Chinna Maata
చక్కని చర్మానికి చార్ కోల్ ప్యాక్
పెయిర్ స్కిన్ కోసం చార్ కోల్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చార్ కోల్ అంటే బొగ్గు కాదు . యాక్టివేటెడ్ బార్ కోల్ . కర్రీ కొబ్బరి చిప్పలతో తయారైన బరకగా ఉండే పౌడర్ . ఇది చర్మానికి సంబంధించి ఎన్నో సమస్యలకు మండలః పనిచేస్తుంది . స్కిన్ నుంచి టాక్సిన్ ను లాగేస్తుంది . రాత్రి పాడుకొనే ముందు చార్ కోల్ పేస్ట్ ఫేక్ వాష్ ఉపయోగిస్తే అది చర్మం […]
వందేళ్ళ ప్రేమవృక్షం
ఏ సంవత్సరపు వృక్షం గా గుర్తింపు పొందింది ఈ ప్రేమ వృక్షం నెల్లీస్ ట్రీ లేదా లవ్ ట్రీ వెస్ట్ యార్క్ షైర్ లోని అబర్ ఫార్ట్ కు దగ్గరలో ఉంది . వృక్షం అంటూ చెప్పినా నిజానికి ఇది మూడు చెట్ల సమూహం . ఈ చెట్టు వయసు ఇప్పుడు వందేళ్ళు . శతాబ్దం క్రితం వీక్ స్టీడ్ అనే యువకుడు తన ప్రేయసి నెల్లి కోసం ఇంగ్లాండ్ లోని ఈ ప్రాంతానికి వచ్చేవాడు . […]
కదలక పోతే కష్టం
కదలిక అనేది జీవుల సహజ లక్షణం. జీవం ఉన్న ప్రతిదీ ఎప్పుడు చైతన్యంతో కదులుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాల వల్లే మనుష్యుల సాహసం చేస్తు శరీరం కదిలికలను పెంచుకొంటూ ప్రయాణం చేసి ఒక స్థాయికి ఎదిగాడు. మానవ పరిణామ దశ ఇలా శరీర శ్రమతోనే సాగింది. మన శరీరంలోను ఇంతకంటే వేగమైన కదలికలుంటాయి పీల్చిన గాలిలోని ఆక్సిజన్ ను తీసుకొన్న ఆహారం లోని శక్తిని గ్రహించి శరీరంలోని ఇతర భాగాలకు అందించే రక్తం నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇంత వేగవంతమైన వ్యవస్థను శరీరం లోపల పెట్టుకున్న మనిషి బాహ్యంగా కదిలికలు తగ్గిస్తూ సుఖంగా కూర్చునేందుకు అలవాటు పడుతున్నారు. ఈ స్థితి గమనించుకొని శరీరాన్ని చురుగ్గ ఉంచుకొంటేనే ఆరోగ్యం అంటున్నారు పరిశోధికులు మనిషి ప్రతికదిలికకు ఒక ప్రయోజనం ఉంది.
కుక్ బుక్స్ లో వాడే పేర్లు
కుక్ బుక్స్ చదివేప్పుడు వంటచేసే విధానాల్లో కొన్ని కొత్త పదాలు కనిపిస్తాయి . డీప్ ఫ్రై అంటే పదార్దాలను నూనె లేదా నెయ్యి లో చేయించటం. బ్లాంచ్ అంటే కూరగాయల్ని ఉడికించి వేంటనే చల్లని నీళ్లలో వేయటం ,చట్నీ అంటే మిక్సీ లో పెరుగు లస్సి లేదు జ్యూస్ చేయటం ఇక ఉల్లి,టమాట వంటి ఏకైన పండుని గ్రయిండ్ చేసి చేసి పేస్ట్ లా తయారు చేయటాన్ని ప్యూరీ అంటారు . ఆహార పదార్దాలను ఇతర పదార్దాలతో […]
ఇది చక్కని వ్యాయామం
మహిళలు అన్నిరకాల వర్క్ వుట్స్ చక్కగా చేయగలరు ఏరోబిక్స్,కిక్ బాక్సింగ్,జుంబా మొదలైన వర్కువుట్స్ నిపుణుల పర్యవేక్షణ లో చేస్తే చక్కని ఫలితాలు ఉంటాయి. కిక్ బాక్సింగ్ చక్కని కార్డియో వర్కువుట్. ఇందులో చాలా కండరాలు ఏకకాలంగా పని చేస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం చేతులు కళ్ళను టోన్ చేయటం ముఖ్యం అవుతోంది కిక్ బాక్సింగ్ శరీరం మొత్తానికి మంచిది. మోడరన్ డ్రెస్ లు వేసుకునేందుకు వీలుగా శరీర భాగాలకు చెందిన జాబ్స్ క్రాస్, హుక్,ఆపర్ కట్స్ మొదలైన […]
ఇలా చూసి కొనండి
కూరగాయలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి క్లాలిఫ్లవర్ తెల్లగా గట్టిగ ఉండాలి. పురుగులు ఉన్నాయోమో చూసి తీసుకోవాలి. క్యాబేజి ఆకుపచ్చగా గట్టిగా ఉండాలి. ఆకారంలో చిన్నగా,బరువు ఎక్కువగా,ఎక్కడ రంద్రం లేకుండా ఉండాలి తాజా సొరకాయిపై సన్నటి నూగు ఉంటుంది. నేతిబీర తాజాగా ఉందంటే దాని చివర పూవు కనిపిస్తుంది. సన్నటి నూగుతో మెత్తగా ఉంటుంది. గోరు చీకుళ్ళు చిన్నగా,మెత్తగా ఆకుపచ్చగా ఉండాలి అలాగే తాజా వంకాయలు చివర తొడిమ ఆకుపచ్చగా ఉంటుంది.
కంటి చూపుకి ఆరెంజ్
ప్రతి రోజు విధిగా పండ్లు తినటం మంచిదే కానీ ప్రతి రోజు ఒక ఆరెంజ్ తింటే కంటికి మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక తాజా అధ్యయనంలో యాభై ఏళ్ళు దాటితే సహజంగానే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని తప్పని సరిగా ఓ ఆరెంజ్ తినాలి. దీన్ని జ్యూస్ గా కాకుండా యధావిధంగా తినాలి దానిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటినీ కంటి చుపునీ రక్షిస్తాయి. పండ్లు కూరగాయల […]
ఎన్నో ఔషధ లక్షణాలు
ఈ సంక్రాంతి ని అందరు బెల్లపు అరిసెలు,పరమాన్నం చేస్తూ ఉంటారు. పిండి వంటలకు రుచిని ఇచ్చే ఈ బెల్లం ఈ సీజన్ లో ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి తీపి పదార్ధాల్లో వేసేందుకు బెల్లాన్ని ఇనుప పాత్రలో వండితే ఇనుము సంవృద్ధిగా అందుతోంది. హిమోగ్లోబిన్ స స్థాయిలు పెరుగుతాయి. బెల్లంలో ఇనుము,మెగ్నీషియం,కాల్షియం వంటి ఖనిజాలు,బికాంప్లెక్స్ విటమిన్లు సంవృద్ధిగా ఉంటాయి. బెల్లం పాకంలో మిరియాల పొడి వేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతోంది. చెరుకు బెల్లం,తాటి […]
ఆరోగ్యాన్నిచ్చే నీలివర్ణం
నీలంరంగు ఆకలిని తగ్గించే శక్తితో ఉంటుందట . అందుకే బరువు తగ్గాలి అనుకొనేవాళ్ళు ఈ నీలిరంగు కాంతిలో ఆహారం తీసుకోవాలంటారు ఎక్స్ పర్డ్స్ . అలగే ప్రకృతి లో నీలం రంగులు లభించే పూలు పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ . శంఖుపులతో చేసిన టీ నిద్రలేమి ,మతిమరపు ఆందోళన డిప్రషన్ తగ్గిస్తుంది . నీలం రంగు ఆహారం తినే ప్లేట్లో ఎక్కువవుతోంది . నేరేడు ,బ్లూ బెర్రీల్లోని ఔషదాలు మధుమేహం కాన్సర్ వంటి […]
షుగర్ ,బరువు తగ్గుతాయి
ప్రతిరోజూ ఆహారంలో కాప్సికం కనుక ఆహారంలో తీసుకొంటే షుగర్ తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కాప్సికం లో ఆల్ఫా గ్లూకోడేజ్ లైపేజ్ అనే రెండు ఎంజైమ్ లు ఉంటాయి . ఇవి కార్బోహైడ్రేడ్స్ తిన్నా వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి . అలాగే కాప్సికం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి ని తగ్గిస్తాయి . మానసిక ప్రశాంతత కలుగుతుంది . డయాబెటిక్ ఉన్నా వారికీ సాధారణంగానే ఒత్తిడి స్థాయి అధికంగా ఉంటుంది […]
ఫైర్ రెయిన్ బో
వర్ష మేఘాల్లో ఏర్పడే సప్త వర్ణాల ఇంద్ర ధనుస్సు అందరికీ కనువిందే అర్ధ వలయంగా ఏర్పడే ఇంద్ర ధనుస్సు లను మనం చూస్తూ ఉంటాం. కానీ మంటల్లో ఎగసిపడే ఫైర్ రెయిన్ బో లు ఉంటాయి. తెరలు,తెరలుగా ఏర్పడే సిర్రోస్ మేఘాల్లో ఈ ఫైర్ రెయిన్ బోలు గంటల కొద్దీ,వందల మైళ్ళ దూరం వరకు కనిపిస్తాయి. మంచు స్పటికల్లో సూర్య కాంతి వక్రీ భవనం చెందటం వల్ల ఈ ఫైర్ రెయిన్ బోలు దర్శనం ఇస్తాయి. వీటిని […]
కాసిని పాలు చాలు
చర్మం పై పేరుకోన్నా మృతకణాలు తొలిగించుకొనేందుకు కాసిన పాలు చాలు . పాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి . ఇవి సహజ క్లెన్సర్ లు . పాలలో దూదిని ముంచి ముఖం పై మృదువుగా రెండు నిముషాల పాటు రుద్దినా చాలు మురికి పోయి చర్మం మృదువుగా అయిపోతుంది . ముల్తానీ మట్టి ,గంధం ,సెనగపిండి ,వీటిలో దేనికైనా పాలని జతచేస్తే చాలు చక్కని పేస్ పాక్ రెడీ అయిపోతుంది . ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసి […]
నెగిటివ్ ఆలోచనలు
నిరంతరం మనస్సులో కలిగే వ్యతిరేక ఆలోచనలు వ్యక్తిత్వన్ని దెబ్బతీస్తాయి. ప్రతి వ్యక్తిలోనూ ప్రతిరోజు యాభై వేలుకు పైగా ఆలోచనలు మెదడులో కలుగుతుంటాయి. దానిలో 80%నెగిటివ్ ఆలోచనలు వుంటాయి. అందరు చెప్పినట్లు మనం ఆవేదనలు అదుపులో వుంచుకోగలమని ? మనము ఏ ఆలోచన అయిన అదుపులో వుంచుకోవాలి అని అనుకోకూడదు. ఆలా అదుపు చేయాలని అనుకొన్నప్పుడు అవే ఆలోచన 10%ఎక్కువై అవే ఆలోచన పదేపదే వస్తుంటాయి. మనస్సులో ఒక వ్యతిరేక ఆలోచన వస్తే ,దానితోపాటు మరియొక ఏడూ,ఎనిమిది నెగిటివ్ […]
“పండుగ ప్రసాదం”
మకర సంక్రాంతికి అయ్యప్ప స్వాములు జ్యోతి దర్శనం చేసుకుని శబరిమల నుండి తిరిగి వచ్చేశారు.మకర సంక్రాంతికి పంటలు చేతికి వచ్చాయని ఆనందోత్సాహంతో పల్లె ప్రజలు కూడా సంకురుమయ్యని చల్లని దీవించమని గుమ్మడి కాయ,చేతికర్ర,గొడుగు, చాప,గంధం గిన్నె, పాంకోళ్ళు,పొంగలి కుండ,చెరుకు గడలు,గాలిపటాలతో ఆహ్వానించి ఆహ్లాదంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజులలో చిన్న పెద్ద తప్పకుండా ఎండలో సమయం గడపాలి.ఈ మూడు రోజులలో సూర్య నారాయణుని ప్రభావంతో మనకు “డి”విటవిన్ సమ్రుధ్ధిగా లభిస్తుంది. నిత్య […]
ఐ బ్రో టాటుయింగ్ ట్రెండ్
పచ్చబొట్టు ఇప్పుడు శరీరానికి ఆభరణం అయిపోతోంది ఫలానా చోటనే టాటూ వేయించు కోవాలనే రూల్స్ పోయాయి . ఒక సౌకర్యం లాగా టాటూని ఉపయోగించు కొంటున్నారు అమ్మాయిలు కనుబొమ్మలు షేప్ చేయించు కొంటూ ఉంటారు కదా ఇప్పుడు శ్రమలేకుండా టాటూ ల ద్వారా శాశ్వతంగా కనుబొమ్మలు తీర్చి దిద్దించుకొంటున్నారు . పల్చగా ఉన్న కనుబొమల మధ్య లో టాటు గీతాల ద్వారా వత్తుగా ఉండేలా చేస్తారు . ఇది కాస్త కష్టమైన ప్రక్రియ . విదేశాల్లో విస్త్రుతంగా ఉన్న […]
ఉసిరి నూనె ఎంతో ఆరోగ్యం
చలికాలంలో జుట్టు పొడిబారిపోతే సహజ నూనెలతో మసాజ్ మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్ బ్రహ్మ,గుంటగలగారాకు,యస్టీ వంటి మూలికలతో తయారైన నూనెలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. నువ్వుల నూనెలో గానీ కొబ్బరి నూనెలో కానీ ఈ ఆయుర్వేద నూనెలు కలిపి తలకు అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేసి. ఓ గంట ఆగి తలస్నానం చేయాలి. అలాగే మందార,గురువింద వేప నూనెతో తయారైన నూనెలు మంచివే. అలాగే ఉసిరి జుట్టు రాలటాన్ని అరికట్టి ఆరోగ్యంగా ఉంచుతోంది. శీత కాలంలో ఉసిరికాయలు […]
త్వరగా రాయాలి
పిల్లల చేత రైటింగ్ ప్రాక్టీస్ చేయించండి . దానివల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఏడాది మొత్తం కష్టపడి చదివిన వాళ్ళు ఒక్కసారి పరీక్షలు బాగా రాయలేక పోతారు . ఆలా రాయలేక పోయేందుకు ఎనో కారణాలు ఉంటాయి . పరీక్షల భయం ఒకటి కావచ్చు . స్పీడ్ గా రాయలేక పోవటం ఇంకోటి కావచ్చు . అందుకే ప్రతిరోజు చదవటంతో పాటు రాయటం ప్రాక్టీస్ చేయించాలి . ఒక్కసారి రాయటం అంటే […]
అలా ఇవ్వకండి
పిల్లలకు ఇచ్చే మందుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వారికి తరచూ వచ్చే జలుబూ ,జ్వరం వంటి వాటికి మెడికల్ షాపు నుంచి ఏదో ఒక మందు తెచ్చి వేస్తూ ఉంటారు . షాపుల్లో మందులకు తోడుగా యాంటీ బయోటిక్స్ కూడా ఇస్తూ ఉంటారు . అవి ఎంత డోస్ లు ఇవ్వాలో తెలియక పోతే ,ఆ యాంటీ బయోటిక్స్ వల్ల అవసరమైన బాక్టీరియా కూడా మరణించి ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం […]
రచయితల మ్యూజియం
అమెరికన్ రచయితల కోసం చికాగో లో ఒక మ్యూజియం ఉంది. సాధారణంగా పేరు ప్రఖ్యాతులున్న రచయితల కోసం వాళ్ళ నివాస గృహాలనే మ్యూజియంగా ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. కానీ ఈ అమెరికన్ రచయిల మ్యూజియంలో అందరి రచయితల పుస్తకాలు కవర్ పేజీలను కప్పు గా ఉంచి వేలాడ దీశారు ఈ పుస్తకం కవర్ల అమరిక ఎంతో కళాత్మకంగా ఉంటుంది. దీన్ని కవర్ ఆర్ట్ అన్నారు వాళ్ళు. రచయితలు ఉపయోగించిన టైపు రైటర్లు, ఫోటోలు వివరాలు సమస్తం ఆ […]
ఇది దోమల మందు కూడా
బీట్ రూట్ జ్యూస్ దోమలను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనిపెట్టటారు . మనుష్యులను కుట్టేది ఆడ దోమలే . అవి గుడ్లు పెట్టేందుకు సిద్ధం అయిన సమయంలో ఆ దోమలు జయోస్మిన్ అనిఒక రకమైన వాసనకు ఆకర్షితులౌతాయని పరిశోధకులు గుర్తించారు . అ వాసన ఉన్న చోట ఉంటె వాతావరణాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ సాయంతో లార్వాలు పెరిగేందుకు అనుకూలంగా దోమల మలుచు కొంటాయట . ఆ జియోస్మిన్ బీట్ రూట్ తొక్కల్లో అధికంగా ఉంటుందని ఆ జ్యూస్ వాడి […]
