Friday, 31 Jul, 2026

హేర్తా మ్యూలర్‌ 2009 లో నోబెల్

హేర్తా మ్యూలర్‌ రుమేనియాకు చెందిన రచయిత్రి.హేర్తా జర్మనీ మాట్లాడే అల్పసంఖ్యాకులు నివసించే రుమేనియాలోని నిచిటార్ఫ్‌ అనే పట్టణంలో 1953 వ సంవత్సరం లో రైతు కుటుంబంలో జన్మించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ల స్టాలిన్‌ నిర్బంధ కార్మిక శిబిరాల్లో ఉంచాక హేర్తా తల్లి కార్మిక శిబిరాల్లోనే జీవించింది.హేర్తా చదువు పూర్తిచేశాక,తండ్రి మరణం,బ్రతుకు తెరువు కోసం తల్లి కూలీగా పనిచేయడం చూశాక తనను తాను ఓదార్చు కొనేందుకు రచనలు సాగించింది. కొన్నాళ్ళు టీచర్ గా పని చేసింది. […]

టోనీ మోరిసన్‌ 1993 లో నోబెల్

1931వ సంవత్సరంలో ఓహియో నగరంలో జన్మించిన టోనీ మోరిసన్‌ తండ్రి వెల్డరు, తల్లి ఆధ్యాత్మిక స్త్రీ, చర్చి గాయక బృందం లో పాటలు పాడేవారు.టోనీ వయస్సు పెరుగుతున్న కొద్దీ అమెరికాలోని దక్షిణ ప్రాంతపు జాత్యహంకారం అనుభవం లోకి రావటం మొదలైంది కాలేజీ కి వెళుతున్న రోజుల్లో వాషింగ్టన్‌ బస్సులలో ‘శ్వేతేతరుల కోసం’ అని రాసి ఉండటం ఆమెకు ఆగ్రహం కలిగింది. తెల్లవారి వైఖరిని తిప్పి కొట్టాలన్నదే ఆమె రచనల కు ప్రేరణ. 1955లో కోర్నెల్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. […]

ఇల్ఫ్రీడే ఇయెలినెక్‌ 2004 లో నోబెల్

ఇల్ఫ్రీడే ఇయెలినెక్‌ ఆస్ట్రియా రచయిత్రి. ఈమె 1946వ సంవత్సరంలో ఆస్ట్రియా దేశంలో జన్మించింది. తండ్రి యూదు ఇల్ఫ్రీడే ని తల్లి సంగీతకారిణినితీర్చి ద్దిదాలనుకొన్నది. ఆ లక్ష్యం కోసం చాలా కఠినంగా వ్యవహరించేది. కానీ ఇల్ఫ్రీడేరచయిత్రి అయింది.ఆమె ప్రసిద్ధ రచనలు వర్‌ డెకోస్‌ బేబి, ఉమెన్‌ యాజ్‌ లవర్స్‌, వండర్‌ఫుల్‌ టైమ్స్‌, ద పియానో టీచర్‌ మొదలైనవి. స్రీల మధ్య సంబంధాలు, యజమానులు బానిసల వంటివని, ఎక్కడైతే స్త్రీలు తమ యవ్వనం, అందం, దేహం మూలంగానే కేవలం శక్తిమంతులుగా […]

డోరిస్‌ లెస్సింగ్‌ 2007 లో నోబెల్

డోరిస్‌ లెస్సింగ్‌ బ్రిటన్‌కు చెందిన రచయిత్రి.బ్రిటీష్‌కు చెందిన దంపతులకు ఇరాన్‌లో 1919 తండ్రి లో జన్మించింది.మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడి ఒక కాలు పోగొట్టుకున్నాడు. తల్లి నర్సు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం మొక్కజొన్న సాగు చేసేవారు ఆమె తల్లిదండ్రులు. ఆ పొలాల్లోనే తల్లి ఆమెకు పాఠాలు నేర్పేది కూతుర్నిచక్కగా పెంచాలని చాలా కఠిన నిబంధనలు అమలు పరిచేది తల్లి డోరిస్  చక్కని రచయిత్రి ఆమె రచనలు ద గ్రాస్‌ ఈజ్‌ సింగింగ్‌, అండర్‌ మై స్కిన్‌, ద […]

విస్లావా సింబోర్స్కా 1996 లో నోబెల్

విస్లావా సింబోర్స్కా నోబెల్‌ బహుమతి పొందిన మొదటి పోలెండ్‌ కవయిత్రి. ఈమె 1923వ పశ్చిమ పోలెండ్‌లోని కోర్ణిక్‌ పట్టణంలో జన్మించింది.విస్లావా సింబోర్స్కా తండ్రి మంచి పాఠకులు ఎన్నో పుస్తకాలు చదివి ఇంట్లో చర్చించేవాడు.తండ్రి ప్రభావం తోనే విస్లావా అయిదేళ్ళ వయసు నుంచే కవితలు రాసింది.1945 నుండి 1948 వరకు జగియెలోనియన్‌ విశ్వవిద్యాలయంలో పోలీష్‌ ప్రాచీన భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం చదువుకొంది.1952లో ‘అందుకనే మనం బతికున్నాం’ శీర్షికన మొదట కవితా సంకలనం వచ్చింది.ఆమె కవితా ధోరణి చాలా స్పష్టంగా, […]

గబ్రియేలా మిస్ట్రాల్‌ 1945 లో నోబెల్

గబ్రియేలా మిస్ట్రాల్‌ లాటిన్‌ అమెరికాలో 1889వ సంవత్సరంలో జన్మించింది. తల్లి తండ్రి ఇద్దరు కవిత్వం రాసేవారు తండ్రి పెంచిన పూల తోటలో పూలతోను, పక్షులతోను మాట్లాడుకుంటూ పెరిగిన మిస్ట్రాల్‌ తండ్రి కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో  బ్రతుకుదెరువుకోసం 16 ఏళ్ళ వయస్సులోనే పల్లెలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాల్సి వచ్చింది. విద్యావ్యవస్థ వైఫల్యాల పైన అనేక వ్యాసాలు రాసింది. తన కవిత్వాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఇటలీ కవి గాబ్రియేలా డి అన్నుంజియొ నుండి ‘గబ్రియేలా’ అనే పదాన్నీ, తీసుకొని […]

సీగ్రిడ్‌ ఇండ్సెట్‌ 1928 లో నోబెల్

సీగ్రిడ్‌ ఇండ్సెట్‌ నార్వే రచయిత్రి. ఈమె 1882 లో డెన్మార్క్‌ నగరంలో జన్మించింది. సీగ్రిడ్‌ తండ్రి తన 11వ ఏట మరణించడంతో ఆ విషాదం ఆమె బాల్యంలోను, యవ్వనంలో ను బలమైన ముద్ర వేసింది.మధ్యయుగం లోని స్కాండినేవియా దేశపు జీవితాన్ని శక్తివంతంగా, కళ్ళకు కట్టినట్లు చిత్రించినందుకు, ఆ నేపధ్యపు నవలలు క్రిస్టిన్‌ లవ్రన్స్‌ డాట్ట్టెర్‌, ఓలవ్‌ ఔడున్‌ స్సోన్‌ వ్రాసినందుకు ఆమెకు  1928 లో నోబెల్‌బహుమతి ప్రదానం చేశారు. 1949లో పరమపదించిన సీగ్రిడ్‌ ఇండ్సెంట్‌ స్మృతి చిహ్నంగా […]

పెర్ల్‌ ఎస్‌ బక్‌ 1938 లో నోబెల్

1892లో అమెరికాలో జన్మించారు బాల్యం, యవ్వనం చైనాలో గడిపి చివరకు అమెరికాలోనే మరణించారు 1931లో పెర్ల్‌ నవల ‘ద గుడ్‌ ఎర్త్‌’ ప్రచురణ అయ్యింది.1935లో ఆ నవలకు పులిట్జెర్‌ బహుమతి, హోవెల్స్‌ పతకం లభించాయి. ఈమె అత్యంత ప్రజాదరణ కలిగిన రచయిత్రి, మానవతావాది, స్త్రీల హక్కుల కోసం పని చేశారు. ఆసియా పత్రికకు సంపాదకురాలు చైనా జీవితాన్ని ప్రతిబింబించిన రచనలు చేసి ఖ్యాతిపొందిన పెర్ల్‌ ఎస్‌ బక్‌ కు 1938లో నోబెల్‌బహుమతి లభించింది. అమెరికా పెర్ల్‌ స్మారక […]

గరాజ్సీ డేలెడ్డా  1926 లో నోబెల్

1926 లో నోబెల్ బహుమతి అందుకొన్న గరాజ్సీ డేలెడ్డా ఇటలీ దేశపు రచయిత్రి. నవలా కారిణి 1871 సర్డీనియా ద్వీపం లో జన్మించింది. తండ్రి కవిత్వం రాస్తే వాడు గరాజ్యి తన 13 వ ఏటనే రాయటం మొదలు పెట్టింది ప్రమే,పాపం,కుటుంబం సంబంధాలు ప్రధాన ఇతి వృత్తాలుగా రచన చేసే గరాజ్సీ రోజులో ఎదో  ఒకటి రాయకుండా తనకు గడిచేది కాదు అని చెప్పేవారు ఈమె రచనలు ఎలీస్ పోర్టోలు సర్డీనియా రక్తం, సర్డీనియా పుష్పం, ఫెర్నాండా […]

సెల్మ లాగేర్లోఫ్ (1909 లో నోబెల్)

ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన బహుమతి-నోబెల్ బహుమతి 1901 నుంచి ఇప్పటి వరకు సాహిత్యానికి సంబందించి 16 మంది రచయిత్రులు ఈ బహుమతి అందుకున్నారు. సాహిత్యంలో నోబెల్ అందుకొన్న తొలి మహిళ సెల్మ లాగేర్లోఫ్ . స్వీడెన్ లో మార్బాకా నగరం 1858 లో పుట్టింది మూడేళ్ళ వయసులో పక్షపాతం రావటం తో తుంటి లోపంతోనే జీవించింది. సెల్మ బాల్యం అంతా నాయనమ్మ దగ్గరే గడిచింది. ఆమె చెప్పిన కధలు రేకెత్తించిన స్ఫూర్తి తో సాహిత్యం పట్ల ప్రేరణ […]

ఇవి సమ్మర్ వేర్

జీన్స్ తో కలిపి స్లిట్ కాటన్ టాప్స్ ధరించటం ఇవ్వాల్టి ఫ్యాషన్. నడుము దగ్గరకు చీలి ఉండటం ఈ స్లిట్ కాటన్ టాప్స్ ప్రత్యేకత ప్రింటెడ్ కాటన్ తో తయారయ్యే ఈ స్లిట్ కాటన్ టాప్స్ చాలా చక్కగా ఉన్నాయి.స్టోన్ వాష్ జీన్స్ కూడా ఈ రకం టాప్స్ కు నప్పుతాయి యాంకిల్ లెంగ్స్ ఫుల్ లెంగ్స్ ఇలా ఏ రకం జీన్స్ కైనా ఈ టాప్స్ చాలా నప్పుతాయి.పొడవాటి టాప్స్ పార్టీవేర్ కొద్దిగా పొడవు తక్కువగా […]

భారీ అంచుల అందం

పట్టు చీర తో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశారు డిజైనర్స్. పట్టు చీర, అంత పెద్ద అంచు కొంగు బరువుతో కట్టుకోవడం కష్టం అనుకునే అమ్మాయిల మనసు దోచేశాయి. ఈ లాంగ్ ఫ్రాక్ లు అనార్కలి తర్వాత లేటెస్ట్ ట్రెండ్ లాంగ్ ఫ్రాకే. ఈ ఫ్రాక్ ఏ వేడుకకో హైలెట్ అయితే ఇంకెంత బాగుంటుంది. అదే కాదు ఎన్నో ఖరీదైన పట్టు చీరలు నాలుగైదు సార్లు కట్టేశాక ఇక అది బీరువా కే పరిమితం అవుతూ ఉంటుంది. […]

సోడియం పెరగనివ్వదు

నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ తాజా పరిశోధన ప్రకారం నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం తక్కువ. అంతేకాదు ద్రవపదార్థాలు ముఖ్యంగా నీళ్లు ఎక్కువ తాగే వాళ్లలో శరీర అవయవాలన్నీ సక్రమంగా పని చేయడంతో పాటు భవిష్యత్తులో గుండె జబ్బులు రావు అంటున్నారు. ఉప్పు తక్కువగా తీసుకుంటూ నీటిని ఎక్కువ తాగే వాళ్ళు శరీరం లో సోడియం శాతం తక్కువగా ఉందనీ  ఫలితంగా గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని తేల్చారు. నీళ్లు తక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్ […]

ఔషధ భరితం ‘కానుగ’

వేసవిలో వచ్చే ముంజల పైన కానుగ ఆకుల్ని కప్పుతూ ఉంటారు. వేసవి ప్రారంభం లో కానుగ చెట్ల ఆకులు రాలి చిగురించిన ఆకుపచ్చని నిగారింపుతో ఉంటాయి. వాటి పైన ఒక మైనపు పూత ఉంటుంది. అందువల్లనే అవి ముంజెల్లోని తేమని పీల్చావు.ఆకుల వాసన వాటికి అంటాదు. చల్లని నీడ కోసం రోడ్లపక్కన పెంచే కానుగ ఆకు ఆరోగ్యానికి శ్రీ రామ రక్షా వంటిది అంటారు. దీని ఆకులు గింజలు ఆయుర్వేదం లో వాడతారు. దగ్గు,డయేరియా వంటి సమస్యలకు […]

గొప్ప ఔషధం

వేప చెట్టుకు సంబంధించి దానిలో అన్ని భాగాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. రుచికి చేదుగా ఉన్నా యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలుండే వేపాకులు నమిలి తిన్న గుజ్జుగా ఉండలు చేసి తిన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండిన వేపాకు, వేప విత్తనాలు పొడి చేసి తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి. వేప పుల్లలతో పళ్ళు తోమితే చిగుళ్ల సమస్యలు, నోటిలో పుండ్లు, నోటి దుర్వాసన అన్ని పోతాయి. వేప పండ్లు దగ్గు, షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. […]

ఇలా చేసి చూడండి

వేసవి ఎండకు చల్లదనం కోసం బొద్దింకలు రకరకాల పురుగులు ఇంట్లో చేరుతాయి కొన్ని గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా వైట్ వెనిగర్ కలిపి రాత్రివేళ సింక్ కింద బొద్దింకలు కనిపించే చోట చల్లితే బొద్దింకలు పోతాయి. కొంచెం పంచదారలో బోరిక్ యాసిడ్ కలిపి బొద్దింకలు ఉండేచోట చల్లితే ఫలితముంటుంది. ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా కలిపి సింక్ కింద డ్రైనేజీ అవుట్ లెట్ దగ్గర పోసిన బొద్దింకలు […]

నీళ్ళల్లో ఫ్లైట్ లాండింగ్ 

బరా ఎయిర్ పోర్ట్ (Barra Airport) ఈ ప్రపంచంలోనే ప్రత్యేకం. స్కాట్లాండ్ లో ఉండే ఈ విమానాశ్రయం ఒక్కటే ప్రపంచంలో టైడల్ బీచ్ ను రన్ వే గా ఉపయోగిస్తుంది హాయ్ లాండ్స్ అండ్ ఐ లాండ్స్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. స్కాట్లాండ్ లో ఉన్న ఈ బరా ఎయిర్ పోర్ట్ లో ఎప్పుడు భూమి పైన లాండ్ అవుతాయో,ఎప్పుడు సముద్రపు అలలపైనా లాండ్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. సముద్రపు అలల […]

రెండే నెలల్లో థియేటర్ నిర్మాణం

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు తమ పొదుపు దానం 30 లక్షల తో పిక్చర్ టైం అనే  సమాఖ్య   ఇచ్చిన అప్పు తో రెండే నెలల్లో సినిమా హాలు కట్టేశారు. ఈ ఎయిర్ బెలూన్ సినిమా హాల్లో 120 సీట్లు మాత్రమే ఉంటాయి. దేశంలో పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న థియేటర్ ఇదే. నెల రోజుల్లో ఆరు లక్షల లాభం సంపాదించారు. పొదుపులో సకాలంలో రుణాలు చెల్లింపుతో ఆదర్శనంగా  ఉన్నా ఈ జిల్లా స్వయం సహాయక […]

కలలు కంటూ నిదురపో

నీంద్ యాప్ సృష్టించింది సురభి జైన్. ఐ.ఐ.టి బాంబే లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సురభి కొన్ని వెంచర్స్ లో క్యాపిటలిస్టు గా, కన్సల్టెంట్ గా పనిచేసేది. కరోనా లో కొందరు స్నేహితుల్లో నిద్ర సమస్యను కనిపెట్టి చక్కగా నిద్ర పట్టేందుకు యాప్ రూపొందించింది. కరోనా తగ్గిన తర్వాత కూడా చాలా మందిలో ఎన్నో కారణాలతో నిద్ర సమస్య ఉంటూనే ఉండటంతో ఈ యాప్ ఆమె కెరీర్ గా మలుచుకుంది. ఇందులో ప్రేరణ కలిగించే కథలు […]

తమ్ముడితో బడికి

మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలోని మారుమూల గ్రామం జలియన్ గ్లోంగ్ లో ఉన్న స్కూల్ కు మానింగ్‌సిలియు పమై అన్న పాప రెండేళ్ల లోపు వయసు తన తమ్ముడు తో పాటు వస్తుంది పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయంగా పిల్లవాడిని చూసుకోవలసి వస్తుంది. ఈ పాపకు నిద్ర పోతున్నా తమ్ముడిని వడిలో ఉంచుకుని పాఠం రాసుకుంటున్న మానింగ్‌సిలియు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మణిపూర్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి బిస్వజిత్ సింగ్ ట్విట్టర్ […]