Friday, 31 Jul, 2026

  “కనుమ ప్రసాదం”

 సఖులూ!! రంగవల్లులతో,కన్నుల పండుగగా తీర్చి దిద్దిన బొమ్మల కొలువుతో,పిల్లల గాలిపటాలతో సంక్రాంతి పండుగను ఆనందోత్సాలతో కనుమ పండుగలోకి వచ్చేశాము. ఈ కనుమ పండుగకి ప్రత్యేకత ఉంది.ఇంటికి కొత్త పంట రావటం,కూతుళ్లు-అల్లుళ్ళు రావటం.ఈ రోజు మరి అందరు కలసి గోమాతకి పూజలు చేసి పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు.కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు,అనురాగాలు చల్లగా కొనసాగాలని రథం ముగ్గుతో ప్రార్థన చేస్తారు. నిత్య ప్రసాదం: గారెలు,తీపి పదార్థాలు               -తోలేటి వెంకట శిరీష

చిక్కని పాలతో నష్టం లేదు  

పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు చిక్కని పాలకు మించింది మరొకటి లేదని ఇంకోసారి రుజువు చేశారు కెనడా పరిశోధికులు. ఈ మధ్య కాలంలో వెన్న కొవ్వు తీసిన పాలు అమ్ముతూ అదే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం లో ఏమాత్రం నిజం లేదంటారు పరిశోధికులు. కెనడ పరిశోధికులు  విశ్లేషించిన 28 అధ్యయనాల్లో వెన్న తీసేసిన పాలు తగినంత మాత్రం ఊబకాయం,అధిక బరువు ప్రమాదం ఉండదాని ఎలాటి ఎలాటి రుజువులు లేవన్నారు కొవ్వు తీసేసిన పాలు తాగిన పిల్లల్లో కంటే హాల్ […]

నిజాయితీ ముఖ్యం

వివాహ బంధంలో నిజాయితీ లేకపోతే ఆ బంధం నిలబడనట్లు డైట్ విషయంలో కూడా అంతే డైటింగ్ లో చీటింగ్ లు  పనికి రావు వర్కవుట్స్ చేయాలి . భోజనం విషయంలో ఖచ్చితంగా డైట్ చార్ట్ ఫాలో అవుతూ నిజాయితీగా ఉండాలి . అప్పుడే బరువు తగ్గుతాం అంటోంది శిల్పా శెట్టి . కరీనా కపూర్ నిర్వహించిన ఓ రేడియో షోలో మాట్లాడుతూ ,జిమ్ లో సభ్యత్వం తీసుకొన్నంత మాత్రాన బరువు తగ్గిపోము . క్రమం తప్పకుండా వ్యాయామానికి […]

సైంటిస్ట్ బార్బీ

చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేవిధంగా శాస్త్రవేత్త బార్బీ మార్కెట్లోకి విడుదల అయింది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఎంతో ఇష్టపడే ఈ బార్బీ బొమ్మను డిజైన్ చేసిన నళిని చెపుతున్నారు ఉతాహ్ విశ్వా విద్యాలయంలో అటవీ పర్యావరణ వేత్తగా పని చేస్తున్న నళిని తన కూతురు బార్బీ బొమ్మను కావాలని కోరటంతో ఏదైనా కొత్తగా ఉండాలనే ఉదేశ్యంతో శాస్త్రవేత్త బార్బీని తయారు చేసి దానికి ట్రిటావ్ బార్బీ గా నామకరణం చేసింది. విద్యార్థులకు ప్రకృతి పై అవగాహన,పర్యావరణం […]

ఎంతో దైర్యం కావాలి

పర్వతారోహులను ఆకర్షించేందుకు ఎన్నో వింతలు సృష్టిస్తూ ఉంటారు . టూరిస్ట్ లకు థ్రిలింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చేందుకు గాను చైనా హుబి ప్రావిన్స్ లోని టి పార్క్ ఒక ఎయిర్ కారిడార్ ,వాక్ వే ను పూర్తిగా తాళ్లతో కట్టారు మధ్యలో అడుగులు వేసేందుకు చెక్కలు టైర్లు అమర్చారు . 1000 మీటర్ల పొడవున్నా ఈ వాక్ వే పైన నడవాలంటే నిజంగానే ఎంతో దైర్యం కావాలి . కానీ ఉత్సాహవంతులు ఎంతోమంది గుండెలు చేత్తో […]

నవ్వుతో ఆరోగ్యం

మనిషి స్వచ్ఛమైన నవ్వుకి శరీరంలో జరిగే ఎన్ని రసాయనా మార్పులకీ దగ్గర సంబంధం ఉందంటున్నారు అధ్యయన కారులు . శరీరంలో ఎంజైనులు,హార్మోన్ ల విడుదల కావాటానికి మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు ఉపయోగపడుతుంది . ఈ ఎంజైమ్ లు ,హార్మోన్ లు శరీర అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయని చెపుతన్నారు . రక్తపోటును కూడా నవ్వు సాధారణ స్థితికి తెస్తుందంటున్నారు . హార్మోన్ల అసమానతల కారణంగా ఒత్తిడి ఆందోళన కు గురయ్యే వారు మనసారా నవ్వుతు ఉంటే ,శరీరంలో […]

నవరత్నాలు కలిపితే ఫ్యాషన్

ఇప్పుడైతే బంగారం వజ్రాలు,విలువైన రాళ్ళు ఆభరణాల కోసంగా ఉపయోగిస్తున్నారు కానీ ఒకపుడు అవన్నీ కరెన్సీ వాణిజ్య వ్యాపార మార్పిడి కోసం ఉపయోగించారు. 17 వ శతాబ్దం నుంచి అందమైన వజ్రాలను వెండిలో పొదిగి చక్కని నగలు తయారు చేశాక నెమ్మదిగా వాటిని ధరించటంపైనే మోజు పెరిగింది. వజ్రాల ధగధగలు కలకాలం నిలిచి ఉంటాయి. నగల మార్పిడి సమయంలో కూడా నష్టపోవటం ఉండదు. ఇవ్వాల్టి రోజుల్లో పాతకాలపు సాంప్రదాయ డిజైన్లనే ఇష్టపడుతున్నారు నవరత్నాల స్టోన్స్. డైమండ్స్ కలిపిన గాజులు […]

తలుపులు ఉండవు

ఇల్లన్నాక చుట్టూ గోడలు తలుపులు ,కిటికీలు భద్రత కోసం తాళాలు అన్ని ఉంటాయి కదా . కానీ ఒడిసా రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా స్వాలియా అన్న గ్రామంలో దొంగతనాలు జరగవు . గ్రామస్థుల ఊరి చివర మర్రిచెట్టు క్రింద ఉండే భారకియా ఠాకు రాణి అమ్మవారిని పూజిస్తారు . ఆ దేవతే తమ ఊరి ని కాపలా కాస్తుందని గ్రామస్థుల నమ్మకం . పూర్వకాలం నుంచి ఇలా తలుపులు లేని ఇళ్ళే […]

వ్యాయామానికి ప్రత్యమ్నాయం

వ్యాయామం చేయలేని వాళ్ళలో  ప్రత్యమ్నాయం వేడి నీటి స్నానం ఉపయోగించ వచ్చని ఒక తాజా అధ్యయనం చెపుతోంది వేడి నీరు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చెక్కరలను శరీరమంతా తీసుకువెళుతోంది. వేడి నీటి స్నానం ప్రయోగంలో పాల్గొన్న వాడి శరీరంలో వచ్చే మార్పులను గమనించారు. రక్త నమూనాలను సేకరించారు. రెండు వారాలపాటు క్రమపద్ధతిలో వేడి నీటి స్నానం చేయిస్తే శరీరంలో ఇంఫ్లలమేషన్ తగ్గింది రక్త ప్రసరణ మెరుగైంది చెక్కర […]

   “భోగి”- ప్రసాదం

 భోగుల్లో…భోగుల్లో…భోగ భాగ్యాలా   భోగుల్లో…భోగి మంటల్ల భోగుల్లో …. తెల్లవారు ఝామునే లేచి భోగి మంటలు వేసుకుని తలారా స్నానం చేసి సంక్రాంతి పండుగని ఆహ్వానం పలుకుదాం. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటం పిలుస్తారు.రేగు పళ్ళు,అక్షతలు, నాణాలు కలిపి దిష్టి తీసి పక్కన పడేస్తారు.బొమ్మల కొలువు పెట్టడం సరదా. భోగి మంటల్లో నీళ్ళు కాచి భోగి పీడ అని ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేసుకుని ఊరంతా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు. నిత్య […]

2020 ఫ్యాషన్ కలర్

ఈ ఏడాది కలర్ గా క్లాసిక్ బ్లూ ,లేదా రాయల్ బ్లూ ని ఎంపిక చేశారు నిపుణులు . ఊదా కలిసిన నీలంరంగు నిజానికి యూనివర్సల్ పేవరెట్ . నీలిరంగు కెమెరా కాచింగ్ కలర్ ఎన్నో కంపెనీల లోగోలు ఆరంగులోనే మెరుస్తాయి . కార్పొరేట్ సంస్కృతి లో నీలం షూట్ ప్రొఫెషనలిజానికి ప్రతీక నీలం రంగుకు జోడిగా పసుపు నారింజ గులాబీ కాంట్రాస్ట్ కలర్స్ లో ఏ రంగయినా నప్పుతుంది .రిచ్ లుక్ కోసం మెటాలిక్ సిల్వర్ […]

రాణీ గారి పని దినాలు 

సంవత్సరానికి ఇరవయ్యో ముప్పయ్యో సెలవులు దొరికితే అదెంతో గొప్ప అవకాశం అని ఆనంద పడతారు. కానీ రాజులు రాణిల సెలవులు,పని దినాలు ఎలావుంటాయి,వాళ్ళేం పనిచేసి సెలవులు పుచ్చుకొంటారు ? అసలు వాళ్ళేం పనిచేస్తారు అని సరదాగా తెలుసుకోవాలి అనుకుంటే బ్రిటన్ రాజ్ కుటంబం ఈ ఏడాది ఎన్ని రోజులు పని చేసిందో ఆలెక్కలు చూస్తే సరిపోతుంది. 2019 లో ఆ కుటుంబం మొత్తం పని చేసిన రోజులు సగటున 84. 5 ఎలిజిబెత్ రాణి గారు 67 […]

చీరెలకు జపాన్ ఆర్ట్ అందాలు 

ప్రతి ఆర్ట్ ఫామ్ చీరెల డిజైన్ గా వచ్చేస్తోంది. ముఖ్యంగా జపాన్ పోర్సి లెయిన్ ఆర్ట్ ఎన్నో అందమైన వర్ణాల మిశ్రమంగా ఉంటుంది. ఈ అందాల వర్ణాల తో చక్కని చీరెలు మార్కెట్ లోకి వచ్చాయి. జాపనీస్ క్రేప్ శారీస్ పైన అందమైన ప్రింట్స్ కనబడుతాయి కొన్నిఅందమైన మోటెప్ లను కళంకారీ హాండ్ ప్రింట్ల తరహాలో ముద్రించారు. చీరెలతో పాటు కుర్తీలను ఈ పోర్చ్ లెయిన్ ప్రింట్స్ చాలా అందంగా అమిరాయి. సహజమైన రంగుల్లో ఈ పూల […]

పాడవుతాయి జాగ్రత్త

ఏ హోటల్లోనో ఎదో తినగానే ఫుడ్ పాయిజన్  అయిపోతుంది . వికారం ,వాంతులు జ్వరం మొదలైన ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఒక్కోసారి ఇంట్లో కూడా ఆహారమవిషయం లో సురక్షిత మార్గం అనుసరించాలి . రా పదార్దాల తయారీకి .రెడీ టు ఈట్ పదార్దాలకు విభిన్న కటింగ్ బోర్డులు ఉపయోగించాలి . అన్నింటికీ ఒకటే వాడుతూ ఉంటే గ్రెస్ కలుషితాలు తప్పవు . రా మీట్ పౌల్ట్రీ సీ ఫుడ్ లేదా గుడ్లు వంటివి వాడిన ప్లేట్లలో రా […]

ఆటిజమ్

ఆటిజమ్ : చిన్న పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి విఘాతం కలిగిస్తుంది . ఆటిజమ్ ఉన్న పిల్లలు ఇతరులతో సరిగ్గా కలవ లేక పోవడం,మాట్లాడ లేక పోవడం ,అందరితో ఉండ లేకపోవడం , నేర్చుకోలేక పోవడం ఉంటుంది . పిల్లల్లో పెంపొందే ఆటిజమ్ గురించి తల్లి దండ్రులకు సరైన అవగాహన ఉండాలి ఆటిజమ్ అరవై (60 )మందిలో ఒకరికి ఉంటుంది . (1)ఇది “0-3” సంసంవత్సరాల వయస్సు లోపు ప్రారంభమయ్యే ఒక “న్యూరో డెవలప్ మెంట్ ” డిజార్డర్ […]

“సంక్రాంతి కాత్యాయని నోము- ప్రసాదం”

ధనుర్మాసారంభంతో కన్నె పిల్లలకు కాత్యాయని నోముతో,వాకిట్లో రంగవల్లి తీర్చిదిద్దటంతో, ఆవుపేడతో గొబ్బిళ్ళను అందంగా పసుపు-కుంకుమ,పూలతో అలంకరించటంతో హడావుడిగా ఉంటారు. గొబ్బెమ్మ అంటే సంసృత పదం.దాని అర్థం గోపిక, గోదాదేవి అని.రంగవల్లి మధ్యలో పెద్ద (తల్లి)గొబ్బెమ్మను పెట్టి దాని చుట్టూతా పిల్ల గొబ్బెమ్మను పెట్టి కన్నె పిల్లలు తమని తాము గోపికలుగా భావించి గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో ..అని పాడుతూ ఆడుతారు.క్రమం తప్పకుండా కన్నెపిల్లలు ఈ నోము పాటిస్తే మంచి గుణసంపదలు కలిగిన భర్త వస్తాడు అని పురాణ గాథలు చెబుతున్నాయి. […]

పనిమనిషికి  సాయంగా 

మనుషులు,మనుషులుగా జీవిచటం చాలా పెద్ద కష్టం అంటాడు గాలిబ్. మనిషి లక్షణాలంటే ఇతరులకు కష్టం పెట్టకుండా,దయతో ప్రేమతో ఉండటం అయితే అలాటి వాళ్ళ కోవ లోకి వస్తాడు ముంబయ్ కి చెందిన అశ్వని షెనాయ్ అంకుష్ నిలేష్ షా భార్యాభర్తలు. వాళ్ళ ఇంట్లో వంట పని చేస్తుంది బావన బెన్ పటేల్. ఆమె భర్తకు పక్షవాతం వచ్చింది. అతని వైద్యం కోసం డబ్బు ఉచితంగా ఇస్తామంటే అభిమానం తో వద్దంది బావన . ఆమెకు వంట పని […]

ఒకే రంగులో పలాజో డ్రస్

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఈవెంట్లు,పార్టీలు జారుతాయి . ఆ ప్రత్యేక సందర్భాలకు అమ్మాయిలు పలాజో లే ఇష్టం అంటున్నారు . యువతరం మెచ్చిన ఈ డ్రస్ కు,డిజైనర్ లు పొడవాటి కోటు డిజైన్ చేసి పలాజో ప్యాంట్ కు కొత్త లుక్ తీసుకొచ్చారు . ప్యాంట్ ,కోటు,టాప్ అన్ని చక్కగా మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేశారు బిగుతుగా ఉండే లెగ్గింగ్స్ కంటే ఈ పలాజో ప్యాంట్లే సౌకర్యం అంటున్నారు అమ్మాయిలు . ఈ ఏడాది ట్రెండ్ బహుశా […]

ఇక నేను కూల్ గా ఉంటా

2019లో నేనొకటి కనిపెట్టాను . మనం ఏదైనా కష్టాల్లో ఉంటె దేవదూతలు స్నేహితుల రూపంలో వచ్చి మనకు సహాలు ,సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు అంటోంది శృతి హాసన్ . గత సంవత్సరం మీరు నేర్చుకొన్న జీవిత పాఠం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు . మనం చేయగల మంచిపని  ఏదైనా ఉందీ అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి ,అదే నేను నేర్చుకొన్న కొత్తపాఠం అంది శృతి . ఎలాటి ఉద్వేగాలకు ,ఆవేశాలకు లోనుకాకుండా […]

పొదుపు తర్వాతే ఖర్చు 

20 శాతం పొదుపు 80 శాతం ఖర్చు సూత్రాన్ని వంట పట్టించు కొంటే ఏ ఆర్ధిక కష్టాలు రావంటున్నారు నిపుణులు. వచ్చిన ఆదాయంలో 80 శాతం సొమ్ముని తప్పనిసరిగా దాచి పెట్టాలి. కొత్త వస్తువులు కొనుగోళ్ళు పండగల శుభకార్యాలకు,విహారయాత్రలు మొదలైన వాటికి ఈ 80 శాతంలోనే కొద్ది కొద్దిగా మిగుల్చుకోవాలి. అత్యవసర నిధి కూడా చాలా అవసరం. ప్రమాదాలు జరిగినా,ఉద్యోగాలు మారిన ఈ నిధి ఉపయోగ పడుతుంది. ఉపయోగించే ప్రతి రూపాయి ఎందుకు ఎలా ఖర్చు పెడుతున్నామో […]