Saturday, 01 Aug, 2026

ఇంకో కప్పు టీ పర్లేదు 

టీ తాగే వాళ్ళు ఉత్సహం తో మరిన్ని కప్పులు టీ తాగచ్చు. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయి నిపుణులు చేసిన పరిశోధనలో టీ తాగని  వాళ్ళతో పోలిస్తే టీ తాగే వాళ్ళలో ఆలోచన శక్తి చాలా బావుందని తేలింది. వయసు మళ్ళిన కొందరిని ఎంపిక చేసి వారి మెదడు స్కాన్ చేసి అధ్యయనం చేస్తే టీ తాగే వాళ్ళలో వయసుతో పాటు వచ్చే కణాల క్షీణత యాభై శాతం తక్కువగా కనిపించింది. ఈ పరిశోధనలో,టీ తాగటం వల్ల ఆరోగ్యం బావుంటుందని […]

రాగిలో 12 సుగుణాలు 

పూజ పునస్కారాలలో రాగి వెండి పాత్రలు వాడతారు . ఈ లోహాలకు ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలే వాటి పూజా అర్హత ఇచ్చాయి. పాత కాలంలో ఇంట్లో వాడకం కోసం రాగి ఇత్తడి వస్తువులే ఉండేవి. రాగి శరీరానికి అవసరం అయిన డ్రెస్ ఎలిమెంటిగా పూర్వికులు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో,రాగి వాడకం వల్ల 12 ప్రయోజనాలు గుర్తించారు ఎసిడిటీ,అజీర్ణం,                     […]

మొదటి గర్జన ఈ జాకీ దే 

ప్రాచీనమైన ఫిల్మ్ స్టూడియోలో ఒకటైన ఎంజియం లోగో కోసం 1924 లో సింహాలు కెమెరా ముందు నిలబడి యాక్షన్ చేశాయి. గర్జించాయి. మొదట్లో గర్జన శబ్దం లేకుండా సినిమా మొదట్లో లోగో లో వచ్చేది టాకీ సినిమాలు వచ్చాక ఈ సింహం బల్లపైన నిలబడి ఉంటే టెక్నీషియన్స్ హడలిపోయి పారిపోకుండా ఎలా ధైర్యంగా రికార్డ్ చేశారో తెలియదు గాని ఈ సింహం పేరు జాకీ. 30 ఏళ్ళ పాటు వందకు పైగా ఎంజియం వాళ్ళ సినిమాల్లో నటించి […]

పొట్ట ఫిట్ నెస్ ముఖ్యం

పొట్ట ఫిట్ గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి . పైగా ఈ చలికాలంలో జీర్ణక్రియ బాగా ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చు కోవాలి . ఉదయాన్నే ఖాళీ పొట్టతో యాసిడ్ ను ఉత్పత్తి చేసే పదార్దాలు ఏమీ తినకండి . ప్రతిరోజు కప్పు నీటిలో రెండు స్పూన్ల ఉసిరి రసం కలిపి తాగితే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది . ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు తాజా సీజనల్ పండ్లు ,డ్రై ఫ్రూట్స్ మొలకెత్తిన గింజలు ఉండాలి […]

మచ్చ పడిందా ? 

నుదిటిపైనా పెట్టుకొనే బొట్టు బిళ్ళ మచ్చ పడుతూ ఉంటుంది. నాణ్యత లేని బొట్టు బిళ్ళ లో,మెనో బైంజైల్ ఈస్టర్స్ ఆఫ్ హైడ్రో క్యూనోస్ అనే పదార్థం ఉంటుంది దీని వల్లనే బొట్టు బిళ్ళ అతికించుకొనే చోట మచ్చ పడుతుంది. మంచి క్వాలిటీ బోట్టు బిళ్ళ వాడాలి ఇప్పటికే మచ్చ పడి వుంటే సొంత వైద్యం వద్దు చర్మ వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి పర్మనెంట్ మేకప్ ద్వారా కూడా ఈ మచ్చ కనబడకుండా చేయచ్చు. మచ్చ […]

మారుతున్న కాలంలో యువత మానసిక ఆరోగ్యము 

మానసిక వ్యాధుల్లో సగం వ్యాధులు 14 సం|| ముందుగానే కలుగుతున్నాయి యువతలో కలిగే వ్యాధుల్లో డిప్రషన్ 3వ స్థానంలో ఉంది . 15 సం|| మధ్య వయసు వారిలో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకొంటున్నారు . మద్యానికి ,మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం తోపాటు రకరకాల మానసిక వ్యాధులు ,ప్రవర్తన సమస్యలు తలెత్తడమే కాకుండా ,విచక్షణ రహితంగా మోటారు వాహనాలు నడపడం,ప్రాణాలమీదకు తెచ్చు కోవడం ఉంటుంది ,దానితో మధుమేహం ,రక్తపోటు వంటి అనారోగ్యకరణాలకు గురవుతున్నారు . యువతలో మానసిక […]

” వీర హనుమాన్ ప్రసాదం”

హనుమాన్ అంటే గుర్తు వచ్చేది సంజీవిని పర్వతం.లక్ష్మణుడు రామ రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రంకి మూర్ఛపోయాడు వెంటనే వీరాంజనేయులవారు హిమాలయాల్లో  సంజీవి పర్వతం పైన  ఔషధం కోసం బయలుదేరాడు. హనుమంతుల వారికి హిమాలయ పర్వతం పైన  ఔషధ జాడ తెలియక సంజీవిని పర్వతం పెకలించి తీసుకుని వస్తున్న సమయంలో ఐదు ముక్కలు జారి క్రింద పడిన ఆ ప్రదేశం శ్రీ లంకలో ఉంది. ఇప్పుడు ఆ స్థలం టూరిజంగా తీర్చి దిద్దారు.సంజీవిని వనమూలిక అతి పవిత్రమైన,దివ్య ఔషథం. […]

లిక్విడ్ ఐ లైనర్ బెస్ట్ 

కళ్ళు అందంగా కనిపించేందుకు ఐ లైనర్  చాలా ముఖ్యం లిక్విడ్ ఐ లైనర్ తో కళ్ళు ఎంతో పెద్దగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెన్సిల్ ఐ  లైనర్ తో అలావుండదు లిక్విడ్ ఐ లైనర్ చాలా సేపు నిలిచి వుంటుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారికీ లిక్విడ్ ఐ లైనర్ ఒక వరం వంటిదే. ఎక్కువ సేపు చాలా శుభ్రం గా అదే షేప్ లో ఉంటుంది. పెన్సిల్ పౌడర్ లైనర్ తో కాళ్ళ దగ్గర జిడ్డుగా అయితే,చెమటలు […]

యువతలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాల్చిన అవసరం ఉందా?

ఆధునిక కాలంలో రోజురోజుకి యువతలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి . ముఖ్యంగా మానసిక ఒత్తిడి,ఒంటరితనం ,ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి . అధిక ఒత్తిడి లేకుండా విద్యాలయాలు ,తల్లిదండ్రులు తగిన జాగ్రత్త తీసుకోవాలి . విద్యార్థి దశ నుండే మంచి ఇంటి వాతావరణంలో పిల్లల్ని పెంచడం,పెద్దవారు పిల్లలతో మాట్లాడటం,వాళ్ళఆలోచనాల్ని,వాళ ప్రవర్తనను  ప్రతిరోజు పరీక్షించాలి . పిల్లల్ని కనుక అధిక ఒత్తిడి,ఆంగ్జాయిటీ ,డిప్రషన్ వీటి అన్నింటిని దూరం చేసుకోవడానికి ప్రతిరోజు శారీరక శ్రమను,యోగ మరియు […]

తిరిగొచ్చిన ఫ్యాషన్

ఫ్యాషన్ అంటేనే సరైన డ్రస్ సరైన రీతిలో ధరించటం డెనిమ్ ఎప్పుడూ ఫ్యాషన్ ట్రెండే . 90వ దశాబ్దంలో సినిమాల్లో వచ్చిన బూటకట్ జీన్స్ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ తో మెరుస్తున్నాయి . బూటకట్ ను బెల్ బాటమ్ ,స్కీనీ ప్లేయర్డ్ జీన్స్ అనికూడా అంటారు . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్స్ బూటకట్ జీన్స్ లో కనిపిస్తున్నారు . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో అలియా భట్  బూటకట్ జీన్స్ టీ షర్ట్ లో […]

2020 కి మారిన మేకప్ ట్రెండ్ 

2020 కోసం  మేకప్ ట్రెండ్స్ లో ఐ లైనర్ మొదలు కొని ఐ షాడో వరకు ఎమరాల్డ్ గ్రీన్ కి ప్రాధ్యాన్యత ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ సంవత్సరం నేచురల్ మేకప్ ట్రెండ్స్ ఫేర్ ఫుల్ అయి బ్రైట్ మేకప్ ట్రెండ్,హెయిర్ స్టయిల్ లు రెట్రో లుక్ అవుట్ అవుతాయి. రెండు మూడు నెలలు తాత్కాలిక బ్యూటీ ప్రాసెస్ కి బదులు అధిక వ్యవధి వుండే బ్యూటీ ట్రీట్ మెంట్స్ ఎక్కువ ఇష్టపడుతారు. మేకప్ కిట్ లో […]

తీపికి మరింత రుచి

ఏదైనా తీపి వంటకం చేస్తూ ఉంటె కొన్ని చిట్కాలు దృష్టిలో ఉంచుకోవచ్చు . బియ్యం లేదా సగ్గుబియ్యం పాయసం చేస్తూ ఉంటె వాటిని పాలలో ఉడికించాక పంచదార గానీ బెల్లం గానీ వేయాలి . రవ్వ హల్వా చేస్తుంటే రవ్వను నేతిలో ముందుగానే వేయించాలి . తరువాతనే నీళ్లు పాలలో ఉడికించి పంచదార కలపాలి . పండ్ల హల్వాలో చక్కెర కాస్త తక్కువే కలపాలి ,వాటిలో సహజంగా తీపి ఉంటుంది . గులాబ్ జామ్ పిండి నాణ్యత […]

ఈ ఏడాది నగలివి

ఈ సంవత్సరం సింపుల్ గా లైట్ డిజైన్ జ్యూవెలరీ బాగా ఆదరణ పొందుతుంది అంటున్నారు జ్యూవెలరీ డిజైనర్స్. డైమండ్ రింగ్స్ ఎప్పుడు బావుండేవే లేయర్డ్ నెక్లేస్ కు లేయిరింగ్ చేయించటం ఈ ఏడాది కొనసాగుతుంది. వేర్వేరు పొడవు గల చెయిన్స్,జామెట్రికల్ షేప్ పెండెంట్స్ ఈ సంవత్సరం ట్రెండిగా ఉంటాయి. సిల్వర్ యాక్ససరీస్ ఎథిక్ లుక్ లో వస్తాయి సన్నని చైన్ తో హస్క్ ట్విన్ రోగ్స్,టోరింగ్స్,ప్యాటర్న్ నెక్ పీసులు కూడా ఈ సంవత్సరం ట్రెండ్ అవుతాయి. డెంటి […]

 z సైన్స్ ఫిక్షన్-మరికొన్ని కధలు 

సైన్స్ ఫిక్షన్ ను తెలుగు లో వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అనవచ్చు. తెలుగు లో చాలా కొద్ది మంది రచయితలు సైన్స్ ఫిక్షన్ రాశారు. ఒక ప్రక్రియగా విస్తృతంగా ఇది తెలుగులో అభివృధి చెందక పోవటం లోపమే. భారత దేశం వంటి సువిశాల దేశంలో శస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన ఇంకా మూడ విశ్వాసాలు విపక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.సైన్స్ ఫిక్షన్ ఎక్కువగా వస్తే ఈ పరిస్థితి కొంత మారే అవకాశం ఉంది. మధు […]

ఈ ఇల్లు ఆమెదే

పెళ్ళయి అత్త వారింటికి వచ్చిన కొత్తకోడలికి ,ఆ వాతావరణంలో అలవాటు పడేందుకు కాస్త అవకాశం ఇచ్చి,స్నేహంగా మెలిగితే ఆమె అన్ని విధాలా అక్కడ సర్దుకు పోయి సంతోషంగా ఉంటుంది . ఎప్పుడు ఎలాటి సమస్యల రావు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వచ్చి రాగానే ఆమె పై వంటఇంటి పనులు ,బాధ్యతలు అప్పగించవద్దు . భర్తతో ఆమె సన్నిహితంగా మెలిగే అవకాశం కల్పించాలి ,వారి వైవాహిక జీవితానికి చక్కని పునాది ఏర్పడుతుంది . కోడల్ని ఎప్పుడు పాత […]

  “శ్రీ సంగమేశ్వరుని ప్రసాదం”

శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ సంగమేశ్వరుని ఆలయం గుంటూరు జిల్లా సమీపంలో గల సంగం జాగర్లమూడి వెళ్ళి తీరాల్సిందే. అత్రి మహర్షి ఈ ఆలయం నిర్మాణంలో వున్నారు అని,ఇక్కడ ఎరుపు,తెలుపు,నలుపు రంగులో ఇసుక వుంటుంది కావున సంగమేశ్వరాలయం అని పేరు వచ్చింది.ముందుగా కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి.గణనాథుడు,కుమారస్వామి,నవగ్రహాలు దర్శనం ఇస్తాయి.అతి పురాతన ఆలయం కట్టడం.నిత్యం స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు,తమ కోరికలు తీర్చే సంగమేశ్వరుని ఆలయాన్ని సందర్శించి తరిద్దామా!! నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం […]

జయమంత్రం-ప్రసాదం

శ్రీ రామ జయరామ జయజయ రామ!! మనకు కష్టం వచ్చినా, ఆపదలో వున్నా మనసు తేలిక పరచి,మంచి ఆలోచన స్ఫూరించేందుకు సహాయపడేది వీరాంజనేయ స్వామి వారే.ఆయనను నమ్ముకున్న వారు నిత్యం ఆనందంగా వుంటారు. హనుమంతులవారి జయ మంత్రాన్ని నిశ్చలమైన మనసుతో పఠించిన జయం మనదే.పిల్లలకు చాలా ఇష్టమైన,పూజ్యుడైన దైవం.మంగళవారం,శనివారం ఇష్టమైన రోజులు. నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు. -తోలేటి వెంకట శిరీష

ఏ బరువు భారాలు లేవు

సినిమా సక్సెస్ ఫెయిల్ నా పైన ఎలాంటి వత్తిడి తీసుకురాదు నేను బాలీవుడ్ లో పేరుమోసిన కుటుంబం నుంచి రాలేదు కనుక ఇంటిపేరు నిలబెట్టాలన్నా సమస్య కూడా నాకు ఎదురు కాదు . నా పనిని నేను నిజాయితీగా చేసుకొంటూ  పోతాను అంటోంది తాప్సీ పన్ను . ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన పాత్రలన్నా చాలా మంచివి . ముఖ్యంగా చెపితే . ఇందులో నేనో సాధారణ మహిళ . అలాగే ఎన్నో మహిళా ప్రాధాన్యత […]

బరువు తగ్గించే జ్యూస్

ఒక గ్లాసు చెరుకు రసం తాగితే బరువు తగ్గటం ఖాయం అంటున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టు వుండే బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. రోజు ఒక గ్లాసు చెరుకు రసం శరీరాన్ని ఆటోమాటిక్ గా క్లీన్ చేస్తుంది. అనవసర వ్యర్ధాల్ని బయటకు పంపేస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే పక్రియ కనుక క్రమంగా బరువు తగ్గుతారు. పొట్ట చుట్టు వచ్చే రింగు వంటి కొవ్వు కూడా తగ్గుతుంది. అయితే […]

 వంటకాలకు మంచి రుచి

వంటల్లో రుచి కోసం చిన్న చిట్కాలు పాటిస్తే తినే వాళ్ళు మెచ్చుకోకుండ ఉండలేక పోతారు. వంటకం కారకర లాడాలంటే వేయించే పిండిలో కొంచెం వేడి నూనె కలపాలి కూర పల్చగా అయితే అందులో కొబ్బరి తురుము,లేదా పెసర రవ్వ కలపాలి. ఉప్పు ఎక్కువైతే బంగాళాదుంప ముక్కలు కోసి వేయచ్చు లేదా గోధుమ పిండి ఉండలు చేసి వేసి తర్వాత వడ్డించెప్పుడు తీసేయచ్చు. నువ్వుల్ని వాడే ముందర బాగా చేయాలి లేకపోతే అందులో వుండే సన్నని రాళ్ళు వంటల్ని […]