Saturday, 01 Aug, 2026

ఇవి వుంటే కొనకండి  

కాస్మెటిక్స్ కొనేటప్పుడు తప్పనిసరిగా ఇంగ్రిడియంట్స్ వైపు ఓ కన్నేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆర్టిఫిషియల్ ప్రోగ్రెస్స్ అవి  వుంటే అసలు వాటిని కొని కొనవద్దు. అవి చర్మం పై దృష్ప్రబావాన్ని చూపెడతాయి. కొన్నింటిపై మినరల్ ఆయిల్ అని ఉంటుంది ఇవి పారాఫిన్ అనే పదార్థంతో చేరితే తేమ పోయి చర్మం పొడిబారిపోతుంది. కొన్ని క్రీముల్లో ఉండే సోడియం లారీయల్ సల్ఫేట్ ముఖంపై మొటిమలు, యాక్నె తీసుకువస్తుంది. సౌందర్య సాధన లోని థాలెట్స్ హార్మోన్ల పై ప్రభావం చూపెడతాయి. నూనెల్లో […]

ఈ ఏడాది ఫ్యాషన్ కలర్ ఇదే

అంతర్జాతీయ రంగుల సంస్థ పాంటోన్ ఈ సంవత్సరం ఫ్యాషన్ వరల్డ్ కోసం వెరీ పెరీ అనే వర్ణాన్ని ఎంపిక చేసింది. నీలం ఉందా, లావెండర్ ఛాయలు కలిసే ఈ   వెరీ పెరీ ఈ సంవత్సరపు అన్ని ఉత్పత్తుల్లో ను మెరిసిపోనున్నది. మైక్రోసాఫ్ట్ తో కలసి విండోస్ వాల్ పేపర్స్ లోనూ ఈ రంగే వాడేలా చూస్తున్నారు పాంటోన్ నిపుణులు. వెరీ పెరీ రంగు లో అంతర్లీనంగా ఉండే నీలం ఎరుపు శక్తిని అందిస్తాయి విశ్వాసాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. […]

ఇక వీగాన్స్ ఫ్యాషన్ ట్రెండ్

సాధారణంగా జంతు చర్మాలు వలిచి వాటితో తయారు చేసే బ్యాగులు, షూస్, బెల్ట్ లు మార్కెట్లోకి విరివిగా వస్తూంటాయి. ఈ హింస  వద్దంటూ విగాన్ ఫ్యాషన్ వచ్చేసింది. తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హాని కరం కానీ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్ ప్లాస్టిక్ సీసాల రీసైకిల్ దగ్గర నుంచి మొక్కజొన్న ఫైబర్ తోనూ అరటి దగ్గర నుంచి అన్ని రకాల పండ్ల నుంచి రూపొందించిన లెదర్ తోనూ ఎన్నో రకాల డ్రెస్ లు కూడా తయారు […]

30 కోట్ల మంది ఫాలోవర్స్

అమెరికాలోని ప్రముఖ మోడల్. టెలివిజన్ నటి, వ్యాపారవేత్త 30 కోట్ల మంది అభిమానుల తో సంచలనం సృష్టించింది. ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్స్ తొలి మహిళ తానే. మహిళల్లో ఇప్పటివరకు అత్యధిక అభిమానులు ఉన్న ఘనత గాయనులు అరియానా గ్రాండే, సెలెనా గోమెజ్‌ లకే దక్కింది. వారిని అధిగమించి కైలీ ఈ రికార్డ్ దక్కించుకుంది. కైలీ యుక్త వయసులోనే ఫ్యాషన్ రంగంలో తారాపధం  లోకి దూసుకుపోయింది. సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం టీవీ ప్రొడక్షన్ యాప్స్ రంగంలో ప్రవేశించింది.

అక్కడ ఆమె తొలి మహిళ

అస్సాం తొలి మహిళా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలిస్‌ (ఐజీ) గా వయొలెట్‌ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించారు. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ తీసుకున్నారు బారువా.గౌలపర, మోరిగన్, కచర్,బర్‌పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు.సీబిఐ విభాగంలోనూ నేరపరిశోధనలో, నేరాలను అదుపుచేయటంలోనూ తనదైన ముద్ర వేశారు.అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ.తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.బారువా సాధించించిన […]

ప్రపంచ జట్టు లో మేఘన

మహిళా క్రికెట్‌ లో ఇప్పుడు సబ్బినేని మేఘన వినిపిస్తోంది. తాజాగా మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైన మేఘన విజయవాడ అమ్మాయి దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్లగా రైల్వేస్‌కు ఆడుతోంది. 2016లోనే దేశానికి ప్రాతినిధ్యం వహించింది.మార్చిలో న్యూజిలాండ్‌లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం వచ్చింది ఆపై వరల్డ్‌కప్‌ కు వెళ్ళాలి. రోజూ కనీసం 5 గంటలు సాధన చేస్తాను చిన్నప్పటి నుంచి క్రికెట్టే లోకం ఎప్పుడూ దేన్నీ కోల్పోయానన్న బాధ లేదు. క్రికెట్ […]

చండీగఢ్ కరే ఆషికీ (హిందీ)

నెట్ ఫ్లిక్స్ లో జనవరి 7న విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్ షిప్ పొందిన సినిమా చండీగఢ్ కరే ఆషికీ ఇది ట్రాన్స్ గర్ల్ లవ్ స్టోరీ. చండీగఢ్ లో ఒక దివాలా తీసిన జిమ్ నడుపుతూ ఉంటాడు ఆయుష్మాన్ ఖురానా. ఆ జిమ్ కు జుంబా ఇన్ స్ట్రక్టర్ గా వాణి కపూర్ వస్తుంది. ఆమె రాకతో జిమ్ కు మళ్లీ గిరాకి వస్తుంది. ఆయుష్మాన్, వాణీకపూర్ లు ప్రేమలోపడి శారీరక సంబంధం వరకు వెళ్తారు. […]

మెరుపు నిచ్చే స్క్రబ్

బయట అడుగు పెడితే చాలు కాలుష్యం దుమ్ము ధూళి తో ముఖం మురికిగా నిర్జీవంగా అయిపోతుంది. దీన్ని బియ్యం పిండి పూతతో తొలగించవచ్చు. బియ్యం పిండి, ఎర్ర పప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండికి ఓట్స్, ముల్తానీ మట్టి, పసుపు, వేప పొడి కలపాలి. కొన్ని చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల పెరుగు వేస్తే స్క్రబ్ తయారైనట్లే. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళు, పాదాలకు […]

మరక మాయం

దుస్తుల పైన రకరకాల మరకలు పడతాయి. వాటిని చిటికెలో వదిలించే చిట్కాలున్నాయి. లిప్ స్టిక్ మరకపై నేరుగా హెయిర్ స్ప్రే చేస్తే వెంటనే మరక పోతుంది. నూనె మరక పైన చాక్ పీస్ తో రుద్దితే చాక్ పీస్ నూనె పీల్చుకుంటుంది. ఫౌండేషన్ మరక పైన షేవింగ్ క్రీమ్ కాస్త రుద్దితే చాలు. కాఫీ టీ మరకల ను వెనిగర్ చల్లి ఉతికి ఆరేస్తే పోతాయి. రక్తపు మరకలు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి రుద్దితే చాలు. ఇంక్ […]

నిరంతర విద్యార్థులం

2021 సంవత్సరానికి గాను వెరైజాన్ మాస్టర్ ఇన్వెంటర్ అవార్డ్ అందుకున్నారు డాక్టర్ కళ్యాణి భోగినేని. నెట్ వర్క్ టెక్నాలజీ రంగాన్ని ఎంచుకుని అందులో రాణించి 5జి టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం చేసిన వెరైజాన్ కంపెనీల్లో 18 ఏళ్లుగా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు కల్యాణీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త సాంకేతికతలను పరిశీలిస్తూ వాటితో కలిగే ప్రయోజనాలను విశ్లేషించి నెట్ వర్క్ కు తగ్గట్టుగా మార్చడం కళ్యాణి చేసే ఉద్యోగం. టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి ఆ […]

సంక్రాంతికి ప్రభల తీర్థం

సంక్రాంతి కోనసీమ లో జరిగే ప్రభల తీర్థం చాలా ప్రత్యేకం నాలుగు వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ పండుగలు సుమారు 90 కి పైగా గ్రామాల్లో నుంచి ప్రభలు కట్టే వేడుక జరుగుతుంది. కనుమ రోజున జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువు తీరతారని ప్రతీతి. ప్రభలన్నీ రుద్ర రూపాలతో తయారవుతాయి. తాటి దూలాలకు టేకు చక్కని వెదురు బొంగుల్ని అమర్చి ప్రభలు నిర్మిస్తారు. నెమలి పింఛాలు పూలదండలు అలంకరణ ప్రత్యేకం మధ్యలో స్థానిక శివుడి ఉత్సవ […]

ఊరంతా సంక్రాంతి

గ్రామాలన్నీ ఒకలాగే ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లా లోని కొవ్వలి మాత్రం చాలా ప్రత్యేకం ఈ ఊర్లో అందరూ కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. 2013 లో ఈ ఊరికి చెందిన వెలమాటి మనోహరి కి ఈ ఆలోచన వచ్చిందట గ్రామ్ దీప్ పేరుతో వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపులుగా ఏర్పడి గ్రామాభివృద్ధికి కూడా పనికి వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని అనుకోని సంక్రాంతి ని వేదిక గా చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఆహ్వాన పత్రికలు […]

శుభ సంక్రాంతి

కనువిందు చేసే పండుగ సంక్రాంతి వాకిళ్ళలో తీర్చిదిద్దిన ముగ్గులు గొబ్బెమ్మలు, గుమ్మడి పూల అలంకరణ గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల శ్రావ్యమైన సంకీర్తనలు ఇవన్నీ ప్రతి సంక్రాంతికి పల్లెటూర్లలో కనిపించే దృశ్యాలు. మూడు రోజుల పండుగ సంక్రాంతి భోగి, సంక్రాంతి, కనుమ అనేక విజ్ఞాన విషయాలలో కూడిన పెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అన్ని మకర సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే సూర్యుడు తన వెలుగు పెంచుకొంటూ భూమాతకు వెచ్చదనాన్ని ప్రసాదిస్తాడు పంట […]

పండగ స్పెషల్స్

పండగ రోజుల్లో ముదురు రంగు దుస్తులు వేసుకుంటే ఆ వాతావరణానికి మరింత శోభ వస్తుంది అంటారు స్టైలిస్ట్ లు సంక్రాంతి వంటి పండుగలకు చేనేత వస్త్రాలు బాగుంటాయి.పండగ స్పెషల్స్ గొబ్బెమ్మలు రంగురంగుల రంగవల్లుల మధ్య చేనేత వస్త్రాలు హుందాగా కనిపించడమే కాక వ్యక్తుల హుందాతనం కూడా చూపిస్తాయి జతగా పెద్దపెద్ద బుట్టలు, చాంద్ బాలీలు పెట్టుకోవాలి లెహంగాలు కుర్తీలకు తోడు స్కార్ఫ్ లు వాడటం తాజా ఫ్యాషన్. అయితే ముఖ్యంగా అందంగా కనిపించడం ఎలా ఉన్నా ఏ […]

మరో కొత్త అడుగు

సి ఆర్ పి ఎఫ్ జడ్ ప్లస్ కేటగిరీ కోసం విధులు నిర్వహించేందుకు ఎంపికైన 32 మంది వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలైన వారికి రక్షణగా నిలువనున్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విఐపి రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతలు తీసుకున్నారు గతంలో జడ్ ప్లస్ కమాండో విభాగాల్లో పురుషులే ఉండేవారు ఇప్పుడు స్త్రీల […]

ఇమ్యూనిటీ పెంపు

వాము ఎంతో మేలు చేస్తుంది అంటారు ఆయుర్వేద నిపుణులు జీర్ణశక్తిని పెంచుతుందని, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఇమ్యూనిటీ పెంచుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో వాము తీసుకోవటం చాలా ప్రయోజనకరం వాము, అల్లం, మిరియాలు, నల్ల జీలకర్ర, మెంతుల తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వామును నీళ్లలో వేసి మరిగించి వడకట్టి తాగినా నేరుగా ఓ స్పూన్ నోట్లో వేసుకొని నెమ్మదిగా నములుతూ రసం మింగుతున్న మంచి ఫలితం ఉంటుంది. […]

వ్యాయామాలతో చెక్

ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే వారిలో యాంగ్జయిటీ రిస్క్ దాదాపు 60 శాతం తగ్గిపోతుందని ఇటీవల అధ్యయనాలు చెబుతున్నాయి. జీవన గతిలో తర్వత గతిన యాంగ్జయిటీ లోపాలు ప్రపంచవ్యాప్తంగా పది శాతం మందిలో ఏర్పడుతున్నాయని మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో రెండింతలు ఎక్కువ అయ్యాయని అధ్యయనకారులు పేర్కొన్నారు. అయితే చురుకైన జీవనశైలి గల వారిలో యాంగ్జయిటీ సంబంధిత సమస్యలు అరవై శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనకారులు చెబుతున్నారు.

అంబై కు సముచిత గౌరవం

స్పారో వ్యవస్థాపకురాలు, ప్రముఖ తమిళ రచయిత్రి కథా సంకలనం శిరప్పు కళ త్తుడవ్ బారు పచ్చాయ్ (ఎర్రని మెడ ఉన్న పచ్చని పక్షి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అయింది 19 సంవత్సరాల వయసులో కథలు వ్రాయటం మొదలు పెట్టిన అంబై మహిళలు ఎదుర్కొంటున్న పరోక్ష ప్రత్యక్ష సమస్యల పై ఎన్నో గొప్ప కథలు రాశారు. సమాజం లోనే అపసవ్య ధోరణులను ప్రశ్నించే ఆమె కథలు సాంప్రదాయ పాఠక వర్గాలకు ఆశ్చర్యం కలిగించాయి. మనం ఇలా […]

ఫిన్ లాండ్ చాలా గ్రేట్

భూటాన్ ఆసియా దేశాల అన్నింటికంటే సంతోషంగా ఉండే దేశమని ప్రపంచ దేశాలలో ఎనిమిదవ స్థానంలో ఉందని బిజినెస్ వీక్ రాసింది. కానీ ప్రపంచ సంతోష నివేదిక 156 దేశాలలో భూటాన్ కు 95 వ స్థానం ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక, ప్రపంచ దేశాల సర్వే ఆయా దేశ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు భావిస్తున్నారో తెలియజేస్తుంది. 2021 నివేదికలో 149 దేశాల్లో సర్వే లో భారతదేశం 139 వ స్థానంలో ఉంది. ప్రపంచంలో […]

యూట్యూబ్ రూపకర్త

ఈ రోజుల్లో అందరి జీవితాల్లో యూట్యూబ్ ఒక ముఖ్యమైన అవసరం. యూట్యూబ్ వాడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. దీన్ని డిజైన్ చేసింది డెవలప్ చేసింది బంగ్లాదేశ్ కు చెందిన జావేద్ కరీమ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తన ఇద్దరు కొలీగ్స్ స్టీవెన్ బెన్, చాడ్ హర్లీ లతో కలిసి యూట్యూబ్ రూపొందించారు.2005 ఏప్రిల్ 235 మొదటి వీడియో ‘మీ ఎట్ జూ’ అన్న వీడియో కూడా అప్లోడ్ చేశాడు. దాన్ని గూగుల్ 2006 అక్టోబర్ […]