May 2020
ఆలోచనలు రేపే killa సినిమా
2014 లో దర్శకుడు,ఛాయాగ్రాహ దర్శకుడు అవినాష్ అరుణ్ మరాఠీలో నిర్మించిన అందమైన సినిమా కిల్లా (కోట). చదువుల్లో చురుగ్గ వుండే చినూ తండ్రి మరణిస్తాడు. తల్లి చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ స్థిరత్వం లేకుండ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ బదిలీలో పదకొండు సంవత్సరాలు చినూ ని వాళ్ళమ్మ కి ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. ఆలా వాళ్ళు పూణే నుంచి కొంకణీ తీరం లోని ఒక చిన్న ఉరికి బదిలీ అవుతారు చినూ నెమ్మదిగా అక్కడ కొందరు స్నేహితులు […]
నల్ల మిల్లోరి పాలెం కథలు
పాఠకుల నోరూరించే తెలుగు విందు వంశీ ‘ నల్ల మిల్లోరి పాలెం కథలు ‘ అన్నారు డాక్టర్ జంపాల చౌదరి. ఈ కథల గురించి చెప్పాలంటే ఇవి వంశీ శైలిలో వివిధ పార్ష్వాలకు ఉదాహరణలుగా నిలుస్తాయి. కొన్ని కథలు గాఢంగా మనసుని హత్తుకుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మాండలీకం,అక్కడ వ్యాప్తిలో ఉన్న అచ్చ తెలుగు మాటలు నిత్య జీవిత సంభాషణలను తన కథల్లో కి సునాయాసంగా తీసుకొస్తాడు వంశీ. గోదావరి అందలద్దుకొన్న ఈ కథలేంత కమ్మగా ఉంటాయంటే […]
“లక్ష్మీదేవి ప్రసాదం”
కరాగ్రే వసతే లక్ష్మీ…అంటూ మనం నిద్ర లేవటంతోనే లక్ష్మీదేవిని స్మరిస్తూ లేస్తాం.పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ ఎంతో మంచి సత్ఫలితాలిస్తుంది. క్షీరసాగర మధనంలో నుండి లక్ష్మీదేవి జన్మించినది అని,భృగు మహర్షి కుమార్తె అని విష్ణు పురాణంలో చెప్పారు.ప్రతి నిత్యం మనం దేవతామూర్తుల ఆరాధన చేస్తూనే వుండాలి.లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి శుచి,శుభ్రంగా వుండాలి.ఇల్లు శుభ్రంగా వుంచుకోవాలి.వాకిలి కడిగి రంగవల్లులు తీర్చిదిద్దాలి.దాన ధర్మాలు చేయాలి.ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదగా వ్యవహరించడం చాలా అవసరం. నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పాయసం -తోలేటి వెంకట […]
ఒక మంచి పుస్తకం
అను బందో పాధ్యాయ రాసిన బహు రూపి గాంధీ ఒక చక్కని పుస్తకం నండూరి వెంకట సుబ్బారావు గారు అనువాదం చేశారు. ఆర్కే లక్ష్మణ్ బొమ్మలతో ఉన్న ఈ చిన్న పుస్తకం పిల్లల కోసం రాసిందే అయన,పెద్దలు కూడా తప్పని సరిగా చదవాలి. మహా నాయకుడు గాంధీ ఒక సామాన్యమైన జీవితం ఎలా గాడిపారు. మలమూత్రాలు ఎత్తి పోయటం నుంచి ప్రతి పని తప్పని,అవమానకరమని భావించకుండా స్వయంగా చేసి చూపిస్తూ ఇతరులకు స్ఫూర్తి ఇచ్చారు,శారీరక శ్రమ చేయించటం,ఒక […]
శరీరం శక్తి మంతం
ప్రాచీన ఆయుర్వేదం వనమూలికల లోనే ఎన్నో అనారోగ్యాలను విజయ వంతంగా తగ్గించగలిగింది. సైంధవ లవణం,అల్లం మరి అందులో నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిది అంటుంది ఆయుర్వేదం జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది ఉసిరి తొక్క పచ్చడి,అల్లం ముద్ద కలిపి తింటే వైరస్ లు అడ్డుకో గలిగే శక్తి వస్తుంది. అల్లం వాడకం పెంచుకొంటే ఎన్నో ఔషదాలు తీసుకొన్నట్లే అల్లం,వెల్లులి,వాము కలిపి టీ కాచి తాగితే పేగులు శుభ్ర పడుతాయి. ఊపిరి తిత్తులు దృఢం […]
ఇది సహజమైన ఔషధం
కర్పూరపు సువాసన అందరికీ తెలిసిందే. పెళ్ళిళ్ళలో కూడా కర్పూరం పుల్లలు ఇస్తారు. చక్కని పరిమళం తో ఉండే ఈ కర్పూరం శ్వాస మార్గం లో కఫం చేరుకోకుండా చేస్తుంది. వైరస్ లు వ్యాపించనపుడు తుమ్ములు,దగ్గులు జలుబు వంటివి వస్తాయి. ఆలా శుభ సంధర్భాల్లో తుమ్మకుండ కర్పూరం పుల్ల చేతి లో ఉంచుతారు. పావు చెంచా కర్పూరం ఒక గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే వైరస్ ను ఊపిరి తిత్తుల్లోకి పోనివ్వకుండా శ్వస నాళాలను శుభ్రం చేస్తుంది. […]
చిలకడ దుంపల పాయసం
పిల్లలకు తియ్యగా ఉండే బలవర్ధకమైన ఫలహారం తినిపించాలి అనుకుంటే స్వీట్ పొటాటో ఖీర్ చేసి ఇవ్వచ్చు చిలకడ దుంపలు నెయ్యి కొబ్బరి కోరు,బెల్లం డ్రై ఫ్రూట్స్ యాలుకల పొడి తో ఈ పాయసం తయారు చేయవచ్చు. ముందుగా ఒక బౌల్ లో కొబ్బరి కోరు,బెల్లం తురుము,కాసిని నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేతిలో మనకు కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకోవాలి ఆ నెయ్యిలో చిలకడ దుంప ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. […]
చక్కని మరాఠి సినిమా’AB AaNI CD’
లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండే అవసరం వచ్చింది. చక్కని భాషా చిత్రాలు చూసే అవకాశం కూడా ఇదే. మరాఠి సినిమా ఎబి,ఆని సిడి ,ఒక సీనియర్ సిటిజన్ ఇంటా బయట ఎదురుక్కొనే ఛీత్కారాలు వృద్దుల విషయంలో చూపించే నిర్లక్ష్యలకు సంబంధించింది. చంద్రకాంత్ దేశ్ ముఖ్ (సిడి )ఒక రిటైర్ ఆర్ట్ టీచర్. ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఉన్న ఇంట్లో అతనొక పనికిరాని పాత వస్తువు లాంటివాడు.ఈయన స్థితి గమనించి మనవరాలు,మనవడు ఒక ప్లాన్ వేస్తారు. ఒక […]
మన సామెతలు
కడుపులో బిడ్డ కడుపులో ఉండగానే కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఈ సామెత కు చక్కని అర్ధం ఉంది. ఊహలతో,కబుర్లతో కాలం గడిపే పనిలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళలో కష్టపడే తత్వం ఉండదు. ఊరికే కథలు అల్లటం తప్ప అలాటి వాళ్ళ గురించి బిడ్డ కడుపులో ఉండగానే పేరు పెట్టె వాడుగా వెక్కిరింత ఈ సామెత. * కట్టె వంక పొయ్యి తీరుస్తుంది. […]
సత్యజిత్ రాయ్ ‘ చారులత ‘
చారులత బెంగాలీ సినిమా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం 1901 నేపథ్యంలో జరిగిన కథ. సినిమా తీయాలను కొన్నవాళ్ళు ఒక స్టోరీ కోసం ఈ చారులత ను చూడాలంటారు. చారులత,భూపతి బెంగాలీ ధనిక వర్గానికి చెందిన దంపతులు భూపతి ఒక రాజకీయ పత్రిక నడుపుతాడు. చారులతను భూపతి ఎంతగానో ప్రేమించి గౌరవించినా ఆమెను పెద్దగా అర్ధం చేసుకోడు. భూపతి తమ్ముడు అమల్ చదువు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. ఇతను గాయకుడు,కథలు రాస్తాడు. […]
సస్పెండెడ్ కాఫీ
సస్పెండెడ్ మీల్స్,’సస్పెండెడ్ కాఫీ’ ఈ సంప్రదయం టర్కీ లో కొన్ని వందల ఏళ్ళ నుంచే వుంది. బటోమిన్ పాలనలో ఇది మొదలైందని చెపుతారు. పేద్దవాళ్ళకు రొట్టెలు దానం ఇచ్చేందుకు ఇది మొదలైంది. ఈ సస్పెండెడ్ విధానాన్ని ఇటలీలోని కాఫీ షాపులు అందిపుచ్చుకొన్నాయి. ఒక కాఫీ తాగాలంటే రెండు ఆర్డర్ చేస్తారు. అలాగే ఒక భోజనం చేయటం కోసం రెండు మీల్స్ ఆర్డర్ చేస్తారు. ఆ రెండోది ఎవరు అడిగితే వాళ్ళకు ఇస్తారు చాలామంది ఈ సస్పెండెడ్ మీల్స్ […]
సహృదయాలున్నారని తెలుసుకొన్న
నాకు రాయటం ఇష్టం. చాలా కాలంగా ఏమీ రాయటం లేదు ఈ లాక్ డౌన్ లో మళ్ళీ కలం పట్టుకున్న. ఒక పోస్ట్ చేశాను నేను తిండికి విలువ ఇవ్వటం నేర్చుకొన్నాననీ. మాములు రోజుల్లో,నన్ను మాచెల్లిని,మా నాన్న ఎంత మిస్ అవుతున్నారో తెలుసుకున్నాననీ. నా మనోభావాలు చాలా మార్చుకొన్నాననీ రాశాను. దాన్ని అందరు హర్షించరు అంటోంది జాన్వి కపూర్. నిజమే కదా మనుషులు ఎప్పుడు కొత్త విషయాలు అర్ధం చేసుకొని మారుతూ ఉండాలి. ఎటువంటి పరిస్థితులకైనా అలవాటు […]
“వరసిధ్ధి వినాయక ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో బహుదా నది ఉత్తరదిశ గా మనకు కాణిపాకం వరసిధ్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్వామి వారికి కొబ్బరి అంటే చాలా ఇష్టం.భక్తులు కొబ్బరి కాయలు కొట్టి ఆ నీళ్ళతో అభిషేకించండి విశేషం.ఈ అభిషేకిం నీళ్ళు స్వామి వారి నుండి ప్రవహిస్తూ ఒక కొలనులా ఏర్పడి కాణిపారకం అని భక్తులు నమ్మకం రాను రాను కాణిపారకం కాణిపాకంగా మారింది.ఈ స్వామి దగ్గర మనం గమనించాల్సినవిషయం ఏమిటంటే ఆయన సన్నిధిలో […]
ఐ కో వెంట్ వెంటి లేటర్
తెలంగాణా లోని చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఐకోవెంట్ అనే తక్కువ ధర వెంటి లేటర్ రూపొందించారు. కోవిడ్ రోగుల ఊపిరి తిత్తు లకు ఓ ఖచ్చితమైన మోతాదు నిర్ణిత వత్తిడిలో ఆక్సిజన్ సరఫరా చేయవలిసి వస్తుంది. ఈ ఐకో వెంట్ వెంటి లెటర్ ఎలాటి సమస్యలు రాకుండా వైద్యులకు కూడా వైరస్ సోకే ప్రమాదం లేకుండా ఉపయోగ పడుతుంది అలాగే కరోనా చికిత్సలో పాల్గొనే వైద్యులకు వంద […]
ఒత్తిడి తగ్గించే తులసి టీ
ఈ కరోనా వైరస్ విజృంభించిన రోజుల్లో తీసుకొనే ఆహారం రోగ నిరోధక శక్తిని పెంచేదిగా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. తులసి టీ తాగితే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని దగ్గు జలుబులు దగ్గరకు రానివ్వదు అని చెపుతున్నారు వైద్యులు .అలాగే హానికరమైన సూక్ష్మ జీవులతో పోరాడ గలుగుతుంది. కప్పున్నర నీటిలో పావు కప్పు తులిసి ఆకులు వేసి చిన్నమంటపై మరిగించాలి ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో స్పూన్ తేనె, రెండు స్పూన్ లు […]
లేజర్ కిరణాలతో రాగికి మరింత శక్తి
రాగికి బాక్టీరియా ను నాశనం చేసే శక్తి వుందని ఇది వరలోనే పరిశోధనలు రుజువు చేశాయి. రాగిలోని అయాన్లు బాక్టీరియా కణత్వచం లోకి ప్రవేశించి అవి చనిపోయేలా చేస్తాయి. అయితే దీని ఉపరితలం నున్నగా ఉండటం చేత అయాన్లు బాక్టీరియా లోకి ప్రవేశించేందుకు కొన్ని గంటలు పడుతోంది. అదే రాగిని లేజర్ కిరణాలతో చర్య పొందేలా చేయటం వల్ల ఈ ఉపరితలం గరుకుగా మారి అయాన్లు ప్రవాహం వేగం పెంచుకొని బాక్టీరియా త్వోరగా నశిస్తుందని పరిశోధికులు చెపుతున్నారు. […]
తెలుగు సామెతలు
ఎలుకకు పిల్లి సాక్ష్యం లాగా …… అంటారు. ఒక సంఘటన గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే దాన్ని ప్రత్యక్షంగా చుసిన సాక్షి ఎంతో నిప్పక్షపాత బుద్దితో న్యాయవక్తినుడై నష్టపోయిన వాడికి న్యాయం జరిగేలా ఉండాలి. కానీ అదే సాక్షి నష్ట పరిచిన వాడి తరఫున,అన్యాయాన్ని సమర్థిస్తూ మాట్లాడ వలసి వస్తే ఈ సామెత వాడుతారు. న్యాయంగా,ఎలుక పిల్లి పరస్పర శత్రువులు. ఎలుక కు ఏదైనా అన్యాయం జరిగితే దానికి సాక్ష్యం పిల్లి అయితే,ఇక ఆ వ్యవహారం ఎంత […]
బాండిట్ క్వీన్
భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ తీసిన బాండిట్ క్వీన్ చాలా బావుంటుంది. ఇది పూలన్ దేవి ఆత్మకథ. పూలన్ దేవి 11 సంవత్సరాల వయసులో భర్త ఇంటికి బలవంతంగా చేరుతుంది. ఆమె పై జరిగిన మరిటెట్ రేప్ ని ఒక చిన్నపిల్ల అసహాయత ఎమోషన్స్ తో చూపించటం లో దర్శుకుడి ప్రతిభ కనిపిస్తుంది. రేప్ కి ప్రేమకి గల వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు శేఖర్ కపూర్. పెద్ద కులస్థులతో జరిగిన పోరాటం లో ఆమె బంది […]
మల్టీ ఫంక్షన్ హాండ్ బ్యాగ్
ఇప్పుడు కరోనా వైరస్ సమస్య వచ్చాక బయట ఏ రెస్టారెంట్ లోనో,భోజనం చేయటం కూడా కష్టమే. ఆఫీస్ కు,కాలేజీకో వెళ్లాలంటే హాండ్ బ్యాగ్ తో పాటు లంచ్ బ్యాగ్ కూడా పట్టుకుపోవాలి. ఈ రెండు మోసుకు పోవటం కష్టం కదా హాండ్ బ్యాగ్ లో లంచ్ బాక్స్ పెట్టుకొంటే అందులో పదార్ధాలు వలికిపోతే కష్టం కూల్ డ్రింక్ లు,జ్యూస్ లు పెట్టుకుంటే చమ్మగా అయిపోతుంది. అలాకాకుండా హాండ్ బ్యాగ్ నే లంచ్,స్నాక్ బ్యాగ్ లాగా ఉపయోగించుకొనేలా మల్టీ […]
మంచి చిత్రం మిణుగురులు
పిల్లల సినిమా చూడవచ్చు ఈ లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి సినిమా చూడాలి అనుకొంటే మిణుగురులు. ఒక గుడ్డి పిల్లల హాస్టల్ లో జరిగే దారుణాలన్నీ ఆ పిల్లలంతా కలిసి ఒకరికొకరు తోడుగా నిల్చి ఒక వీడియో కెమెరాలో షూట్ చేసి కలెక్టర్ కు తమకష్టాలు వివరించటం ఈ సినిమా కథ సినిమాలో ఎక్కుడ అతి ఉండదు. ఎన్నో అవార్డులు తెచ్చుకొంది సినిమా. ఆస్కార్ వరకు వెళ్ళగలిగింది అంటే స్క్రిప్ట్ గొప్ప తనం తెలుసుకోవచ్చు ఆషిఫ్ […]
