Sunday, 28 Jun, 2026

చితి మంటలు చిత్రీకరించాను

హత్రాస్ లోనే బుల్గాడీ కి చెందిన యువతిపై అత్యాచారం జరిగింది ఆస్పత్రిలో చనిపోయిన ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో  బుల్గాడీ కి తరలించి ఊరి పొలిమేర్ల లో కుటుంబీకులను దగ్గరకు రానివ్వకుండా అంత్యక్రియలు నిర్వహించారు పోలీస్ లు.దీన్ని తెలుసుకుని అంబులెన్స్ ను అనుసరించి వచ్చింది.తనుశ్రీ పాండే.మృతదేహం తగలబడి పోతుంటే ఏం మండుతోంది? ఏం జరుగుతోంది అని పోలీసుల పై ప్రశ్నల వర్షం కురిపించింది.తనుశ్రీ పాండే.మండుతున్న చితిమంటల ను దూరం నుంచే చిత్రీకరించి ఆ దృశ్యాలను ప్రపంచానికి చాటింది […]

మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా ?

మీ ఇంట్లో నూ ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది. నన్ను అడ్డుకుంటే గాంధీ జయంతి రోజు సత్యాగ్రహం చేస్తానని పోలీస్ లను అడ్డుకుంది ప్రతిమా మిశ్రా.  హోత్రాస్ ఘటన బాధితురాలిని కుటుంబీకులకు ఇవ్వకుండా ఊరి బయట దహనం చేసిన దృశ్యాలను చిత్రీకరించి ప్రపంచానికి చూపించింది ప్రతిమ మిశ్రా.యువత భారత దేశం దృష్టిని హత్రాస్ వైపు తిప్ప గలిగింది ప్రతిమ. ముంబై కు చెందిన ప్రతిమ మహారాజా అగ్రసేన్ కాలేజీ నుంచి జర్నలిజం లో […]

ఇది నయా ట్రెండ్

జివెల్ స్టోన్ బెల్ట్, హిప్ బెల్ట్ లు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్. సింపుల్ చీరెలో డిజైనర్ లుక్ కావాలంటే ఇప్పుడు శారీ బెల్ట్ లు ధరిస్తున్నారు.జర్దోసి మగ్గం జెర్రీ వర్క్ లో ఈ శారీ బెల్ట్ లు అనార్కలి డ్రెస్ లపైకి కూడా చాలా బావున్నాయి. బ్రైడల్ లెహంగా లు జర్దోసి బెల్ట్ ల తో కొత్త రూపం తీసుకున్నాయి.చీరెకు జతగా ఈ కొత్త తళం బెల్ట్ లు పార్టీల్లో పెళ్లిళ్లలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఒక్కసారి […]

రెండే చాలు

అన్నం మానేసి చపాతీలు తింటే బరువు తగ్గి పోతామని అనుకుంటారు. కానీ ఎక్కువ చపాతీలు తింటే బరువు పెరుగుతారు అంటున్నారు పోషకాహార నిపుణులు.బరువు తగ్గేందుకు ఎన్ని క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలో న్యూట్రిషనిస్ట్ ల సాయం తీసుకోవాలి. ఉదాహరణకు మధ్యాహ్నం 300 క్యాలరీలకు మించని ఆహారం తీసుకోవాలి అని న్యూట్రిషనిస్ట్ సూచిస్తే కేవలం రెండే చపాతీలు తినాలి .మీడియం సైజ్ చపాతీల వల్ల 71 క్యాలరీలు శరీరానికి అందుతాయి.అన్నం మానేసి నాలుగైదు చపాతీలు తినడం వల్ల పెద్ద […]

ఇంట్లో పెంచుకోవాలి

తోటపని చేయటంతో వయసుతో పాటు వచ్చే మతిమరుపును నియంత్రించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి వాటికి నీళ్లు పోయాలి ఎరువులు వెయ్యటం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం వంటి పనులు శారీరక వ్యాయామం వంటివే.ఎండలో ఈ పనులు చేయడం వల్ల శరీరానికి తగినంత విటమిన్-డి అందుతోంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరుగుతాయి అంతేకాదు కొన్ని మొక్కలు ఎయిర్  ప్యూరిఫైయర్లు లాగా పనిచేస్తాయి ఇంట్లో, కార్యాలయాల్లో ఇవి పెంచితే గాలిలోని కలుషితాలు పోతాయి.అలోవెరా పీస్ లిల్లీ స్పైడర్ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవీ […]

లూయి గ్లూక్ కు నోబెల్

అమెరికన్ కవియత్రి లూయి గ్లూక్ ను ఈ ఏడాది విజేతగా ప్రకటిస్తూ నోబెల్ కమిటీ ఆమెను అన్‌మిస్టేకబుల్,ఆస్టియర్‌ బ్యూటీ అని ప్రశంసించింది ఆమె ఏం రాసిన నిశ్చయంగా నిరాడంబర బుద్ధి సౌందర్యంతో రాశారని మనిషి గుండెను ఈ విశ్వానికి అమర్చి లబ్‌డబ్‌ మనిపించిన మహోన్నత సాహితీవేత్తగా కీర్తించింది..గ్లూక్ కు 77 ఏళ్ళు. ఆటోబయోగ్రఫికల్‌ పొయెట్‌ అని ఆమెకు పేరు.  గ్లూక్ కంటే ముందు ముగ్గురు అమెరికన్ మహిళలకు సాహిత్యంలో నోబెల్ వచ్చింది టోనీ మారిసన్, పెర్ల్‌ బక్, […]

చర్మాన్ని మెరిపించే జ్యూస్

ముఖం మెరుపుతో కాంతిగా కనబడేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలు వాడాలని నియమం ఏమీ లేదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా చర్మం అందంగా, తాజాగా కనిపిస్తుంది అంటున్నారు  న్యూట్రిషనిస్ట్ లు.బీట్ రూట్ జ్యూస్ మేని సౌందర్యాన్ని పెంచుతోంది అంటున్నారు.బీట్ రూట్, కొత్తిమీర, ఉసిరి ఈ మూడింటినీ మిక్సీ లో వేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి.ఈ రసంలో బీటా లైవ్స్   అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒంట్లోని విష పదార్ధాలను తొలగిస్తాయి ఉసిరిలో సి-విటమిన్ […]

మాస్క్ లు పెట్టుకోరా ?సమాధి తవ్వండి !

మాస్క్ లు పెట్టుకోకపోతే సమాధులు తవ్వండి అని శిక్ష వేస్తున్నారు ఇండోనేషియా అధికారులు.కేసులు పెరిగిపోతున్నాయి.కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలి అంటే మాస్కు తప్పనిసరిగా పెట్టుకోండి అంటే కొంతమంది ఇప్పటికీ వినరు.దానితో ఇండోనేషియాలో ఇలా మాస్క్ పెట్టుకోని వారితో కోవిడ్ తో మరణించిన వారిని ఖననం చేసేందుకు గుంతలు తవ్విస్తున్నారు దీనితో,మాస్క్ లేకపోతే మాకు ఇదే గతి అని చెప్పటం ఒకటి,రెండోది అక్కడ సమాధుల తవ్వే వాళ్ళు దొరకటం లేదు,ఆ సమస్యకు ఇదే పరిష్కారం.

అదృష్టాన్నిచ్చే ఫ్లవర్ స్టోన్స్

చైనా జపాన్లలో దొరికే ఫ్లవర్ స్టోన్స్ చూస్తే నల్లని రాళ్ల పైన చక్కని చామంతి పూలను ఎవ్వరో పెయింట్ చేశారు అనిపిస్తుంది.ఈ రాయిని chrysanthemum stone అని కూడా పిలుస్తారు. నల్లని రంగులో ఉండే ఈ రాళ్ళ లోపల తెలుపురంగు ఖనిజాలు సెలెస్టైట్ లు కేల్సైట్‌లు పువ్వు ఆకారంలో నిక్షిప్తమై ఉండటం ఈ రాళ్ల ప్రత్యేకత అసాధారణ ఖనిజాలతో ఏర్పడటం వల్ల ఈ ఫ్లవర్ స్టోన్ లు రత్నాల జాబితాలోకి వస్తాయి ఇవి దగ్గర ఉంటే అదృష్టమని, […]

ఎప్పటికీ తిరిగి పొందలేనివి

ఒకసారి పెదవి దాటి బయటకు జారిన మాటా, చేజారిన అవకాశము,గతించి పోయిన కాలం విల్లు నుంచి వెలువడ్డ బాణం ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేనివి అందుకే గడుస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాటలు చాలా విలువైనవి.ఆచి తూచి మాట్లాడాలి అప్పుడే ఇలాంటి అనర్ధాలు రాకుండా ఉంటాయి.అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి అలా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి.దాన్నే అదృష్టం తలుపు తట్టడం వంటిది అంటారు విజ్ఞలు వీటన్నింటినీ వృధా చేసుకుంటే అది ఎక్కుపెట్టిన విల్లు నుంచి దూసుకుపోయిన బాణం లాగే […]

కాటుక వల్ల నష్టమే

కళ్ళకు కాటుక పెట్టుకుంటే చూసేందుకు అందంగా ఉంటాదేమో కానీ బయట కొనే కాటుకలో ఉండే రసాయనాలతో కళ్ళకు ప్రమాదమే అంటారు కాస్మెటాలజిస్ట్ లు.  ఆముదం, నెయ్యి, కూరగాయలు, నూనె ఉపయోగించి ఇంట్లో చేసే కాటుకలో ఉండే విటమిన్-ఇ కంటికి మేలుచేస్తుంది. నెయ్యితో చేసే కాటుక కంటి చుట్టూ వలయాలు రాకుండా కాపాడుతుంది.కానీ బయట దొరికే కాటుకలో లెడ్, పి బి ఎస్,ఎఫ్ ఈ త్రీసంఖ్య జెడ్ ఎస్ ఓ వంటి భారీ లోహాలు ఎక్కువ ఉంటాయి. ఇవి […]

స్నాక్ మేకప్

ఇండియన్ స్నాక్స్ సిరీస్ పేరుతో స్నాక్ మేకప్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది దుబాయ్ కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ దివ్య ప్రేమ్ చంద్.ఈ బ్యూటీ బ్లాగర్ పోస్ట్ చేసిన ఫోటో లకు ఎంతో ఆదరణ ఉంది. తల్లిదండ్రులు దుబాయిలో స్థిరపడినా దివ్య కు భారత్ అంటే ఎంతో ప్రేమ.ఈ ఇండియాలో దొరికే కురుకురే, మ్యాగి వంటివి మా బంధువులు దుబాయ్ వచ్చినప్పుడల్లా తెచ్చేవాళ్ళు ఈ స్నాక్స్ మేకప్ తో నాబాల్యపు రోజులను గుర్తు […]

కురులకు దృఢత్వం

ఉల్లిపాయ రసంతో జుట్టుకు పోషణ దృఢత్వం వస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు చేసి మిక్సీ లో వేసి పేస్ట్ గా తయారు చేయాలి అప్పుడా పేస్ట్ లోనిరసాన్ని ఒక పాత్రలోకి వడపోయాలి ఈ రసాన్ని మాడుకు బ్రష్ సాయంతో చక్కగా రాసుకోవాలి కొద్దిసేపు మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి కండీషనర్ అప్లై చేయాలి వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గి పోతుంది అంతేకాదు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఉల్లిపాయలో […]

వ్యాయామం ఒక్కటే మార్గం

షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి మధుమేహం ఉన్న వాళ్లు క్రమం తప్పకుండా వాకింగ్ చేయటం మంచి వ్యాయామం ఇన్స్ లిన్ రెసిస్టెన్స్ రాకుండా చూడటం లో యోగా చేయటం చాలా ఉపయోగపడుతుంది యోగాతో ఒత్తిడి ఉండదు కొవ్వు కరిగేందుకు మంచి వ్యాయామం చేసిన ఫలితం పొందేందుకు ఈత చాలా ఉపయోగం. అలాగే కాసేపు డాన్స్ తో కూడా ఒత్తిడి పోయి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. సైకిల్ తొక్కటం ఇంకో మంచి వ్యాయామం […]

మెడలో గుడి అందాలు

దేవతా మూర్తులతో రూపొందించే టెంపుల్ జూలరీ త్రీ డైమన్షన్స్ తో తయారు చేస్తున్నారు కళాకారులు. క్రీ.శ 9వ శతాబ్దం లో టెంపుల్ జ్యువలరీ తయారు మొదలైంది.హంసలు, నెమళ్లు, లక్ష్మీ రూపాలను, వజ్రాలు, కెంపు లతో పొదిగిన నగలు దేవత దేవతలను అలంకరించే వాళ్లు.ఆ తర్వాత ఆ డిజైన్ల సాంప్రదాయ నృత్యాలు చేసే వాళ్ళు ధరించే వాళ్ళు.తర్వాత ఈ టెంపుల్ నగలను త్రీడి రూపంలో మందిరం తో సహా డిజైన్ చేయటం తాజా ట్రెండ్. దేవత మూర్తులను గుడి […]

లైక్ నాస్ట్యా ఛానల్ 

వీడియో తో కూడా కోట్ల సంపాదన ఉంటోంది.లైక్ నాస్ట్యా ఛానల్. 5.9 కోట్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.రష్యాకు చెందిన ఆరేళ్ల ‘అనస్టాసియా’కు సెరెబ్రల్‌ పాల్సీ వ్యాధి ఉందని పసితనంలోనే తెలిసింది వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బలహీనపడి ఆమె నడవలేక పోతుందని ఆమె తల్లిదండ్రులు వ్యాపారాలు అమ్మేసుకోని ,ఆ వచ్చిన డబ్బుతో నాస్ట్యా ను వేర్వేరు దేశాల్లోని అమ్యూజ్మెంట్ పార్క్ లు చూపిస్తూ ఆ వీడియోలు అప్ లోడ్ చేసే వాళ్లు వాటికి ఎంతో పేరు వచ్చింది.ఇప్పుడు […]

ఆకుపచ్చని తీరం

ప్రపంచంలో బీచ్ లు అన్ని ఒకేలా ఉండవు అంటారు పరిశోధకలు.సముద్రతీరంలో ఎగిసిపడే అలలు మెత్తని స్వచ్ఛమైన ఇసుక కనిపిస్తాయి.కొన్ని ప్రాంతాల భూగోళిక  పరిస్థితులు బట్టి సముద్రాల దగ్గర ఇసుక రకరకాల రంగుల్లో ఉంటుంది. ఎర్రగా నల్లగా గులాబీ రంగు ఇసుక ఉన్న బీచ్ లు ఉన్నాయి.అలా ఉండేందుకు కారణాలు వివరిస్తున్నారు పరిశోధకులు .అలాటి ప్రాంతం బీచ్ లలో హవాయి ద్వీపం లోని కాలాయ్ కు దక్షిణాదిన ఉన్న పాపా కోలియా ని మహానా బీచ్ అంటారు.ఈ తీరంలో […]

ఔషధాల డ్రింక్

వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు లు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ఔషధగుణాలున్న డ్రింక్స్ తయారు చేసుకోమంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇందుకు కావలసిన పదార్థాలు అల్లం నల్ల యాలుకలు ఒక పచ్చ యాలుకలు 2, నల్లమిరియాలు 8, దాల్చిన చెక్క ముక్క ఒకటి లవంగాలు 5, తులసి ఆకులు 8 బిర్యాని ఆకు 1 టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు నిమ్మరసం తీసుకోవాలి.అల్లం యాలుకలు మిరియాలు లవంగాలు దాల్చినచెక్క మొత్తం మెత్తగా నూరి మరుగుతున్న నీళ్లలో వేయాలి.బాగా మరిగాక […]

బిల్కిస్ బానో

టైమ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో బిల్కిస్ బానో పేరు చోటుచేసుకుంది.దాది ఆఫ్ షాహీన్ బాగ్ గా పేరు పొందిన 82 సంవత్సరాల బానో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనల్లో బిల్కిస్ బానో ది  ప్రముఖ పాత్ర వేల మంది మహిళలు షాహీన్ బాగ్ లో ధర్నా చేశారు వీధిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది బిల్కిస్ బానో నే ఉత్తరప్రదేశ్ […]

అంచులే అందం

డ్రెస్ కు చీరెలకే కాదు జీన్స్ ప్యాంట్ అంచుల్లో కూడా ఎంబ్రాయిడరీ మెరుపులు కనిపించేలా డిజైన్ చేయటం ఇవ్వాల్టి ట్రెండ్.జీన్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి వీటికి పట్టు టాజిల్స్ ఎంబ్రాయిడరీ రకరకాల డిజైన్లు అందంగా అంచులు కొట్టేస్తున్నారు. ట్రెండీ లుక్ కోసం టాజిల్స్ పామ్ పామ్ లు అమరుస్తున్నారు. నీలం, నలుపు తెలుపు జీన్స్ కు పట్టు అంచులు చక్కగా అమరి పోతున్నాయి. ప్యాంటుకి డబల్ బార్డర్ లుక్ కోసం పట్టు బార్డర్ తో పాటు […]