Tuesday, 13 Oct, 2026
తల్లి పాలు నాణ్యతమా చర్మం మృదుత్వాన్ని శిరోజాలు గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్యారెట్ సూప్ ప్రభావవంతమైన సహజ చిట్కా అంటున్నాయి పరిశోధనలు. బయోటిన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్గానిక్ సోడియం కొన్ని ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ A ,C, D ,K E B1, B6 విటమిన్లకు మంచి ఆధారం . క్యారెట్లు తినటం కళ్ళకు ఎప్పుడు మంచిదే అని వినే మాటే గాని ఇంకా ఎన్నో సుగుగుణాలున్నాయి. ఎన్నో రుగ్మతల నుంచి క్యారెట్లు పరిరక్షిస్తాయి . ఎన్నో విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి. క్యారెట్ జ్యూస్ జ్యూస్ లో కొంచెం పాలకూర కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే ఉదార ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందిట . కానీ రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తీసుకుంటేనే ఏ ఫలితాలైన వెంటనే ఫలితాలు ఆశించకూడదు కనీసం రెండు నెలల్లో తేడా తెలిసిపోతుంది. పెప్టిక్ అల్సర్లు గ్వ సిట్రస్ దీర్ఘకాలిక ఇన్ఫలమేటరీ రుగ్మతలు మొదలైనవి క్యారెట్ జ్యూస్ తో తగ్గిపోతాయి

రోజుకో క్యారెట్

డైటింగ్ చేసేవాళ్ళు ప్రతిరోజు క్యారెట్ జ్యుస్ తాగితే మంచిదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ జ్యుస్ తో చర్మం పై ముడతలు రావు . క్యారెట్ అంతర్గతం గానే కాకుండా పై పూతగాను బాగా పని చేస్తుంది . ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ రసంలో ఇంకు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మచ్చలపై రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది . క్యారెట్ జ్యుస్ లు కొద్ది చుక్కలు నిమ్మ,వేప రసాలు కలసి రాసుకొంటే చర్మసంబంధిత సమస్యలు తగ్గుతాయి . ప్రతి రోజు ఒక క్యారెట్ తింటే అల్సర్లు మలబద్దకం అజీర్తి హైపర్ ఎ సి డి టీ వంటి సమస్యలు తగ్గుతాయి .

Leave a Reply