Friday, 31 Jul, 2026

హ్యాండ్ బ్యాగ్ కో మ్యూజియం

నెదర్లాండ్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ లో హ్యాండ్ బ్యాగ్ ల  మ్యూజియం ఉంది . దీని పేరు ఎ మ్యూజియం ఆఫ్ బాగ్స్ అండ్ పర్సెస్ . 1960 లో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు ఇక్కడ అరుదైన హాండ్ బాగ్ చూడచ్చు . అసలు హ్యాండ్ బ్యాగ్ లు 16వ శతాబ్దం నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి . 17 వ శతాబ్దంలో ఈజిప్ట్ మహిళలు పిల్లలు హ్యాండ్ బ్యాగ్ వాడినట్లు ఆధారాలు కనిపించాయి […]

గేమింగ్ డిజార్డర్

మొబైల్,కంప్యూటర్ ,వీడియో గేమ్స్ పిల్లల లోను ,విద్యార్దులలోను ,ఒక వ్యసనంగా మారిపోయి వారి భవిషత్ ను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నవి . చదువు మీద ,చేసే పని మీద ధ్యాసలేకుండా పోవడం,చిరాకు,కోపం,విసుగు ఎక్కువ కావడం,నలుగురిలో కలవలేకుండా పోవడం,డిప్రషన్ ,ఆందోళన ,భయం పెంపొందుతున్నాయి . నెగిటివ్ పీలింగ్స్ ఎక్కువై తాము పనికి రాకుండా పోయామని బాధతో కృంగిపోవడం ,ఆత్మహత్యకు పూనుకోవడం జరుగుతుంది . వీడియో గేమ్స్ వ్యసనానికి బానిసైన వారికి చికిత్స : (1) బిహేవియర్ మాడిఫినెషన్ ధెరఫీ (2) […]

పుచ్చకాయలు మ్యూజియం

xigna bowgnam ఈ నోరు తిరగని పేరు చైనాలో ఓ పుచ్చకాయ మ్యూజియం ఉంది. పుచ్చకాయల సాగులో చైనా నే ముందుంటుంది. ఆ ఇష్టం తో ఈ వాటర్ మెలాన్ మ్యూజియం కట్టేసింది రెండు ఆకుల మధ్య పచ్చిగా మెరిసిపోయే పుచ్చకాయ ఆకారంలో 2002 లో ఈ మ్యూజియం నిర్మించారు. ఇందులో రకరకాల పుచ్చకాయలు రకరకాల సైజుల్లో నోరూరిస్తూ కనిపిస్తాయి. ఇవన్నీ మైనం తో తయారు చేసినవి. మ్యూజియం చుట్టు ఉన్న ఉద్యాన వనంలో అచ్చంగా ఇలాటి […]

“బీబీ నాంచారమ్మ-ప్రసాదం”

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్ళెప్పుడు మనకు బీబీ నాంచారమ్మ కూడా దర్శనం ఇస్తుంది.ఈమె స్వామి వారికి రెండవ భార్య. మధ్య శదాబ్దంలో మహమ్మదీయ పరిపాలనలో వైష్ణవాలయాల ధ్వసం కారణాల నిమిత్తం వెంకన్న విగ్రహాన్ని దాచటం జరిగినప్పుడు ముస్లిం యువతి అయిన బీబీకి విగ్రహం చూసి ప్రేమించి స్వామిలో ఐక్యం అయింది.బీబీ అనే పదం ముస్లిం పదం నాంచారి అనేది తమిళ పదం అని పురాణ గాథలు చెబుతున్నాయి.స్వామి వారి విగ్రహం శ్రీ రంగనాథస్వామియే అని భక్తుల […]

“ఆంజనేయ ప్రసాదం”

శనివారం అంటే వెంకటేశ్వర స్వామితో  పాటు ఆంజనేయులవారిని కూడా పూజంచాలి.ఎంతో ప్రీతికరమైన రోజు. ఆంజనేయ స్వామి శనివారం జన్మించారు.ఒకనాడు శనీశ్వరుడు అందరికి నేను పట్టాను కానీ నిన్నే నేను పట్టుకోలేకపోతున్నాను అని.అప్పుడు ఆంజనేయులవారు శనీశ్వరుడిని తనివితీరా ఏడిపించాలని తన శిరస్సుపై కూర్చోమని తనతలపై బండ రాయినిపెట్టుకున్నాడు,అట్టి సమయంలో శిరస్సుపైన కూర్చుని వున్న శనీశ్వరుడు బాధపడి ఆంజనేయ స్వామిని తనను వదిలి పెట్టమని తనని ఆరాధించే భక్తులను రక్షిస్తాను అని అర్ధించెను. ఆంజనేయులవారి దండకం,చాలీసా పఠనం చేసేవారి వద్దకు […]

నాలుగు సెకన్ల కో గొంతుతో

నాలుగే నిముషాల్లో 51 మంది గొంతులను వినిపించి మిమిక్రీ లో తనకు మించిన వాళ్ళు లేదని పించింది కేరళకు చెందిన అఖిల . ప్రతి నాలుగు సెకన్ల కు ఒక గొంతు మార్చింది . ఒక టెలీ కార్యక్రమంలో చేసిన ఈ ఫీట్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది . మైకేల్ జాక్సన్ ,రజనీ కాంత్ ,కమల్ హాసన్ వంటి ప్రముఖల గొంతులకు సెకన్ల తేడాలో మార్చేస్తూ మిమిక్రి చేసింది అఖిల .

మధుమేహాన్ని తగ్గించే ఫిల్టర్ కాఫీ

ఫిల్టర్ కాఫీ తో టైప్ -2 డయాబెటిస్ ను దూరం చేయవచ్చని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి . స్వీడన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో టైప్ -2 డయాబెటిస్ముప్పును తగ్గించే దిశలో ఫిల్టర్ కాఫీ పనిచేస్తోంది తేలింది . కొద్దీ రోజులపాటు ఫిల్టర్ కాఫీ తగినవారి రక్తం లోని అణువులు పరీక్షిస్తే మధుమేహం నివారించడంలో కాఫీ పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చింది . తప్పని సరిగా జోజుకు రెండు మూడు కప్పులు ఫిల్టర్ కాఫీ తాగితే మంచి దంటున్నారు అధ్యయనకారులు

కన్నీళ్ళకు సాయం 

ఐదేళ్ళ క్రితం రియా శర్మ మేక్ లవ్ నాట్ స్కార్స్ పేరుతొ యాసిడ్ బాధితుల పునరావాస కేంద్ర స్థాపించింది. ఇందులో యాసిడ్ భాదితులకు సర్జరీలు,మందులు ఇతరత్రా చికిత్సలు కు ఖర్చులు ఇస్తారు. న్యాయపోరాటానికి లాయర్లను నియమిస్తారు. విద్య ఉద్యోగాలు పొందేందుకు సాయం చేస్తారు. వాళ్ళకు ఆత్మస్థైర్యం అందించేందుకు యోగ కౌన్సలింగ్ తరగతులు నిర్వహిస్తారు. యాసిడ్ బాధితుల కోసం గాను రియాశర్మ చేసిన సేవలకు యునైటెడ్ నేషన్స్ అవార్డ్ అందుకొంది. యాసిడ్ భాదితులు ఆమెను ఆత్మబంధువులా ప్రేమిస్తారు.

పచ్చళ్ళకు ప్రత్యేకం

నిలువుండే పచ్చళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపాడాలి, కాస్త తడి తగిలితే బూజుపట్టి పోతాయి . ఆవకాయ గోంగూర వంటి పచ్చళ్ళు పెట్టక వాటిక భద్రపరచడం ఇంకా కష్టం మార్కెట్ లోకి ఫెర్మెంటేషన్ కిట్ వచ్చింది . ఈ కిట్ లో ఇచ్చిన డబ్బాల్లో పచ్చళ్ళు ,ఉప్పుతో కలిపిన కూర ముక్కలు నిల్వ చేసుకోవచ్చు . ఈ గాజు జాడీల్లో ప్రతేకమైన ఎయిడ్ లాకింగ్ సిస్టమ్ ఉటుంది . ఇది లోపలికి గాలి తేమ పోకుండా కాపాడుతుంది . […]

పచ్చని పచ్చికే కాన్యాన్

స్విస్ కళాకారుడు గిల్లామే లెగ్రోస్ తన కళ కోసం విశాలమైన కాన్యాన్ ను ఎంచుకొన్నాడు. పచ్చని పచ్చికలో,కొండవాలుల్లో అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తాడు లెగ్రోస్ కేవలం బయోడిగ్రేడబుల్ పెయింట్ ని వాడుతారు సహజమైన పిగ్మెంట్లు లిన్ సిడ్ ఆయిల్,పిండి ఉపయోగాలు రంగులు తయారు చేసుకుంటాడు. ముందుగా ఎంచుకున్న స్థలాన్ని చదును చేసి గ్రిడ్ తయారు చేసుకొని ఒక్కక్క గ్రిడ్ ను పెయింటింగ్ తో నింపుకొంటూ వెళతాడు. డ్రోన్ ల సాయంతో పెయింటింగ్ లోని లోపాలు సరిచేస్తాడు. ఒక్క పెయింటింగ్ […]

వైకల్యాన్ని జయించిన మానసి

ప్రతి చిన్ని కష్టానికే చలించిపోయి దైర్యం వదిలేసి నిరాశలో మునిగిపోయ్యే వారికి స్ఫూర్తి మానసి జోషి . 2011 లో జరిగిన ఒక ప్రమాదంలో కాలు పోగుట్టు కొంది మానసి జోషి . పోయింది కాలు మాత్రమే ,నా ఆత్మవిశ్వాసం  కాదు అనుకొంది మానస . జీవితాన్ని చీకటి చేసిన వైకల్యం పై పోరాడి గెలిచింది ముందు నుంచి పట్టున బాడ్మింటన్ ఆటను కుత్రిమ కాలు సాయంతో మొదలు పెట్టింది . గురువు పుల్లెల గోపీ చంద్ […]

వాళ్ళకా శక్తి లేనట్లే 

మధ్య వయసులో కనుక డబ్బు సమస్యలు వస్తే మానసిక అనారోగ్యం వచ్చే అవకాశాలున్నాయి అంటున్నారు అధ్యయనకారులు, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకొనే శక్తి అందరిలో ఒకేలా ఉండదు ఇరవై మూడు నుంచి 35 మధ్య వయసున్న వారి ఆర్ధిక స్థితిలో మార్పులు వస్తే ఆ వయసులో ఇబ్బందులు ఎదురుకొన్న వారిలో గుండె సమస్యలు రక్తనాళాల సమస్యలు కనిపించాయి ఈ వయసులో ఆర్ధిక ఇబ్బందులు వస్తే అవి ఆయుర్ధాయం తగిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం రెండు రెండు రేట్లు పెరుగుతుంది. […]

రికార్డ్ సృష్టించిన శివాంగి

నౌకాదళం లో మొదటి మహిళా పైలట్ గా రికార్డ్ సృష్టించింది శివాంగి . ఇప్పుడామె కార్నియర్ అనే ప్రత్యేక హెలీ కాఫ్టర్ నడుపుతోంది . నిట్ లో చదువుకునేప్పుడు నేవీలో మహిళా పైలట్ లకు అవకాశాలున్నాయని తెలుసుకోండి శివాంగి దానికి దరఖాస్తు చేసుకొని అవకాశం గెలుచుకొంది . సదరన్ నావెల్ అకాడమీ లో కఠోర శిక్షణ పూర్తి చేసుకొని  డిసెంబర్ రెండవ తేదీన విధుల్లో చేరింది . కిరణ్ భేడీ ఆమెకు ఆదర్శం . చిన్నతనం నుంచి […]

అవే కావాలి అనను

ప్రేక్షకులకు ఇష్టమైన పాత్రల్లో నటించటం కన్న నాకు ఆనందం ఏమీ ఉండదు అందుకే హీరోలతో కలిసి డ్యూయట్లు పడే సినిమాలు కూడా నేను చాలా ఇష్టపడతా అంటోంది కాజల్. కథానాయకుల కోసం బలమైన పాత్రలు సృష్టిస్తున్నారు ఇది మంచి పరిణామమే. కానీ ఏవ్ చేయాల అన్న నిర్ణయం నాకేం లేదు. వాణిజ్య ప్రధాన చిత్రాల్లో ను నటిస్తా. నా ఎదుగుదలకు కారణం అదే అంటోంది కాజల్ సాదారణంగా వాణిజ్య ప్రధానమైన సినిమాలే తెలుసు చిత్రసీమా సృష్టిస్తుంది. ఎప్పుడు […]

త్వరగా తినేయద్దు

కొన్ని అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి . వాటివల్ల కలిగే ఇబ్బందులు ఏవిటో కూడా తెలియనంతగా అవి మనలో అంతర్భాగంగా అయిపోతాయి . కొందరికి గబగబా తినేసే అలవాటు ఉంది . దీనివల్ల తిన్న సంతృప్తి సంపూర్ణంగా దక్కదు . మరోసారి తినాలన్న కోరిక పెరుగుతుంది నెమ్మదిగా తింటే తక్కువ ఆహారం తోనే సంతృప్తిగా కడుపు నిండిన భావన కలుగుతుంది . చాలినంత తిన్నామని శరీరం సంకేతాలు ఇస్తుంది దీనివల్ల ఆహారం పై ఫోకస్ పెరుగుతుంది . […]

హిడింబ ఆలయం 

దేవతలకే కాదు రక్షేసులకు కూడా గుళ్ళు వుంటాయి అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉత్తరాదిలో హిడింబా దేవి గుడి ఉంది. మహాభారతం లో హిడింబ,హిడింబాసురుడి చెల్లలు. బీముడి భార్య ఘటోత్కచుడి తల్లి.  ఘటోత్కచుడు పెద్దవాడై రాజ్య పరిపాలన బాధ్యత తీసుకున్నాక హిడింబ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి దివ్య శక్తులు పొందింది కోరికలు తీర్చే దేవతగా మారింది. పూజలు అందుకొంది. అదీ ఈ గుడి విశేషం. 1553 లో మహారాజా బహద్దూర్ సింగ్ హిడింబ పేరిట పగోరా తరహాలో […]

ఆరోగ్యానికి ఒప్పుల కుప్ప

థ్రెడ్ మిల్ పరీక్ష  ద్వారా గుండె ఆరోగ్యాన్ని పరీక్షించు కొన్నట్లు ఒప్పులకుప్ప ఆట ఆడి చూడండి అది అంత కంటే గొప్ప పరీక్ష అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇది ఇదివరలో ఆడే ఆట ఎదురెదురుగా ఇద్దరు ఆడపిల్లలు నిలబడి ఎదుటి ఆమె కుడిచేతిని తన ఎడమ చేత్తో ,ఆమె ఎడమచేతిని తన కుడిచేత్తో గట్టిగా బిగించి పట్టుకొని పాదాలకు బలంగా నిలబెట్టి కొద్దిగా వెనక్కి వాలి చేతుల్ని బాగా చాపి గిర్రున తిరిగే ఆట ఒప్పులకుప్ప […]

ఇవన్నీ ప్రకృతి సహజం 

ప్రపంచ వ్యాప్తంగా అందాన్ని రెట్టింపు చేయటానికి ఎన్నో ప్రకృతి సిద్ధమైన చిట్కా లు ఉపయోగిస్తారు. భారత దేశంలో మృదువైన చర్మం కోసం జుట్టు ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె వాడుతారు చైనాలో గంజికి గ్రీన్ టీ కలిపి ముఖానికి రాసు కొంటారు గంజిని రైస్ మిల్క్ అంటారు. దాన్ని వాడితే ముడతలు మచ్చలూ పోతాయని నమ్ముతారు. ఇటలీలో ఆలివ్ నూనె,గుడ్డు లోని తెల్లసొన సౌందర్య సాధనాలుగా వాడుతారు ఫ్రాన్స్ లో పాలు తేనె కలిపినా నీటితో స్నానం […]

కాస్త ఛాయ తక్కువ

కాస్త ఛాయ తక్కువ ఉంటే ఏ రంగు దుస్తులు వేసుకోవాలన్న ఆలోచిస్తూ ఉంటారు ఎక్స్ పర్డ్స్. పేష్టల్ షేడ్స్ చమన ఛాయ కు బావుంటాయి అంటారు . నీలం రంగులో జడ్ బ్లు ,ఐన్ బ్లూ వంటివి చక్కగా ఉంటాయి . కాషాయం కలిపిన ఎరుపు తప్పించి ఏ రంగయినా బావుంటాయి . ఆకుపచ్చలో పిస్తా గ్రీన్ లేతాకు పచ్చ వంటివి చక్కగా నప్పుతాయి . నిమ్మ లేత పసుపు రంగు చర్మ చాయని మరింతగా పెంచుతాయి […]

“శ్రీ మణికంఠ అయ్యప్పప్రసాదం”

హరివరాసనం….విశ్వమోహనం… కర్నూలు జిల్లాలోని సప్తగిరి నగర్ లో మణికంఠుడిని చూసి వద్దాం పదండి.కన్నుల పండుగగా దేవాలయం ప్రాంగణం కళకళలాడుతూ వుంటుంది. శివాంశము సగభాగం విష్ణు అంశము సగభాగంతో భక్తులకు దర్శనం ఇస్తాడు.పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక ఆకర్షణ.శబరిమలను తలపిస్తుంది.నిత్యం భజనలతో మణికంఠుడిని సేవిస్తారు.మనకు గణపతి,జగదీశ్వరీదేవి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవునెతితో అభిషేకం. -తోలేటి వెంకట శిరీష