మందుల కంటే యోగా బెస్ట్
డిప్రెషన్ ,ఒత్తిడి అని ఈ యుగంలో ఎక్కువ మంది నోట వినిపిస్తుంది. యాంటీ డిప్రెషెంట్లు వాడే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. కానీ ఇవేవీ ఇవ్వలేని శాంతిని సుదర్వన క్రియా యోగా అనే ధ్యాన ప్రక్రియ ఇవ్వగలదని మానసిక శాస్త్రవేత్తలు చెపుతున్నారు. డిప్రెషన్ కోసం వాడే మందుల కంటే ఈ యోగా ప్రక్రియ మేలు చేస్తుదంటున్నారు. పైగా యాంటీ డిప్రెషన్ మందుల వాడకంతో ఎక్కువ కాలం వాడటం వల్ల ఎన్నో దుష్ర్రభావాలు కలుగుతున్నాయని చెపుతున్నారు. అందుకే ఏ […]
తెల్లని ఉప్పే ప్రమాదం
గరుకు ఉప్పు వాడకం ఇప్పుడు అనాగరికం అంటున్నారు కానీ అయోడైజ్డ్ ఉప్పు వల్ల థైరాయిడ్ ఇబ్బంది వస్తాందంటున్నారు డాక్టర్లు. చిన్న చిన్న రాళ్ళు లాగా ఉండే ఉప్పు జీర్ణక్రియలు త్వరగా జరిగేందుకు ఎడ్రినల్ గ్రంధి అతిగా స్పందించి ఒత్తిడి తేకుండనూ కాపాడుతుంది. హార్మోన్ లు సమస్థితిలో ఉండేందుకు సహకరిస్తుంది. అలాంటి ఉప్పును భారీ పరిశ్రమలు అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి ఇతర రసాయనాలు కలిపి మెత్తగా తెల్లగా చేసి అదే మంచి ఉప్పని అందరినీ నమ్మించారు. ఆయుర్వేద […]
పిల్లలకు వెన్న
ఎప్పుడో బాలకృష్ణుడు వెన్న తిన్నాడని కాదు కాని పిల్లలకు వెన్న మంచిదట. మంచి కొలెస్ట్రాల్ ఉన్న వెన్న ను చిన్న్ పిల్లలు తినడం వల్ల మెదడు నాడీ వ్యవస్థ ఎదుగుదల చాలా చక్కగా వుంటుందట. వెన్న తింటే పెద్దవాళ్లయినా కొవ్వు పెరుగుతుందనే అభిప్రాయం తప్పని ఇందులో ఏ విటమిన్ గుండె ను ఆరోగ్యాంగా ఉంచేందుకు సహాయపడుతుందని వారు చెబుతున్నారు. వెన్న లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతుంది. వెన్న ను ఆహారంలో తీసుకుంటే ఆకలి వేయదు […]
విడాకుల వల్లనేనా
విడాకులు తీసుకున్న జంటల పైన ఒక అధ్యాయనం జరిగిందట. అయితే అధ్యాయన ఫలితాలు మధ్య వయసులో విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు చక్కగా ఆరోగ్యంగా బరువు పెరగకుండా చురుకుగా సుఖంగా ఉన్నారట. విడాకుల అనంతరం కాస్త ఒత్తిడికి గురైనా తర్వాత తాము ఒంటరిగా అయిపొయామని ఆరోగ్యంగా ఉండకపోతే పట్టించుకునే వాళ్ళు ఉండరని ఆనవాళ్లు ముఖ్యంగా ఆరోగ్యం పైన ఒక కన్నేసి వుంచుతారు. చక్కని ఆహారం తీసుకోవడం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడంతో ఇదివరికంటే ఆరోగ్యంగా ఉన్నారట. ఇది విడాకుల వల్ల […]
ఎంతటి దీక్ష
కోందరిని ఎప్పుడు తలుచుకోవాలి సమస్యలు ఎదురైనా చివరకు విధి కూడా పగబట్టినా ఎలా నెగ్గుకొచ్చారో తెలుసుకుంటే జీవితం పట్ల ప్రేమ ఎక్కువవుతుంది. కిరన్ కనోజియా మనం దేశంలో మొదటి బ్లెడ్ రన్నర్. సాఫ్ట్వేర్ ప్రోఫెషనల్ తన 25వ పుట్టినరోజు చేసుకునేందుకు ఫరీదాబాద్ బయలుదేరింది. తను దిగబోయే స్టేషన్ వస్తుందని తలుపు దగ్గర నిలబడ్డ ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాక్కోవాలని ట్రై చేసిన దుండగులు ఆమెను ట్రైన్ లో నుంచి తోసేసారు. ఆమె కాలు తలుపులో చిక్కుకుని […]
ఇష్ట పడండి
చప్పగా ఉంటుందని పోట్లకాయ మనలో చాలా మందికి నచ్చదు కానీ వాటితో ఎన్నో రకాల మసాల కూరలు చెయ్యెచ్చు అంటున్నారు షెఫ్స్. అయితే ఇందులో బోలెడన్ని ఆరోగ్య ప్రయొజనాలున్నాయంటున్నారు వైద్యులు. వీటిలో నీటితో పాటు పీచు ఎక్కువ క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారు తరచు ఆహారంలో పొట్లకాయ తీసుకుంటే బరువు తగ్గడం ఈజీ అంటున్నారు. ఎన్నో పోషకాలు ఉంటాయి కనుక గుండె కి మంచిదంటారు. తేలికగా జీర్ణం అవుతుంది కాబట్టి వయసు మీరిన వాళ్ళకు,అనారోగ్యం నుంచి […]
శాఖాహారమే బెస్ట్
మనది మాంసం తినటం కోసం నిర్మితమైన శరీరం కనుక మాంసంలో ఉండే ప్రత్యుత్పత్తి అయ్యే హైడ్రో క్లోరిక్ ఆమ్లం మనుషుల్లో ఉండదు కనుకే మాంసాహారం త్వరగా జీర్ణం కాదంటారు. మాంసం ఉత్పత్తుల్లో కొవ్వు అధికంగా ఉండటంతో వాటిని కరిగించటానికి అధిక శక్తి వినియోగమవుతుంది.కూరగాయలలో లాగా మాంసం లో పీచు ఉండదు. మాంసహారులతో పోలిస్తే శాఖాహారుల్లో క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, అంతస్రావ గ్రంధుల్లో వచ్చే సమస్యలు రావు. మధుమేహం కూడా వచ్చినా పెరగదు. అధిక బరువుతో ఇబ్బంది పడే […]
ఎన్నింటికో రంగు
ఎన్నో రంగుల్లో గోళ్ళ రంగు సీసాలు ఇంట్లో పేరుస్తూ ఉంటారు. మ్యాచింగ్ కోసం తప్పుదు మరీ .కొంచెం వాడే సరికి నచ్చకుండా పోతుంది. వీటిని ఇంట్లో వస్తువులకు అలంకరణ కోసం ఉపయోగించవచ్చు .పూల కుండీలపై చక్కని డిజైన్లు వేయవచ్చు. టూవీలర్స్ ట్రాఫిక్లో వెళ్ళేప్పుడు గీతలు పడతాయి. ఆ ఫ్యాబ్ సరైన గోళ్ళ రంగు ఎంచుకొని మరక కనబడకుండా చేయవచ్చు. రంగురాళ్ళ నగలు ఫ్యాషన్ కోసం కొంటుంటారు ఒక్కసారి వేసుకోగానే రాళ్ళు ఊడి వస్తాయి. ఆ ఊడిపోయిన రాళ్ళు […]
వంట వేడిగా
పిల్లలు ఉయదాన్నే స్కూళ్ళకు బయలుదేరుతారు. ఉదయం ఏడు గంటలకే రెడీ చేసే భోజనం పిల్లలు తినబోయే సరికి చల్లారిపోతుంది. అలా వేడి చల్లారకుండా నియోఫ్రిన్ థర్మల్ ఇన్సులేటెడ్ బ్యాగ్ లు ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి. లేదా చల్లనివి పెడితే అవి చల్లగానే ఉంటాయి. జ్యూస్ లు , ఫ్రూట్ సలాడ్ లు ఎక్కడైన తీసుకు పొవాలంటే ఈ బ్యాగ్ లో పెట్టి తీసుకుపోవచ్చు . పిల్లలు తీసుకుపోయేందుకు తేలికగా ఉన్నాయి కూడా.
శివగామి కథ
ఆనంద్ నిలకంఠన్ రామాయణగాథను అసుర టేల్ ఆఫ్ ది వేంక్విష్ట్ రాశారు. అలాగే మహాభారతాన్నీ రాశారు. ప్రజాదారణ పొందిన టి.వి సీరియల్స్ కు స్క్రీన్ ప్లే రాశారు. బాహుబలిలో శివగామి పాత్రను సృష్టిస్తూ దిరైజ్ ఆఫ్ శివగామి రాశాడు .రాజమౌళి ఈ కథను రాస్తున్నప్పుడే చదివి ఉత్సహపడ్డానని ముందు మాటాలో రాశారు. కుతంత్రం అధికారం ,ప్రతీకారం,మోసాల కథ ఇది. బాహుబలి వంటి సినిమాలు తీసే ముందర పాత్రలు ఎలా సృష్టిస్తారో ఈ 538 పేజీల నవలలో చదువు […]
గాలిలో తేలినట్లుందే !
యాంటీ గ్రావిటీ కేక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ట్రెండ్ .ఈ కేకుల పైన రకరకాల వస్తువులు అలా గాల్లో తేలినట్లు ఉంటాయి. ఇక కేకు పైన గాల్లో తేలే ముగ్గుల్లోంచి పాలు పడుతు ఉంటాయి. ఇలా గాల్లో అంటే అది నిజానికి కేక్ లో గుచ్చిని స్ట్రాకి అంటించిన తేలికైన కప్పు . అదే పాలు కూడా క్రీమ్ లో చేసే అలంకరణే . మామూలు కేకు పైన పెట్టే వస్తువులు అన్ని తేలికగా ఉంటాయి. ఇవి […]
మెరుపుల పిన్నులు
చక్కని చీరెకట్టుకు అందమైన పిన్ను ఫ్యాషన్ …అవి మ్యాచింగ్ గా చూసి ఎంచుకొనేవాళ్ళు . ఇప్పుడు చీరెలకే కాదు , గౌన్లు ,మాక్సీలు కూడా పిన్నులతో మెరుస్తున్నాయి. జిగెల్ మని మెరిసిపోయే రాళ్ళు , పూవ్వులు ,పక్షులు మంచి డిజైన్లు ,విచిత్రమైన ఆకృతులు కూడా బ్రూబ్ లుగా వచ్చాయి. చక్కగా పార్టీలకు ,ప్రత్యేక సందర్భాలకు ఈ అందమైన బ్రూబ్ లు ఎంతో బావుంటాయి.
ఇలా చేయండి
బరువు తగ్గేందుకు ఎలా తింటే బావుంటుందా అని చాలామంది ఆలోచిస్తారు. వెనిలా సువాసనలో ఉండే కొవ్వోత్తుల్ని ఇంట్లో వెలిగిస్తే ఆ వాసనకు తీపి తినాలన్న కోరిక తగ్గిపోతుంది అంటున్నాయి పరిశోధనలు. బరువు తగ్గాలనుకుంటే మంచి చిట్కా ఇది. ఎరుపు రంగు ప్లేటులో తింటే 40 శాతం తక్కువ తింటారట. టీవీ చూస్తూ తింటే రెండింతలు ఎక్కువ తింటారు. స్పూన్ తో నూనె కొలిచి కూరలు చేస్తే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తే అవి పంచదార,నిమ్మరసం […]
నిద్ర చాలా ముఖ్యం
కనీసం ఆరుగంటల సేపు గాఢంగా నిద్రపోతే మెదడు చురుగ్గా ఉంటుందంటున్నాయి పరిశోధనలు. మెదడు ఆరోగ్యం గురించి చేసిన పరిశోధనలో భాగంగా వెయ్యిమంది పై ఈ పరిశోధన నిర్వహించి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు వాళ్ళ మణికట్టుకు యాక్టిగ్రాఫ్ అనే పరికరాన్ని కట్టి దీని ద్వారా వాళ్ళు ఎంత సేపు చక్కగా నిద్రపోయారు. అందువల్ల మెదడు ఎంత విశ్రాంతిగా ఉంది పరీక్షించారు. సరిగ్గా నిద్రపట్టక అటుఇటు కదులుతు ఉండేవాళ్ళలో మెదడు పనితీరు సరిగ్గా లేదని క్రమంగా అది వాళ్ళలో […]
పిల్లలకు నచ్చుతాయి
బావుంది తిను అని తల్లులు ఎంత మొత్తుకున్న మంచి మంచి వంటకాలను తిననే తినరు. నోట్లో అయినా పెట్టుకోకుండా బాగాలేదు అని రిజెక్ట్ చేస్తారు. తేలికైన తల్లులు అ తినే దాన్ని కాస్తా పిల్లల కళ్ళకు ఆకట్టుకునేలా తయారు చేస్తే పిల్లలు దాని అందానికి మెచ్చి తింటారు ఇప్పుడు రెవోలిన్ రోలింగ్ పిన్ ఉందనుకోండి. రెండు చపాతీల మధ్య ఏ ఆకు కూరనో, కోలినో, తియ్యని కొబ్బరి బెల్లం పోడి ని పెట్టేసి ఈ అప్పడాల కర్రతో […]
చీకటి వెలుగుల్లా
బ్లాక్ ఎన్డ్ వైట్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. వానా కాలానికి సూటయ్యే రంగు నలుపేనంటారు ఫ్యాషన్ నిపుణులు. హీరో తనానికి హోదా కి ప్రతీకగా ఉండే నలుపుని చక్కని ప్రకాశవంతమైన శాంతికి రూపమైన తెలుపుతో జోడిస్తే ఎంతందం. కొత్త దనానికి స్థిర చిత్తానికి, ఆశావాదానికి తెలుపు సంకేతం అంటారు. తెలుపు నలుపుని క్లాసిక్ కలర్ కాంబినేషన్ అంటారు ఫ్యాషన్ గురూలు. నగలు,దుస్తులు,వాహనాలు చివరకు ఇంటీరియర్స్ లోనూ ఈ కాంబినేషన్ బావుంటుంది. ఈ రెండింటిని కలిపి ధరించడం తిరుగులేని […]
ఒత్తిడి ప్రమాదం
ఎక్కువ ఆందోళన పడినా ఒత్తిడితో సతమతమైనా ముఖ్యంగా ఎముకలకు ప్రాబ్లం అంటున్నారు వైద్యులు. ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువ అంటున్నాయి అధ్యాయనాలు. ఆందోళనకు గురయ్యే మహిళల్లో ఖనిజాల శాతం తగ్గిపోయినట్లు గుర్తించారు. ఎముకలు బలహీనపడి అతి చిన్న ప్రమాదాలను కూడా తీవ్రంగా గాయపరుస్తాయి. డీ విటమిన్ స్థాయి పడిపోతాయి. శరీరం ఇన్ ఫెక్షన్ తట్టుకునే శక్తిని పొగొట్టుకుంటుంది. విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోమని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా గుడ్లు బాదం, సోయా, బ్రకోలి,అవిసె గింజలు, […]
ఇది లాభమే
డాక్టర్ మైకల్ మోస్లే ఒక డైట్ ప్లాన్ ఇప్పుడు పాశ్చత్య దేశాల్లో ట్రెండ్ అవుతుంది. వారంలో ఐదు రోజులపాటు చక్కగా మూడు పూటల భోజనం చేసి మిగతా రెండు రోజులు ఉపవాసం చేయాలి. అది పూర్తిగా ఉపవాసం కాదు పండో ఫలమో, గ్లాసుడు పాలో రెండు రోజులు తినే తిండిలో 500 కేలరీలు మించకుండ చూసుకుంటే శరీరానికి అందే క్యాలరీల సంఖ్య పడిపోతుంది. ముఖ్య అవయవాల్లో కొవ్వు కరగడం మొదలవుతుంది. ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతారు […]
ఈ రోజుల్ల్లో ఉపయోగం
ప్రతి సీజన్ కు అనుకూలమైన వస్త్రశ్రేణి ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయనుకోండి చర్మానికి ఫ్రెండ్లీగా ఉండే కాటన్స్ ఇతర ఫ్యాబ్రిక్స్ ఎక్కువ వాడాలి. లెనిన్ గొప్ప యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఫ్యాబ్రిక్. పాలీ రేయన్ కూడా త్వరగా ఆరిపోయే ఫ్యాబ్రిక్స్. డెనిమ్ వంటి భారీ ఫ్యాబ్రిక్ లు లేయర్డ్ డ్రెస్ లు మడమల కింద దాకా జీరాడే దుస్తులు రోజువారి వాడకం నుంచి తీసేయాలి. సాధరణంగా రోజు వాడటానికి పాప్లిన్ టాప్స్ బావుంటాయి.
ఈ క్రీములతో నష్టం
స్కిన్ లైటెనింగ్ క్రీములతో హైపర్ టెన్షన్ వస్తొందని కాల క్రమంలో చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. లైటెనింగ్ క్రీముతో (చర్మాన్ని తెల్లబరిచే క్రీములు) తయారీలో వాడే కొన్ని స్టెరాయిడ్స్ మెర్క్యూరీ వంటివి కాల క్రమేణా నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయని హైడ్రో క్వీనైన్ వంటి రసాయనాలు ఉన్న క్రీములు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని లేకపోతే శాస్వత దుష్పరిణామాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. శరీరక భయం తక్కువ ఉండటం పెద్ద నష్టమేమి కాదని తెలుసుకోమంటున్నారు.
