April 2018
కొత్తగా వచ్చాయి
కొన్ని ఐడియాలు వెంటనే క్లిక్ మంటాయి అందరికి నచ్చేస్తాయి. జుట్టుతో రకరకాల ప్రయోగాలు ఇష్టపడేవాళ్ళకి కొత్త ఉత్పత్తులు కావాలి. ఇప్పుడు పోని టెయిల్ వేసుకునే వాళ్ళకి రబ్బర్ బ్యాండ్స్ కావాలి. అవి అచ్చం హెయిర్ తో చేసినవే కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ హెయిర్ బాండ్స్ అచ్చంగా వెంట్రుకలతో చేస్తారు. ఇవి ముడి వేసుకొన్న, పోని టెయిల్ వేసుకున్న జుట్టుకు మధ్యలో అమరి హెయిర్ బాండ్స్ గుర్తుపట్టలేనంతగా జుట్టులో కలిసిపోతాయి. జుట్టుకు సరిగ్గా మ్యాచ్ అయ్యేవి […]
డిఫరెంట్ గా ఉండాలి
2015లో లేడీ ఫోటోగ్రాఫర్ శార్వీ చతుర్వేది ఆల్ మేల్ మోడల్స్ తో ఫోటో షూట్ చేసి దానికి లైఫ్ ఇన్ ఎ డాట్ సిరీస్ అనే పేరు పెట్టారు. స్విమ్ షూట్ లో అమ్మయిల ఫోటోలు తీసినట్లు అబ్బాయిల స్వీమ్ షూట్ ఫోటోలు తీశారు శార్వీ చతుర్వేది, స్టీరియో టైప్ బ్రేక్ చేయాలని ఈ ప్రాజెక్ట్ చేశాను అంటారు శార్వీ చతుర్వేది. ఇలా డిఫరెంట్ గా ఫోటో షూట్ తనకు చాలా ఇష్టమని చాలెంజ్ స్వీకరింఛటం తన […]
సినిమా వస్తోంది
కేరళలోని కమ్మార్ కు చెందిన చిత్ర లేఖ జీవిత పోరాటం బాలీవుడ్ మూవీగా రాబోతుంది. చిత్ర లేఖ ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో ఏ పని చేయలేని భర్తను పోషించుకోనేందుకు ఆటో డ్రైవర్ అయింది. ఆటో యూనియన్ సభ్యత్వం తీసుకొంది. ఆమె కాలాన్ని దూషిస్తూ మహిళగా ఆమె ఉద్యోగాన్ని నిరసిస్తూ ఎన్నో దాడులు జరిగాయి. ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి న్యాయం కోసం పోరాడిన చిత్రలేఖను పత్రికలు, న్యూస్ ఛానేళ్లు ఎంతో ప్రశంసించాయి. ఇప్పుడామే కథ విన్న […]
నేను చాలా సింపుల్
పెళ్ళి చూపులు సినిమాతో చిత్ర పాత్రతో పరిచయం అయిన రీతూ వర్మకు ఈ మధ్యనే నంది అవార్డు వచ్చింది. కుటుంబం స్నేహితులు సంగీతం ఇవే నా ప్రపంచం అంటుంది రీతూ వర్మ. బాగా తిని బాగా కసరత్తులు చేస్తాను. కొత్త వంటకాలు వండేందుకు ట్రై చేస్తా. బేసిక్ గా నేను చాలా సింపుల్ గా ఉండే అమ్మాయిని అంటుంది రీతూ వర్మ. ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాల్లో నటిస్తున్నా రీతూ ఇప్పుడు విక్రమ్ తో కలిసి […]
మంచి కథే లేదు
పదేళ్ళ తర్వాత ఊర్మిళా మండోత్కర్ మళ్ళీ వెండి తెర పైన కనించ నుంది. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ మెయిల్ చిత్రం ఒక ప్రత్యేక గీతంలో ఆమె మళ్ళీ చక్కని నృత్యం చేయనుంది. ఈ విషయం గురించి చెపుతూ ఊర్మిళ, పదేళ్ళ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నానంటే నాకు ఆపదం నచ్చటం లేదు మనకి జీవితంలో ప్రాధాన్యాలు ఉంటాయి. ఒక్కో సమయంలో కొన్నింటికి ప్రాధాన్యత ఇస్తాం ఇదీ అంతే . అప్పుడు బ్రేక్ […]
ఇంకాస్త సంరక్షణ
పెదవులు పగిలిపోకుండా లిప్ బామ్ మాత్రమే సరిపోదు ఇంకా సంరక్షణ చేయాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తేనె చక్కెర తీసుకొని ఆ మిశ్రమాన్ని పెదవుల పై రాసి మృదువుగా మర్ధనాచేసి కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే పెదవులపై మృత కణాలు పోయి చక్కగా కనిపిస్తాయి. అలాగే టోమోటో రసంలో చాక్లెట్ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులపై రాసి ఆరిన తర్వాత నీటితో కడిగేస్తే మృదువుగా అయిపోతాయి. ఇలా అయ్యాక లిప్ బామ్ రాసుకుంటే […]
ఎంత మంచిదో
అచ్చం పాలకూరలో వుండే పోషకాలతో చేసిన టాబ్లెట్స్ గర్భవతులకు ఇస్తారు. పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ శక్తి పాలకూరలో ఉందన్నమాట. ఇందులోని పోషకాలు అందరికీ ఆరోగ్యాన్నీ ఇస్తాయి. విటమిన్ ‘ఎ’ పాళ్ళు ఎక్కువ కనుక కాళ్ళకు మేలు చేస్తుంది. విటమిన్ ‘సి’ ఉంది కనుక వ్యాధి నిరోధక శక్తి సమకూరుతోంది. అనీమియా రాదు . పాలకూరలో ఉండే ల్యూటెన్ ,జయగ్భాంధన్ వంటి యాంటీ ఆక్సీ డెంట్స్ వల్ల ఎన్నో పోషకాలు అందటమే కాక ఎన్నో […]
బుల్లి కప్పు చాలు
మనసుంటే మార్గం ఉంటుంది. ఇంట్లో అలంకరణగా పూల మొక్కలు ఉండాలి అనుకొంటే మీని యేచర్ గార్డెన్స్ వైపు చూడవచ్చు ఒక టీ కప్పు లో మొక్కలు పెంచవచ్చు . కొత్తమీరా ,పూదీనా ,మెంతికూరలతో పాటు బొప్పాయి, గడ్డిజాతి నాచు మొక్కలు హాయిగా కప్పుల్లో పెరుగుతాయి. సేంద్రీయ ఎరువులు కలిపిన గట్టి చిన్నచిన్న గులకరాళ్ళు కొన్నీ అలంకారాలు చేస్తే ఈ బుల్లి కప్పులతో మొక్కలు ఎంతో ఆనందపెట్టిస్తాయి. ఇంటిని ఉద్యానవనం చేస్తాయి.
ఎండల్లో జాగ్రత్త
జుట్టు ధృఢంగా ,బావుండలంటే మాడు శుభ్రంగా పొడిగా ఉంచుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలకు పెట్టుకోనే డై ,హెన్నా,ఆయిల్స్ అన్నీ బాగా పోయేలా శుభ్రం చేయాలి. మాడు ఆరోగ్యంతో దురదలు రాకుండా ఉంటాయి. సహజమైన నూనెతో మసాజ్ చేసి తల స్నానం చేయాలి. గోరు వెచ్చని నీళ్ళతోనే తలస్నానం చేయాలి. వేసవిలో మాడుకు చల్లదనం ఇచ్చే గోరింటాకు పూత వేసుకోవాలి . ఎండ పడకుండ స్కార్ఫ్ ధరించాలి. గొడుగు వెంట తీసుకుపోవాలి హెయిర్ స్ప్రే లు, జెల్స్ […]
డైట్ ఊసే ఉండదు
ఈ హాలీడే ట్రిప్ లో నెదర్లాండ్ లోని అమస్టర్ డామ్ వెళ్ళాను అక్కడ పూల తోటలో ఎంతో ఎంజాయ్ చేశాను. అసలు హాలీడే అంటేనే బాధ్యతలు లేని సెలవు కదా. ఒక్క సారి ట్రిప్ వేస్తే ఎనర్జిటిక్ గా ఫ్రెస్ గా ఉంటుంది అంటోంది త్రిష. నాకు ట్రావెలింగ్ ఇష్టం, షాపింగ్ టూర్స్ అంటే ఇంకా ఇష్టం.దుబాయ్,లండన్ ,న్యూయార్క్ వంటివి షాపింగ్ కు బెస్ట్ ప్లెసెస్. అడ్వాంచర్స్ ఉంటేనే ఇంకా బావుంటుంది. ట్రావెలింగ్ లో డైట్ అస్సలు […]
ఇవి తినేవి
కెనడాలోని డోరిటో అనే చిప్స్ కంపెనీ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి వినియోగదారుల మనసు దోచేసింది. ప్లాస్టిక్ ,గులాబీ కొమ్మలకు తినేందుకు వీలయ్యే గులాబీ పువ్వుల రేకులు లాగా తయారు చేసిన చిప్స్ అంటించి ఆ అందమైన పూల బొక్కేలు సోషల్ మీడియాలో పెడితే వీటికి లెక్కలేనన్ని ఆర్డర్లు వచ్చి పడుతున్నాయట, పూల చిప్స్ తినేందుకు ప్రజలు క్యూలు కట్టారు.
అందం ఆరోగ్య రహస్యం ఇదే
వాకింగ్, యోగా ఏదైనా ఏ వ్యయామం అయినా సరే శృంగార జీవితానికి సాటిరాదు అంటుంది ఒక రిపోర్ట్. సుఖంగా అన్యోన్యంగా జీవించే దంపతులు ఆరోగ్యంగా జీవించవచ్చు. శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు విడుదలై పని ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. భార్య,భర్తల శృంగార జీవితం వాళ్ళ శరీరాలను పటిష్టంగా , ఆరోగ్యంగా ఉంచి వాళ్ళకి ఆరోగ్యం, అందం ప్రసాదిస్తుందని రిపోర్టు చెపుతుంది.
హ్యాపీగా ఉంటారు
కొన్ని వేల మంది పై దీర్ఘకాలం అధ్యాయనం చేసి గర్భిణులు వ్యాయామం చేయటం వలన ప్రసవంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నొప్పులు ఎక్కువ భాదించవు శరీరాకృతి పాడవ్వదు. శరీరం తేలికగా ఉంటుంది, వ్యయామం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి అధ్యయనాలు.
కాళ్ళు కాలవు
ఎండల్లో బయటకు చెప్పులు లేకుండా నడవటం చాలా కష్టం. ఇక గుళ్ళు,గోపురాలకు బయటే చెప్పులు వదిలెయ్యాలి, గచ్చు మండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎడ్ హెసివ్ ఫుట్ ప్యాడ్స్ కాళ్ళకు అంటించుకొవచ్చు. ఇది మందంగా ఉండే బట్ట లాగా ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకుపోయి కాళ్ళకు అంటించుకుని సులభంగా నడిచిపోవచ్చు.
ఎంత అందంగానో
ఎండల్లో పల్లెటూర్లలో లాగా కుండల్లో చల్లని నీళ్ళు తాగితే లేదా చల్లని మజ్జిగ తాగితే అనుకుంటే అది పెద్ద కష్టం కాదు. చక్కని అందమైన డిజైనర్ కుండలు ఆన్ లైన్ లో అమ్ముతున్నారు, ఆర్డరిస్తే ఇంటికొచ్చేస్తాయి, ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే మిట్టీ కూల్ ఏకో ఫ్రెండ్లీ కుండల కోసం చూడోచ్చు.
ఎండకాలపు కానుక
ఎండల్లో తాటి ముంజలు వస్తాయి, మండే ఎండకు ఇవి దాహ శాంతిని ఇస్తాయి. ఈ ముంజల్లో పోషక విలువలు చాలా ఎక్కువ, 100 గ్రాముల ముంజల్లో 43 కెలరీల శక్తి ఉంటుంది. ఏ,బీ,సీ విటమిన్లు ఉంటాయి. పొటాషీయం చాలా ఎక్కువ, ఇంకా ఐరన్ , జింక్ ఫాస్పరస్ , కాల్షీయం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి తింటే డీ హైడ్రేషన్ రాదు, ఎలాంటి అనారోగ్యాలు రావు. పెద్దలు,పిల్లలు అందరు తినోచ్చు.
లక్షల ఖరీదు
స్పెయిన్ కంపెనీ లాడ్రో స్పిరిట్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రతి సంవత్సరం ఖరీదైన దేవుళ్ళ విగ్రహాలు తయారు చేస్తుంది. స్పెయిన్ లో 1953 లో ప్రారంభమైన ఈ చిన్న సంస్థలోనే వినాయకుడు, పార్వతిదేవి, శివుడు, రామలక్ష్మణులు సీత, ఆంజనేయ స్వామి వంటి శిల్పాలు చేస్తుంది. ఒక్కో విగ్రహం ఏడు నుంచి ఎనిమిది లక్షల ఖరీదు చేస్తుంది. ఈ సంవత్సరం వెంకటేశ్వరస్వామి విగ్రహం కూడా తయారు చేస్తున్నారట. అదీ విషయం సరదా వేస్తే సైట్లో ఈ అందమైన దేవుళ్ళ […]
ఇన్నేళ్ళకీ మారని అందం
యంగ్ డాన్ అని చైనా సెంట్రల్ టెలివిజన్ సెంటర్ లో వాతావరణ వార్తలు చదివే అమ్మాయి ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి . ఆమె రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. ఒకటి 1996లో 22 ఏళ్ళ వయసులో రెండోది ఇప్పటి ఫోటో 44 ఏళ్ళ వయసు. ఏ మాత్రం మారని సౌందర్యం వయసు ఎక్కడో ఆపేసినట్లు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో లైక్ ల వర్షంలో తడుస్తున్నాయి.
నాన్న కూచి బావుంది
నిహారిక, నాగబాబు తండ్రి కూతుళ్ళు నటించిన వెబ్ సిరీస్ నాన్న కూచి అందరి మన్ననలు అందుకుంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నీహారికా. ఈ వెబ్ సిరీస్ కు నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్ పై నిర్మించింది. కథ డిఫరెంట్ గా ఉందని తండ్రీ కూతుళ్ళ ప్రేమాభిమానాలు బాగా స్క్రీన్ పై చూపించ గలిగారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.
అన్ని దొరకవు
మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం మనకి ఇచ్చుకునే గిఫ్ట్ ఇదే అంటుంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా ప్రపంచం నాకెన్నో నేర్పింది. పదేళ్ళ కెరీర్ లో నేను ఎంతో పొందాను, ఎన్నో మిస్ అయ్యాను కూడా, ముఖ్యంగా ప్రైవసీ పోతుంది అదే సమయంలో హీరోయిన్ గా పేరు వచ్చింది. స్టార్ ని అన్నది ప్రపంచం అందుకు ఎంతో సంతోషం. కోరిక నెరవేరింది కాని స్వేచ్చ పోయింది, పబ్లిక్ ఫిగర్ వి అవుతున్నావంటే ప్రైవేట్ లైఫ్ పొగొట్టుకోవాలి. కాని […]
