Friday, 31 Jul, 2026

ఇక ఆహారం ఫ్రెష్

ఎండవేడికి ఆహారం త్వరగా పాడవకుండా ఉండాలంటే కొన్ని పదార్థాలు చేర్చాలి.వెల్లుల్లి లో యాంటీ వైరల్ గుణాలుంటాయి. దీన్ని వంటకాల్లో చేర్చితే ఆహారం పాడవదు. అలాగే రుచి కోసం, పింక్, లేదా హిమాలయన్ సాల్ట్ వాడితే ఇవే సహజ నిల్వ పదార్థాలు గా పనిచేస్తాయి. సిట్రిక్ యాసిడ్ కూడా సహజమైన నిల్వ పదార్థమే. చల్లగా నైనా ఉడికించిన వైనా ఆహారం పైన కొద్దిగా నిమ్మరసం వేసే ఆహారం పాడవదు. లేదా కాస్త వెనిగర్ ను కలిపితే ఇది ఆహారాన్ని […]

అందరికీ స్ఫూర్తి సాధారణ గృహిణి అంబికా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా లోకమాత మహారాష్ట్ర పురస్కారాన్ని ప్రశంశల ని అందుకొన్నది పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అంబికా పోలీస్ అధికారి కావాలనే కోరికతో టెన్త్ పాసై, బి ఏ పాసై సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 112 ర్యాంక్ సాధించింది. అంబికా ముంబై లో డిసిపి గా మొదటి పోస్టింగ్ గంగనా పూర్ తాలూకా లోని పిల్లల మిస్సింగ్ కేసులు ఎన్నో క్లిష్టమైన కేసులు చేధించి ముంబై సింగం […]

ఆడపిల్లల చైతన్యం కోసం యాత్ర

దేశ సమస్యల పైన ఆడ పిల్లలకు అవగాహన కలిగించేందుకు గాను 36 మంది బి.యస్.ఎఫ్ మహిళా జవాన్ల బృందం సీమ భవాని సౌర్య మహిళా సాధికార యాత్రను మొదలు పెట్టారు. ఢిల్లీ ఇండియా గేట్ నుంచి మొదలైన యాత్ర పూణే,అమృత్సర్, జైపూర్ మీదుగా హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు, కన్యాకుమారి మార్గాల ద్వారా మొత్తం 5280 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపి స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకొనేలా చూడాలన్నదే మా యాత్ర లక్ష్యం. ఇరవై రోజుల పాటు […]

అన్నింటా నవరత్నాలు

బంగారం లో నవరత్నాలు పొదిగి ధరిస్తే వాటిలో ఉండే కాస్మిక్ శక్తి మనిషికి అందుతుందనే ఒక నమ్మకం ఉంది.  నవరత్నాల నగలు ధరిస్తే ఆయా గ్రహాల ప్రభావాల నుంచి మేలు పొందుతారంటారు. నవరత్నాలను కలిపి నగలు చేయడం అలనాటి రాజుల కాలం నుంచి ప్రోత్సహించారు. వజ్రం, వైడూర్యం ముత్యం కెంపులు పొదిగిన ఉంగరాన్ని ధరించటం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ నవరత్నాలను గాజులు,నల్లపూసలు ఆహారాల్లో ను వాడి వాటికి అందాన్ని తీసుకొస్తున్నారు నిపుణులు. నవరత్న ప్యాషన్ పేరుతో […]

శక్తినిచ్చే రసాలు

చక్కెర స్థాయిని పెంచే పండ్లు రసాలు కాకుండా ఆకుపచ్చని రసాలతో ప్రయోజనం ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బ్రకోలీ, గోధుమ గడ్డి రసాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫైటో  న్యూట్రీషన్లు, క్లోరోఫిల్, కెరోటినాయిడ్స్ వీటితో ఎక్కువ జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ, గ్రీన్ ఆపిల్, జామా, ద్రాక్ష వంటివి కూడా ఈ తరహా పచ్చ రసాల్లోకే వస్తాయి. ఈ వర్గం పండ్లలో ఉండే కెరోటినాయిడ్లు, విటమిన్లు […]

‘మంచి’ నీళ్లు ఇవే

బజార్లో దొరికే ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ ఫ్లేవర్డ్ లేదా డిటాక్స్ వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . మనకు నచ్చిన కూరగాయలు పండ్లు ఔషధ గుణాలు ఉండే పుదీనా లైమ్ రోజ్ మేరీ, గులాబీ రేకులు ఇలా వేటి తో నైనా ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేసుకోవచ్చు. ఒక గాజు పాత్రలో లేదా సీసాలో నాలుగైదు రకాల పండ్ల ముక్కలు వేసి, తులసి, పుదీనా వంటివి చేర్చి చల్లని నీళ్లు పోసి ఐదారు […]

ఈ బ్యాగ్ అందమే అందం

పెన్నూ, ఫోనూ, డబ్బులు పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు ఒక ఫ్యాషన్ వస్తువుగా మారిపోయింది. బంగారు, వెండి తో క్లచ్, పర్స్ పోట్లీ  హ్యాండ్ బ్యాగ్ ఇలా రక రకాల బ్యాగ్ లు  మార్కెట్లోకి వచ్చాయి. 14,18 క్యారెట్ల బంగారం తో ముత్యాలు రాళ్ళు పొదిగిన అందమైన ఖరీదైన బ్యాగ్ లతోపాటు వెండి బ్యాగ్ లు స్టెర్లింగ్ యాంటిక్ సిల్వర్ లతో అద్భుతమైన డిజైన్ లతో తీర్చిదిద్దుతున్నారు. ఈ బ్యాగ్ ఏ రాత్రి జరిగే ఫంక్షన్ కు […]

బెండు పూల సొగసులు

మడ అడవుల్లో సన్నగా పొడవుగా పెరిగే హెర్బల్ ఐవరీ ప్లాంట్ లోపల భాగం ఖాళీగా ఉండి అది బెండు లాగా ఉంటుంది. దీన్ని ఇండియన్ కార్న్ అని కూడా పిలుస్తారు. బెంగాల్ లో ఈ మొక్క బెండు తో దేవతా విగ్రహాలని అలంకరించే మలలు వధూవరులు పెళ్లి లో పెట్టుకునే కిరీటాలు అలాగే ఎన్నో కళా రూపాల్ని తయారు చేస్తారు. బెంగాల్, అస్సాం, ఒరిస్సా ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలు ఇప్పుడు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ […]

కాశ్మీర్ ఫైల్స్ చాలా ప్రత్యేకం

కాశ్మీర్ ఫైల్స్ 90 నాటి కాశ్మీర్ పరిస్థితుల పై తీసిన చిత్రం ఈ సినిమా తీసేందుకే నెలరోజులు సరిపోయింది. కానీ ఆనాటి పరిస్థితుల పరిశోధనకు నాలుగేళ్లు పట్టింది. వందల మందిని ఇంటర్వ్యూలు చేశాం. కాశ్మీర్ పండితుల కన్నీటి కథలు తెలుసుకున్నాం. నా కెరీర్ లో ఇది ప్రత్యేకం ఎన్నో పాత్రల్లో నటించాను కానీ ఇందులో జెఎన్.యు ప్రొఫెసర్ రాధిక మీనన్ ఈ పాత్ర నాకు చాలా స్పెషల్ అంటుంది  పల్లవి జోషి. 80,90 ల్లో దూరదర్శన్ లో […]

జల్సా (హిందీ) సినిమా

జల్సా సినిమా ఒక నేరం చేసిన స్త్రీ కి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ జర్నలిస్ట్ విద్యాబాలన్ విడాకులు తీసుకున్న మహిళా సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ళ అబ్బాయి ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వంట మనిషి షెఫాలీ షా ఒకరోజు రాత్రి విద్యాబాలన్ వేగంగా కారు నడుపుతూ హఠాత్తుగా అడ్డం వచ్చిన అమ్మాయిని ఢీ కొడుతుంది అక్కడ ఎవరూ ఉండరు ఆ టీనేజ్ అమ్మాయిని అలా రోడ్డు మీద వదిలేసి […]

మారు మోగుతున్న పాట

దుర్గవ్వ పాడిన అడవితల్లి పాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది పల్లె పాటను ప్రాణం పెట్టి పాడే దుర్గవ్వ పాటకు ఎంత గుర్తింపు వచ్చింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యల పల్లె గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ కూలీ పనులు చేసి జీవిస్తోంది. కాయకష్టం చేస్తూ పాడే పల్లె వరాలు ప్రవేట్ ఆల్బమ్ గా వచ్చాయి. అట్లా పాడిన పాటల్లో సిరిసిల్ల చిన్నది నాయితల్లే  ఉంగరమే రంగైనా […]

నేను సాహసి ని

మార్చి లో జరిగిన ఫ్యాషన్ షో కు హాజరై తన ఆత్మవిశ్వాసాన్ని నిరూపించుకుంది. ఉక్రెయిన్ కు చెందిన మిస్ వీల్ చైర్ ఉక్రెయిన్ ఒక్సానా కోనోనెట్స్. రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తున్న సమయంలో ఫ్యాషన్ షో లో ఎలాగైనా పాల్గొనాలనే కోర్కెతో ట్రైన్ లో పది గంటలు ప్రయాణం చేసి పోలాండ్ చేరుకుని అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ చేరుకుంది ఒక్సానా. పారిస్ ఫ్యాషన్ షో లలో పాల్గొని ఉమెన్ ఆఫ్ ది థర్డ్ మిలీనియమ్ […]

2024 ఒలంపిక్స్ లక్ష్యం

తొలి తెలంగాణ షూటర్ గా పేరు తెచ్చుకోవడం, సంతోషాన్ని ఇచ్చింది. నా ధ్యేయం 2024 లో ప్యారీస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం దేశానికి మరిన్ని పతకాలు సాధించడం అదే నా కల… నా కృషి అందుకే అంటుంది హైదరాబాద్ కు చెందిన ఈశా సింగ్. గత సంవత్సరం ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణాలు, ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకుంది ఈశా సింగ్. సీనియర్ ప్రపంచ కప్ లో రెండు […]

ఇవే నచ్చుతున్నాయ్

సన్నగా పొడుగ్గా తామర్ తోడులా ఉండే వేలికి అందమైన ఉంగరాలు ఎంతో అందం. బంగారం వజ్రాలు నవరత్నాలు కూర్చిన ఎన్నో అందమైన నగిషీ పని చేసిన ఉంగరాలు చాలా అందంగా ఉంటాయి. కానీ ఆ ముత్యాలు, రత్నాలు కూర్చిన అందమైన భవనాలు కళాకృతులు, వజ్రాల మెరుపులు నిండిన కోటలు రాజభవనాలు కనిపిస్తే ఇంకా అందం కదా. ఆ సరదా తీర్చేందుకే వచ్చాయి అందాల నెమళ్ళు, రెట్రో కెటిల్ చాయ్ రింగ్ లు, సిల్వర్ క్రిస్టల్ లవ్ లీ […]

సౌందర్య లేపనాలు

వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్ల లేపనాలు గా చేసేయచ్చు. ఇవి మొహానికి మెరుపును అందిస్తాయి మచ్చలు పొగడతాయి  అంటున్నారు ఎక్సపర్ట్స్. పుచ్చకాయ ముక్కలు గుజ్జుగా చేసి అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని లేపనం లాగా మొహానికి పూసి ఓ అరగంట అయ్యాక కడిగేస్తే చాలు. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మం లోని మృతకణాలు పోగొడుతుంది అంటున్నారు. అలాగే పుచ్చకాయ తేనె కలిపి మాస్క్ వేస్తే ఇది సహజ టోనర్ గా పనిచేసి ముఖచర్మం […]

డ్రై ఫ్రూట్ డిలైట్

రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులోకి మంచి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ వెళ్లాలి. అప్పుడే రోజంతా పని చేసే శక్తి వస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. డ్రై ఫ్రూట్స్ డిలైట్ అలా శక్తినిస్తుంది. ఉదయం తిని ఇడ్లీ, దోస తో పాటు ఈ డిలైట్ జోడిస్తే ఎంతో శక్తి. ఐదు బాదం పప్పులు రెండు అంజురాలు, ఐదు బ్లాక్ రైజిన్స్, ఐదు గ్రీన్ రైజిన్స్ రెండు ఎండు ఖర్జూరాలు, ఐదు మిరియాలు శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నాననివ్వాలి. […]

చెమటకు చెరగని మేకప్

వేసవి ఎండలకు మేకప్ చెదరకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. ముందుగా మొహానికి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ రాయాలి. ఇది ఎండవేడికి చర్మానికి జిడ్డు గా మార నివ్వదు. తర్వాత ఎండ ప్రభావం నుంచి రక్షణ గా చర్మ తత్వాన్ని సరిపోయే సన్ స్క్రీన్ క్రీమ్ రాయాలి. ఆపై మేకప్ ప్రైమర్ తప్పనిసరి కొద్ది పరిమాణంలో కన్సీలర్ అద్దుకోవాలి. చెమట కు అవకాశం ఉండే నుదురు,చుబుకాలు, ముక్కు, గడ్డం ప్రాంతాల్లో పౌడర్ […]

పట్టు పై ఆర్ట్ వర్క్

మార్కెట్ లోకి ఆర్ట్ వర్క్ పట్టు చీరలు వచ్చాయి. హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి కాస్ట్యూమ్ డిజైన్ చేసిన ఈ చీరలు నేసే సమయం లోనే పెయింటింగ్ లోని కలర్ కాంబినేషన్ ఎంపిక చేసి పెయింటింగ్ వీవింగ్ కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. చీరల పైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడం ఎప్పటిదో కానీ వీవింగ్ కలర్స్ టెక్నిక్ తో కొత్తగా డిజైన్ చేసిన ఈ చీరలు ‘వివిద్’ అని పేరు పెట్టారు. మోడ్రన్ లుక్ వచ్చేట్లుగా జామెంట్రీ ఫార్మల్, […]

స్త్రీ సంక్షేమ ధ్యేయం

ఒక మహిళగా వైద్యురాలిగా స్త్రీ సంక్షేమం మెరుగైన ఆరోగ్య వ్యవస్థ గురించి ఆలోచిస్తారు అన్నారు బల్జీత్ కౌర్ ఎన్నికల్లో ఆమె చేసిన వాగ్దానం ఇదే పంజాబ్ లో కొత్తగా ఏర్పడిన ఆఫ్ సర్కార్ మంత్రి వర్గం లోని ఏకైక మహిళ బల్జీత్ కౌర్. మలౌత్ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారిగా శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు. బల్జీత్ కౌర్ రచయిత్రి ముఖ్యంగా కవయిత్రి ఎండల్లో మెరిసే కొండల అందాన్ని చెట్టు, పిట్టలు పాటల సోయగాన్ని కవితలుగా మలిచారు బల్జీత్ కౌర్.

టాప్ కేనోయిర్ కావేరి

జాతీయ కేనోయిర్ ఈవెంట్స్ లో 12 స్వర్ణ పతకాలను గెలుచుకుంది కావేరీ ధీమార్ లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది జాలరుల కుటుంబం ఆమెది. ఎంతో చురుకుగా చేపల వేట చేయగలిగేది. మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కావేరిని   అకాడమీ లో చేర్చుకొని పడవలను నడపటంలో శిక్షణ ఇచ్చారు. అలా నేర్చుకుని ఇండియా లోనే టాప్ కేనోయిర్ గా నిలిచింది కావేరి. థాయిలాండ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున […]