Chinna Maata
కనురెప్పల అందం
ఫాల్స్ ఐ లాషెస్ ఇప్పుడు మేకప్ లో ఒక భాగం కనురెప్పలు ఒత్తుగా కనిపించేందుకు అతికించుకునే ఈ ఐ లాషెస్ సహజమైన వెంట్రుకలు సింథటిక్ ఫైబర్ తో చేసినవి దొరుకుతున్నాయి. వీటిని ప్యాకెట్ నుంచి తీసి వాటి పొడవు కంటికి సరిపోయేలా మార్చుకోవాలి. బయట వైపు నుంచి సున్నితంగా చెయ్యాలి. కనురెప్పల పై ఐ లైనర్ వేసుకొని వీటిని సరిగ్గా అంటించు కోవాలి వీగాన్ లేటెక్స్ ఫ్రీ హైపో అలర్జనిక్ వంటి జిగుర్లను ఎంచుకోవాలి. తొలగించేటప్పుడు ఐ […]
తక్షణ శక్తి, రక్షణ
తియ్యని రుచి కోసం చల్లదనం కోసం ఈ వేసవి ఎండలకు రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ తాగడం కంటే సహజమైన తీయదనంతో రుచి తో ఉండే చెరుకు రసం తాగండి అంటున్నారు డాక్టర్లు. చెరకు రసం తో తక్షణ శక్తి ఎండ తాకిడి ఉపశమనాన్నిస్తుంది. ఈ రసం లోని క్యాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుంది. ఇందులోని ఎంజైమ్స్ జీర్ణకోశం లోని సమతుల్యతను కాపాడి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే చెరుకు రసం తీసే చోట యంత్రం శుభ్రత, […]
ఫస్ట్ ఉమెన్ ఫైర్ ఫైటర్
కోల్ కతా లో పుట్టి పెరిగిన తానియా ఎయిర్ అధారిటీ ఇండియాలో (ఎఎఐ) లో తొలి మహిళా ఫైటర్. ఢిల్లీ లోని ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంది తానియా సన్యాల్. తమిళనాడు లో త్వరలో తానియా వంటి ఫైటర్లు రాబోతున్నారు. తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ లో 22 మంది ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు. సమస్త రంగాలలోను తమని తాము నిరూపించుకుంటున్నారు స్త్రీలు. తానియా సన్యాల్ నిజంగానే చరిత్ర తిరగరాసే వాళ్ళ వరుసలో ఉంది.
ద్రౌపది నా ఆదర్శ పాత్ర
ద్రౌపతి పాత్ర భారతీయ స్త్రీల కోపానికి ప్రతిరూపం స్త్రీల ఆగ్రహానికి పురుష సమాజంలో అనుమతి లేదు. కానీ ద్రౌపది ఒక్కతే కౌరవ సభలో తన భర్తలను నిలదీయ గలిగింది. ఆత్మగౌరవం కోసం పెనుగులాండింది స్త్రీలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా ఎంత ముందంజ వేసినా వారిపై దిష్టి కళ్ళు ఉంటాయి. అందుకే ద్రౌపది పాత్రను నేను రోల్ మోడల్ గా ఎంచుకున్నాను అంటారు రచయిత్రి ఇరా ముఖోటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో నేచురల్ సైన్స్ చదివిన ఇరా ముక్కోటి […]
80 లక్షల మందికి ఉపాధి
మనోరమ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ వినీత సరాఫ్ చత్తీస్ ఘడ్ లో స్పెషాలిటీ కొవ్వుల వ్యాపారం నడిపిస్తారు. గుగ్గిలం గింజలు, మామిడి టెంకలు కోకోవా షియా విత్తనాలతో చేసే ఈ కొవ్వులను చాక్లెట్ల తయారీలో బాడీ లోషన్స్ తయారీ లో ఉపయోగిస్తారు. 80 లక్షల మంది గిరిజన మహిళలు అడవుల్లోని వ్యర్థాలను సేకరించి మాకు ఇస్తారు. వాటి సహకారంతో మా ఇండస్ట్రీ నడుస్తోంది అంటారు వినీత. అడవుల్లోని ఈ వ్యర్ధాలే లక్షల మందికి ఉపాధి ఇవ్వటంతో పాటు […]
పొట్టుతో తినవద్దు
బరువు తగ్గాలనుకునే వాళ్ళు బాదం పప్పు నానబెట్టి తినండి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదంపప్పు ను తొక్క తీసి తినాలి. బాదం తొక్క లో ఉండే టానిన్లు పోషకాలు శోషణకు అడ్డుపడతాయి. పైగా బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి నుంచి శరీరంలోని కొవ్వును కరిగించే వైసేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. పొట్టు తో పాటు వేయించి కూడా తినే వాళ్ళు ఉంటారు. కానీ కొవ్వును కరిగించే వైసేజ్ కోసం మాత్రం పప్పు నానబెట్టి పొట్టు తీసే తినాలి.
రుచిగా సలాడ్
వేసవిలో లభించే పండ్లతో చాలా తేలికగా రుచిగా ఉండే సలాడ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ కాలంలో దొరికే కీర, బొప్పాయి, కర్బూజ పుచ్చకాయలో నీటి శాతం పోషకాలు పీచు ఎక్కువే. బరువును కూడా అదుపులో ఉంచుతాయి. ఈ సలాడ్ పుచ్చకాయ ముక్కలు నాలుగు కప్పులు కీరా ముక్కలు, నిమ్మరసం, నల్ల ఉప్పు చాట్, మసాలా, ఆపిల్, కమలాపండు ముక్కలు తీసుకోవాలి ఈ ముక్కలు అన్నీ కలిపి ఇందులో నల్ల ఉప్పు, చాట్ మసాలా, కాస్త నిమ్మరసం కలిపి […]
ప్రతిభకు ప్రతీక
‘స్టాచ్యూ ఆఫ్ ఎంపవర్‌మెంట్ అండ్ గ్లోరీ’ సాధికారత మహిళకు ప్రతిరూపం హైదరాబాద్ మాదాపూర్ సర్కిల్ లో ఉన్న ఈ ఇరవై అడుగుల ఎత్తయిన రూపం మహిళ ప్రగతికి ప్రతిరూపం మహిళ సాధించిన సాధికారతకు కీర్తీకి చిహ్నంగా ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు దీప్తి రెడ్డి ఈ విగ్రహానికి అజ్విత్ దత్తా రూపకల్పన చేశారు. ఈ విగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టింది. 1000 కిలోల ఉక్కు వాడారు దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ ఎఫ్ ఎల్ ఓ లలో […]
ఆమె ట్రెండ్ సెట్టర్
చిత్రకారిణిగా, వ్యాపారవేత్తగా మానవతావాదిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే జ్యోతి అధవ్. 2022 సంవత్సరానికి గాను టైమ్స్ అప్ లోడ్స్ ట్రెండ్ సెట్టర్ గా అవార్డు అందుకున్నారు. పూనే కు చెందిన జ్యోతి క్రియేటివ్ ఆర్టిస్టే కాక గొప్ప వ్యాపార వేత్త నైరూప్య చిత్రకారిణి జ్యో ఆర్ట్స్ అండ్ డేకార్స్ వ్యవస్థాపక డైరెక్టర్ పూణే కేంద్రంగా నడిచే మసాలా కంపెనీ సాఫ్రో కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వసుమతి వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఆసరా కోల్పోయిన వారు […]
సచ్ కహూ తో
నీనా గుప్తా రాసిన సచ్ కహూ తో ఆత్మకథ మార్కెట్ లో ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవరి మాటా వినం కానీ పిల్లలు పుట్టాక మెల్లగా అన్ని అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి తల్లి తండ్రి ఇద్దరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు అంటుంది నీనా గుప్తా. వివ్ రిచర్డ్ తో పాపను కన్నాక నేను ఒంటరి తల్లిగా మసాబా ను పెంచాను.వంటరి స్త్రీ ని సభ్య సమాజం ఎంత అసభ్యంగా […]
స్విచ్చింగ్ ఆఫ్ చాలా అవసరం
ప్రతి ఒక్కరికి నిమిషం ఖాళీ ఉండని జీవితమే ఉద్యోగం కుటుంబం మధ్య సయోధ్య కుదుర్చుకొంటునే జీవితం గడిచిపోతుంది అంటుంది 68 ఏళ్ల జాఫ్రా విన్ ఫ్రే టాక్ షో హోస్ట్ గా, నటిగా, దాతగా మానవతా వాదిగా ఎంతో పేరుంది ఆమెకు. ఒక్క సారి ఏం చేయకుండా కూర్చోవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కొన్ని వారాల పాటు టీవీ చూడను నగరానికి దూరంగా నా ఎస్టేట్ లో ఒక్క దాన్ని గడుపుతాను. స్విచ్చింగ్ ఆఫ్ కష్టమైనదే […]
నూరు రెట్లు బెస్ట్
వేసవి తాపం తీర్చేందుకు పుచ్చకాయ ను మించింది ఇంకో ఇంకేదీ లేదు. ఎండలో బయటికి వెళ్లేముందు కాసిన్ని పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ నుంచి రక్షణగా ఉంటుంది. కమిలిపోయిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు పట్టిస్తే పూర్వపు కళ వస్తుంది .మిగిలిన పండ్ల కంటే నీటి శాతం ఎక్కువ కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి చక్కని ఫలహారం. పుచ్చకాయ లో పుష్కలంగా ఉండే బీటా కెరోనిన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయ […]
పోరాటానికి పర్యాయపదం
భూమికోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, సొంత జీవితాన్నే వదిలి పెట్టిన స్ఫూర్తి దాత మల్లు స్వరాజ్యం. (1931-2022) గ్రామాల్లో తిరిగి పనిచేసిన తుపాకీ పట్టిన గెరిల్లా గా అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటం ఉన్నంతకాలం మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది. అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి తో పాటే ఆంధ్ర మహాసభ తరఫున బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. పదకొండవ ఏట నుంచే గేరిల్లా […]
మహిళ ఖాజీ సైదా హమీద్
మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ మునిమనవడి కుర్బాన్ అలీ కుమార్తె ఉర్సిలా అలీ వివాహాన్ని ఢిల్లీలోని జమియా నగర్ లో జాకీర్ హుస్సేన్ స్వగృహంలో జెరిపించిన 79 ఏళ్ల సైదా హమీద్ ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. వధూవరులు ఖాజీ సాక్షిగా అంగీకరిస్తేనే ముస్లింలలో నిఖా అవుతుంది. ఎప్పటినుంచో పురుషులే ఖాజీలు గా ఉన్నారు. ఇప్పుడు నిఖా చేసే ఖాజీ మహిళగా ప్రశంసలు అందుకున్నారు. గత పదేళ్లుగా ఆమె రంగంలో ఉన్నారు. 16 నిఖాలు తన ఆధ్వర్యంలో […]
ఆ ఫర్నిచర్ కళాత్మకం
ముగ్గులతో వుడెన్ ఫర్నిచర్ ను అద్భుతంగా అలంకరిస్తారు దీపికా వేల్ మురుగన్ కళాత్మకంగా కనిపించే రంగవల్లులను కార్నర్ స్టాండ్ సెంటర్ టేబుల్స్ వుడెన్ స్టూళ్ళు పైన వేసి మార్కెట్ చేస్తున్నారు. ప్రతి వస్తువు కి ముగ్గు తోనే ఒక కొత్త రూపం తెచ్చారామే. ఇంటి ముందు బియ్యం పిండితో వేసే ముగ్గునే అక్రిలిక్ పెయింట్ తో చక్కగా వేస్తారు. దీపికా వేల్ మురుగన్ కాస్ట్యూమ్ డిజైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసి తిరువూరు టెక్స్ టైల్స్ లో గార్మెంట్స్ […]
లేడీ సింగం
ఢిల్లీలోని కమ్లా మార్కెట్‌లోని పింక్ చౌకిలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న కిరణ్‌సేథీ లేడీ సింగం అంటారు. 1992లో జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించిన కిరణ్‌సేథీ మహిళా కానిస్టేబుల్ లకే కాదు పురుషుల కు జూడో కరాటే లో శిక్షణ ఇస్తారు. సామాజిక సేవలోనూ తన వంతు పాత్ర పోషిస్తారు కిరణ్‌సేథీ. విధి నిర్వహణ తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చదువు నేర్పించడం, మహిళలకు హస్తకళలు శిక్షణ, అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు […]
వేసవిలో రక్షణ
వేసవిలో ఇండోర్ ప్లాంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మొక్కలపై నేరుగా ఎండ రాకుండా చూసుకోవాలి. దక్షిణ లేదా పడమర దిక్కున బాల్కనీ ఉంటే సూర్యరశ్మిని తట్టుకునే మొక్కలనే అక్కడ పెట్టాలి.ఈ దిక్కుల్లో ఎక్కువ సమయం పడుతుంది ఆకుల పైన స్ప్రే తో నీళ్లను పిచికారి చేయాలి. ఉదయం సాయంత్రం రెండు పూటలా నీళ్లు పోయాలి. పెబ్బల్స్ ట్రే లో కుండీలను పెట్టటం ద్వారా వేడి నుంచి సున్నితమైన మొక్కలను కాపాడుకోవచ్చు బాల్కనీలో మరీ ఎక్కువ ఎండ […]
షాంపూ తయారీ ఈజీ
షాంపూ లో కూడా రసాయనాలు ఉంటాయి. రసాయనాలు లేని షాంపూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉసిరి పొడి, కుంకుడుకాయ, శీకాకాయ, మెంతులు 100 గ్రాములు చెప్పు నా తీసుకోవాలి బాగా ఎండనివ్వాలి బాగా ఎండిపోయాక వాటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం పూట దానిలో ఇంకో గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత చల్లార్చి వడగట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేసేందుకు ఈ నీళ్లు చక్కగా సరిపోతాయి. […]
సీసాల్లో గార్డెన్
ఇంటి అందాన్ని పెంచడం లోను స్వచ్ఛమైన గాలిని అందించే విషయంలో టెర్రేరియిమ్ మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి అంటారు జిన్సీ వర్గీస్. గాజు సీసాలో మట్టి వేసి రెండు మూడు రకాల మొక్కలు పెంచటమే టెర్రేరియిమ్ అంటారు. వీటి నిర్వహణ చాలా సులభం వెలుతురు పడేట్లు ఒక మూల పెడితే చాలు. గాజు మూత పెట్టడం వల్ల ఆవిరైన నీరు కిందికే మొక్కల పైన పడుతుంది. అంచేత అవి ఎప్పుడూ తేమ తో నిండి ఉంటాయి. ఈ టెర్రేరియిమ్ […]
ఎ డెత్ ఇన్ సోనాగాచి
ఎ డెత్ ఇన్ సోనాగచి నవలతో అసంఖ్యాకమైన పాఠకుల ఆదరణ పొందింది రచయిత్రి రిజులా దాస్. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా ‘సోనాగాచి అక్కడ జరిగే వృత్తిలో ఉన్న వాళ్ళ హత్యల గురించి ఎవరికీ పట్టదు పోలీసులకు పట్టదు సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ ఉంటుంది. రచయిత్రి ఈ నవల తొందరలో వెబ్ సిరీస్ గా రాబోతోంది సోనాగాచి 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వారిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్… వీళ్లతో […]
