శుభ్రతే లక్ష్యం

శుభ్రతే లక్ష్యం

శుభ్రతే లక్ష్యం

2012లో స్వచ్ఛ ఏకో సొల్యూషన్స్ అన్న స్టార్టప్ ప్రారంభించారు విక్టోరియా జొస్లిన్ డిసౌజా.వ్యర్థాల సమస్య కు పునర్ వినియోగమే పరిష్కారం అని నిరూపించారు విక్టోరియా. బెంగళూరు మైసూరు లో రెండు రీసైక్లింగ్ యూనిట్లతో నగరాల లో సేకరించిన తడి చెత్త, పొడి చెత్త తో ప్లాస్టిక్ ను తీస్తున్నారు. ఆ ప్లాస్టిక్ తో డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ తయారు చేస్తారు. ఇప్పటి కి లక్ష పాతిక వేల టన్నుల చెత్త ను రీసైకిల్ చేశారు. 70 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో పలు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.మూడు వేల మంది పనిచేసే ఈ యూనిట్లలో చాలా భాగం మహిళలే ఈ స్వచ్ఛ ఎన్జీవో బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బి.బి.ఎం.పి) తో కలిసి పని చేస్తుంది.