October 2020
చుక్కలే అందం
ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో సమంత పోల్క్ చుక్కలు ఫ్యాంట్ వేసుకుని చక్కగా డాన్స్ చేస్తూ కనిపించింది అందమైన పోల్క్ చుక్కల జీన్స్ ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండ్. ఏనాటి నుంచో పోల్కా డాట్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఉంటూనే ఉన్నాయి. అమ్మాయిల దుస్తులు యాక్ససరీస్ లో మరీ ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడీ పోల్కా అందాలు జీన్స్ పైన సందడి చేస్తున్నాయి. ఈ చుక్కల ప్యాంట్లు అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాయి అన్ని రంగాల్లోనూ ఇప్పుడు పోల్కా డాట్స్ కనిపిస్తున్నాయి ఎంబ్రాయిడరీ […]
మూడ్ మార్చే ఆహారం
సరైన నిద్ర ఒత్తిడి పరిసరాలు పోషక లోపాలు కూడా మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం పనితీరు ద్వారా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషక ఆహారాన్ని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. నిరాశ ఆందోళన లక్షణాలు నివారించేందుకు సమతుల ఆహారం సహాయపడుతుంది.ఒమేగా-3 కొవ్వులు అధికంగా ఉండే చేపలు థియోబ్రోమైన్, ఫ్లేవనాయిడ్స్ ఉండే ముదురు చెక్ లెట్, ప్రొబియోటిక్స్ వుండే పెరుగు, మజ్జిగ, అరటి, […]
ఆరోగ్య రక్షణ
శరీరంలోని మంచి బ్యాక్టీరియా కొన్ని రకాల ఈస్ట్ లను ప్రోబయోటిక్స్ అంటారు.ఇవి రోగనిరోధక పనితీరును నియంత్రిస్తూ ఆరోగ్యాన్ని కాపాడతాయి.ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి.చెడు బ్యాక్టీరియాను అదుపు చేస్తాయి.కొన్ని విటమిన్లను తయారు చేస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ ను ఆహారం ద్వారా కూడా పొందవచ్చు.పెరుగు, మజ్జిగ, ఊరగాయ, పచ్చళ్ళు, పులియబెట్టిన ఆహారపదార్థాల లో ఇవి ఉంటాయి.హెల్త్ ఫుడ్స్ షాపుల్లో మీసో, కొంబుచ తదితర జపనీస్, కొరియన్, ప్రోబయోటిక్ ఆహారం లభిస్తుంది.
ఇది కేప్ బ్లౌజ్ ట్రెండ్
ఈ మధ్య కాలంలో సినిమాల్లో టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టయిల్ కేప్ బ్లౌజ్ శారీస్ ఇలా కేప్ వేసుకోవటం ఫారిన్ స్టయిల్ గతంలో యూరోపియన్స్ డ్రెస్ వేసుకొని చేతుల్లేకుండా మెడ నుంచి భుజాల చుట్టూ ఉండేలా ఎంబ్రాయిడరీ చేసిన కేప్ ని ధరించేవాళ్ళు. దీన్నే డిజైనర్లు స్కర్టులు చీరెలు,లెహంగా లపైకి నచ్చేలాగా నెట్ క్లాత్ తో డిజైన్ చేశారు. ఇప్పుడిది కేప్ బ్లౌజ్ రూపం తీసుకుంది. ఎంబ్రాయిడరీ వర్క్ తో షీర్ నెట్ స్లీవ్స్ […]
ఎస్ ఉయ్ హావ్ లెగ్స్
మగవాళ్ళ శరీరాలు ఆడవాళ్ళ శరీరాలు ఒక్కటే మగవాళ్ళు పొట్టి దుస్తులు ధరిస్తే రాని కామెంట్స్ ఆడవాళ్ళు ధరించ గానే వస్తున్నాయి. ఎలాంటి బట్టలు వేసుకోవాలి అది మా ఇష్టం అంటూ ఇస్టాగ్రామ్ లో రాసింది ఆహనా కృష్ణ. ఈమె మలయాళ నటి ఇప్పుడు కేరళలో హ్యాష్ టాగ్ ఎస్ వుయ్ హావ్ లెగ్స్ ఉద్యమం నడుస్తుంది. వర్ధమాన నటి అనుస్వర రాజన్ షార్ట్స్ ధరించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడితే కేరళ పురుషులు ఆమెపై దాడి మొదలుపెట్టారు. […]
ఇది కేప్ బ్లౌజ్ ట్రెండ్
ఈ మధ్య కాలంలో సినిమాల్లో టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టయిల్ కేప్ బ్లౌజ్ శారీస్ ఇలా కేప్ వేసుకోవటం ఫారిన్ స్టయిల్ గతంలో యూరోపియన్స్ డ్రెస్ వేసుకొని చేతుల్లేకుండా మెడ నుంచి భుజాల చుట్టూ ఉండేలా ఎంబ్రాయిడరీ చేసిన కేప్ ని ధరించేవాళ్ళు.దీన్నే డిజైనర్లు స్కర్టులు చీరెలు,లెహంగా లపైకి నచ్చేలాగా నెట్ క్లాత్ తో డిజైన్ చేశారు. ఇప్పుడిది కేప్ బ్లౌజ్ రూపం తీసుకుంది.ఎంబ్రాయిడరీ వర్క్ తో షీర్ నెట్ స్లీవ్స్ లేయర్ల స్లీవ్స్ […]
చుక్కలే అందం
ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో సమంతా పోల్క్ చుక్కలు ఫ్యాంట్ వేసుకుని చక్కగా డాన్స్ చేస్తూ కనిపించింది అందమైన పోల్క్ చుక్కల జీన్స్ ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండ్. ఏనాటి నుంచో పోల్కా డాట్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఉంటూనే ఉన్నాయి. అమ్మాయిల దుస్తులు యాక్ససరీస్ లో మరీ ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడీ పోల్కా అందాలు జీన్స్ పైన సందడి చేస్తున్నాయి. ఈ చుక్కల ప్యాంట్లు అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాయి అన్ని రంగాల్లోనూ ఇప్పుడు పోల్కా డాట్స్ కనిపిస్తున్నాయి ఎంబ్రాయిడరీ […]
ఇవి పింగాణీ పువ్వులు
Cold porcelain clay తో చేసిన పువ్వులు చూస్తుంటే అలా తాల్లో పెట్టుకోవాలని పిస్తుంది. అంత సహజంగా మృదువుగా, ముట్టుకుంటే నలిగి పోతాయి అనిపిస్తుంది. కానీ ఇది ముట్టుకుంటే రాళ్ళతో చేసినట్టు గట్టిగా ఉంటాయి.ఉక్రెయిన్ కు చెందిన బలెస్వా గులు షేంకో అనే కళాకారిణిని ఈ కోల్స్ పోర్స్ లిన్ పిండి తయారు చేసింది. వీటితో చేసిన పువ్వులు చాలా మృదువుగా తాజాగా ఉంటాయి కేశాలు కూడా చక్కగా చేసే వీలుంది. కానీ ఈ క్లే తో […]
ఒకే భావం
ఈ సృష్టిలో కనిపించే ప్రతి రంగు కళ్ళ ని ఆకట్టుకుంటుంది.ఈ వర్ణాలు ప్రాంతీయ జాతి మత భేదాలు లేకుండా ప్రతి మనిషిలో ఒకే రకమైన భావోద్వేగాలు కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరు ఖండాల్లోని 30 దేశాల్లోని 20 వేల మందిని ఎంపిక చేసి చేసిన సర్వే లో 12 రంగుల ను చూపించి వాళ్లకు ఏమనిపిస్తుందీ అడిగితే ప్రతి రంగం పట్ల దాదాపు అందరూ ఒకే అభిప్రాయం చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రంగులపై సాంప్రదాయాల గుర్తులుంటాయి […]
ఫిల్టర్ మాస్క్
కరోనా సమయంలో ఫేస్ మాస్క్ తప్పని సరిగా ధరించవలసిన అవసరంగా మారింది కళ్ళజోడు తో మాస్క్ ధరిస్తే ఊపిరి కళ్ళద్దాలపై పరచుకొని మసకగా అయిపోతాయి. ఇప్పుడు ఎల్ జీ కంపెనీ ప్యూరి కేర్ వేరబుల్ పేరుతో ఫిల్టర్ మాస్క్ తయారు చేసింది. ఇందులో అమర్చిన రెండు ఫ్యాన్లు తీసుకొని వదిలిన గాలిని శుభ్రం చేసి ఆ ఊపిరి అద్దాలపై కి వెళ్ళకుండా చేస్తుంది. యూవీ కాంతి తో పని చేసే దీన్ని బ్యాటరీ, మాస్క్ ని ఎప్పటి […]
మరకలు అంటావు
Sofa spank కవర్లు కనుక తొడిగేస్తే ఖరీదైన సోఫాలు పాడవకుండా ఉంటాయి. పాలిస్టర్, స్పాండెక్స్,జాక్వర్డ్ బట్టతో తయారయ్యే ఈ ఫోన్ కవర్లు (spandex jaquard fabric) చాలా తేలికగా ఉతుక్కవచ్చు. తినే పదార్థాలు సోఫా పైన ఒలికిన నూనె అతికిన ఈ కవర్లుకు అంటావు తుడి చేస్తే పోతాయి. సాగే గుణం ఉన్న ఈ కవర్లును సోఫాల పైన అతికినట్లు అమర్చి తాళ్లతో వెనుకనుంచి కట్టేయవచ్చు ఈ కవర్లు తొడగటం వల్ల ఖరీదైన సోఫా అసలు కవర్లు […]
Letters To Mother
నేను రచయితను కాదు రాసే విధానం మెళకువలు తెలియవు కానీ భావోద్వేగాలు తెలుసు. నా మనసులో భావాలు దాచుకోలేను, అనిపించినప్పుడు వీటిని రాశాను. వీటిని ఆ జగజ్జనని, దేవి మాత అర్థం చేసుకుంటుందని తెలుసు అంటూ ఈ పుస్తకం ముందు మాటగా రాశారు నరేంద్ర మోడీ. ‘Letters To Mother’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్కోలిన్స్ ప్రచురించింది. మీ అందరి లాగే సామాన్య వ్యక్తిని నాలోనూ బలాలు బలహీనతలు ఉన్నాయి. తీవ్రమైన […]
సరిగ్గా అర్థం చేసుకోన్నా
ఒకవైపు సినిమాల్లో పని చేస్తూనే ఇంకోవైపు చదువుకుంటాం రెండింటిలోనూ పేరు తెచ్చుకోవాలని అనుకోవటంతో తీవ్రమైన ఒత్తిడి ఉండేది రెండింటిలోను విజయం సాధించడం ఎంతో కష్టం. చదువు నా చేతిలో పని, కానీ సినిమాలో ప్రేక్షకులు నిర్ణయిస్తారు వాళ్లని మనం ప్రత్యేకంగా ప్రభావితంచేయలేము.వాళ్లకు నచ్చాలి.కరోనా సమయంలో విశ్రాంతిగా ఉండి ఈ విషయం అర్థం చేసుకోగలను అంటోంది మలయాళ నటి మాళవిక గతంలో చదువు, వృత్తి నీ సమానంగా సక్సెస్ చేయాలని ఎంతో శ్రమపడి దాన్ని దాని ప్రభావం నా […]
ఇంటర్వ్యూ కు హాజరవుతున్నారా ?
ఇప్పుడు ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే పరిస్థితి లేదు చాలా కంపెనీలు వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగాలను ఎంపిక చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కోసం సన్నద్ధం అవ్వాలంటే కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి వర్చువల్ ఇంటర్వ్యూ కోసం కూర్చున్న గది ప్రశాంతంగా ఉండాలి. వెలుతురు సరిపోను ఉండాలి ముఖం స్పష్టంగా కనిపించాలంటే వెనుక వస్తువులు ఉండకూడదు ఇంటర్వ్యూ సమయంలో ఆ గదిలోకి ఎవరు రావద్దని ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఫోన్ సైలెంట్ మోడ్ […]
యుద్ధ నౌకల్లో ఇద్దరమ్మాయిలు
భారత నౌకాదళంలో ఎయిర్ బోర్న్ టాక్టీషియన్స్ పర్యవేక్షకులుగా పనిచేసే అవకాశం ఇద్దరు అమ్మాయిల కు దక్కింది సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి,రీతి సింగ్ సబ్ లెఫ్టినెంట్ ఈ ఆవకాశాన్ని చేజిక్కించుకొని భారతీయ నౌకాదళం చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీశారు కోచ్చి లోని దక్షిణ నావికాదళ కమాండ్ నిఘా విభాగం నుంచి తాజాగా ఉత్తీర్ణులయ్యారు. కఠినమైన శిక్షణ తో అమ్మాయిలు యుద్ధ నౌకల్లో పని చేయగలరని నిరూపించారు.ఈ ఇద్దరు శత్రువుల కు చెందిన జలాంతర్గాములను మిసైల్స్ ని […]
చాలా తేలిక
రుచిగా ఉండే నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.మార్కెట్లో కొన్న నెయ్యి కంటే ఈ నెయ్యి తాజాగా ఉంటుంది ఫ్యాట్ మిల్క్ యోగర్ట్ ఐస్ హై స్కూల్ వాటర్ ఐస్ క్యూబ్ తో ఈ నెయ్యి తయారు చేయొచ్చు.పాలను మీడియం మంట పైన మరిగించాలి తరువాత చల్లార నివ్వాలి ఇప్పుడు పాలపై మీగడ తేరుకోని కనిపిస్తుంది. ఆ మీగడ నేరుగా ఒక గాజు గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు మీగడ సేకరించుకోవాలి. పదిహేను రోజుల […]
పోలీస్ కథలు సెల్యూట్
పోలీస్ అధికారులుగా,పోలీస్ లుగా ఉంటూ కళారంగాలలో రాణించిన వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. కేరళ అడిషనల్ డిజిపి సంధ్య స్వయంగా రచయిత కవి. ఆమెకు ఒక పబ్లిషింగ్ సంస్థ నుంచి పోలీస్ కథలను మీరు ఎడిట్ చేస్తే పుస్తకం వేస్తామని అభ్యర్ధన వచ్చింది.డ్యూటీ లో ఎప్పుడు ఉండేవే మంచి కథలు రాయండి పుస్తకం వేసుకొందాం,అని సంధ్య తన డిపార్ట్ మెంట్ ను కోరారు. 58 మంది పోలీసులు కథలు రాశారు. ఇరవై కథలు ఎంపిక చేశారు సంధ్య. […]
జీరా వాటర్ తో ఆరోగ్యం
జీలకర్రలో జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉన్నాయి కొంచెం బ్లాక్ సాల్ట్ నిమ్మరసం, క్లబ్ సోడా కలిపిన జీరా నీళ్లు జీర్ణ సమస్యలను తగ్గించి చల్లదనాన్ని ఇస్తాయి. మూడు స్పూన్ల జీలకర్ర, కొన్ని పుదీనా ఆకులు నిమ్మరసం బ్లాక్ సాల్ట్ చక్కెర లేదా తేనె కొంచెం కారం క్లబ్ సోడా తో ఈ హెల్తీ డ్రింక్ తయారు చేయచ్చు. పుదీనా ఆకులు మెత్తగా నూరాలి, జీలకర్ర పెనం పైన వేయించాలి నీళ్లలో, ఈ పుదీనా గుజ్జు, జీలకర్ర […]
మెరిసే చర్మం కోసం మసాజ్
ముఖానికి మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి చర్మం యవ్వన వవంతంగా ఉంటుంది. వయసుతో పాటు వచ్చే ముడతలు త్వరగా రావు. నెమ్మదిగా ముఖానికి మసాజ్ చేస్తే పూర్తిగా టోన్ అవుతుంది. వలయాకారంలో పైనుంచి క్రిందకు మసాజ్ చేయాలి మసాజ్ చెయ్యటం అంటే ముఖం పైన మలినాలు తొలగించటమే. అలాగే రబ్బింగ్ చేసేప్పుడు కూడా నెమ్మదిగా వేళ్ళతో ముఖం పైన మసాజ్ లాగా చేస్తే మృతకణాలు మురికి నల్లమచ్చలు వదులుతాయి. వంటగదిలో ఉండే పదార్థాలతో పండిన పండ్లతో ఫేస్ […]
మహిళలకు అండగా హెడ్ రైట్
ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా రిటైల్ దుకాణాల్లో దివ్య రెడ్డి డిజైన్ చేసిన దుస్తులు దొరుకుతాయి దివ్య రెడ్డి బ్రాండెడ్ దుస్తులు 2015లో లాక్మే ఫ్యాషన్ షో లో శిల్పారెడ్డి ధరించడంతో మంచి గుర్తింపు వచ్చింది ఇప్పటి వరకు 7 లాక్మే ఫ్యాషన్ వీక్స్ లో తన డిజైన్ లను ప్రదర్శించింది దివ్య.తప్సీ పొన్ను, మలైకా అరోరా కూడా ఈమెకు మోడల్స్ గా చేశారు. మహాదేవపూర్ సిల్క్, కొండపల్లి కాటన్ వస్త్రాలతో దుస్తులు డిజైన్ చేస్తోంది. దివ్య ఆమె […]
