Chinna Maata
పాత చీరెకు కొత్త లుక్
అందమైన జ్ఞాపకంగా దాచుకున్న పాతకాలపు చీరెలకు అందమైన కొత్త రూపం ఇస్తోంది రంగ్ రివాజ్ సంస్థ శారీ రిస్టోరేషన్ పేరుతో పాత చీరెలకు కొత్త హంగులు చేరుస్తోంది. పాతకాలపు అపురూప వస్తువులు మెరుగుపరిచేందుకు 2015 లో ప్రారంభమైంది రంగ్ రివాజ్. గుర్ గావ్ లో ఉన్న ఈ సంస్థకు Rangriwaaz.com అనే పేరుతో వెబ్ సైట్ ఉంది. వీరిని సంప్రదిస్తే బనారస్ పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ వంటి ఖరీదైన అందమైన చీరెలను ఎక్కడైనా ఒక పోగు లేచిన […]
అమ్మ పోలిక అబద్ధమే
మహిళలు గర్భం దాల్చినప్పుడు, అంతకుముందు భారీగా ఉన్న, ఆమె స్థూలకాయం పిల్లల్లో అధిక బరువుకు స్థూలకాయాన్ని కి కారణం కాదని అంటున్నారు డాక్టర్లు. అమ్మల బరువు బి.ఎం.ఐ టీనేజ్ పిల్లల బరువు పై అంతగా ప్రభావం చూపదని అంతకు మించి వారు తినే ఆహారం వారి జీవన విధానం వల్లే అధిక బరువుతో ఉంటారని తేల్చారు డాక్టర్లు. సాధారణంగా తల్లి అధిక బరువుతో ఉంటే పిల్లలకు ఆ పోలిక వస్తుందని అంటారు కానీ అమ్మల బరువు లేదా […]
టాక్సిన్సే సమస్య
తినే ఆహారం రసాయనాలు వాడే క్లీనింగ్ కెమికల్స్ చుట్టు వాతావరణం లోని కాలుష్యం తో మన శరీరం హానికరమైన పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. వీటిని వదిలించుకునేందుకు శరీరానికి డీటాక్సిఫికేషన్ అవసరం. రోజు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం ఉప్పు వేసుకొని తాగితే శరీరం లోని టాక్సిన్స్ పోతాయి. వెల్లుల్లి వంటి యాంటీవైరల్ పదార్థాలు ఆహారంలో భాగంగా ఉండాలి తాజా పండ్లు కూడా టాక్సిన్ లను పొగడతాయి. ఖనిజ లవణాలు ఉండే నీటిని తాగటం వల్ల కూడా ప్రయోజనం […]
ఒక్క ఫోటో ఒక కథే
ఫోటోగ్రఫీ స్టోరీ టెల్లింగ్ కోసం ప్రకృతిని వన్యమృగాలను పక్షులను సహజంగా ఫోటో తీసేందుకు ఇష్టపడతాను వైల్డ్ ఫోటోగ్రఫీ సవాళ్లతో కూడుకుని ఉంటుంది. శారీరక మానసిక శ్రమ అది అడవిలో మనకు నచ్చిన విధంగా ఫోటో తీయడం కోసం గంటల కొద్ది నిరీక్షణ ఉంటుంది. వన్యప్రాణుల జీవితాల్ని అడవి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తీయటం అంటే మాటలు కాదు అంటుంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆర్జూ ఖురానా. అందం, మానసిక ఆనందం ఫోటోగ్రఫీ లోని ప్రధానాంశాలు వైల్డ్ లైఫ్ […]
అదో అద్భుత ప్రపంచం
గత 30 ఏళ్లుగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లో ఉన్న కెనడాలో ఎలుగుబంటి సైబీరియన్ పులి లో బ్రెజిల్ లో జగారుండీ అనే అడవి పిల్లి ఆఫ్రికాలోని షో బిల్ కాంగ్ , కాంగో లోని బోనాటో కోతి ఇట్లా ఎన్నో సరికొత్త జంతువులు ఫోటోలు తీసాను. వాటి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ఆటో ఏదో చెప్పలేని అనుభూతి అంటుంది వైల్డ్ లైఫ్ ఉమెన్ ఫోటోగ్రాఫర్ లతికా నాథ్. నేను చేసిన ఫోటోలన్నీ డాక్యుమెంటరీ చేస్తే […]
పువ్వులతో అందం
ఒకప్పుడు బ్లౌజ్లకు అందంగా ఎంబ్రాయిడరీ వర్క్ కుట్టిన అందమైన పువ్వులు మళ్లీ ట్రెండ్ గా ముందుకు వచ్చాయి. చీరలకు మ్యాచింగ్ బ్లౌవుజు లపై కుట్టే సహజమైన పూల అందంతో ఈ ఎంబ్రాయిడరి డిజైన్ లు ఆకర్షణీయంగా ఉన్నాయి గులాబీలు, మందారాలు,మల్లెపూలు, చామంతులు బ్లౌజ్ పైన అమరిపోయి కంటికి అందంగా కనిపిస్తున్నాయి. పువ్వులతో పాటు పక్షులు, ఆకులు, తీగలు ప్రత్యేకంగా చాలా అందంగా ఉన్నాయి. సాదా చీరలకు మ్యాచింగ్ ఈ పువ్వులు కుట్టిన బ్లౌజులకు చాలా చక్కగా మ్యాచ్ […]
బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్
పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలు పండించి బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021 అందుకుంది ఈశాన్య రాష్ట్రం సిక్కిం కు చెందిన దిల్లీ మాయా భట్టారాయ్ గాంగ్‌టక్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణిపూల్ అనే చిన్న పట్టణం ఆమెది ఒక వైపు కొండలు మరోవైపు రాణి ఖోలా నది ఉన్న పచ్చని నెలలో మాయా భట్టారాయ్ సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టింది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా ప్రజలను విశేషంగా ఆకర్షించింది. నేలకు గౌరవం […]
అందమైన తలకట్టు
కొందరికి తలకట్టు పలచగా ఉంటుంది లేదా ముదురు దగ్గర వెంట్రుకలు కాస్త తక్కువగా ఉంటాయి. ఇలా పలచబడిన స్కాల్ఫ్ ను హెయిర్ ఎక్స్ టెన్షన్స్ తో కప్పేసి అందమైన తలకట్టు తో వెలిగి పోవచ్చు. క్లిప్ ఆన్ ఎక్స్ టెన్షన్లు మధ్యలో పాపిడి అటుఇటు వెంట్రుకలు ఉంటాయి వీటిని జిగురుతో అంటిస్తారు. తరచుగా తల స్నానం చేయకపోతే కదలకుండా ఉంటాయి. ప్రతి రోజు స్నానం సమయంలో తల తడవకుండా క్యాప్ పెట్టుకోవాలి. అలాగే తల ఒత్తుగా కనిపించాలి […]
బహుముఖ ప్రజ్ఞ
ఒడిస్సా అమ్మాయి శ్రేయో లెంక పాటలకు కవర్ సాంగ్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఒక పాట పాపాడటమే కాదు, డాన్స్ చేయటం, యోగసాధన ఒడిశా నృత్యం రీతులను ఔపోసన పట్టిన సమర్థురాలు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకుంది. పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకుంది. వీటన్నింటిని సమ్మిళితం చేసి ప్రదర్శనలు ఇస్తుంది .శ్రేయో లెంక రూర్కెల కు చెందిన 18 సంవత్సరాల శ్రేయ తల్లిదండ్రులు యోగా శిక్షకులు చిన్నతనం నుంచి యోగా సాధన చేయడం […]
నా రూపమే కారణం
23 సంవత్సరాల మధులిక శర్మ సూపర్ మోడల్ కాస్మోపాలిటన్ వోగ్ ఎల్లీ హార్పర్స్ బజార్ వంటి ప్రముఖ మ్యాగజైన్ పేపర్ పేజీల్లో ఆమె కనిపిస్తుంది. ఢిల్లీ మిరాండా హౌస్ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ చదువుతున్నప్పుడే ఆమెకు మోడల్ గా పనిచేసే అవకాశం వచ్చింది. లాక్మే ఫ్యాషన్ వీక్ అమెజాన్ ఫ్యాషన్ వీక్ లలో వేదికపైన ర్యాంప్ పై నడిచింది మధులిక శర్మ తన గురించి మాట్లాడుతూ ఎంతో పోటీ ఉండే మోడలింగ్ రంగంలో రాణించటానికి వైవిద్యమైన […]
అందం ఆరోగ్యం
ఆకుపచ్చని దళసరి ఆకులు ఉండే వామాకు ఎంతో అందంగా చక్కని పరిమళం వెదజల్లుతుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకు వాసన పీల్చితే జలుబు తగ్గుతుంది కఫం పడుతుంటే గ్లాసుడు నీళ్లలో నాలుగు వామ్ ఆకులు వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. దగ్గు ఉబ్బసం శ్వాసకోశ వ్యాధులకు ఇది చక్కని ఔషధం ఇందులో ఏ బి సి విటమిన్లు అమినో ఆమ్లాలు యాంటీఆక్సిడెంట్లు క్యాల్షియం ఉంటాయి. ఇది మంచి పోషకాహారం కూడా వామాకులతో […]
ఈ సమస్యలు పరిష్కరిస్తా
క్షేత్ర స్థాయి నుంచి పోలీస్ పర్య పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గురు గ్రామ్ ని సేఫ్ ఫర్ అండ్ బెస్ట్ సిటీ గా మార్చగలను అంటారు గురు గ్రామ్ తోలి మహిళా పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ రేవారీ, ఫతేహాబాద్ మరియు పంచకుల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా ఇంటెలిజెన్స్ బ్యూరో లో, మేఘాలయాలో పోలీస్ అకాడమీ హెడ్ గా పనిచేసి నిఖార్సైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాను కళా రామచంద్రన్ […]
మృదువుగా పాదాలు
పాదాలు కోమలంగా ఉండేందుకు ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. అర కప్పు పంచదార పావు కప్పు కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మోకాళ్ళ నుంచి పాదాల వరకు అప్లై చేసి ఇరవై నిమిషాలు చేతి వేళ్ళతో గుండ్రంగా మర్దన చేయాలి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే పేరుకుపోయిన మురికి హానికరమైన సూక్ష్మజీవులు మృతకణాలు పోయి పాదాలు మృదువుగా మారిపోతాయి వారంలో ఒక్కసారైనా ఇలా చేస్తే […]
ఇక నిర్ణయం మాదే
ఈవ్ వరల్డ్ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ ఆచారేకర్. ఐడెంటిటీ, ఇండిపెండెన్స్ ఇన్ క్లూజన్ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయం కావచ్చు. ఆడవాళ్లు ఎలా ఉండాలో ఏం చేయాలో మగవాళ్లే నిర్వహిస్తూ ఉంటారు ఏ కొలతల్లో ఇమిడితే అందమో నిర్ణయిస్తూ నిర్దేశించిన నియమావళిని పక్కన పెట్టే ఉద్దేశం తోనే ఈ వేదిక మహిళలు తీసుకుంటూ ఒక స్పేస్ ను […]
చర్మం మెరుపుకు గ్రేప్స్ ప్యాక్
గ్రేప్స్ ప్యాక్ తో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ద్రాక్షలో చర్మానికి పోషణ అందించే విటమిన్-సి,ఎ,బి6 ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి.వీటిలోని ఆంథోసైయానిన్,యాంటీ ఆక్సిడెంట్లు మొహం పైన మొటిమలు వాటి తాలూకు మచ్చలను తొలగిస్తాయి. పది నల్ల ద్రాక్ష పండ్లను పేస్టులా చేసి ఆ పేస్ట్ లో టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి […]
అందాల పోటీలకు డిజిటల్ పాఠాలు
‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనుకునే లక్ష్యం ఉన్న అమ్మాయిల కోసం నడుస్తోంది. ది గ్రూమింగ్ స్కూల్ వివిధ రంగాల నిపుణులతో వీడియో టూటొరియల్స్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది స్కూల్. ఇందులో మేకప్ ఆర్టిస్ట్ అయేషా సేథ్, రాంప్ వాకర్ అలేషియా రౌత్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచ్ సంజీవ్‌దత్తా, ఫ్యాషన్ స్టైలీస్ట్ భరత్ గుప్తా, స్కిన్ కేర్ కోచ్ డాక్టర్ జార దాదీ పాఠాలు చెపుతారు ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా అందాల పోటీల్లో పాల్గొనాలనుకునేవాళ్ళు […]
విశ్రాంతి ముఖ్యం
కోవిడ్ సోకిన వాళ్ళలో చాలామందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు దీర్ఘకాలం విసిగిస్తూ ఉంటున్నాయి. ఈ లక్షణాలు మూడు నెలల లోపు తగ్గిపోతాయని ఎక్కువ విశ్రాంతి తీసుకొమ్మని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. నీళ్లు బాగా తాగాలని వ్యాయామం తక్కువ చేయాలని చెబుతున్నారు. యోగా, ధ్యానంతో మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. అలాగే తినే ఆహారంలో విటమిన్-సి మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు ఉండాలి సమతులాహారం తీసుకోవాలి. ప్రతి రోజు నడవడం వల్ల శరీరానికి వ్యాయామం దొరుకుతుంది అరికాళ్లలో […]
పాలరాతి పనితనం
Marble inlay అనేది ప్రాచీనమైన పాలరాతి అలంకరణ.ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా పాలరాతి పనితనానికి పేరెన్నికగన్నది. మేఘాలయాల కాలం నుంచి మార్బుల్ ఇన్ లే పనితనానికి పెట్టింది పేరుగా ఉంది. అలంకరణ వస్తువులు శిల్పాలు ఇతర కళాఖండాలను పాలరాతితో అందంగా డిజైన్ చేసి విలువైన రాతితో లేదా బంగారు తాపడం తో అందంగా చెక్కుతారు. ఈ జిల్లా లోని కళాకారులు తయారు చేసే పాల రాతి శిల్పాలను దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఉపయోగిస్తారు విభిన్న మూర్తులను […]
చాలా ఆరోగ్యం
సాధారణ గోధుమపిండి కంటే మల్టీగ్రెయిన్ పిండి లోవాడిన ధాన్యాలు, పప్పుల ను బట్టి పోషక విలువల్లో తేడాలుంటాయి. సోయా చిరుధాన్యాలు పప్పు ధాన్యాలతో చేసిన పిండి లో ప్రొటీన్లు పీచు కొన్ని ఖనిజాలు ఉంటాయి. ఆక్రోట్, బాదం, అవిసె గింజల్ని కలిపితే ఆరోగ్యకరమైన కొవ్వులు మల్టీగ్రెయిన్ పిండి లో లభిస్తాయి. మార్కెట్ లో దొరికే మల్టీగ్రెయిన్ పిండి లో ధాన్యాలు పప్పులు కొంత పీచు పదార్థం ఉంటుంది. అదే ఇంటి దగ్గర అయితే రకరకాల చిరు ధాన్యాలు […]
ఈ మాంసం పర్యావరణ హితం
మాంసం పోషక విలువలున్న ఆహారమే కానీ పర్యావరణానికి హానికరం అందుకే మాంసాహారానికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి పెసర, సోయా, బఠానీ, పుట్టగొడుగులు బియ్యం వంటి పదార్థాలతో శాకాహార మాంసాన్ని తయారు చేయిస్తున్నాం అంటోంది సినీ నటి జెనీలియా భర్త నితీష్ తో కలిసి ముంబై లో ఇమేజిన్ మీట్స్ అనే సంస్థను నడుపుతోంది అమెరికాకు చెందిన ఏ డి ఎం భాగస్వామ్యం తో వృక్ష ఆధారిత ఉత్పత్తులను తీసుకొచ్చింది. సాధారణ మాంసంలో లభించే ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, […]
