శుభా అయ్యంగార్ కి పద్మశ్రీ!
దృష్టి పేరుతో ఎయిర్‌పోర్ట్ వెదర్, రన్వే విజిబులిటీ సిస్టమ్ అభివృద్ధి చేసి విమాన కార్యకలాపాలకు తోడ్పడే వ్యవస్థ రూపొందించినందుకుగాను పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు శుభా వెంకటేష్.ఈ సాంకేతికత పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు రియల్ టైం రన్వే విజువల్ రేంజ్ అందిస్తుంది. దృశ్యాలు అస్పష్టంగా ఉన్నప్పుడు టేక్ ఆఫ్ లాండింగ్ సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ దృష్టి సహాయపడుతుంది. దీన్ని భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో భారత వైమానిక దళంలో ఉపయోగిస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా నేషనల్ […]
తల్లి బిడ్డ క్షేమం లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలతో పాటు ఎక్సలెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నారు డాక్టర్ లక్ష్మీ ప్రియ ఐఏఎస్. ఆమె మొదటి పోస్టింగ్ అసోం లోని జోర్హాట్ జిల్లా. టీఎస్ స్టేట్ లకు ఆ జిల్లా ప్రసిద్ధి.అక్కడ మహిళలు పోషకాహార లోపం రక్తహీనత తో బాధపడటం గమనించి దీన్ని అరికట్టేందుకు స్టేట్ రూలర్ లైవ్లీహుడ్ మిషన్ సహాయంతో పౌష్టికాహారాన్ని అందించే బగన్ బజార్లు ఏర్పాటు చేశారు లక్ష్మి.తర్వాత ఆమెకు బొంగైగావ్ కు బదిలీ అయింది. 2020లో […]
వాయుసేన ఆఫీసర్ గా దివ్యాన్షి
దేశంలోనే ఎన్‌డిఎ శిక్షణ సాధించిన తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా రికార్డ్ సృష్టించింది దివ్యాన్షి సింగ్.12వ తరగతి పూర్తి కాగానే అత్యంత కఠినమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైంది దివ్యాన్షి. ఎన్ డి ఏ 75 ఏళ్ల చరిత్రలో పురుష క్యాడట్లతో సమానంగా శిక్షణ పూర్తి చేసుకుని వాయుసేన గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ లో ఆఫీసర్ అయిన తొలి మహిళ దివ్యాన్షి. ఆమె తండ్రి ఒక ఎయిర్ వారియర్. తండ్రి […]
