Friday, 31 Jul, 2026

భయం ఎరుగని స్వరం

కాశ్మీర్ లో బహిరంగంగా వేదిక పైన ఒక అమ్మాయి పాట పాడటం మామూలు విషయం కాదు. కానీ కాశ్మీర్ లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది అంటే దానికి ఎంతో ధైర్యం కావాలి. కుటుంబ ప్రోత్సాహం తో ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నో దేశాల్లో తన పాటలు అమృతాన్ని పంచింది షాజియా. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డు భక్తి మెమోరియల్ కమిటీ అవార్డ్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ […]

ఇదోక అద్భుతం

లిఫ్ట్ అంటే ఒక వంద అంతస్తుల వరకు ఉంటుందని ఊహించవచ్చు కానీ ఏకంగా 1070 అడుగుల పొడవున్న లిఫ్ట్ ఉహించగలమని చైనా లోని హునాన్, ప్రావిన్స్ లోని బైలాంగ్ ఎలివేటర్ ఎత్తు చూస్తే నోటి మాట రాదు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచం లో అత్యంత పొడవున్న అవుట్ డోర్ లిఫ్ట్ ఇదే. ఇందులో డబుల్ డెక్ కాబిన్స్ ఉంటాయి. ఒక్క దాన్లో 50 మంది ఎక్కచ్చు గాజు స్టీల్ తో చేసే ఈ కాబిన్ నుంచి […]

ఉపగ్రహాల తయారీ లక్ష్యం  

తక్కువ ఖర్చుతో సూక్ష్మ ఉపగ్రహాలు తయారుచేయడం లక్ష్యం. దీనికోసం మా వారితో కలిసి ఎర్త్ స్పేస్ టెక్ ప్రారంభించా ‘లక్ష్య శాట్‌’ ఉపగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టింది. నా పరిశోధనలకు కావలసిన సమాచారం కోసం యూకే కు చెందిన బి2 స్పేస్ కంపెనీ స్ట్రాటో ఆవరణలోకి పంపి, అది అందించిన డేటా తీసుకున్న అంటోంది కూరపాటి సాయి దివ్య కె.ఎల్ యూనివర్సిటీ లో కమ్యూనికేషన్స్ అండ్ రాడార్ సిస్టమ్స్ లో ఎంటెక్ చదివిన సాయి దివ్య […]

తిరుగులేని పరుగు 

నాకీ పోటీల గురించి తెలియదు. మా ఇంటి నుంచి పొలానికి మూడు కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడుస్తూ ఉంటాను సరే చూద్దాం, గెలిస్తే వచ్చే లక్ష రూపాయలతో కనీసం పిల్లల్ని చదివించుకోవచ్చు అనుకొన్నా అంటుంది మల్లం రమా మహిళల్లో ఫిట్ నెస్ పై అవగాహన తెచ్చేందుకు హుస్నాబాద్ పోలీస్ శాఖ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 30 ఏళ్లు పైబడిన మహిళల కోసం 5 కే రన్ పెట్టింది. సిద్దిపేట జిల్లా మల్లం పల్లి కి […]

చక్రాల కుర్చీలో ప్రపంచయాత్ర

ఇప్పటివరకు 59 దేశాలు చక్రాల కుర్చీలో తిరిగి వచ్చాను ఈత, కయాకింగ్, పారా సైక్లింగ్ పారా గైడింగ్ వంటివి ఎన్నో చేశాను.  ఎన్నో ఏళ్ల పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో మంచం లోనే ఉన్నాను. 38 ఏళ్ళు వచ్చాక ఎన్నో చికిత్సల తర్వాత కాస్తా నడవగలను నటి భూమిక నాకు బంధువు ఆమె బహుమతిగా ఇచ్చిన ఆటోమేటిక్ వీల్ చైర్ నా జీవితాన్ని మార్చింది అంటుంది పర్వీందర్ చావ్లా. చక్రాల కుర్చీలో వెళ్ళ గలిగిన అన్ని ప్రాంతాలు […]

ఇది బీబ్ జ్యువలరీ ట్రెండ్

బీబ్ జువెలరీ గా ఫేమస్ అయ్యాయి గవ్వల నగలు ఫ్యాషన్ జ్యువెలరీ గా సాంప్రదాయ ఆభరణంగా అన్ని వేడుకల్లో వెలిగిపోతున్నాయి గవ్వలు. జడలో మల్లెలు గా మెడలో హారాలు గా రంగు తాళ్లతో కలిసి అందమైన ఆభరణం లాగా చక్కగా ఉంటున్నాయి గవ్వల నగలు. బ్లౌజ్ కు లెహంగా లకు ఎంబ్రాయిడరీ లు గవ్వలు జత చేరి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. డిజైనర్ డ్రస్ లతో మిర్రర్ వర్క్ తో పాటు గవ్వలు కలిసి మరింత అందంగా […]

వయసు దాచే మెంతి ప్యాక్

మెంతుల లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. వారానికి ఒకసారి మెంతులతో ప్యాక్ వేసుకుంటే ముఖం పైన డార్క్ సర్కిల్స్ వాటి వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి. టీ స్పూన్ మెంతులు రాత్రంతా నాననివ్వాలి కొన్ని వేపాకులు రెండు కీర దోస ముక్కలు వేసి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ లో ముల్తానీమట్టి నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కాసేపు ఆరిపోయాక చేతులకు తడి చేసుకుని […]

అత్యంత స్థితిమంతురాలు

ఐశ్వర్య రాయ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ వంద మిలియన్ డాలర్లట అంటే మన కరెన్సీ లో 776 కోట్లు. ఆమె ముంబైలో నివసించే జల్సా బంగ్లా ఖరీదు 112 కోట్ల రూపాయలు. దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విల్లా ఉంది అలాగే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ దగ్గర హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఇరవై కోట్ల విలువచేసే ఫ్లాట్ ఉంది. ఒక్క సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకొంటుంది ఐశ్వర్య. […]

దేశాభివృద్ధి లక్ష్యం

పుట్టింది మధ్యతరగతి కుటుంబం అందుకే అక్కడ ఎదురయ్యే కష్టాలు నష్టాలు నాకు బాగా తెలుసు అంటారు నీతా అంబానీ ముంబైకు చెందిన నీతా అంబానీ కామర్స్ చదివారు. 2010 లో భర్త ముఖేష్ అంబానీ తో కలసి రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ సమాచారం పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ప్రకృతి విపత్తుల్లో సహాయ సహకారాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు నిర్మించారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దాన […]

బేర్ టెంపుల్

ఈ గుడిలో చండీ మాతను భక్తులతో పాటు ఎలుగుబంట్లు కూడా కొలుస్తారు. ఈ చండీదేవి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులోని మహా సముంద్ జిల్లా గుంచ్ పాలి గ్రామంలో కొలువై ఉన్నది. దండకారణ్యానికి ఆనుకొని ఉన్న ఈ దేవాలయంలో హారతి ఇచ్చే సమయంలో పూజారి శంఖం పూరించగానే అడవి లోని ఎలుగుబంట్లు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజారి అందించే తీర్థప్రసాదాలు తీసుకొని వెళతాయి. కొన్నేళ్లుగా అమ్మవారి సన్నిధికి వస్తున్నా ఈ […]

మహిళాభివృద్ధి కీలకం

మహిళలను,  ఆడపిల్లల్ని బలోపేతం చేస్తే వాళ్ల ద్వారా కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయి అంటుంది మిలిందా. 1987లో మైక్రోసాఫ్ట్ లో చేరి 1994లో బిల్ గేట్స్ పెళ్లాడింది మిలిందా. 1996లో మొదటిసారి తల్లయ్యాక సేవ పైన దృష్టిపెట్టారు. 2000 లో బిల్ గేట్స్ తో కలిసి 17 బిలియన్ డాలర్లతో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. వేగంగా వెళ్లాలి అంటే ఒక్కరే వెళ్లాలి. ఎక్కువ దూరం సాగాలంటే నలుగురినీ కలుపుకుని వెళ్ళాలి అంటుంది […]

అంతులేని పోషకాలు

వేసవిలో సబ్జా, కొబ్బరినీళ్ళ పానీయం వివిధ రకాల పోషకాలు అందించి డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. గ్లాస్ కొబ్బరి నీళ్లలో అరవై క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా కొబ్బరి నీళ్ళు మంచివే. కొబ్బరి నీళ్ళలో కొద్దిగా చియా గింజలు, సబ్జా గింజలు కానీ వేసి తాగితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. సబ్జా గింజల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ […]

కె-పాప్ స్టార్ శ్రీయా లెంక

ప్రపంచ ప్రసిద్ధి పొందిన కొరియన్ పాప్యులర్ మ్యాజిక్ కె-పాప్ లో మొదటిసారిగా శ్రీయా లెంక అనే భారతీయ టీనేజర్ చోటు సంపాదించింది. కె-పాప్ మ్యూజిక్ కు చెందిన బ్లాక్ స్వాన్ లో పాత సభ్యురాలైన కె-పాప్ గ్రూప్ వదిలి వెళ్ళిపోవడం తో ఆ ఖాళీ భర్తీ చేయడం కోసం కె-పాప్ యూట్యూబ్ ఆడిషన్ చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి నాలుగువేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలలు ఆడిషన్ చేశాక కె-పాప్ శ్రీయా లెంక ను […]

గాల్లో ఎగిరే టాక్సీ

ఈ టాక్సీ గాలిలో ఏకబిగిన రెండు వందల కిలోమీటర్లు, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. పైలెట్, ఓ ప్రయాణికుడు కూర్చునేందుకు రెండు సీట్లు ఉంటాయి. విద్యుచ్ఛక్తితోనే నడుస్తుంది ధర టాక్సీ కంటే ఎక్కువ హెలీకాప్టర్ కంటే తక్కువ. 2023లో దాన్ని నడిపిస్తాం అంటోంది శ్రేయా రస్తోగి. ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రేయ టాక్సీ అభివృద్ధి దిశగా పనిచేస్తుంది. ఇంటి పైన నిలిపేందుకు వీలుగా ఈ టాక్సీ డిజైన్ చేశారు. ఈ […]

నిమ్మ నీళ్ళ శక్తి

బరువు తగ్గేందుకు ఆల్కలైన్ వాటర్ మంచిదని అంటున్నారు కానీ ఆ పని నిమ్మకాయ నీళ్లు కూడా చేస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్.   ఆల్కలైన్ అంటే క్షార గుణం ఉండటం నిజానికి శాకాహారం లో ఆకుకూరలు, గింజలు కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి కనుక వాటి వల్ల శరీరంలో క్షారత్వం పెరుగుతుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని విటమిన్ సి సహా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు హానికారక ఫ్రీరాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యానికి […]

రాణి మెచ్చిన చీరె

మహారాణులు ధరించే భారీ వస్త్రాలు బరువనిపించి సిల్క్ తో తయారయ్యే షిఫాన్ చీర కట్టుకుని ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు బరోడా రాణి ఇందిరా దేవి.  కూచ్‌బెహర్‌ మహారాజా జితేంద్ర నారాయణ్‌ను పెళ్లాడిన ఇందిరాదేవి ధరించి షిఫాన్ చీరెలు చూపరులను ఆకర్షించేవి ఫ్రాన్స్ నుంచి ఖరీదైన వస్త్రాన్ని తెప్పించుకుని కళాకారులతో డిజైన్ చేయించుకునేధామే ఇందిరాదేవి కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా తల్లి షిఫాన్ చీర కట్టుకునే అనుసరించారు ఇందిరాదేవి ధరించినట్టుగానే షిఫాన్‌ చీర, నవరత్నాల […]

అమ్మాయిలకు ఉపాధి

బైక్ రిపేరింగ్ నాకు ఆత్మవిశ్వాసం ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్ని ఇచ్చింది. పనే దైవం అనుకున్నాను ఆ దైవమే దారి చూపింది అంటుంది బైక్ మెకానిక్ ఇంద్రావతి . మధ్యప్రదేశ్ లోని మందుల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు సాధారణ కూలీ పని చేసే వాళ్ళు. కొడుకు మనోజ్ చేసే ఉద్యోగం వారికి ఆధారం. మనోజ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం ఇష్టంగా నేర్చుకున్న బైక్ రైడింగ్ తో దాన్నే వృత్తిగా మలుచుకుంది ఇంద్రావతి. […]

సౌందర్య రహస్యం ఇదే

కొరియన్, జపాన్ మహిళా సౌందర్య రహస్యం వాటర్ ఫేషియల్ తో ఉంటుందంటారు. ఒక గిన్నెలో మంచు ముక్కలు కొన్ని చల్లని నీళ్ళు పోసి అందులో మొహాన్ని ఉంచి తీసి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. అలాగే మంచు ముక్కను నూలు వస్త్రంలో చుట్టి ముఖంపై రుద్దినా చాలు అతి చల్లని నీళ్లు ముఖంపై వుండే మచ్చలు తొలగించి నల్లని వలయాలు తొలగిస్తాయి. జిడ్డు చర్మం పైన ఫేస్ ఫేషియల్ జిడ్డు ను […]

అబ్బాయి పుట్టుకే అదృష్టం

అబ్బాయి గా పుట్టి వుంటే బావుండేది అన్నది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి ఝెంగ్‌ క్విన్‌వెన్‌ ఓపెన్ టైటిల్ కోసం కోర్ట్ లో అడుగుపెట్టిన ఝెంగ్‌ కు నెలసరి నొప్పి మొదలైంది. మొదటి రౌండ్ లో ప్రత్యర్థిని మట్టి కరిపించిన ఝెంగ్‌ రెండో రౌండ్లో నెలసరి తో బలహీన పడింది. ఎంత ప్రయత్నం చేసినా ఈ శరీర కష్టాన్ని దాటలేక పోయాను అంటూ నెలసరి సమయంలో క్రీడాకారిణులు ఎదురుకొనే కష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నెలసరి ఆడపిల్లలకు సహజం. […]

పోషకాహారం ముఖ్యం

మెనోపాజ్ దశలో ప్రత్యేకమైన పోషకాహారాన్ని తీసుకోకపోతే ఎముకలు బలహీనపడి పోతాయి అంటున్నారు డాక్టర్లు. మూడ్ స్వింగ్స్, నిద్ర రాక పోవడం హృదయ స్పందన లో తేడా అధిక బరువు వంటివి సమస్యలు వస్తాయి దాన్ని అధిగమించాలి అంటే కాల్షియం, మెగ్నీషియం,డి-విటమిన్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు వర్ణ భరితమైన కూరగాయలు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పెరుగు, వెన్న, పాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. భోజనం ప్లేటు ఉడికించిన కూరగాయలు మిగతా సగం పండ్లతో నిండాలి. ప్రోటీన్లకు […]