Chinna Maata
వేడుకలకో సూట్
పథ ఫ్యాషన్ల రూపం మార్చుకొని కొత్తగా మార్కెట్ లోకి వచ్చేస్తాయి 70 వ దశకంలో సందడి చేసిన జంప్ సూట్ మళ్ళి ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్. ఒక్కపుడు ఇవి పిల్లలకు ప్యాంటు షర్టు విడివిడిగా కాకుండా కలిపి కుట్టించే వాళ్ళు. ఆ పాతకాలపు జంప్ కాస్తా బాయిలర్ జీన్స్ పేరుతొ డెనిమ్ ల క్లాత్ లో మళ్ళి ప్రత్యక్షం అయింది సెలబ్రెటీలు,కాలేజీ అమ్మాయిలు ఒకేసారి ఈ ఫ్యాషన్ డ్రెస్ కి ఎస్ అన్నారు. ఇప్పుడు వేడుకల్లోను ఈ […]
టమేటా తో సంతాన సామర్థ్యం
ఎర్రగా నిగనిగలాడే టమేటా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెపుతూనే ఉన్నాయి . ఇంకో అదనపు ప్రయోజనాన్ని తాజా అధ్యయనంలో గుర్తించారు . టమేటా లో లభించే లైకోపీన్ మగవారిలో సంతాన సామర్ధ్యాన్ని పెంపోందిస్తుందని కొత్త అధ్యయన సారాంశం ఆరోగ్య వంతులైన పురుషులు ప్రతిరోజు రెండు స్పూన్ల టమేటా రసం తాగితే వారిలో వీర్యకణాల కౌంట్ పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు . లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తోందని,వీర్యకణాల ఆరోగ్యాన్ని పెంచుతుందనీ చెపుతున్నారు.
చెప్పులూ స్పెషల్
ఈ సంవత్సరం ఫ్యాషన్ ప్రపంచం కూడా పర్యావరణ హితమైన ఉత్పత్తుల పైన దృష్టి పెట్టింది. అందుకే ఎకో ఫ్రెండ్లీ పాద రక్షలు మార్కెట్ లోకి వచ్చాయి. వెదురుతో మందమైన వస్త్రాలు కలిపి స్టయిల్ గా కనిపంచే చెప్పులు తయారు చేశారు. బెంబూ హైహీల్స్ అయితే సన్నని స్ట్రాప్స్ తో చాలా అందంగా ఉన్నాయి ఫిఫ్ స్లాప్స్, కెడ్జెన్,స్లిప్పర్స్ యాంకిల్ స్టాప్ సాండిల్స్ ఇలా ఎన్నో రకాల ఎకో ఫ్రెండ్లీ చెప్పులు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ ఏడాది కొత్తగా చుంకీ […]
కేశభరణాలు
అందమైన చీరె నగలతో పాటు శిరోజాలంకరణ కూడా చాలా ముఖ్యం . వేడుకల్లో మెరిసేందుకు సైగ చుట్టుకోవటం ముఖ్యం అంటున్నారు . హెయిర్ స్టయిలిస్ట్ లు . పూర్వం రోజుల్లో ముచ్చటైన ముడి తో అలంకరించు కొనేందుకు నాగ హారం సూర్య చంద్రులు ,చామంతి బిళ్ళలూ వంటి కేశభరణాలు ఉండేవి . ఇప్పుడు చక్కని ముడుల కోసం అందమైన నగలున్నాయి . రైన్ స్టోన్స్ క్రిష్టల్స్ రత్నాలతో చేసిన బుట్టలు ముత్యాల వరసల్ని ముడులకు అలంకరిస్తున్నారు . […]
ఈ ఏడాది సంఖ్య ప్రత్యేకం
2020 సంవత్సరపు సంఖ్యని స్పెషల్ నెంబర్ గా గుర్తించారని అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 20 కి చాలా గొప్ప చరిత్ర ఉంది పిల్లల నోట్లో 20 పాలపళ్ళు వస్తాయి . ఆ ఇరవై ఊడిపోయి 32 దంతాలు వస్తాయి . పొట్టి క్రికెట్ మ్యాచ్ ట్వంటీ 20 లో ఓవర్లు ఇరవై . బైబిల్ లో ఇరవై ప్రస్తావన 177 సార్లు ఉందట . న్యూమరాలజీ ప్రకారం 20 కి ప్రత్యేక స్వభావం ఉంది ఇది […]
కుచ్చులకే ఓటు
కొత్త సంవత్సరం అంతా ఫ్యాషన్ డ్రస్ ల విషయంలో కుచ్చుల గౌన్లు సందడి చేయబోతున్నాయి . గతంలో ఈ రఫెల్స్ చిన్నపిల్లల గౌన్లు గా మాత్రమే ఉండేవి . నెమ్మదిగా చీరెలకు బ్లౌజులకూ రఫెల్స్ కుట్టేశారు . అలల్లా ఎగిరిపడి ఈ కుచ్చుల అందం ఫ్యాషన్ డిజైనర్లకు ఎంతో నచినట్లే ఉంది . 2020 లో ఈ కుచ్చుల డిజైన్లే ఫ్యాషన్ లో అగ్రస్థానంలో ఉంటాయని పండితులు లెక్కలు వేస్తున్నారు . రఫెల్స్ జాకెట్లు ,కుర్తీలు,టాప్ లు […]
“మయూరనాథుని ప్రసాదం”
తమిళనాడు లో నాగపట్నం కు సమీపంలో మనకు మయూర రూపంలో ప్రత్యక్ష మవుతున్న మయూరనాథుడు. దక్షయఙ్ఞంలో అవమానం పాలైన పార్వతీ దేవిని దూరదృష్టితో గ్రహించి వీరభద్రుడ్ని పంపిస్తాడు శివుడు.యఙ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు వీరభద్రుడు. ఆ సమయంలో ఈ అలజడికి భయపడి ఒక నెమలి పిల్ల పార్వతి దేవి ఒడి చేరింది.పార్వతి దేవి భర్త వారించిన వినక తండ్రి చేసే దక్షయఙ్ఞానికి వచ్చి అమర్యాదపాలైతినని అవమానంతో అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో నెమలి కూడా ఆహుతి అవుతుంది.పార్వతి దేవి […]
ఇలా చేయండి
ఇల్లు సర్దటం లో కొన్ని టిప్స్ అమలు పరిస్తే పర్ ఫెక్ట్ గా పని అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బా ఘాటైన మసాలా ధినుసులు పెడతారు. తరువాత ఆ మసాలా వాసన ఎంత కడిగిన పోదు. ఆ వాసన పోయేందుకు ఒక అగ్గిపుల్ల వెలిగించి ఆర్పేసి ఆ వచ్చే పొగపైన డబ్బా బోర్లిస్తే చాలు వాసనలు పోతాయి. అగ్గిపుల్ల మంటను ఆర్పినపుడు వచ్చే పొగకు డబ్బా శుభ్రంగా అయిపోతుంది. కూరలు తరిగే ప్లాస్టిక్ బోర్డ్ పై,డైనింగ్ టేబుల్ పై […]
వృద్ధాశ్రమంలో పెళ్ళి
కేరళ లోని వృద్దాశ్రమంలో మొదటిసారి ఒక పెళ్ళి జరిగింది 65 సంవత్సారాల లక్ష్మి అమ్మాల్,67 సంవత్సారాల కొచ్చానియన్ వధూ వరులై ఘనంగా పెళ్ళి చేసుకున్నారు. కేరళ మంత్రి శివ కుమార్ ఈ వివాహానికి హాజరై ఆ వధూవరులను అభినదించారు లక్ష్మి అమ్మాల్ కు కొచ్చానియన్ 30 ఏళ్ళుగా తెలుసు. ఆమె దెగ్గర పని చేసేవాడు. లక్ష్మి భర్త 20 ఏళ్ళ క్రితం మరణించారు ఆమె బంధువుల దెగ్గరే ఉంటూ రెండేళ్ళ క్రితం వృద్దాశ్రమానికి వచ్చింది కొచ్చానియన్ అదే […]
ఈ సంవత్సరపు రంగు ఇది
ప్రతి సంవత్సరం ఒక కొత్త రంగు కలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తోంది. ఫ్యాషన్ నిపుణులు ఆరంగులోనే దుస్తులు రూపొందిస్తారు. రాంప్ వాక్స్ లో ఆరంగు లోనే సెలబ్రిటీలు మెరిసిపోతారు. అయితే ఈ సంవత్సరం 2020 లో మాత్రం లేత రంగుల దే హవా. అందులోను సముద్ర తీరాల్లో కనిపించే వర్ణాల నే నిపుణులు మెచ్చుకొన్నారు ముఖ్యంగా సీ ఫోమ్ కలర్ కే అగ్రస్థానం ఇచ్చారు. సముద్రపు అలలు నురగల్లో దర్శనం ఇచ్చే లేత ఆకుపచ్చ […]
ఎప్పుడు ఎరోబిక్స్ బెస్ట్
ఎప్పుడు ఒకేలాటి వ్యాయామం విసిగిస్తూ పోతే ఒకసారి వాటర్ ఏరోబిక్స్ ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇటు ఉల్లాసం అటు వ్యాయామం రెండు దక్కుతాయి అంటున్నారు . అధిక బరువుతో బాధపడే వారికి ఏ వ్యాయామం చేయాలన్న బద్దకంగా ఉంటుంది . అలాటి వాళ్ళకి ఈ వాటర్ ఏరోబిక్స్ కష్టం ఉండదు . 80 శాతం శరీరం మునిగి ఉంటుంది కనుక శరీరం బరువు అనిపించదు . తేలికగా వ్యాయామాలు చేయవచ్చు కీళ్ళ నొప్పులున్నా ఈ […]
ఈ వర్క్ చాలా అందం
కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అంటే ప్యాచ్ వర్క్ శారీస్ ఎంచుకోండి అంటున్నారు డిజైనర్స్. అందమైన డిజైన్ లతో ప్యాచ్ వర్క్ చేసిన కాటన్ చీరెలు చక్కగా ఉంటాయి. పువ్వుల లతల డిజైన్ తో ఉన్న కాంట్రాస్ట్ కలర్ ప్యాచ్ ను సాదా చీర కు అటాచ్ చేస్తే ఈ ప్యాచ్ వర్క్ తో ఆ చీరె అందం మారిపోతోంది. ప్యాచ్ వర్క్ కు వాడిన క్లాత్ నే బ్లౌజుకు వాడితే చీరెకు అందం వస్తుంది. నెక్ డిజైన్ […]
“పచ్చ కర్పూరం-ప్రసాదం”
అనంతాళ్వార్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రీతి కరమైన భక్తుడు.నిత్య నిర్మలమైన మనసుతో భగవంతుడుకి కైంకర్యం చేసుకున్నాడు. ఆళ్వార్ తిరుమల కొండ పైన స్వామి వారి సన్నిధిలో పూలతోటను పెంచి ఆ వనంలోని పుష్పాలను స్వామికి సమర్పించు కోవాలని గర్భవతి అయిన తన సహధర్మచారిణితో కొండ పైన నివసిస్తూ ఉండేవాడు.తోటలో పనిచేస్తున్న సమయంలో ఒక బాలుడు తన వంతు సాయం చేస్తానన్న ఆళ్వార్ కోపంతో నిరాకరించి ఆ బాలుడిని తన చేతిలో ఉన్న గునపముతో కొట్టిన స్వామి […]
ఇవే ముఖ్యం
ఆభరణాలు అన్నింటిలో కర్ణా భరణాలు ముఖ్యం వీటి ఎంపికే సగం ఫ్యాషన్ లుక్ ని నిర్ణయిస్తుంది. ఎప్పుడు స్టార్స్ ఫ్యాషన్ ఇవి చిన్నవిగా బరువు లేకుండా వుంటేనే బావుంటాయి,ఇవి 30 నుంచి 50 గ్రాములలోపే బరువుండాలి. లేకపోతే ఆ బరువుకు చెవిసాగిపోతుంది. ఆలా బరువైనవే ధరించాలని ఎప్పుడైనా సరదా పడితే మాటీలు జతచేయాలి చీరెలు,హై కలర్ బ్లౌజులు ధరిస్తే పెద్ద ఇయర్ రింగ్స్ బావుంటాయి. ఇప్పటి స్టయిల్ సెంటిమెంట్ అదే. అదే బరువు విషయంలో జాగ్రత్త పడాల్సిందే. […]
అపురూపమైన బియ్యం
వరి కంకుల నుంచే బియ్యం వస్తాయి కదా. కానీ వెదురు చెట్టుకు కూడా బియ్యం పండుతాయి. ఈ బియ్యాన్ని పండించటం అంత తేలిక కాదు. వెదురు సాధారణంగా పూయదు 50 ఏళ్ళకోసారి కొన్ని వెదురు జాతులు పూస్తాయి. బియ్యం కంకులు వస్తే వెదురు చనిపోతుంది. ఎక్కడో ఒకచోట పండే ఈ వెదురు బియ్యాన్ని గిరిజనులు సేకరించి. వీటిని లేత వెదురు ఆకుల రసాన్ని పట్టించి పచ్చని ముత్యాల్లాంటి బియ్యాన్ని తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఎన్నో పోషక […]
ఉల్లి కాడల్లో పోషకాలు
ఉల్లి కాడల్లో అనేక పోషక విలువలున్నాయి వాటిని తప్పకుండా అన్నిరకాల కూరల్లోనూ వేసే అలవాటు చేసుకోండి అంటారు న్యూట్రిషనిస్ట్ లు . వీటిని తరచు తీసుకొంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది పెరుగులో పచ్చి ఉల్లి కాడలు వేసుకుతింటే పైల్స్ వల్ల వచ్చే వాపు నొప్పి తగ్గుతాయి. సూప్స్ లో ఉల్లి కాడలు సన్నగా తరిగి వేసుకొని తాగితే జలుబు దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. పచ్చి ఉల్లి కాడల రసం,తెనే సమపాళ్ళలో కలిపి తీసుకొంటే వ్యాధి నిరోధక […]
పట్టు కు జతగా
ఉగాది,సంక్రాంతి రెండు పండగలు ముందున్నాయి. ఏ పండగకైనా పట్టు చీరె ధరించేందుకే మహిళలు ఇష్టపడతారు వాటిపైన సాంప్రదాయ ఆభరణాలు జతచేస్తారు. ఇప్పుడు పట్టు చీరెలపైకి ధరించేందుకు ఫ్యాషన్ జ్యూలరీ అందుబాటు లోకి వచ్చింది. సిల్వర్,కుందన్ రత్నాలతో చేసిన పొడవాటి హారాలు,మెడను చుట్టేసే చోకర్స్ కొంటున్నారు అమ్మయిలు. అలాగే థ్రెడ్ జ్యువెలరీ కూడా పట్టు చీరెలకు మంచి మ్యాచింగ్. ఇక టెర్రాకోట డిజైన్స్ సాంప్రదాయ సొగసులు తీసుకురావటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
వేడుకల్లో ఇవి హైలైట్
మార్కెట్ లోకి కొత్తగా టూ లేయర్డ్ లెహంగాలు వచ్చాయి రెండు భిన్నమైన రంగులలోను,ఒకే రంగులో రెండు పొరలుగానో డిజైన్ చేసిన ఈ లెహంగాలుగా పిలిచే వాటిని వేడుకల్లో ధరిస్తే చాలా బావుంటాయి. ఒక లెహంగాని తక్కువ కొలతలో తీసుకొని దాని అంచు దగ్గర మరొక పొరగా కూచుల్ని కూడా జతచేస్తునారు. ఈ లెహంగాకు వెస్ట్రన్ స్టయిల్ క్రాప్ టాప్ ధరిస్తే చాలా స్టయిల్ గా కనిపిస్తారని ఫ్యాషనిస్టులు చెపుతున్నారు.
“వైకుంఠ ఏకాదశి ప్రసాదం”
అనిమిషేంద్రులు మునులు దిక్పతులమరకిన్నెర సిద్దులూ…క్రమముతో మీ కొలువు కిపుడు కాచినారెచ్చరికయా…కొలచినారెచ్చరికయా.. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ పతి వల్లభా!! ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా!! వైష్ణవాలయాలను అంగరంగ వైభవంగా అలంకరిస్తారు.స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు.విష్ణు మూర్తి దర్శన భాగ్యం కోసం ముపై మూడు కోట్ల మంది దేవతలు తరలి వస్తారు.ఈనాడు స్వామి వారు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు.ముక్కోటి ఏకాదశి నాటి దర్శనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. రోజంతా ఉపవాస దీక్షతో […]
పిల్లులు జాగ్రత్త
చాలామంది పిల్లులు ,కుక్కలు పెంచుతుంటారు . కానీ పిల్లులు పెంచేవాళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెపుతున్నారు . పిల్లులు ద్వారా మనుషులకు క్షయవ్యాధి సోకే ప్రమాదం ఉందంటున్నారు . ఎలుకలు,పశువుల నుంచి మైకో బాక్టీరియం అనే బాక్టీరియాపిల్లులను చేరుతోంది అంటున్నారు . ఈ బాక్టీరియా సోకినా పాలు తాగటం వల్ల పిల్లుల్లో క్షయవ్యాధి లక్షణాలు వస్తాయి . వీటి నుంచి యజమానులకు ఆ అనారోగ్యం అంటుతోందంటున్నారు . కనుక పిల్లులను పెంచే విషయంలో […]
