Sunday, 28 Jun, 2026

ఈ కొన్ని మార్పులు చాలు

మొనోపాజ్ దశలో ఎదురయ్యే చాల సమస్యలు జీవన శైలీ ఆహారం మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ముందుగా శరీరానికి పోషకాలు అందాలి ముఖ్యంగా బీ12 చాలా అవసరం.ఆహరంలో చేపలు,మాంసం తీసుకుంటే ఈ పోషకం అందుతుంది.ఈ సమయంలో ఎముకలు బలహీనపడతాయి.ఆహారం ద్వారా కాల్షియం అందేలా చూసుకోవాలి. ఆకుకూర,బెండకాయ,చిక్కుడు,బీన్స్ ,చిలకడ దుంప వంటి కూరగాయలు నారింజ జామ,బొప్పాయి వంటి పండ్లు తినాలి.చేప,చీజ్ గుడ్ల ద్వారా విటమిన్ డి కూడా అందుతుంది. వీలైనంత వరకు నడవాలి. మెట్లు ఎక్కిదిగాలి.వ్యాయామం దినచర్యలో భాగం కావాలి.ఒత్తిడి […]

బాలింత ఆరోగ్యం చాలా ముఖ్యం

బిడ్డ పుట్టాక తల్లి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.గర్భాశయం కుంచించుకుపోతుంది. రొమ్ముల్లో మార్పులు సరేసరి. ప్రసవం తర్వాత ఇంకేముంది అనుకోకుండా తల్లి అయిన స్త్రీ ఐరన్,కాల్షియం,ఫోలిక్ యాసిడ్ మాత్రమే వాడాలి. బాలింతలు తీసుకోవల్సిన ఆహారాన్ని పోస్ట్ పార్టమ్ న్యూట్రిషన్ అంటారు. వెయ్యి నుంచి రెండు వేల క్యాలరీల శక్తి గల ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునేందుకు పాలు పడేందుకు తగిన శక్తి వస్తుంది.మాములు కన్నా 300 నుంచి 500 వరకు కేలరీల వరకు అధిక శక్తి […]

ఇవి మేకప్ కి ఉపయోగం

ఇయర్ బడ్స్ ఇంట్లో ఉంటే వాటిని కొన్ని విధాలుగా వాడుకోవచ్చు. అవసరం కూడ మేకప్ వేసుకునే క్రమంలో ముక్కు కనుబొమ్మల మధ్యలో కోన్ని సార్లు పౌండేషన్ పౌడర్ సరిగ్గా అంటుకోదు.ఇయర్ బడ్ కి పౌండేషన్ పౌడర్ చక్కగా అంటుకునేలా చేయవచ్చు.కళ్ళ కింద కన్సీలర్ వాడతారు. అలాంటప్పుడు చేత్తో రాస్తే సరిగ్గా అంటకపోవచ్చు. ఇయర్ బడ్ లో కన్సీలర్ తీసుకుని చక్కగా అద్దవచ్చు. గోళ్ళ రంగు వేసుకునేటప్పుడు కొన్నిసార్లు చర్మం మీదకి రంగు అంటుతుంది. అప్పుడు దాన్ని ఇయర్ […]

కష్ట సుఖాలు తెలుసు

బిగ్ బాస్ షొలో బాగా పాపులరిటి తెచ్చుకున్న నటి పూజా రామచంద్రన్.తొలి చిత్రం లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఎంఎస్ మ్యూజిక్ లో వీజేగా చేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశం వచ్చింది.లవ్ ఫెయిల్యూర్ సినిమా తర్వాత తెలుగు,తమిల్,మళయాలం సినిమాల్లో నటించాను.వరుసబెట్టి సినిమాలు చేయను. స్లో అండ్ స్టడీ ని నమ్ముకున్నాను. ఆ సినిమాకి సంభందించి అందరు నచ్చాలి. వ్యక్తి గతంగా వృత్తిపరంగా చాల చేదు అనుభవాలున్నాయి. అందుకే నాకు సినిమాలో బయట సాధక బాధలు […]

ఎంతో సంతోషంగా ఉన్నా

తొలి సినిమా కేజీఎఫ్ తోనే వందల కోట్ల క్లబ్ లో చేరింది అందులో హీరోయిన్ గా నటించిన శ్రీ నిధి శెట్టి.ఎలాక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివా చదువుకునే రోజుల్లోనే అందాల పోటీల్లో పాల్గొన్న.ఆ పోటిల్లో చూసే నన్ను ఈ సినిమాలో ఎంపిక చేశారు.డబ్బింగ్ మూవీ అయినా కేజీఎఫ్ ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.ఈ సినిమా చేస్తున్నప్పుడే శాండిల్ ఉడ్ లో రెండు సినిమాలు ఒప్పుకున్నా. తెలుగు,తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నాయి.కన్నడ ఈజీనే కాని తమిళ్ కోంచెం కష్టం […]

అస్సలు వద్దంటాడు

సోషల్ మీడియాలో ట్వట్టర్ లో ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది సమంత, తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది.ఎవరన్న విసిగిస్తే మొహం తిరిగిపోయేలా అంతే సమాధానం ఇస్తుంది.సోషల్ మీడియా వల్ల కొన్ని తలనొప్పులు తప్పవు నాకు నచ్చని వాళ్ళని పక్కన పెట్టేస్తా నేను దాన్ని చక్కగా వాడుకుంటా. ఈ విషయంలో నాగచైతన్య చాల కఠినంగా ఉంటాడు.తనకు సంభందించిన సమాచారం ఫోటోలు అస్సలు పోస్ట్ చేయడు అని చెభుతుంది,ఎవరి ప్రైవసీ అయినా గౌరవించవల్సిందేగా అంటుంది సమంత.

సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యా

అమెరికన్ పాప్ స్టార్,హాలివుడ్ నటి సెలీనా గోమెజ్ ఇప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా అంటుంది.అనారోగ్యం తో మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చిన సెలీనా అనుభవం వింటే సోషల్ మిడియాను తలచుకుంటే నిజంగా భయపడాలి.ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోయర్లకు లెక్కే లేదు.లూపస్ కి గురై శస్త్ర చికిత్స తర్వాత కాస్త కోలుకుని అనారోగ్యంతో ఉండి కూడా సోషల్ మీడియాను వదలలేకపోయా.సోషల్ మీడియా ఎడిక్షన్ తో ఆమె రెండు సార్లు రిహాబిలేషన్ సెంటర్లో చేరింది.ఉదయం […]

చక్కని చుంబక్ కుషన్లు

2018 సంవత్సరానికి గానూ చుంబక్ సంస్థను స్థాపించిన శుభ్రా చద్దీ ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ ట్రయల్ బ్లేజర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకొన్నారు. భర్త వివేక్ ప్రభాకర్ తో కలిసి 2010లో ఈ సంస్థ ప్రారంభించారు. బెంగళూరులో ఉన్న చుంబక్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఇప్పుడు పదకొండు నగరాల్లో ఇరవై శాఖలకు విస్తరించింది. చుంబక్ సంస్థ తయారు చేసే కుషన్లు చాలా ప్రత్యేకం. ఇవి దిండులాగా కనిపించవు ఆటోలో ,స్కూటర్ లో ,బస్ లో ,గుర్రాలు, […]

సక్సెస్ ఫుల్ డైరెక్టర్

ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో మహిళా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అవుతున్నాయి. 45 ఏళ్ళ మేఘన గుల్జార్ హిందీ పాటల రచయిత గుల్జార్ హీరోయిన్ రాభీల ఏకైక కుమార్తె. గత 20 సంవత్సరాలలో ఆరు సినిమాలు తీశారు. ఈ సంవత్సరం వచ్చిన రాజి సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆలియా భట్ రా గూఢచారిగా నటించిన ఈ సినిమా 200కోట్ల కలక్షన్లు సాధించింది. ఆరుషి తల్వార్ హత్య కేసు నేపథ్యంలో 2015లో […]

మెరిసే అందాల జూతీషూస్

డిజైనర్ చెప్పులు ఇప్పుడు ప్రతి సందర్భానికి ప్రతి ఫ్యాషన్ లేదా సంప్రదాయ వస్త్రశ్రేణి మీదకు అందంగా అమరిపోతాయి. మామూలు చెప్పులే ఇప్పుడు జరీ అంచులు చుట్టేసుకొని రంగురాళ్ళు అద్దుకొని సీక్వేన్ల మెరుపులతో రకరకాల డిజైన్లతో ఆకట్టుకొంటున్నాయి. అలాంటి వాటిలో ముందున్నాయి జూతీలు. చేడీదార్ ,అనార్కలీ పలాజో ,పొడవాటి టాప్ గాగ్రా క్రాప్ టాప్ లెహాంగా ,కుర్తీ ,ధోతీ ఫ్యాంటు పటియాలా ఇలా అన్నిరకాల ప్యాషన్ వస్త్రాలకు జూతీలు మంచి జోడీ. జూతీ హైహీల్స్ కూడా మెరుపుతో స్వీకెన్లతో […]

క్లీన్ కిచెన్

వంట గదిని సక్రమంగా నీట్ గా ఉంచుకొంటే పని తేలిగ్గా అయిపోతూ ఉంటుంది. ముందుగా వంటగదికి సంబంధించిన అన్ని వస్తువులు మూతలు సరిగ్గా బిగుతూగా ఉంటే డబ్బాల్లో సర్దుకొని మాటి మాటికీ తీసి చూసుకొనే అవసరం లేకుండా పేర్లు రాసిన స్ట్రిప్ట్స్ అంటించికోవాలి. పప్పుల్ని , స్రైస్ లను విడివిడిగా కంటెయినర్లలో ఉంచుకోవాలి. పాలు వలికినా కూరగాయాలు కోశాక కిచెన్ టాప్ తుడిచేందుకు అదనపు క్లీనింగ్ క్లాత్ లను వేరు వేరుగా పెట్టుకొవాలి. ప్రతి రోజు వంట […]

వత్తుగా పెరుగుతాయి

చక్కగా వంపు తిరిగిన కను బొమ్మలూ, దట్టంగా వెంట్రుకలతో కనురెప్పలు ఉంటే కళ్ళ అందం రెట్టింపుగా అనిపిస్తుంది. కాకపోతే కొందరు ఐబ్రోస్ చేయిస్తూ ఉండటం వల్ల నిరంతర శ్రమ వల్ల కనుబోమ్మల,కనురెప్పల వెంట్రుకలు పల్చగా అయిపోతే ఈ చిన్న చిట్కాలు ట్రై చేయవచ్చు. రెండు చుక్కల ఆముదంలో ఒక్క చుక్క లవెండర్ నూనె కలిపి పడుకొనే ముందర కను బోమ్మలకీ,రెప్పలకీ రాసి అలా వదిలేయాలి. అలాగే స్వచ్చమైన కోబ్బరి నూనె ,బాధం నూనె రాసిన చాలు .రాలిపోయిన […]

సేంద్రియ రంగులతో అందం

కాటన్ వస్త్రాలు మెయిన్ టెయిన్ చేయడం కాస్త కష్టమే గాని ఇప్పుడు వీటిలోనే సాఫ్ట్ మత్ ఆర్గానిక్ హ్యాండ్లుమ్స్ కాటన్ వంటి ఎన్నో రకాలుంటాయి. ఇవి ఉతకడం భద్రపర్చడం కాస్త తేలికే రేయన్ వంటివి వాషీంగ్ మిషన్లోనే ఉతికేయవచ్చు. ఈ కాటన్ వస్త్ర శ్రేణిలో చీరలే కాదు దోవతి,కుర్తీలు,సల్వార్ ఫ్యాంట్లు సూట్స్ తో కూడా బావుంటాయి. కాటన్ ట్యూనిక్ లను ఫలాజో డెనిమ్ లెగ్గింగ్ లకు జతగా చేయవచ్చు.జియో మెట్రికల్ పూలు నమునాల వంటి ఎన్నో రకాల […]

పండక్కి పట్టు లంగా అందం

సంక్రాంతి వస్తూంటే సంప్రదాయమైన దుస్తులు ధరించాల్సిందే.వేన వేల ఫ్యాషన్ లను తోసేస్తూ ఒక్క లంగా ఓణి మట్టుకే ఎప్పటికి మారని పండగ ప్రత్యేకంగా తరాల నుంచి వస్తుంది. ఒకే రంగు కంట్రాస్ట్ బోర్డర్ తో అయినా జరీ చుడ్డిలు చారలు అడుగుతూ ఏనుగులు,నెమళ్ళు చిలుకల అంచులతో పట్టు లంగా అందం ఇంకే ఏ వస్త్ర శ్రేణిలోనూ రాదు.బెనారస్ కంచి పట్టు పోచంపల్లి ఏ పట్టు అయినా కేవలం పట్టు లంగానే ఎవర్ గ్రీన్ ఫ్యాషన్

పాప్ కార్న్ బీబ్

సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో విశేషాలు ఫేస్ బుక్ ,ఇన్ స్టా గ్రాంలో ప్రత్యక్షమై ఆనందపెట్టేస్తున్నాయి.స్పెయిన్ లోని కనరీ ఐలాండ్స్ లో కనిపించే నీలాకారం,నల్లని వల్కెనో రాళ్ళు బీచ్ మొత్తం పాప్ కార్న్ పోలిన రాళ్ళతో పరమ సుందర ప్రదేశం పాప్ కాన్ బీచ్ ఊహించినంత అందంతో ఎన్ని ఫోటోలు తీసినా ఎంతసేపు చూసిన తనివితీరని అందంతో కనిపిస్తుంది.ఈ చిత్రమైన బోటు స్పెయిన్ లో కేనరి దీవుల్లో ఉంది.ఒడ్డుకు కొట్టకొచ్చిన తెలుపు […]

ప్రేమకు రూపం ఎమరాల్డ్ గ్రీన్

మణులు రత్నాల్లో మార్మిక శక్తులు ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయంటారు.ఒక్కో రత్నంలో ఒక్కో సుగుణం ఉంటుందని గుర్తించారు.ఎమరాల్డ్ గ్రీన్ విజయవంతమైన ప్రేమకు నిదర్శనం అంటారు.ఇది ఐక్యత,స్నేహ భావం పెంపొందిస్తుంది.సంకల్పం పై శ్రద్ద చైతన్యం పెరుగుతాయి.ప్రతికూల ఆలోచనలు తొలగిస్తుంది. ఎమరాల్డ్ శారీరక ఆరోగ్యం పెంచుతుంది.మానసిక దృడత్వం,ఉత్తేజం కలుగుతాయి. షుగర్ వ్యాధి. రుమాటిజం నయం చేయగలుగుతుంది.గుండె,ఊపిరి తిత్తులు,వెన్ను,కండరాల వ్యవస్థ వంటివి ఎమరాల్డ్ ధరించటం వల్ల స్వస్థత పొందుతాయి. జీవితంలో సంపూర్ణంగా ఆనందించేందుకు ఎమరాల్డ్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యసనాన్ని వదిలించుకోండి

షాపింగ్ ఒక ఖరీదైన వ్యసనం. వస్తువులు అవసరమే కానీ ఏది అవసరం ఏది కాదు అని అర్థం చేసుకోకపోవటం పొరపాటు. అందుకే అవసరమైన వస్తువుల జాబితా ముందే తయారు చేసుకొని కుటుంబంలోని ఇతర సభ్యుల అవసరాలు కూడా తెలుసుకొని అప్పుడే బడ్జెట్ పైన ఒక కన్నెసి షాపింగ్ చేయటం తెలివైన పని. అంతేగాని మాల్ లో కనబడ్డ ప్రతి వస్తువుపై దృష్టి వెళ్ళిపొయి ప్రదర్శన కోసం కోనటం లేదా కొనకుండా ఉండలేని బలహీనతలతో షాపింగ్ చేయటం వ్యసనం […]

ఒక మార్పుకు ఇది సంకేతం

2018 అక్టోబర్ లో 29 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన బదాయి హో సినిమా 221 కోట్లు సాధించింది. ఈ సినిమాలో నటించిన 59 ఏళ్ళ నీనా గుప్తా స్టార్ స్క్రీన్ అవార్డ్ ల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ పోటీలో ఆలియ భట్ ,దీపికా పదుకొనే వంటి స్టార్ లను పక్కన పెట్టి ఈ అవార్డ్ గెలుచుకొన్నారు నీనా గుప్తా. చాలా కాలం నుంచి నటనకు దూరంగా ఉన్నారు నీనా గుప్తా. వీరర్ వెడ్డింగ్ ముల్కీ ,బదాయి […]

వర్కవుట్ల ప్రయోజనం

ప్రొద్దుటే వ్యాయామాలు మంచివే కానీ,ఖాళీ కడుపుతో మంచిది కాదు అంటారు ఫిట్ నెస్ ఎక్స్ ఫర్ట్స్. కాంప్లెక్స్ ,సింపుల్ కార్బోహైడ్రేడ్స్ తినాలి. దీని వల్ల వర్కవుట్లు చేస్తున్నంత సేపు శక్తి నెమ్మదిగా స్థిరంగా ఉంటుంది.రోజంతా ఎనర్జీ ఉంటుంది. ట్రైనింగ్ కు గంట ముందు తినాలి. అరటిపండు కానీ ఏదైనా గంట ముందే తినాలి. సమయం చాలదు అనుకొంటే స్ముథీ సరైనా ఛాయిస్. లోఫ్యాట్ యోగర్ట్ ఫేవరెట్ అనుకొంటే ఫ్రూట్ స్లైస్ తినాలి.ఒక వేళ ఉద్యోగం చేస్తూ సాయంత్రం […]

వాళ్ళని సోషల్ మీడియాకు దూరం పెడతా

అస్తమానం సోషల్ మీడియా యాప్స్ తో గడిపే యువత రియల్ లైఫ్ కు దూరమై డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని చెపుతోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. యాత్ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు దీని ప్రభావం వారి మానసిక, ఆరోగ్యంపై పడుతుంది. పూర్తిగా అకౌంట్ డిలీట్ చేయమని నేను చెప్పను గాని ఎక్కువ టైమ్ ఇవ్వద్దని మాత్రం చెపుతాను అంటోంది కత్రినా. యువత వారి సమయాన్ని వారి లక్ష్య సాధాన కోసం వినియోగించాలని అప్పుడే […]