Friday, 31 Jul, 2026

సర్వం కల్తీమయం

రోజువారీ ఆహార పదార్థాల్లో కూడా ఎంతో కల్తీ ఉంటుంది ఉదాహరణకు మిరియాలు తీసుకుంటే ఒక గ్లాసు నీళ్ళలో మిరియాలు వేస్తే పైకి తేలితే అది మిరియాలు కాదు బొప్పాయి గింజలు అవచ్చు . మిరియాలు బరువుగా అడుగుకి చేరుతాయి అలాగే కారం మంచిదో కాదో తెలుసుకోవాలంటే నీళ్ళలో వేస్తే సరి రంగు మారకుండా అడుగుకు చేరుకుంటే అది మంచిదే. రంగు నీళ్ళలో కలిస్తే కల్తీ గుర్తించవచ్చు. అలాగే కొబ్బరి నూనె ఫ్రిజ్ లో పెట్టి అది గడ్డకడితే […]

సర్హుల్ పండుగ

జార్ఖండ్ రాష్ట్రం లోని గిరిజన తెగలు సర్హుల్ ఉత్సవం నిర్వహిస్తారు.ఇప్పుడు మనం ఉపయోగించే కలప సాల్ వృక్షాల కలిపే.సాల్ వృక్షం తో భిన్న మతాల వారికి అనుబంధం ఉంది. పలు పురాణాలలో సాల్ వృక్ష ప్రస్తావన ఉంది. దాన్ని విష్ణుమూర్తికి ప్రియమైన చెట్లు గా చెపుతారు.జైన్ ల 24 వ తీర్ధకురునికి సాల్ వృక్షం నీడలో తపస్సు చేశాకనే జ్ఞానోదయం అయింది. గౌతమ బుద్ధుడు జన్మించినపుడు అతని తల్లి సాల్ వృక్షపు పిలకను చేత్తో పట్టుకొని ఉందని,గౌతముడి […]

పరుగుల విజేత

నాలో స్పోర్ట్స్‌ పర్సన్‌ ను గుర్తించింది మా నాన్న శ్రీనివాసరావు గరే.నాన్న చూసి ఎంతో గర్వపడతారు అంటోంది దండి జ్యోతిక.  ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో పుట్టింది చదువుకుంది రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది తణుకులోనే సెవెన్త్‌ ఇంటర్నేషనల్‌ స్ప్రింట్‌ అండ్‌ రిలే కప్‌ నాలుగు వందల మీటర్లలో స్వర్ణం సాధించింది. నేషనల్‌ ఇంటర్‌ స్టేట్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్ లో పాల్గొన పోతుంది.భవిషత్ విషయానికి వస్తే ఏషియన్‌ గేమ్స్, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో విజయం సాధించటం,ఆతర్వాత ఒలంపిక్స్ […]

సక్సెస్ కోసం చిన్న రిస్క్

ఏదైనా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్‌ చేయక తప్పదు అంటుంది పూర్వ జిందాల్. టెక్స్‌టైల్స్‌ బిజినెస్‌ ఎన్.కె జిందాల్ ప్రోత్సహం తో ముంబై లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన పూర్వ సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. రాజస్థాన్‌లోని ఔజిరా గ్రామంలో కొంత భూమిని లీజ్ కు తీసుకొని బఠాణీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాట, బంగాళ దుంపలు, శనగలు, చెర్రీలు, ఆకుకూరలను పండిస్తోంది.‘సాఖి ఆర్గానిక్‌’ పేరుతో వాట్సాప్‌ ఆర్డర్‌లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది.గ్రామాల్లో […]

ఇది ఆరంభం మాత్రమే

నేను పుట్టి పెరిగిందంతా నిజామాబాద్. ముస్లిం కుటుంబం కావడంతో ఎన్నో ఆంక్షలు ఉండేవి కానీ. బాక్సింగ్ నా కల. నా జీవితం, నేను ఎప్పుడు ఇంకో విషయం ఆలోచించలేదు. నీ వల్ల ఏమవుతుంది అని నన్ను తీసిపారేసిన చోటే వరల్డ్ ఛాంపియన్ గా నిలబడటం నా విజయం అంటోంది నిఖత్ జరీన్. మేరీకోమ్ నాకు ఆరాధ్య దైవం ఆమె స్ఫూర్తి అంటున్న నిఖత్. సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్ నాని చెబుతోంది. ఒత్తిడి […]

ఫోరెన్సిక్ ఆర్టిస్ట్

నాలుగు దశాబ్దాల పాటు ఐదు వేలకు పైగా చిత్రాలు గీసి పదమూడు వందల మందికి పైగా నేరగాళ్లకు శిక్ష పడటం లో సాయం చేసింది లోయిస్ గిబ్బన్. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో పుట్టిన లోయిస్ మనుషుల చిత్రాలు గీయగలదు నేరస్తుల బొమ్మలను వివరాలు సాయంతో గీస్తూ ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరింది. చిన్నతనంలోనే తనపై అత్యాచారం చేసి పారిపోయిన దుర్ఘటన ఆమెకు ఒక కొత్త వృత్తి పట్ల మమకారం పెంచింది. వివరాలు వింటూ బొమ్మలు […]

వయసు దేముందీ ?

సంకల్పబలం ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించింది కొచ్చి కి చెందిన 71 ఏళ్ల రాధా మణి. జెసిబి, రోడ్ రోలర్, సహా బుల్డోజర్ ట్రక్ వంటి 11 రకాల భారీ వాహనాలు నడపగలరామే.ఆమెకు హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ ఉంది. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించే భర్త దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుంది. భర్త మరణించాక కుటుంబ భారం నిర్వహించడం కోసం డ్రైవింగ్ స్కూల్ బాధ్యత తీసుకుంది. 71 ఏళ్ల వయసు లో లోడ్స్ తీసుకు పోయే […]

ఇది హారేమ్ ట్రెండ్

రెండు వేల ఏళ్ల క్రితం పర్షియా పురుషులు మహిళలు ధరించిన సంప్రదాయ వస్త్రధారణ హారేమ్ ప్యాంట్లు ఇవ్వాళ బోగో ప్యాంట్లు గా, హూపర్స్ గా వాడుకలోకి వచ్చాయి. నడుము కింద నుంచి వదులుగా అడుగున ఉండే పొడవాటి ప్యాంట్లు హరేమ్ పేరు తోనే ట్రెండ్ అవుతున్నాయి. కాషాయరంగు క్రాప్ టాప్, మెటల్ యాంక్లెట్స్,పెద్దగా కనిపించే ఇయర్ రింగ్స్ వంటి భిన్నమైన యాక్సెసరీస్ ప్లాంట్లకు నప్పుతాయి. బోల్డ్ ఫ్లోరోసెంట్ నియాన్ రంగులు హరేమ్ పాయింట్లకు నప్పుతాయి. అందుకే ధరించే […]

సేవకు పురస్కారం

ప్రతిష్టాత్మకమైన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డ్ కు ఎంపికైంది ఖులానా బారిక్. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హెడ్ నర్స్ గైనకాలజీ వార్డ్ లో ఇంచార్జ్ గా విధులు నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో కోవిడ్ సోకిన గర్భిణీలకు సుఖ ప్రసవం అయ్యేలా నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉండేలా ఎంతో కృషి చేసింది ఖులానా బారిక్. ఆమె సేవలకు గాను ఒరిస్సా ప్రభుత్వం కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ గా గౌరవించింది. కోవిడ్ సమయంలో ఒక్క రోజు కూడా […]

అందంగా సర్దటం ఎలా?  

సింప్లిఫై యువర్ స్పేస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది అషు ఖత్తర్. ఇల్లు చక్కగా సర్దుకోవటం, చిన్న చిన్న అమరికాలతో  పొందికగా కనిపించేలా చేయడం వంటి సలహాలు ఇస్తుంది. ఇంటిని అందంగా క్రమశిక్షణతో నిర్వహించడం ఒక పాఠం వంటిదే దాన్ని మనం చేస్తూ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళ జీవితాల్లో ఒక క్రమశిక్షణ వస్తుంది అంటుంది అషు. ఆమె నిర్వహించే యూట్యూబ్ ఛానల్ కు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

శక్తి నిచ్చే మౌనం

జీవితం పొడవునా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటం ఏమంత కష్టం కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజుకో గంట ధ్యానం లేదా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మౌనం శక్తి యుక్తులను పెంచి ప్రశాంతత ఇస్తుంది. ఓ వెయింగ్  మిషన్ కొనుక్కోండి. వయసు ఎత్తు లను బట్టి ఎంత బరువు ఉంటే ఆరోగ్యమో వారానికి ఒకరోజు చేసుకోవాలి. అలాగే కోపాలు, ఆక్రోశాలు మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలాగే […]

నాజూకైన చేతులు

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మోచేతుల దిగువున కొవ్వు పేరుకుంటుంది. చేతులు నాజుగ్గా ఉండాలంటే ఈ కొవ్వు కరిగించే వ్యాయామాలు చేయాలి. వ్యాయామాలతో కొవ్వు కరగటం కాకుండా భుజాల్లో ని కండరాలు కూడా బలంగా అవుతాయి. నిటారుగా నిలబడి చేతులు సమాంతరంగా చాచాలి. రెండు చేతులు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలి. రెండు చేతులు ఒకేసారి కదిలించాలి కనీసం ఒక చెయ్యి 15 సార్లు తిప్పి చేతుల్ని కిందకు దించి స్ట్రెచ్ చేయాలి. రెండు […]

వంటల రాణి తర్ల దలాల్

కేవలం వంటల గురించే వంద పుస్తకాలు రాశారు తర్ల దలాల్. అవి కోటి కాపీలు అమ్ముడుపోయాయి.1956 లో డిగ్రీ పూర్తిచేసిన తర్ల దలాల్ నళిన్ దలాల్ ను పెళ్ళాడి  అమెరికా వెళ్ళింది. భోజన ప్రియుడైన నళిన్ కొత్త వంటకాలు అడిగేవాడు. ఫర్ ఫెక్షన్ వచ్చేదాకా ఎన్నోసార్లు ఒకే వంటను చేశారామె. 1966 లో ముంబై తిరిగి వచ్చి వంటల క్లాస్ తీసుకునేవారు. 1974లో ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్ తర్ల కు మంచి పేరు తెచ్చింది. 1987 నాటికి […]

భాను అథియా  (1929-2020)

కాస్ట్యూమ్ డిజైనర్ గా సినీ రంగంలో తనదైన ఒక ప్రత్యేకత నిలబెట్టుకొని ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న తొలి మహిళ గా నిలబడింది భాను అథియా. 1950లో గురుదత్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది భాను అథియా. ప్యాసా, గైడ్, వక్త్, మేరే నామ్ జోకర్ వంటి వంద సినిమాలకు డిజైనర్ గా పని చేసింది. రిచర్డ్ అటెన్‌బరో గాంధీ సినిమాలో భారతీయ పాత్రల కాస్ట్యూమ్స్ ఆమె చేత డిజైన్ చేయించారు. 1991లో 2002లో, సినిమాకు […]

పేరే యూట్యూబ్ విలేజ్

బాంగ్లాదేశ్ కుస్తియా జిల్లా లోని షిములియా గ్రామం యూట్యూబ్ విలేజ్ గా ఫేమస్ అయింది. షిములియా గ్రామ మహిళలు స్వయంగా కెమెరా హ్యాండిల్ చేసి షూటింగ్ ఎడిటింగ్ చేసి,చక్కగా వంటలు వండి తమ వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు మీర్ పూర్ లో ఐటి కంపెనీ నడిపే లిటన్ అలీ స్వగ్రామం ఇది ఊరికి వచ్చినప్పుడల్లా ఊరి అందాలు షూట్ చేసి యూట్యూబ్ లో లోడ్ చేసేవారు ‘ఎరౌండ్ మి బిడి’ పేరుతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి […]

ఇవి కాస్త స్పెషల్

ఎప్పుడు ధగధగా మనే వెండీ నాగలేనా ? ఆఫీస్ కీ,కిట్టి పార్టీ కి వెళ్లేందుకు చక్కని అందమైన నగలు ఇంకేమైనా దొరికితే బాగుండు అనుకొనే వాళ్ళ కోసం ఆక్సిడైజ్డ్ జువెలరీ అందుబాటులో ఉంది ఆక్సీకరణ ద్వారా వెండి రంగుని కాస్త తగ్గించి నల్లని మెటల్ లాగా మారుస్తారు ధర కాస్త తక్కువే. కానీ అద్భుతమైన డిజైన్స్ లో వీటిని తయారు చేస్తారు. చీరలు, చుడీదార్లు,లెహంగాలు,ఓణీలు ఈ ఏ డ్రెస్ ఐనా నగలు చక్కగా మ్యాచ్ అవుతాయి కంఠాభరణాలు,చెవులకు […]

ప్రయోగాత్మక ఫ్యాషన్

భారతీయత ఉట్టిపడే ఇండో వెస్ట్రన్ స్టైల్ సరికొత్తగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. చీరె జీన్స్ కలిపి ధరించే ఈ స్టయిల్ లో ఆకర్షణీయమైన రంగుల తో కూడిన చీరను జీన్స్ టాప్స్ మీదకు ఓణిలా ధరించడం ఫ్యాషన్. పంజాబ్ కు చెందిన పుల్కారీ, రాజస్థాన్ మిర్రర్ వర్క్ వెస్ట్రన్ స్టయిల్ గార్మెంట్స్ లో చోటు దక్కించుకున్నాయి. మీనాకారి, కుందన్, జర్దోసి లు కూడా వెస్ట్రన్ దుస్తులకు సంప్రదాయ అందాలు తీసుకొచ్చాయి. భారతీయ పాశ్చాత్య వస్త్ర సంస్కృతుల […]

దీపకాంతి సందేశం

ఈ వేసవి చివరలో హవాయి లో లాంతర్న్ ఫ్లోటింగ్ ఫెస్టివల్ జరుగుతుంది భౌతికంగా దూరమైన ఆత్మీయులను తలుచుకుంటూ వారికి చేరుతాయని నమ్మకం తో రాసిన దీపాలను సముద్రంలోకి వదిలి పెడతారు జపాన్ లోని టోరో నాగాషి లాగానే ఇక్కడ హవాయి ద్వీపం లో వేడుకలు స్థానిక సంప్రదాయాల మేళవించి జరుపుకుంటారు. ఇక్కడ షిన్యోఎన్ ఆలయం దగ్గర దీపాలు ఉచితంగా ఇస్తారు. వాటిపైన సందేశాలు రాసి సముద్రంలోకి వదిలేస్తారు. వేల సంఖ్యలో వెలిగే దీపాల కాంతుల్లో పై లోకాల్లో […]

వేసవి ఆహారం

ఈ వేసవిలో మొలకెత్తించిన పెసర్లు రోజు ఒక గుప్పెడు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. పెసర్ల లో 23 శాతం ప్రోటీన్లు ఉంటాయి క్యాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. శరీరానికి తగినంత శక్తి చేకూర్చేందుకు పెసలను ఉడికించి గుగ్గిలగా తినొచ్చు. దీని వల్ల కండరాల పని తీరు పెరుగుతుంది. క్యాలరీలు తక్కువ. త్వరగా ఆకలి వేయదు బరువు తగ్గవచ్చు. బీపీని అదుపులో ఉంటుంది. ఆహారం లో విష దోషాలను తొలగించుకునేందుకు […]

అందానికి అర్థం వేరు

నేను ప్లస్ సైజు మోడల్ నే కానీ ఫెయిర్ నెస్ వెయిట్ లెస్ కలరింగ్ ఉత్పత్తులకు పని చేయను. నలుపు, లావు, మొటిమలు స్ట్రెచ్ మార్క్స్ వంటివి సహజమైనదే కదా వాటికి సంబంధించిన యాడ్స్ కు కూడా పని చేయను అంటోంది వర్షిత తటవర్తి. అంతర్జాతీయ డిజైనర్ సవ్యసాచి పరిచయం చేసిన ఈ ప్లస్ సైజ్ మోడల్ వర్షిత అమెజాన్, ఫ్యాషన్ మింత్ర, గార్నియర్ వంటి ఫ్యాషన్ బ్యూటీ లగ్జరీ బ్రాండ్స్ కు పని చేసింది. కత్రినా […]