Chinna Maata
పూల పాన్పు కాదు
నా సినీ కెరీర్ పూలపాన్పు మాత్రం కాదు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేకమంది బాడీ షేమింగ్ చేశారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్త లో బొద్దుగా ఉన్నానని గ్యాస్ టాంకర్ అని వెక్కిరించారు. అందుకు నా అనారోగ్య సమస్యలే కారణం పి.సి.ఓ.డి(PCOD) నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అంటోంది రాశిఖన్నా. ఎన్నో కఠినమైన వ్యాయామాలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొన్నాక ఇప్పుడు బరువు తగ్గి పోయాను అని చెబుతున్నా రాశిఖన్నా ఇప్పుడు తమిళ, […]
నిలకడ లేని జీవితాలు
సెలబ్రిటీ హోదా సంగతేమో కానీ నిలకడలేని జీవితాలు అంటోంది ప్రణీత. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడాలి తెర వెనక, ముందు కూడా. ఎంత కష్టమైనా ఈ కెరీర్ ను ఇష్టంగా తీసుకుంటాము. మా శరీరాలకు పరీక్షలు పెట్టుకుంటాము మనస్సు, ఆరోగ్యాలతో సంబంధం ఉండదు. పగలు, రాత్రి అన్న తేడాలుండవు. ఎటువంటి పరిస్థితిలో అయినా పని చేయవలసిందే. పోటీ ఎక్కువే ప్రతిక్షణం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండాలి. సక్సెస్ మాత్రమే మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అంటోంది […]
అద్భుతమైన భర్త విల్ స్మిత్
ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప పగలగొట్టి ఒక విషయంలో నిజమైన హీరో నాని నిరూపించుకున్నాడు విల్ స్మిత్. జాడా స్మిత్ విల్ స్మిత్ భార్య మ్యాట్రిక్స్ రీలోడెడ్, మ్యాట్రిక్స్ రెవల్యూషన్స్ గర్ల్ ట్రిప్ సినిమాలతో ఆమె టాలీవుడ్ పాపులర్. స్వతహాగా సింగరే ఈమెకు అలోపేసియా వ్యాధి సోకింది. ఇది చర్మంపై ఉన్న జుట్టు అంతా ఊడగొట్టే వ్యాధి అలా మొత్తం వెంట్రుకలు ఊడిపోయి ఈ సంవత్సరం నుంచి గుండు తోనే కనిపిస్తోంది. ఆస్కార్ వేడుకలకు […]
సరైన సైజు ఎంపిక శ్రేష్టం
బిడ్డకు పాలను ఉత్పత్తి చేసే కొవ్వు కణజాలలు క్షీర గ్రంధుల తో నిండి ఉండే రొమ్ముల విషయంలో, ముఖ్యంగా ధరించే బ్రా విషయంలో శ్రద్ధ అవసరం సరైన సైజు లో ఉన్న బ్రా ధరించాలి. చిన్న సైజు బ్రాలు వాడితే మెడ నొప్పి, వీపు ప్రాంతాల్లో నొప్పితోపాటు అసౌకర్యం కలుగుతుంది. జాగింగ్, రన్నింగ్ సమయాల్లో తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. యోగ, పరుగు, వ్యాయామం ఏదైనా సరే తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. సరైన బ్రా ధరించి […]
ఎక్స్పైరీ డేట్ లేనట్లే
వెలుతురు, వేడి తగిలి చోట్ల తేనె సీసా ఉంచితే ఒక్కసారి గడ్డ కట్టినట్లు కనిపిస్తుంది. దీన్ని వాడటం మంచిదా కాదా అనిపిస్తుంది. తేనెలో ఉండే లాక్టోజ్, ప్రక్టోజ్ అనే పదార్థాలుంటాయి. తేన టీగలు సేకరించిన తేనె తమ జీర్ణాశయం నుంచి నోటి ద్వారా బయటకు తీసి తోట్టెలో పొందుపరుస్తాయి. ఈ క్రమంలో వాటి జీర్ణాశయంలోని గ్లూకోజ్ ఆక్సిడెజ్ అనే ఎంజైమ్ తేనె లో చేరుతుంది.ఈ ఎంజైమ్ ఉండటం వల్లనే తేనె కు పలు ఆరోగ్య లాభాలు చేరుతాయి. […]
ఎండలకు బెస్ట్ పానీయం
ఈ వేసవిలో మట్టి పాత్రలు గ్లాసులు మట్టి బాటిల్స్ లో ఉండే నీళ్లు తాగండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మరీ చల్లగా ఉండే నీళ్లు కాకుండా గది ఉష్ణోగ్రత లో ఉండే నీళ్లు త్రాగటం మంచిది. అలాగే ఎక్కువ నీళ్లు ఎవరు తాగాలి అంటే 60 ఏళ్లు దాటిన వాళ్ళు, గర్భవతులు, రక్తపోటుతో బాధపడే వాళ్ళు, రక్త సరఫరా వ్యవస్థ లో లోపాలు ఉన్న వాళ్లు, కిడ్నీ లో రాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు మరి కాసిన్ని ఎక్కువే నీళ్లు […]
ఏడూ కోట్ల వీక్షకులు
‘అమ్మ కి థాలీ’ యూట్యూబ్ ఛానల్ లో కనిపించే వీడియోలు సంఖ్య 730 వీటిని 27 కోట్ల మంది చూశారు. అమెరికా దుబాయ్, పాకిస్తాన్,ఫిజీ తో పాటు చాలా దేశాల్లో ఈ ఛానల్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో కేవలం ఉత్తర ప్రదేశ్ కు చెందిన స్థానిక వంటలే ఉంటాయి. వంట చేసే శశికళ కనిపించరు. కానీ ఆమె చెప్పే వంటల వీడియోలకు వీక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వ్యవసాయ కూలీగా బతికే ఆమె జీవితం 2016 […]
మనసు కరిగించే గానం
ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించేందుకు గానూ అమెరికా ఎన్నో రైలు ఏర్పాటు చేసిన సంగీత కచేరీలు పాడింది గీతా రబారి. గీత గానానికి ప్రేక్షకులు డాలర్ల వర్షం కురిపించారు. కోట్లలో ఆ డబ్బు ఉక్రెయిన్ కు అందింది. ఇక్కడే కాదు గీతా రబారి ఎక్కడ పాడిన ఏ సహాయ కార్యక్రమం కోసం గొంతు విప్పిన డబ్బు కురుస్తోంది. ఈమెది గుజరాత్ లోని తప్పర్ గ్రామం మల్ధారి అనే గిరిజన తెగ. గుజరాతి సాంప్రదాయ భజనలు, జానపదాలు […]
అందంగా బబుల్స్
ఇప్పుడు ఇంటి అలంకరణలో బబుల్ ప్రధాన ఆకర్షణగా ఉంది గుండ్రని బుడగల లో ఇంద్రధనస్సు రంగులు నింపి ఇంటి గోడలపైనే కాదు ఇతర అలంకరణ వస్తువులు లోనూ వాడుతున్నారు హోమ్ డెకార్స్ టేబుల్ ల్యాంప్స్, లాంప్ స్టాండ్స్, షెల్ఫ్ లు, సిరామిక్ తో ప్లాస్టిక్ బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉండే బబుల్ షేప్స్. కుటుంబ సభ్యుల మధ్య మమతాను బంధాలను బలంగా చూపెడతాయి అంటున్నారు నిపుణులు. ఇంటి అలంకరణలో ప్రత్యేకత […]
నిరాశే ఎరగదు
బెంగళూరు ట్రిపుల్ ఐటీ నుంచి డిజిటల్ సొసైటీ ప్రోగ్రామింగ్ లో మాస్టర్ తీసుకున్నాను ఎంత చదువుకున్నా పుట్టుక తోనే కంటి చూపు పోయినా నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏ కంపెనీ సిద్ధంగా లేదు నా అలాంటి చూపు లేని వాళ్లకు స్టెమ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాను. ఐటీ నిపుణురాలు సుప్రియడే ప్రొఫెసర్ అమిత్ ప్రకాష్ తో కలసి విజన్ ఎంపవర్ సంస్థ స్థాపించాను దీనిద్వారా ప్రయోగాత్మక పద్ధతిలో సబ్జెక్ట్, డిజిటల్ లిటరసీ వంటి అంశాల్లో శిక్షణ […]
డీటాక్సిఫికేషన
శరీరంలో హానికరమైన పదార్థాలు పేర్కొంటూనే ఉంటాయి. వీటిని బయటకు పంపిస్తేనే ఆరోగ్యం. కొన్ని రకాల పానీయాలు ఈ పని చేస్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మిరియాల పొడి కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. అలాగే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లలో యాపిల్ పుదీనా కొత్తిమీర కలిపి తాగాలి. కలబంద గుజ్జు నీళ్లతో గాని బత్తాయి రసం తో కానీ కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని హానికరమైన పదార్థాలు నశిస్తాయి.
ఏదీ ఈజీ కాదు
సినీ నేపథ్యమున్న నటీనటులకు ఎదురయ్యే విమర్శలు అన్నీ ఇన్నీ కావు నటుల పిల్లల కాబట్టి అవకాశాలు త్వరగా వస్తాయని అనుకుంటారు గానీ, నిజానికి ఛాన్స్ లు రావాలంటే పట్టుదల శ్రమ తో కష్టపడాలి. నేను కపూర్ అండ్ సన్స్ సినిమాలో నటించే దాకా నాకు గుర్తింపే లేదు. ఉడతా పంజాబ్ బ్రేక్ తీసుకు వచ్చిన మాట వాస్తవం గల్లీబాయ్ లో నాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. నాన్న మహేష్ భట్ పేరున్న దర్శకులు అయినా నేను […]
పురా తమన్ సరస్వతి
ఇండోనేషియా లో ఉండే బాలి ద్వీపాన్ని దేవతల దివీ అంటారు ఇక్కడి జనాభాలో హిందువులే అధికం ఇక్కడ జరిగే పండుగల్లో హరి రాయి సరస్వతి ముఖ్యమైంది. చేతిలో జపమాల మరో చేతిలో వేదాలు ఇంకో చేతిలో వీణ మరో చేతిలో తామరపువ్వులు హంస వాహనం పైన కొలువైన సరస్వతీదేవిని బాలి వాసులు జ్ఞాన స్వరూపం గా ఆరాధిస్తారు. 1951లో ఉబుద్ రాజు ఆ దేశంలో బాలి వాస్తుశిల్పి గాస్ట్ న్యోమన్ లెంపాడ్ ఈ ఆలయం నిర్మించారు. నీటి […]
బరువు చూసుకోవటం అవసరం
బరువు తగ్గాలి అనుకుంటే బోలెడు కష్టాలు పడాలి. ఒక చిన్న చిట్కా పాటించి చూడండి బరువు పెరగకుండా ఉంటారు అంటున్నారు జార్జియా పరిశోధకులు. సాధారణంగా ఎవరైనా ఏడాదికి అరకిలో నుంచి కిలో బరువు పెరుగుతారు స్థూలకాయుల్లో ఇంకాస్త ఎక్కువగా పెరగవచ్చు. బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజు బరువు చూసుకోవాలి అలా చూసుకుంటూ ఉంటే ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుందని పరిశోధనల సారాంశం. ఇలా ప్రతి రోజూ చూస్తూ ఉంటే మరునాడు తినే ఆహారం తప్పకుండా తగ్గించగలగుతారని లేదా […]
వయసు మరిచిపోండి
వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకోవద్దు వయసు ఏదైనా సరే ఏదో ఒకటి సాధించాలన్న కలలు కనాలి. ఈ ప్రపంచంలో దేనికి ఇంతవరకే అన్న పరిమితి లేదు అంటుంది 67 ఏళ్ల డాక్టర్ గీత ప్రకాష్. డిల్లీకి చెందిన గీతా ప్రకాష్ 30 ఏళ్ల పాటు డాక్టర్ గా పని చేసి తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఎంతో మందికి ప్రేరణ గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అంజు మోడీ, తరుణ్ తహిలియాని, గౌరవ్ గుప్తా, […]
టర్నింగ్ రెడ్
పిక్సర్ సంస్థ నిర్మించిన ‘టర్నింగ్ రెడ్’ యానిమేషన్ చిత్రం రికార్డులను బద్దలు చేస్తోంది. నెలసరులు టీనేజీ వయసుల్లో ఆడపిల్లల భావోద్వేగాలే ముడిసరుకుగా దర్శకురాలు డోమీ షి నిర్మించిన ఈ చిత్రంలో మెమో అన్న అమ్మాయి అమ్మ ఇద్దరే ముఖ్య నటులు మెమో కి నెలసరి వస్తే చాలు ఉన్నట్టుండి ఒక భావోద్వేగానికి గురై రెడ్ పాండా గా మారుతోంది. అలా ఎందుకు మారుతుంది అన్నదే కదా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, రచన జూలియా చొ నిర్మాణ […]
జెలటిన్ మాస్క్ సేఫ్
చంపల పక్కన పై పెదవి పైన వచ్చే అవాంఛిత రోమాలను జెలటిన్ మాస్క్ తో తొలగిస్తేనే చర్మానికి సాగే గుణం అంది పొడిబారకుండా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఒక స్పూన్ పొడిలో రెండు మూడు స్పూన్ల చల్లార్చిన పాలు పోసి బాగా కలిపి ఇందులో కాస్త తేనె పసుపు వేసి కలిపి శుభ్రంగా కడుక్కున్న మొహం పైనా బ్రష్ తో కనుబొమ్మలు కళ్ళు వదిలేసి ఈ మిశ్రమాన్ని మాస్క్ లా వేయాలి 20 నిమిషాలు ఆరిన తర్వాత […]
పిండి తాజాగా
కిచెన్ లో వంటకు వాడే ఎన్నో పదార్థాలు అప్పటికప్పుడు వాడుకోవాలి అవి తెల్లవారేసరికి పులిసి పోతాయి. చిన్న టిప్స్ తో కొన్ని పదార్థాలు పుల్ల పడకుండా చూడొచ్చు గోధుమపిండిని అతి చల్లని నీళ్ళతో కలిపితే మరుసటి రోజు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రిజ్ లో పెట్టక పోయినా పర్లేదు పాలిథిన్ కవర్లో గది ఉష్ణోగ్రత లో కూడా పిండి పాడవదు అలాగే ఇడ్లీ, దోశ పిండి పులిసి పోకుండా ఉండాలంటే రుబ్బిన పిండి బాగా చల్లగా […]
తాజా పండు చాలు
వేసవిలో కనిపించే టాన్, యాక్నే చర్మ ఛాయలో తేడాలు ఇలా ముఖానికి వచ్చే ఇబ్బందులను చెక్ పెట్టేందుకు తాజా పండ్లు వాడుకోవచ్చు. పుచ్చకాయ జ్యూస్ ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లగా అయ్యాక ముఖానికి పట్టించి కాసేపు ఆగి కడిగిస్తే ఇందులోని పోషకాలు ముఖానికి తాజాగా చేస్తాయి. నేరేడు కాయలను గుజ్జుగా చేసి మొహానికి పట్టిస్తే ఇది చర్మం అలసటను దూరం చేసి చర్మాన్ని మెరిపిస్తుంది. అవకాడో,కీరా గుజ్జుగా చేసి,దానికి కాస్త తేనె కలిపి ముఖానికి రాసి […]
ఇక ఆహారం ఫ్రెష్
ఎండవేడికి ఆహారం త్వరగా పాడవకుండా ఉండాలంటే కొన్ని పదార్థాలు చేర్చాలి.వెల్లుల్లి లో యాంటీ వైరల్ గుణాలుంటాయి. దీన్ని వంటకాల్లో చేర్చితే ఆహారం పాడవదు. అలాగే రుచి కోసం, పింక్, లేదా హిమాలయన్ సాల్ట్ వాడితే ఇవే సహజ నిల్వ పదార్థాలు గా పనిచేస్తాయి. సిట్రిక్ యాసిడ్ కూడా సహజమైన నిల్వ పదార్థమే. చల్లగా నైనా ఉడికించిన వైనా ఆహారం పైన కొద్దిగా నిమ్మరసం వేసే ఆహారం పాడవదు. లేదా కాస్త వెనిగర్ ను కలిపితే ఇది ఆహారాన్ని […]
