Chinna Maata
రైల్ హోస్టెస్ ల సేవలు ప్రారంభం
కగ్గన పల్లె రాధాదేవి నారీ శక్తి పురస్కారం అందుకున్నారు రైలు ప్రయాణాన్ని విమాన ప్రయాణం లాగా మార్చేందుకు రైల్ హోస్టెస్ ల సేవలు అవసరం అనే రైల్వే మినిస్టర్ ఒప్పించారు రాధాదేవి. అలాగే తిరుమల లో కళ్యాణకట్ట లో మహిళ మహిళ క్షురకులకు అవకాశం ఇవ్వాలని 2004లో పెద్ద పోరాటం చేశారు. ఇప్పుడు తిరుమలలో 656 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మహిళా రైల్ హోస్టెస్ ల సేవలు ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు చెన్నై మధ్య తిరిగే […]
గోండు పురాణాల గాయని
తోటి కళాకారిణి మర్సకొల కళావతి తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారం తో సత్కరించింది. అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన కళావతి గోండు రాజులు కొలాముల ఇళ్లలోని పెండ్లి, చావు, పూజ వంటి అన్ని సందర్భాలలోనూ పాటలు పాడే వృత్తి మారుమూల ఆదివాసీల పాటలను అదే చదువు లాగా నేర్చుకుంది. గోండు రాజులు కోల మూల చరిత్ర ఆదివాసి సంస్కృతికి ఆధారం వాటికి లిపి లేదు. అలాగే గోండు కులం లోని నాలుగు […]
జీవనశైలి లోనే ఆరోగ్యం
ఆరోగ్యాన్ని కూడా అలవాటు చేసుకోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్. జీవనశైలి ని బట్టే ఆరోగ్యం ఉంటుంది. సూర్యుని వెలుగు మీద పడేలా వాకింగ్, యోగా చేయాలి. కచ్చితమైన ఆహార వేళలు పాటించాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించి పండ్లు తాజా కూరగాయలతో చేసిన ఆహారం తినాలి. దప్పిక లేకున్నా మంచి నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గాలని పొట్టని ఖాళీగా ఉంచితే లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది. మితిమీరిన తిండి ఎంత నష్టమో తినకపోవటం కూడా అంతే నష్టమని మరిచిపోవద్దు. […]
గర్వంగా ఉంది
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించటం కోసం చేపట్టిన ఆపరేషన్ గంగ లో భాగంగా ఢిల్లీకి చెందిన శివానీ ఆమె బృందం 249 మంది విద్యార్థులను భారతదేశానికి చేర్చారు. ఈ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి చి రొమేనియా, హంగరీలకు శరణార్థులుగా వెళ్లారు. బుడాపెస్ట్, రొమేనియాల నుంచి విద్యార్థులను ఢిల్లీకి తీసుకు వచ్చాము. యుద్ధం ముగిసే లోగా నేను నేనెన్నో రెస్క్యూ ఫ్లైయిట్ లను నడపవలసి రావచ్చు. ఎప్పుడు పిలుపు వచ్చినా నేను వెళ్లేందుకు సిద్ధంగా […]
విమాన ప్రయాణం కారుచౌక
హెలికాప్టర్ లో ప్రయాణాన్ని ఎయిర్ టాక్సీ సర్వీస్ గా మార్చాలని నా ప్లాన్. మనదేశంలోని ప్రైవేట్ చాట్ చార్టర్ కంపెనీలతో మా జెట్ సెట్ గో సంస్థ బెస్ట్. ముంబాయి షటిల్ సర్వీస్ కు ఊబర్ చార్జీల తోనే వెళ్లి వచ్చేలా ఒక ప్రయాణం ప్రయోగం చేశాను. ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లేందుకు వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేలు ఖర్చవుతుంది. భవిష్యత్ లో ఇలాంటి విమాన సర్వీస్ పాపులర్ అవుతోందని నమ్ముతాను అంటుంది కనికా […]
బాధితులకు అండగా ఉండాలని…
అత్యాచారాలకు సంబంధించిన వార్తలు వింటుంటే ఎంతో బాధ కలిగేది. మనం ఏమీ చేయలేమా అనే ప్రశ్న ఎదురయ్యేది. అందుకే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాను అంటుంది బాలీవుడ్ నటి యామీ గౌతమ్. మజలీస్,పరి అనే స్వచ్ఛంద సంస్థ లతో కలిసి పని చేస్తున్నాను. ముంబై కేంద్రంగా పనిచేసే మజలీస్ 1991లో ఫ్లావియా స్థాపించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ఇందులో సభ్యులు ఎక్కువ మంది లాయర్లు. తాజా చిత్ర ఫాదర్స్ డే లో నైనా […]
పర్ ఫెక్ట్ లుక్
నెక్ లెస్ అనుసరించే ఆభరణాలు ధరించాలి అంటారు స్టైలిస్ట్ లు. చోకర్ వేసుకోవాలి అనుకుంటే రౌండ్ నెక్ బ్లౌజ్ ధరించాలి. అది డైమండ్,పెరల్ కుందన్ ఏదైనా కావచ్చు. రౌండ్ నెక్ టోన్ అందం వస్తుంది. వి నెక్ లైన్ అవుట్ ఫిట్ వేసుకుంటే వి షేప్ లో ఉన్న నెక్లెస్ బాగుంటుంది. ఆఫ్ షోల్డర్ డ్రెస్ లేదా టాప్ వేసుకుంటే మెడలో ఆభరణాలు బాగుండవు లేదా సింపుల్ లాకెట్ చాలు. టర్టిల్ నెక్ లేదా బ్లౌజ్ […]
అంతా ఉత్తదే
క్యారెట్లు తింటే కంటి చూపు మెరుగవుతుంది అని ఊరికే ఎక్కువ క్యారెట్లు తినకండి. అది అంతా అబద్ధం అవసరానికి మించి క్యారెట్లు తింటే అనర్థం అంటున్నారు అధ్యయనకారులు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిషర్లు రాత్రివేళ జర్మనీ యుద్ధ విమానాలు కాల్చేందుకు ఒక టెక్నాలజీ కనుగొన్నారు ఆ రహస్యం దాచటం కోసం తమ పైలెట్లు క్యారెట్లు తినటం వల్లనే చీకట్లో జర్మన్ విమానాలను కూల్చ గలగుతున్నారని ప్రచారం చేశారు. ఆ ప్రచారం వల్ల క్యారెట్లు తింటే […]
ముఖానికి తాజాదనం
జామకాయల కంటే చిన్న సైజులో పర్పుల్ ఎరుపు రంగులో కనిపించే తీయని పుల్లని పండ్లు ఫ్యాషన్ ఫ్రూట్స్. ఎక్కువగా వియత్నం లో ఈ పంట పండిస్తారు. ఇందులో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ పండ్ల గుజ్జు లో చాక్లెట్ ను కలిపి ఫేషియల్ వేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖానికి తాజాదనం వస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేషియల్ […]
ఆమెకు ఆమే స్ఫూర్తి
ఆమె చిన్నతనం నుంచి అందాల రాణి అవ్వాలనే కోరుకుంది. ఒక కారు ప్రమాదంలో మొహం పూర్తిగా దెబ్బతిని పోయింది. అయినా సంకల్పబలం తో ఏడాదిలోపే కోలుకుని తిరిగి తన పూర్వ సౌందర్యం తెచ్చుకొని 2021 మిస్ వరల్డ్ పోటీల్లో నిలబడి. మొదటి రన్నర్-అప్ గా నిలిచింది. ఆమె పంజాబ్ కు చెందిన శ్రీ సైనా అమెరికా లో స్థిరపడ్డ భారత కుటుంబం ఆమెది. 2017 లో మిస్ ఇండియా యు.ఎస్.ఏ కిరీటాన్ని మరుసటి సంవత్సరం మిస్ వరల్డ్ […]
పాముల రక్షణ ధ్యేయం
51 వేల పాములను కాపాడిన సర్ప మిత్ర వనితా జగదేవ్ బోరాడే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పురస్కారం తో గౌరవించింది మహారాష్ట్ర లోని బుల్దానా ప్రాంతానికి చెందిన వనిత బోరాడే 12 వ ఏటనే తండ్రి స్ఫూర్తితో పాములు ఎక్కడ కనిపించినా పట్టుకుని అడవుల్లో వదిలేది. 30 ఏళ్లుగా ఆమె పాముల సంరక్షణ లో ఉంది. ఇన్ని పాములను రక్షించినందుకు గాను ఆమె పేరు గిన్నిస్ బుక్ లో నమోదయింది. ఈమె చిత్రంలో పత్రిక […]
వాట్ వుయ్ టాక్ ఎబౌట్ వెన్ వుయ్ టాక్ ఎబౌట్ రేప్
న్యూ యార్క్ లో స్థిరపడ్డ మహారాష్ట్ర యాక్టివిస్ట్ సోహైలా అబ్దుల్ అలీ రాసిన వాట్ వుయ్ టాక్ ఎబౌట్ వెన్ వుయ్ టాక్ ఎబౌట్ రేప్ ఆరు భాషల్లో అనువాదం అయ్యింది. భారతదేశపు తొలి రేప్ సర్వెయివర్ ఆమె.1980 లో సోహైలా 18 ఏళ్ళ వయసులో ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది ప్రాణం కంటే శరీరంపై జరిగింది విలువైంది కాదనుకొన్నాను నా జీవితం విలువ నా శరీరంలో లేదనుకున్నాను అంటుంది సోహైలా ఆమె రాసిన మేడ్ […]
ఇంట్లో క్రిములు జాగ్రత్త
ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఎన్నో చోట్ల క్రీములు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటాయి. బాత్ రూమ్స్ లో జెమ్స్ కి కొదవేలేదు టాయ్ లెట్ ప్రాంతం, ఫ్లోరింగ్ బాత్ టవల్స్ టూత్ బ్రష్ అన్నింటా బ్యాక్టీరియా వ్యాపించి ఉంటుంది. బ్రష్ ప్రతి రోజు వేడి నీటిలో ముంచాకే పళ్ళు తోముకోవాలి .సింక్ లో ఎక్కువ శాతం క్రిములు ఉంటాయి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కిచెన్ సింక్ లో ప్రతి రాత్రి వేడి […]
బాయ్స్ డోన్ట్ క్రై
బాయ్స్ డోన్ట్ క్రై (Boys Don’t Cry) పేరుతో నవల రాసింది మేఘన పంత్. ముంబై లో చదువుకొని ఎన్ డి టివి లో రిపోర్టర్ గా పనిచేసింది మేఘన. ఆమె కథ రచయిత్రి. 2007 లో వివాహం చేసుకొని 2012 లో పెళ్లి నుంచి బయటకు వచ్చింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు రాసింది. ఆమె నవల ది టెర్రీ బుల్ హారిబుల్ సినిమా గా రానున్నది బాయ్స్ డోన్ట్ క్రై నవల మేఘన జీవిత […]
అందాల పింక్ సిటీ
అందమైన ప్రదేశం చూడాలి అనుకుంటే జైపూర్ చూడాలి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రసిద్ధి. పర్యాటక ప్రదేశంగా ప్రఖ్యాతి చెందింది మూడు వందల ఏళ్ల నాటి చరిత్రను చూస్తే పశ్చిమ భారత ఎడారి రాష్ట్రం రాజస్థాన్ రాజు సవాయ్ జైసింగ్ కాలంలో పూర్తిగా రూపాంతరం చెందింది. ఆర్కిటెక్టర్ ను అధ్యయనం చేసి వాస్తుశాస్త్ర సూత్రాలతో 1727 లో రాజధాని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లకు పూర్తిచేశారు. జైపూర్ భారతదేశంలో తొలి ప్లాన్డ్ సిటీ 1826లో యువరాజ్ […]
ఒకే నగకు రెండు రూపాలు
బంగారం కంటే అందమైన లోహం ఇంకేదీ లేదు. అలాంటి దానితో వజ్రాలు పచ్చలు కెంపులు ఎనామిల్ రంగులు నగిషీలు చెక్కి తే ఆ ఆభరణం ఎంతటి అందం తో ఉంటుంది.అట్లా వెరైటీగా వచ్చింది ‘హోప్ అండ్ హోప్’ జ్యువలరీ ఈ నగ లో ఒక వైపు ఒక డిజైన్ ఇంకో వైపు ఇంకో డిజైన్ ఉంటుంది. ఒకే నగ రెండు రకాలుగా ఒకవైపు వజ్రాలు ముత్యాలు రత్నాలు దగదగ తో మరోవైపు బంగారు తీగలు లతలు పువ్వుల […]
ఇవి గ్లామరస్ నగలు
రాజ్ పదంలోనే అందం,రాయల్టీ అన్ని ఉన్నాయి ప్రాచీన భారతీయ సాంప్రదాయ వైభవం ఉట్టిపడే నగలే మా ప్రత్యేకత అంటుంది జ్యువెలరీ డిజైనర్ పురిమాసేధ్. 1981 లో ప్రారంభమైన ‘ది హౌస్ ఆఫ్ రోజ్’ నగల వ్యాపారానికే ఒక గ్లామర్ సెట్ చేసింది. ముంబై ఒపేరా హౌస్ లోని ఒక్క చిన్న గదిలో ప్రారంభమైన ఈ డిజైనర్ జ్యువెలరీ షో.అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. వైవిధ్యమైన డిజైన్ నాణ్యతే బ్రాండ్ వాల్యూ ఢిల్లోలో దీనికో స్టార్ […]
వాటర్ మిలన్ 80 వేలు
ప్రపంచవ్యాప్తంగా వేల రకాల పుచ్చకాయలు ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంటుంది. జాక్ ఆఫ్ హార్ట్స్ కింగ్ ఆఫ్ హార్ట్స్ మిలీనియర్ ఎల్లో బేబీ షుగర్ బేబీ ఇవన్నీ పుచ్చకాయలో రకాలు. ఇక జపాన్ లో అయితే ఇవి ఖరీదైన బహుమతులు సాధారణ పుచ్చకాయల లాగా గుండ్రంగా పొడవుగా కాకుండా చిత్ర విచిత్రమైన ఆకారాల్లో పండిస్తారు. భిన్నమైన సైజుల్లో వీటిని మోడల్ట్ వాటర్ మిలన్స్ అంటారు ఒక్క పండు పట్టే లెదర్ బ్యాగ్ కూడా అక్కడ ఫేమస్ ఒక […]
కొత్త ఆవిష్కరణలు ఇష్టం
ఊర్మిళ, సత్య సినిమాల తర్వాత కొంత విరామం తీసుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు వాళ్లకు పార్ట్ టైం అమ్మ గా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. కొన్నాళ్ళు ఇల్లేనా వర్క్ ప్లేస్ మళ్లీ ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో అంతర్జాతీయ ఎమ్మా అవార్డ్ అందింది. తర్వాత హ్యూమన్ నాకు లక్షలాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది అంటుంది షెఫాలీ షా. విద్యాబాలన్ తో కలిసి ఆమె నటించిన జల్సా రాబోతుంది. ముంబై లో పుట్టి పెరిగిన షెఫాలీ […]
వర్ణాలు వెదజల్లే నది
వంద చదరపు కిలోమీటర్ల మేరకు ఉప్పు నీరు తో విస్తరించిన మగడి సరస్సు దక్షిణ కెన్యాలో ఉంది ఇందులోని ఉప్పు నీరు లోని రసాయనాలు రంగురంగుల కాంతులతో మెరుస్తాయి. సూర్యకాంతి పడితే చాలు ఈ వర్ణాలు మరింత అందంగా మెరిసి పోతూ కనువిందు చేస్తాయి. సరస్సు లోని ఉప్పు కొన్ని చోట్ల 40 మీటర్ల మందంతో ఉంటుంది. వర్షపాతం చాలా తక్కువ కురిసిన మంచినీరు నిమిషాల్లో ఆవిరైపోతుంది. మిగిలిన కాలం అంతా ఉప్పు తో తో నిండి […]
