Chinna Maata
చెప్పనా కథ చెప్పనా
తోలుబొమ్మలాట కళ ను కాపాడే ప్రయత్నంలో స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని ఏర్పాటు చేశారు పద్మిని రంగరాజన్ సోషియాలజీ పరిశోధకురాలు గా అధ్యాపకురాలిగా పనిచేసిన పద్మిని ప్లాస్టిక్, కాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్ లతో దూది మొదలైన వ్యర్థాలతో బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలతో మహాభారతం పురాణాలే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో చెపుతారు. తోలు బొమ్మలాట సరైన ప్రోత్సాహం లేక అంతరించి పోతున్న దశలో దాన్ని ఉద్ధరించే […]
చక్కని నిద్ర
రాత్రి వేళ్ళ తగినంత సమయం గాఢనిద్ర పోతేనే శరీరం,మెదడు ఉదయానికి యాక్టివ్ గా ఉంటాయి. గాఢనిద్ర కోసం పాడుకునేందుకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ఆహారం జీర్ణం అయ్యాక పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. పాడుకొనే ముందు స్నానం చేయటం కూడా మంచిది.ఇది శరీర ఉష్ణోగ్రత ను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. చల్లని నీళ్లతో స్నానం చేస్తే శరీరం శుభ్రం కావటమే కాదు ఒత్తిడి,అలసట కూడా దూరం అవుతాయి. బెడ్ రూమ్ కాస్త […]
మా స్కూల్ చాలా ప్రత్యేకం ప్రత్యేక అవసరాలున్న పిల్లలు వేగంగా నేర్చుకోలేక పోతారు. అందుకే మేం మా స్కూల్లో వయసుని బట్టి కాకుండా పిల్లల సామర్థ్యాన్ని బట్టి పాఠ్య ప్రణాళిక ను తయారు చేశాం అంటున్నారు చిత్ర షా. చిత్రషా 2003 లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఉచితంగా సేవలు అందించి పునరావాస కేంద్రంగా పుదుచ్చేరి లో సత్య స్పెషల్ స్కూల్ ప్రారంభమైంది. 2017లో ఆల్టర్నేటివ్ ఇంక్లూజివ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ని పుదుచ్చేరిలోని విల్లనూర్ లో […]
చూస్తుంటే నాకే ఆశ్చర్యం
వంటల పైన ఆసక్తి తో రకరకాల వంటలు వండే దాన్ని. యూట్యూబ్ పరిచయం అయ్యింది. ఎంత దూరం వచ్చానంటే 18 లక్షల సబ్ స్క్రయిబర్లు, ఉత్పత్తుల ప్రమోషన్ కోసం సంప్రదించే అడ్వర్టైజ్ మెంట్ కంపెనీల, లక్షల సబ్ స్క్రయిబర్ల తర్వాత గెలుచుకున్న సిల్వర్ బటన్ మిలియన్ సబ్ స్క్రయిబర్ పొందినందుకు గాను గోల్డ్ ప్లే బట్టన్ గెలుచుకోవటం అసలు ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటుంది ఫెమీమా ఖాతూన్. ఐదేళ్ల యూట్యూబ్ ప్రయాణంలో కుక్ విత్ ఫెమ్ […]
వేసవికి ఇవి ఫర్ ఫెక్ట్
ఎండలు మార్చేస్తున్నాయి తినే తిండి ఎంత ముఖ్యమో సౌకర్యంగా ఉండే దుస్తులు అంతే ముఖ్యం. ముఖ్యంగా ఏ డ్రెస్ అయినా మంచి మెత్తని కాటన్ ఐ ఉండాలి. సాయంత్రం వేళ అలా బయటకు వెళ్లాలంటే మిడీ డ్రెస్సులు బాగుంటాయి. ఫ్రంట్ కాటెడ్ స్ట్రాప్స్ ఉన్న మిడ్డీస్ అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి. విభిన్న ప్రింట్స్ తో రకరకాల డిజైన్లతో వచ్చే ప్రింటెడ్ ఫ్రాక్స్ ఏ వయసు వారికైనా బావుంటాయి. ప్రపంచ ఫ్యాషన్ లు ఎక్కడో ఒకచోట కనిపించే టై […]
కఫ్తాన్ అంటే సౌకర్యం
కఫ్తాన్ నాతో పాటు యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్లలో 35 మంది మహిళలే. నా కంపెనీ లో కీలక స్థానాల్లో మేనేజర్, అకౌంటెంట్, వర్క్ సూపర్ వైజర్ లుగా మహిళలే పని చేస్తారు. దీన్ని 2011లో స్థాపించాను అంటోంది ప్రకృతి గుప్తా. కఫ్తాన్ అంటే వదులుగా ఉండే చొక్కా టర్కీ ఫ్రాన్స్ లో ఈ పదం వాడుకలో ఉంది. రాత్రివేళ వాడుకునే ఈ డ్రెస్ ను నేను పగలు ధరించే టాప్ గా మార్చాను ఒంటికి […]
అందాన్నిచ్చే పండు
తియ్యగా ఉండే ఈ పండు నోటికి రుచిగా ఉండటమే కాదు అందానికి సహకరిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే దానిమ్మ అత్యంత శక్తిమంతంగా మృతకణాలను తొలగించగలుగుతుంది. ఈ పండు తో చర్మం మెరుపు తీసుకురావచ్చు దానిమ్మ తొక్క చక్కని స్క్రబ్బర్ ఈ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడి నిమ్మరసం తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టిస్తే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే దానిమ్మ రసం లో పెరుగు కలిపి మొహానికి […]
శక్తి నిచ్చే పానీయం
ఈ వేసవికి తక్షణ శక్తిని అందించే సహజమైన డ్రింక్స్ ఎంతో అవసరం. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేడ్స్ అందించాలి. అలా పుచ్చకాయ క్యారెట్ల లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీర లో సోడియం పైనాపిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే విటమిన్-బి కూడా ఉండటం వల్ల రిఫ్రెష్ మెంట్ కు పనికి వస్తుంది. ఈ నాలుగో కలిపి చేసే డ్రింక్ పవర్ బూస్టర్ అంటారు. పావు కప్పు పైనాపిల్ ముక్కలు పావు కప్పు పుచ్చ […]
చోకర్ కే ఫస్ట్ ప్లేస్
కంఠాభరణాల్లో చోకర్ ఎప్పుడు ప్రత్యేకం. వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, మాణిక్యాలే కాదు తీగలు దారాలతో చేసిన ట్రెండీ చోకర్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కుర్తి, అనార్కలి, లెహంగా, చీరె,షర్ట్ ఏది ధరించిన చోకర్ చక్కని ఎంపిక. ఆధునిక వస్త్రధారణలో లేదా అందమైన చీరె కు కూడా సరైన మ్యాచింగ్ కోసం సిల్క్ దారాలతో అల్లిన చోకర్ లేదా హేవి వెండి ఆక్సిడైజ్డ్ నగల లో కూడా చోకర్ నగల కే ప్రాధాన్యత. లాంగ్ చైన్, రవ్వల […]
రూపం మార్చుకుంటున్న కొండపల్లి బొమ్మ
కొండపల్లి బొమ్మలు ఇప్పుడు ఆధునిక రూపం లోకి పరకాయ ప్రవేశం చేశాయి చదువు చెప్పే టీచర్లు, పిల్లలు, మిషన్ కుట్టే యువతి పాఠశాల దృశ్యం ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న బొమ్మలు, తెల్ల పాణికి చెక్కతో చేసే ఆ బొమ్మలకు చెట్ల బెరళ్లు,కాయల పై తొక్కలు గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. కనుక పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. ఆఫీస్ లో ఉపయోగించే పెన్ స్టాండ్ లు, ఇంట్లో […]
అజ్మీర్ లో స్వర్ణ అయోధ్య
వెయ్యి కిలోల బంగారంతో చిన్న అయోధ్య నగరాన్ని నిర్మించారు. ఈ సువర్ణ కాంతుల ఆలయం రాజస్థాన్ లోని అజ్మీర్ జైన్ ఆలయం వెనకే ఉంటుంది. అయోధ్య నగరం హిందువులకే కాదు జైనులకు పుణ్యస్థలమే. జైన్ తొలి తీర్థంకరుడైన వృషభ నాథుడి (ఆదినాథుని) జన్మస్థలం అదేనని వాళ్ల నమ్మకం. అందుకే 1865 లో అజ్మీర్ లో ఆదినాథుని ఆలయం ఏర్పాటు చేసినప్పుడు ఆయన జన్మించిన అయోధ్యని బంగారంతో నిర్మించాలనుకున్నారు. ఆలయం వెనక భాగంలో కట్టిన ఒక స్వర్ణ అయోధ్యలో […]
మహిళలకు ప్రత్యేకం
దేశం లోనే తొలి ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ ఏర్పాటు చేశారు రితిక జతిన్ ఆహుజా సూపర్ కార్లను వేగంగా నడపటంలో ఆమె దిట్ట లండన్ లో విమానాలు, నౌకలు ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన రితిక ముందుగా బిగ్ బాయ్ టాయెజ్ ను నెలకొల్పారు. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉత్పత్తుల సంస్థ వాటికి మార్కెటింగ్ కల్పించటం కంపెనీ లక్ష్యం కార్లపై ఉన్న సరదాతో మహిళలకు ప్రత్యేకమైన ఆల్ ఉమెన్ సూపర్ కార్ […]
కిచెన్ శుభ్రం
కిచెన్ శుభ్రత కోసం ఎన్నో క్లీనింగ్ వస్తువులు వాడుతాము కానీ సహజమైన వాటితో మరింత శుభ్రంగా ఉంచుకోవచ్చు స్టౌ పై పడిన నూనె జిడ్డు మరకలు వాసన పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దాలి బేకింగ్ సోడా వేసి శుభ్రం చేస్తే వాసన పోతుంది. వైట్ వెనిగర్ తో కూడా శుభ్రం చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్, వాష్ బేసిన్ దగ్గర అద్దం పై మరకలు పోవాలంటే ముందుగా నీళ్లతో తుడిచి, తర్వాత న్యూస్ పేపర్ తో తుడిస్తే అద్దం చాలా […]
ఇంట్లోనే జల్ జీర
అందరూ ఇష్టంగా తాగే జల్ జీర ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుదీనా ఒక కట్ట, నిమ్మరసం, ఉప్పు తగినన్ని నీళ్ళు, జీలకర్ర రెండు స్పూన్లు, కొత్తిమీర ఒక కట్ట, అల్లం కొద్దిగా పంచదార నాలుగు టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా తీసుకుని పుదీనా కొత్తిమీర శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర వేయించుకోవాలి మిక్సీలో పుదీనా కొత్తిమీర చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. వేయించిన జీలకర్ర అల్లం కలిపి మళ్ళీ బ్లెండ్ చేయాలి. […]
సరిగంచు వస్త్రాలే ట్రెండ్
సాంప్రదాయ వేడుకల్లో తెలుగింటి ఆహ్వానానికి ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా కలంకారీ ప్రింట్స్ బెనారస్ కంచి పట్టు తో ఇప్పుడు సాంప్రదాయ డిజైన్స్ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. రంగుల కాంబినేషన్లు వేడుకలు బట్టి మారినా ఫెస్టివల్ నుంచి గాఢమైన కలర్స్ ముఖ్యమైన ఎంపికగా ఉన్నాయి. లంగా ఓణీ లు కూడా సాంప్రదాయం లుక్ అనగానే పెద్ద అంచున్న లంగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ దుపట్టాతో ప్రత్యేకంగా కనిపించేలా స్టైలిస్ట్ లు డిజైన్ చేస్తున్నారు. దుపట్టా సాధారణంగా సాధాగా ఉన్న లంగా […]
రుచిగా అల్లం డ్రింక్
రసాయనాలు ఉన్న కూల్ డ్రింక్స్ కన్నా సహజంగా దొరికే కూరగాయలు పండ్ల రసాలే ఆరోగ్యం. రుచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే జింజర్ కూల్డ్రింక్ తయారీకి పది నిమిషాలు కూడా పట్టదు. పావు కప్పు అల్లం ముక్కలు అర కప్పు పుదీనా తరుగు నిమ్మరసం పిండి వాటిని మెత్తగా బ్లెండర్ లో బ్లెండ్ చేయాలి. వీటికి అరకప్పు నీళ్లు తేనె కలిపి ఇంకొకసారి మిక్స్ చేస్తే రుచిగా ఉండే జింజర్ కూల్ డ్రింక్ తయారైపోతుంది. చల్లగా రోజుకో గ్లాసు తాగితే […]
అచ్చంగా వజ్రాలే ?
అచ్చంగా వజ్రాల వంటి రాళ్లున్నాయి అవి మోయ్ సనైట్స్ వజ్రం కన్నా ఎక్కువగా మెరిసే కానీ వజ్రం తెల్లని మెరుపు ప్రసరిస్తే ఈ మోయ్ సనైట్స్ అన్ని రంగుల్ని ప్రతిఫలిస్తాయి. వజ్రం సైజు పెద్దదిగా ఉండాలి. తక్కువ ధరలో రావాలి అనుకునే వాళ్ళు ఈ ముచ్చట తీర్చుకుంటున్నారు . ఇది కృత్రిమంగా తయారయ్యే వజ్రం ఒక క్యారెట్ నిజమైన వజ్రం ధర రెండు లక్షల అయితే మోయ్ సనైట్స్ వెల 20 నుంచి 30 వేల వరకు […]
వేసవి పానీయం ఆమ్ పన్నా
ఇప్పుడు పచ్చిమామిడికాయలు పుష్కలంగా వస్తున్నాయి వీటితో రుచిగా ఉండే ఆమ్ పన్నా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. రెండు పచ్చి మామిడి కాయలు, ఒక స్పూన్ పంచదార, నల్ల ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ పుదీనా ఆకులు ఐస్ క్యూబ్ తీసుకోవాలి. ముందు మామిడికాయలు కుక్కర్ లో మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చల్లార్చిన తర్వాత పై తొక్కు తీసి వేయాలి. ఇప్పుడు మిక్సీలో మామిడికాయల గుజ్జు, పంచదార, ఉప్పు, […]
అత్యంత సాహసులు
దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ నగరానికి దగ్గర లోని అతి పురాతన గుహలను క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని అంటారు. ఇది పురాతన కాలపు చరిత్ర కు శాస్త్రీయ సజీవ సుసంపన్న అమూల్య సాక్ష్యం ఇది. 25 లక్షల సంవత్సరాల కిందట జీవించిన మిసెస్ ప్లెస్ కపాలం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచ వారసత్వ స్థలం గా గుర్తించిన ఈ ప్రదేశం లో లభించిన శిలాజాలు ఎముకలు సేకరించింది. ఆరుగురు భూగర్భ వ్యోమగాములు (underground astronauts) ఈ ఆరుగురు […]
ఇల్లు నందన వనం
అపార్ట్ మెంట్స్ లో వాల్ ప్లాంటర్స్ ను పెంచుకుంటే గాలి నుంచి కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయటం ద్వారా ఇంటి గోడలు విడుదల చేసే వేడి కూడా తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు. ఇంటి అలంకరణలో ఇవి ప్రధాన ఆకర్షణ కూడా. ఇంటి లివింగ్ రూమ్ గోడలకు నాలుగు ఇండోర్ ప్లాంట్స్ బాక్స్ లను ఒక దాని పైన ఒకటి సరైన స్పేస్ తో అమర్చితే చక్కగా ఉంటుంది. గదుల గోడలకు సాధారణంగా లేత రంగులే వాడతారు కనుక […]
