అన్నింటికీ ఒకటే
మేకప్ సామాగ్రి అంటే ఐ లైనర్, లిప్ లైనర్, ఐ బ్రో లైనర్, హై లైటర్ అవన్నీ ఉంటాయి. ఇన్ని వస్తువులతో బ్యాగ్ నిండి పోకుండా ఆల్ ఇన్ వన్ మేకప్ పెన్ వచ్చింది. ఇది చూసేందుకు కాగితంపైన రాసే మామూలు పెన్ లాగే ఉంటుంది. దీన్ని మేకప్ కోసం బటన్ నొక్కితే ఇందులోనే ఐ లైనర్ లిప్ లైనర్ వంటివి వస్తాయి. ఒక్క దాన్లోనే నాలుగు రకాలు ఉంటాయి. కాబట్టి హ్యాండ్ బ్యాగ్ లో చక్కగా […]
ఘనంగా లక్ష్మీ అలంకారం
శ్రావణ మాసపు పూజలు ప్రతి ఇంటా జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి ప్రతి వస్తువు అంటే అమ్మవారి వెనక ఏర్పాటుచేసే తెర, కలశం, లక్ష్మీ దివ్యలు, అరటి పండ్లు కొబ్బరి చెట్లు వరకు అన్నీ మార్కెట్ లోకి వచ్చేశాయి. వీటిని పూజలో ఉంచుకుని శుభ్రం చేసుకుని భద్రపరుచుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి కి సంబంధించి చక్కని లక్ష్మి రూపం, నగలు, చీరలు, వడ్డాణాలు, వంకీలు, కుచ్చుళ్ళు కుట్టేసిన పట్టు చీరలు అన్ని నేరుగా కొనేయచ్చు. అమ్మవారికి వేసే […]
బోల్ట్ పోయెట్రీ
కళాకారుల దృష్టిలో ప్రతి వస్తువు కళాత్మకమే బస్లోకు చెందిన ఆర్టిస్ట్ టోబ్బే మాల్మ్ బోల్ట్ లతో వ్యక్తుల ఆకారాలను ఊహించాడు. కమ్మరి, ఫోటోగ్రాఫర్ అయినా మాల్మ్ తన కళకు బోల్ట్ పోయెట్రీ అని పేరు పెట్టాడు. అతను సృష్టించిన బొమ్మలు అపురూపంగా అద్భుతంగా ఉన్నాయి. అన్ని బోల్ట్ లు ఈ మేకులతో ఇద్దరు కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు కార్మికులు బండి లాగుతున్నట్లు దిగులుగా కూర్చున్న వ్యక్తి పిల్లని ఎత్తుకున్న బొమ్మ బందీగా సంఖ్యలతో ఉన్న వ్యక్తి ఎంతో […]
డిజిటల్ స్టార్ లక్ష్మీ
ఫోర్బ్స్ మనదేశంలో 100 మంది డిజిటల్ స్టార్స్ ను గుర్తించింది సోషల్ మీడియా వేదికగా మార్పు కోసం కృషి చేసే వాళ్ళలో లక్ష్మీ అగర్వాల్ ఒకరు. పదిహేనేళ్ళ వయసులో యాసిడ్ దాడికి గురైంది లక్ష్మి. శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న లక్ష్మీ పోరాడి దోషులను జైలుకు పంపింది. యాసిడ్ అటాక్ లపై కొత్త చట్టాలు తెచ్చేందుకు కృషి చేసింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంది. ఈ జీవిత కథ ఆధారంగా తీసిన ‘చపాక్’ లో దీపికా పదుకొనే […]
మహిళా శక్తి ఎంతో అవసరం
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీ ఆర్ ఎఫ్) లో మహిళల సంఖ్య పెంచాలన్నది లక్ష్యం గా చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీస్ లలోని రక్షణ రిజర్వ్ ఫోర్స్ ల్లోని మహిళలను వీటిల్లోకి చేరమని గత సంవత్సరం పిలుపు ఇచ్చింది. అమర్నాథ్ యాత్రికులు వరదల్లో చిక్కుకున్న సమయంలో, అస్సాం వరదల్లో ఈ మహిళా బృందాలు సేవలు అందించాయి. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా కాన్పు చేయడం ఆపద లో వైద్య సేవలు అందించడం కూడా వీరి విధుల్లో […]
అత్యుత్తమ క్రీడాకారులు
భారత్ నుంచి మరింత ఎక్కువ మంది చెస్ చాంపియన్ లు రావాలని కోరుకుంటున్నా. చెస్ లో ఆడపిల్లలకు నేను ఇచ్చే స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా అంటారు హంగేరీ కి చెందిన జుడిత పోల్గర్. చదరంగం చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఈమెను గుర్తించి చెబుతారు. 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ గా 26 సంవత్సరాల పాటు మహిళల ప్రపంచ నెంబర్ వన్ గా ఆమె క్రీడా స్ఫూర్తి అనితర సాధ్యం విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్ […]
వెరైటీ స్లీవ్స్
కుర్తీలు ప్రత్యేకంగా కనిపించాలంటే స్టేట్ మెంట్ స్లీవ్స్ ఎంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. ఈ స్టేట్ మెంట్ స్లీవ్స్ లో పఫ్డ్ స్లీవ్స్ కాస్త బొద్దుగా బుట్టబొమ్మలా గా కనిపించేలా చేస్తాయి. షిఫాన్ స్పన్ మెటీరియల్ ఈ పఫ్డ్ స్లీవ్స్ కు బాగుంటాయి. అంబ్రెల్లా స్టైల్ ఎలాంటి సాధారణ కుర్తీకైనా చక్కని లుక్ ఇస్తుంది. అలాగే భుజాల నుంచి కిందకు వదులుగా ఉండి మణికట్టు దగ్గర పట్టేసినట్లు ఉండే బిషప్ స్టైల్ చాలా మోడరన్ గా ఉంటుంది. గౌన్లు,కుర్తీలు […]
ఫంగస్ పోతుంది
వర్షాల్లో మనతోపాటు చెప్పులు, షూలు కూడా తడుస్తాయి. తడి సరిగ్గా వదలక ఫంగస్ పట్టేస్తాయి. అలాంటప్పుడు నీళ్లలో బేకింగ్ సోడా వెనిగర్ రబ్బింగ్ ఆల్కహాల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నీళ్లలో నానబెట్టాలి. బయటకు తీసి సబ్బుతో రుద్ది బ్రష్ తో కడగాలి లేదా వాషింగ్ మిషన్ లో కూడా వీటిని ఉతకవచ్చు. ఉతి కాక తడిపోయే వరకు ఎండలో ఉంచాలి. షూ రాక్ లో ఉంచేటట్లయితే షూ లో కాళీ జాగా మొత్తం కాగితాలతో నింపేయాలి కాగితాలు […]
ఆహార నియమాలు ముఖ్యం
ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే చాలా మందికి వంటి నొప్పులు వేధిస్తాయి. నిర్దిష్టమైన ఆహార నియమాలు పాటిస్తే వంటి నొప్పులు రావు శక్తి కోసం వ్యాయామానికి ముందు పిండి పదార్థాలు తీసుకోవాలి. యాపిల్, మొక్కజొన్న, బ్రౌన్ బ్రెడ్, పీనట్, బటర్ తో తీసుకోవాలి. వ్యాయామ సమయంలో అలసట రాకుండా గుడ్డు తెల్లసొన, అరటి పండ్లు తినొచ్చు. శరీరానికి మాంసకృత్తులు అందేలా ఆవిరి పైన ఉడికించిన చికెన్ చేపలు తినవచ్చు.
సరికొత్త ట్రెండ్
మురికిగా కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలతో అందమైన బ్యాగ్ లు యాక్సెసరీస్ తయారు చేయించింది ఢిల్లీకి చెందిన కనిక ఆహుజా. కర్నాటక లో ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేసిన కనిక ‘లిఫాఫ’ బ్రాండ్ ఐడియాతో, పేదలు, అనాధలకు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయటం నేర్పించింది. ఈ హ్యాండ్ మేడ్ రీసైకిల్ ప్లాస్టిక్ పని తో వాళ్లు అద్భుతమైన బ్యాగ్ లు యాక్సెసరీస్ తయారుచేస్తే లాక్మే ఫ్యాషన్ వీక్ ఈ ఉత్పత్తులు ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చింది. దీనితో అమెరికా, యూరప్ […]
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
12 మంది మహిళ కమాండో లతో ఉత్తరప్రదేశ్ ఆల్ ఉమెన్ టీమ్ రంగంలోకి దిగింది. ఈ బృందానికి స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ అని పేరు పెట్టారు. అంటే స్పాట్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈ స్పాట్ ను తీర్చిదిద్దారు. ఈ 12 మంది కొరియన్ కోచ్ ల ఆధ్వర్యంలో వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. ఈ టీమ్ లో అమ్మాయిలు అందరూ అవివాహితులే. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు గాను ఈ శిక్షణ తీసుకున్న […]
అధిక బరువు తో ముప్పు
మన దేశ మహిళల్లో 20.7 శాతం అధిక బరువుతో ఉన్నారని ఈ మధ్య జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లే ఈ ఊబకాయానికి కారణం అంటున్నారు అధ్యయనకారులు. తప్పనిసరిగా ప్రతిరోజు కాలినడకన వెళ్లడం అలవాటు చేసుకోవాలని నడక మంచి వ్యాయామ మనీ చెబుతున్నారు. నూనె లేని పదార్థాలు తినడం ముఖ్యంగా ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యంగా తగినంత పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. జిమ్ లు వెయిట్ లాస్ సెంటర్ ల జోలికి […]
ముఖ చర్మానికి మెరుపు
ఐస్ క్యూబ్స్ కు కొన్ని పోషకాలు జోడిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కని కాఫీ డికాషన్ ఐస్ క్యూబ్స్ ఫ్రిజ్ లో ఉంచి ప్రతి ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై రుద్దితే ముఖం తాజాగా కాంతివంతంగా ఉంటుంది. అలాగే కీరదోస గుజ్జు తో ఐస్ క్యూబ్స్ తయారుచేసి ఆ క్యూబ్స్ తో ముఖం రుద్దితే ముఖం పొడి బారదు. గుప్పెడు తులసి ఆకులు కలబంద గుజ్జు ముద్దగా చేసి ఐస్ క్యూబ్స్ ట్రే లో […]
అలంకరణ కో అర్థం
అరచేతిలో వేసే మెహందీ డిజైన్ వెనుక ఒక అర్థం ఉంది అంటున్నారు ఎక్సపర్ట్స్. హృదయాకారంలో వేసే హార్ట్ డిజైన్ స్వచ్ఛత నమ్మకానికి సూచన అలాగే వధూవరులను మెహందీ డిజైన్ గా వేయడం, వారిరువురు పరస్పరం అన్యోన్యంగా ఉంటారనేందుకు సంకేతం పువ్వుల డిజైన్ సామరస్యత, ప్రేమ శ్రేయస్సు ను సూచిస్తుంది. సర్కిల్ డిజైన్ విశ్వానికి చిహ్నం. నెమలి డిజైన్స్ అందానికి సృజనాత్మకతకు చిహ్నం. కలశం డిజైన్ మార్వాడి సమాజంలో ఒక ట్రెండ్. దీన్ని నిండైన హృదయానికి దీన్ని నిండయిన […]
కళకు ప్రోత్సాహం
ఢిల్లీ కి చెందిన ప్రసిద్ధ ఆర్ట్ కలక్టర్ శాలిని పస్సి (Shalini passi ) యువ కళాకారులను ప్రోత్సహించటం లో ముందుంటారు సంపన్న వర్గాలకే అందుబాటులో ఉన్న ఆర్ట్ వరల్డ్ ను ఇప్పుడు మారుమూల గ్రామాల్లోకి తీసికుపోయింది శాలిని. భోజ్ సలహా సంఘం సభ్యురాలిగా,సొంత ఫౌండేషన్ స్వఫ్ తరఫున యువ చిత్రకారులను ప్రోత్సహించటం తో పాటు కెరీర్ లో నిలదొక్కుకునేలా చేస్తుంది. మెటల్ అండ్ క్లాత్ వర్క్ లో ఆయేషా సింగ్,జియో మెట్రిక్ ఆర్ట్ లో తేజా […]
మహిళాభ్యుదయం ధ్యేయం
గుజరాత్‌లోని మారుమూల గ్రామం అంకోట్ లో పుట్టిన మిత్తల్ గోహిల్ ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చదువు కొని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడటమే కాకుండా ఎనిమిది రాష్ట్రాల్లోని బాలికలు, మహిళల జీవితాలను తీర్చిదిద్దింది. 2017 లో దేశాయి ఫౌండేషన్ లో చేరిన మిత్తల్ రెండేళ్ల తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయింది. ఫౌండేషన్ టీమ్ తో కలిసి యూపీ,మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లోని 30 మంది మహిళలు బాలికలకు వృత్తిపరమైన శిక్షణ కంప్యూటర్ ట్రైనింగ్ […]
గొప్ప ప్రయోగం నాట్యం
దేశ సంస్కృతిలో భాగమైన నాట్యాన్ని ఆధారంగా తీసుకొని సంధ్య రాజు చేసిన నాట్యం సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది సత్యం రామలింగ రాజు కోడలు సంధ్యా రాజు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ఇది. శాస్త్రీయ నృత్య కళాకారిణి కావడంతో ఆమె అభినయం అత్యంత సహజంగా ఉంది సినిమా మొత్తం నాట్యం చుట్టూనే ఉంటుంది. మంచి చిత్రంగా ప్రేక్షకుల మన్నన పొందిన ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. శాస్త్రీయ నృత్యానికి పెద్దపీట […]
వర్షాకాలపు వస్త్రాలు
వర్షాకాలానికి తగినట్లు దుస్తులు ధరించకపోతే అంతా అసౌకర్యమే అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. కాటన్ టీ షర్ట్, కాటన్ ప్యాంట్లు కుర్తా లెగ్గింగ్స్ వంటివి సౌకర్యంగా ఉంటాయి జార్జెట్ రేయాన్ చేనేత రకాలు ఈ వర్షాలకు అనువుగా ఉంటాయి. రేయాన్ తేలికైన వస్త్రం దీనిపై డెనిమ్ జాకెట్ సరైన మ్యాచింగ్ అలాగే జార్జెట్ త్వరగా ఆరిపోయి ధరించేందుకు తేలికగానూ ఉంటాయి. కాంతివంతమైన వర్ణాలు మబ్బుగా ఉండే వాతావరణానికి ఉత్సాహం ఇస్తాయి. ఫాన్సీ నగలు, వాటర్ ప్రూఫ్ వాచీలు, పూసల […]
మచ్చలు మాయం
మొటిమలు తగ్గి పోయిన వాటి తాలూకు మచ్చలు చర్మం పైన కనిపిస్తూ ఉంటాయి. చిన్నపాటి మేకప్ చిట్కాలతో ఈ మచ్చలు కనిపించకుండా చేయచ్చు. స్కిన్ కు మేకప్ కు మధ్య పొరల పనిచేసే ప్రైమర్ చర్మరంధ్రాలు మచ్చలు దాచేస్తుంది చర్మం జిడ్డుగా కనిపించనీయదు అలాగే నారింజ కలర్ కరెక్టర్ ను ఉపయోగించి చర్మం లో కలిసిపోయేలా బ్లెండ్ చేసుకుంటే పాత మొటిమల మచ్చలు కొత్త మొటిమల ఆనవాళ్లు కనిపించాయి. స్కిన్ టోన్ కు దగ్గరగా ఉండే కన్ […]
జీవితకాల రక్షణ
వివిధ ప్రమాదాల్లో గాయపడిన జంతువుల రక్షణ కోసం పూనే లో రెస్క్యూ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాను 100 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో మాకెన్నో అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది జూన్ లో ఎన్విరాన్మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సంస్థ నాకు ప్రధానం చేసిన వసుంధర పురస్కారం వాటిలో ఒకటి అంటుంది స్నేహ పంచైమా. ఇప్పటి వరకు 65 వేలకు పైగా పశు పక్షులకు మా సంస్థ సేవలు అందించింది. ఈ ప్రపంచం కేవలం […]
