Friday, 31 Jul, 2026

వెస్ట్రన్ భరతనాట్యం

భరతనాట్యం కష్టమే. దీనిలోని భంగిమలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతో సాధన చేస్తేనే గానీ పర్ ఫెక్ట్ స్టెప్పులు రావు ఇలాంటి నాట్యానికి వెస్ట్రన్ స్టెప్స్ జోడిస్తే బావుంటుంది అనుకున్న అంటుంది కొరియోగ్రాఫర్ ఉషా జె. ప్యారిస్ లో పుట్టి పెరిగిన ఉషా జె తమిళ సంప్రదాయాలు గౌరవించే అమ్మాయి సాంప్రదాయ భరతనాట్యాన్ని హిప్ హాప్ ని కూడా నేర్చుకుంది. ఈ రెండింటినీ జోడించి చేసిన డాన్స్ వీడియోలు హైబ్రిడ్ భరతనాట్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన […]

చింతచిగురు ప్యాక్

పుల్లగా ఉండే చింతచిగురు లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. వారానికి రెండుసార్లు ఈ పుల్లని ఆకు తో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మానికి మాయిశ్చరైజర్ అందుతోంది. కప్పు చింత ఆకుల్లో కప్పు బొప్పాయి పండు ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై ప్యాక్ వేసుకుని 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం పైన ముడతలు మచ్చలు చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మెరుపు నిచ్చే బ్లాక్ సాల్ట్

నల్ల ఉప్పు సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడుతుంది. నల్ల ఉప్పు, వంటసోడా, ఆలివ్ నూనె సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి మెడ, కాళ్లు, మోకాళ్లు మో చిప్పలు మృదువుగా రుద్దుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇంటిపనితో గోళ్ల రంగు మారుతుంటాయి నీటిలో రెండు స్పూన్ల నల్ల ఉప్పు వేసి గోళ్ళను అందులో ఉంచి మృదువుగా రుద్ది కడిగితే గోళ్లు గులాబీ రంగు లోకి […]

అది అలవాటు అంతే

భోజనం వేళలో కాకుండా ఇంకా ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటే అది ఆకలి కాకపోవచ్చు కేవలం భావోద్వేగం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆకలి లేకుండా ఏదో ఒక భావోద్వేగం తో చాలామంది తినేందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటున్నారు. దీని వల్ల అదనపు క్యాలరీలు చేరి బరువు పెరుగుతారని ఇది కేవలం అలవాటు మాత్రమే అంటున్నారు. అలాంటప్పుడు ఇంట్లో హెల్ది స్నాక్స్ మాత్రమే ఉంచుకోమని దానివల్ల కాస్త తిన్న బరువు పెరగకుండా ఉంటారని చెబుతున్నారు. కనుక అలిసిపోతే బాగా […]

క్షణాల్లో మరక మాయం

పిల్లల చేతిలో మార్కర్ ఉంటే ఇల్లంతా రంగులు అంటుకుంటాయి. చిన్న చిట్కాలతో మరకలు తీసేయవచ్చు లేత వర్ణపు గోడలపై మార్కర్ మరకలు పడితే, చిటికెడు టూత్ పేస్ట్ వేసి మరక ఉన్న చోట రుద్దితే పోతుంది. చెక్క, లెదర్ లపై ఉన్న మరకలు పాలు లేదా ఆల్కహాల్ నాలుగు చుక్కలు వేసి పాత బట్టతో తుడిస్తే పోతాయి. దుప్పట్లు, తలగడ తలపై ఉండే మరకలు శానిటైజర్ చల్లి ఉతికితే పోతాయి. కార్పెట్ పై మరక పడితే వెనిగర్ […]

ఒకే ఒక యువతి

ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్‌ ఏవియేటర్‌’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష్ బరాక్. ఆమె తండ్రి సైనిక సైన్యాధికారి ఓమ్‌సింగ్‌. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ లో బీటెక్ పూర్తి చేసిన అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్ లో చేరింది. తర్వాత కాంబాట్ ఏవియేషన్  కోర్స్ పూర్తి చేసింది ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ ఉమన్‌ కంబాట్‌ ఏవియేటర్‌ గా చేరింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్‌ కాప్స్‌ రుద్ర, చీతా, […]

ఆమె అంతులేని స్ఫూర్తి

టైమ్స్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితాలో వందమంది మోస్ట్ ఇన్ ఫ్లుయిన్షియిల్  పీపుల్ లో ఒకరిగా చోటుచేసుకున్నది ఇరాక్ లో జన్మించిన హోడా ఖామోష్ చిన్నతనంలోనే కుటుంబంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కు వచ్చారామే . జర్నలిజం లో శిక్షణ పొందిన ఖామోష్ స్థానిక పత్రిక లో పనిచేస్తూ స్త్రీల హక్కుల ఉద్యమాలపై ప్రత్యేక కథనాలు రాసింది. రేడియో  ప్రజెంటేటర్ గా తన గొంతు వినిపించింది. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలన మొదలైన తర్వాత స్త్రీలపై జరుగుతున్న అనిచివేత […]

క్రీమ్ ఎంపిక కీలకం

చర్మం తరచూ సరిపోయే క్రీమ్స్ ఎంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. ఎండిపోయి డల్ గా ఉంటే పొడి చర్మం త్వరగా వృద్ధాప్యం ఛాయలు వచ్చే ఈ చర్మానికి సబ్బుకు బదులు మైండ్ క్లెన్సర్ వాడాలి క్రీమ్ తో పాటు క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ వాడాలి. మొహం కడుక్కో న్న కాసేపటికే ముఖం పై జిడ్డు కనబడితే అది జిడ్డు చర్మం అనుకోవచ్చు. ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, ఆల్కహాల్ లేని టోనర్ మ్యాచ్ మాయిశ్చరైజర్ బేబీ బేస్డ్ సన్ […]

తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ

ఈ సంవత్సరం బార్బీ సంస్థ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్‌జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్‌ కాక్స్‌. అమెరికా కు చెందిన లావెర్న్‌ కాక్స్‌. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్‌ ఈజ్‌ ద న్యూ బ్లాక్‌’ వెబ్‌ సిరీస్‌లో గుర్తింపు తెచ్చుకుంది నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్‌ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్‌ షో నిర్వహించి తొలి ట్రాన్స్‌ జెండర్‌గా కూడా నిలిచింది. సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ […]

దిస్ ఈజ్ మై హోమ్

మంచు కొండల్లో అతి చల్లని వాతావరణంలో ఉంటుంది లద్దాక్. అక్కడి కొండలు, విశాలమైన మైదానాలు చూపిస్తూ ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అన్నాడు అక్కడే పెద్ద మనిషి. సముద్రం నుంచి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న లద్దాక్ పర్వతాలలోని మారుమూల గ్రామం లోని ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీ గా నిర్మించాను. అక్కడి ఎన్నో కుటుంబాల జీవన శైలిని ప్రతిబింబించే ఈ డాక్యుమెంటరీ దిస్ ఈజ్ మై హోమ్.ఈ ఏడాది ముంబై ఇంటర్నేషనల్ […]

పిల్లల చదువే లక్ష్యం

2014లో టీచ్ ఫర్ చేంజ్ మొదలుపెట్టాను ప్రభుత్వ విద్యాలయాల్లోని 3,5 తరగతుల పిల్లలకు చదువు రాత వినే నైపుణ్యాలతో పాటు లైఫ్ స్కిల్స్ నేర్పించడం నా లక్ష్యం అంటుంది మంచు లక్ష్మి. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె గానే కాదు సేవా కార్యక్రమాల లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. చైతన్య తో కలిసి ఏర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో ద్వారా 42 వేల మంది పిల్లలకు ఇంగ్లీష్ చదవటం మాట్లాడటం నిర్వహిస్తున్నాము. సినీ […]

షూటింగ్ లో మేటి

ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ISASF) జూనియర్‌ వరల్డ్‌ కప్‌ 2022 పోటీలు జర్మనీలోని సూల్‌లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్‌ విభాగంలో రజత పతకాన్ని సాధించింది రాపోలు సురభి భరద్వాజ్.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సురభి తండ్రి విష్ణు భరద్వాజ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉద్యోగి.. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్‌ ఫర్‌ […]

రేత్ సమాధికి బుకర్

రేత్ సమాధికి బుకర్ పాండే హిందీ లో రాసిన రేత్ సమాధి,ఈ ఏడాదికి ఇంటర్నేషనల్ బుకర్‌ ప్రైజ్‌సాధించింది.ఈ బుకర్ ప్రైజ్ యూ.కె  లో ప్రచురితమైన ఆంగ్ల నవలకు ఇస్తారు. విజేతగా బహుమతిగా 40 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. బహుమతి గెలుచుకున్న రేత్ సమాధి నవల 2018 లో రచించారు గీతాంజలి పాండే. 80 ఏళ్ల వృద్ధురాల కథ. అకస్మాత్తుగా భర్త చనిపోతే ఒత్తిడికి గురైన వృద్ధురాలు తనను తాను విశ్లేషించుకుంటే ఆ బాధ నుంచి బయట […]

సమాన అవకాశాలే అభివృద్ధికి అర్థం

ఈ ప్రపంచంలో అందరికీ సమానావకాశాలు ఉన్నప్పుడే అభివృద్ధి అంటారు ప్రెసిల్లా చాన్  ఈమె చైనా దేశస్తురాలు ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ కో ఫౌండర్, సీఈఓ. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి మెడికల్‌ డిగ్రీ పట్టా పొందారు. ‘ప్రైమరీ స్కూల్‌’ అనే ఎన్‌జీఓ స్థాపించి ఉచిత విద్యనందిస్తున్నారు. ఆసుపత్రులు, విద్యాలయాల అభివృద్ధికి రూ.35 వేల కోట్ల వరకూ ఇచ్చారు. మొదటి బిడ్డ పుట్టాక భర్తతో కలిసి ఫేస్‌బుక్‌లో 99 శాతం షేర్లను పేదల ఆరోగ్యం, విద్యకు కేటాయించారు. […]

ఇవ్వటం లోనే ఆనందం  

నా సంపద లో సగం దానం చేస్తా నాని ఏనాడో ప్రకటించారు మెకంజీ స్కాట్ మనం ఒకళ్ళ మే ఎదిగితే గొప్పేముందీ, అందరం కలిసి సాగటం లో అభివృద్ధి, ఆనంద్ అంటారామె.ఈమెది అమెరికా ప్రముఖ రచయిత్రి కూడా. జెఫ్ బెజోస్ తో పెళ్లయ్యాక ఇద్దరు కలిసి అమెజాన్ ప్రారంభించారు. వ్యాపార ప్రణాళికలు, షిప్పింగ్ మెకంజీ స్వయంగా చూసుకున్నారు. వ్యాపారం అభివృద్ధి అయ్యాక ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. 2019 లో జెఫ్ బెజోస్ తో విడాకులు అయ్యాక తన […]

అపూర్వ సేవ

అసోం కలెక్టర్ కీర్తి జల్లి తెలుగమ్మాయి వరదల్లో దెబ్బతిన్న కచార్ జిల్లాలో ఆమె అందిస్తున్న సేవలకు గాను ప్రశంసలు కురుస్తున్నాయి. సాదా చీర తో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అధికారులతో కలిసి ఆమె వరద ప్రాంతాల్లో చేస్తున్న పర్యటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 15 జిల్లాల్లోని 1073 గ్రామాలను వరదలు ముంచెత్తితే అందులో కచార్ జిల్లా లోనే 291 వున్నాయి. అలాంటి సందర్భంలో కీర్తి జల్లి […]

సేవా అపూర్వమైన బాధ్యత

సేవను పనిలా కాక పిల్లల్ని పెంచి నంత బాధ్యత గా చేయాలంటారు సుధామూర్తి. రచయిత్రిగా ఎదిగిన సుధా మూర్తి ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. టాటా సంస్థ లో ఇంజనీర్ గా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. 1996 లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించారామె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేశవ్యాప్తంగా గ్రంధాలయాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య వైద్య సహకారం గ్రామాభివృద్ధి కళలు సంస్కృతి వంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. కోవిడ్ సమయంలో […]

టు వీలర్ రైడర్ మౌతుషి

ఉబెర్ టు వీలర్ రైడర్ గా తన స్కూటర్ పైన ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది మౌతుషి బసు. కరోనా కాలంలో ఉద్యోగం పోవటం తో ఎన్నో ప్రయత్నాలు అనంతరం ఉబెర్ లో టూ వీలర్ రైడర్ గా చేరింది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైడర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కి డ్రైవర్ అమ్మాయి అని తెలుసుకుని ఆమె తో మాట్లాడి సోషల్ మీడియాలో ఈ విషయం పోస్ట్ చేశాడు. కుటుంబం కోసం శాయశక్తులా కృషి […]

సమాజ సేవకు పురస్కారం

కోవిడ్ సంక్షోభం లో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఉద్యోగ విధులు నిర్వహించారు ఆశా వర్కర్స్ వాళ్లలో ఒక గుజరాత్ లోని వాజీపూర్‌ కు చెందిన లక్ష్మి వాఘేలా అక్రిడేటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌. ఇద్దరు బిడ్డల తల్లి అయిన లక్ష్మి వాఘేలా కోవిడ్ సమయంలో ఉదయం ఐదు గంటలకే విధులు నిర్వహించేందుకు బయలుదేరేది. ఉద్యోగం కంటే బతికి ఉండటం ముఖ్యం కదా అని ఇంట్లో అందరూ వాదించారు కానీ లక్ష్మికి తాను చేస్తున్నది ఉద్యోగం […]

ఆహారమే ముఖ్య ఔషధం

ఐరన్, విటమిన్-సి,ఇ ఈ మూడు పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలటం చాలా వరకు అరికట్టవచ్చు అంటారు ట్రైకాలజిస్ట్ లు. ఐరన్ శరీరానికి సమృద్ధిగా అందాలి అంటే గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు వంటి నట్స్, సీ ఫుడ్ తీసుకోవాలి. శాకాహారులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కాయగూరలు తినాలి. బత్తాయి నారింజ నిమ్మ వంటి వాటిలో విటమిన్ సి అధికం. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అలాగే సీఫుడ్, డార్క్ […]