Thursday, 30 Jul, 2026

వాడి చూడండి

కాఫీలు,కూల్ డ్రింక్ లు,సాఫ్ట్ డ్రింక్ లు తాగటం వల్ల పళ్ళ పై మచ్చలు ,లేదా రంగు మారటం కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ లేదా స్ట్రా బెర్రీ టూత్ పేస్ట్ తో పళ్ళు రుద్దుకొంటే తెల్లని మెరుపు వస్తుంది.అలాగే అరటి పండు తోక్కలో ఉండే పొటాషియం,మెగ్నిషియం ,మాంగనీస్ వంటి ఖనిజల వల్ల ఆ తోక్కతో పళ్ళురుద్దితే దంతాలు తళతళా మెరుస్తాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ బేకింగ్ సోడాతో కలిపిన లిక్విడ్ పేస్ట్ వల్ల కూడా లాభం ఉంటుంది. తులసి ఆకులు ,కమలా […]

మన కోసం కూడా

ఇంట్లో పెద్దవాళ్ళుంటే వారి అవసరాలు తీర్చేందుకు ఇంట్లో పిల్లల్నీ సిద్దం చేయండి. ఆ అలవాటు వాళ్ళు పెద్దయ్యాక మిమ్మల్ని బాగా చూసే అలవాటు కింద మారుతోంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్లు వయసులో ఉండగా చదివిన బుక్స్ వాడిన వస్తువులు అలా మూలన ఎవ్వరు పట్టించుకోకుండా పడి ఉంటాయి వాటిని వాడే ఓపిక శుభ్రం చేసే ఓపిక పెద్దవాళ్ళకు ఉండదు. పిల్లలు తాత,అవ్వను పలకరించటం వాళ్ళ అవసరాలు తీర్చటం ,వాళ్ళ వస్తువులు దుమ్ములేకుండా దులిపి […]

బుగ్గ మీద అందం

చాల మంది సినిమా వాళ్ళు చోట్ట బుగ్గల కారణంగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. బయట కొందరికి ఈ చోట్ట బుగ్గలు ఉంటే బావున్నారని అనుకొంటాం కూడా. ఇలాంటి అందమైన చోట్ట బుగ్గలు కాస్మోటిక్ సర్జన్స్ ఆపరేషన్ తో తెప్పిస్తాం అంటున్నారు. చెంప భాగానికి మత్తు ఇచ్చి కండరంలోని చిన్న భాగాన్ని గుండ్రంగా కోయటం లేదా కరిగించటం ద్వారా చోట్ట తెప్పిస్తామంటున్నారు. అరగంట లోపునే అయిపోతుందట ఈ సర్జరీ. శస్త్ర చికిత్స లేదా లేజర్ చికిత్స ద్వారా […]

ఒక్క చిటికెలో

ఇప్పుడు అమ్మాయిలందరికీ స్లీవ్ లెస్ టాప్ లు వేసుకోవటం ఇష్టం. అండర్ ఆర్మ్స్ నల్లగా ఉంటాయనే భయంలో వేసుకోనేందుకు కాస్త సందేహిస్తారు. చిన్న చిట్కాతో ఈ నలుపు పోగోట్టవచ్చు. బేకింగ్ సోడాతో మృత కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచే బ్లీచ్ ఉంటుంది.మెలనిన్ కారణంగా నల్లగా అయినా అండర్ ఆర్మ్స్ ని నలుపు పోయోలా చేయగలదు. బేకింగ్ సోడాలు ,రోజ్ వాటర్ గాని నీళ్ళుగాని కలిపి దాని వెళ్ళతో మర్ధన చేస్తే చాలు .ఓ అరగంట ఆగి […]

బిగ్ బిజినెస్

టెక్నాలజీ మారుతుంది. మనుష్యూల అవసరాలు మారుతున్నాయి. తిండి వేళలు, పద్దతులు మారిపోతున్నాయి. కొత్త వ్యాపారాలు కొత్త ఐడియాలతో వచ్చి కోట్ల లాభం కురిపిస్తున్నాయి.శిఖర్ సింగ్, నిధి సింగ్ బయోటెక్నాలజీ చదివి ఉద్యోగాలు సంపాదించి పెళ్ళాడి బెంగళూరులో స్థిరపడ్డారు. వాళ్ళకి బిజినెస్ ఇష్టం ఉద్యోగాలు మానేసి ఉన్న అపార్ట్ మెంట్ కాస్త అమ్మేసి ఆ డబ్బుతో వాళ్ళు అప్పటివరకు పరిశోధనలు చేసిన సమోసాల వ్యాపారం మొదలు పెట్టారు. కొవ్వు,క్యాలరీలు తక్కువగా ఉండే వీళ్ళ ‘సమోసా కింగ్’ కంపెనీ సమోసాలు […]

ముందు డాక్టర్ సలహా

ఈ మధ్య కాలంలో కొబ్బరి నూనె వైద్యం గురించి వినబడుతుంది.ప్రతి రోజు కొబ్బరి నూనె తాగితే బరువు తగ్గవచ్చు అంటున్నారు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫాటి యాసిడ్లు ఆకలిని తగ్గించి రోజులో కొన్నీ క్యాలరీలు తక్కువ తీసుకొనేలా చేస్తాయి. కానీ మిగతా భోజనపు అలవాట్లు ఏవీ మార్చుకొకుండా కొబ్బరి నూనె తాగటం మొదలు పెడితే ప్రయోజనం ఉండకపోగా పైగా ఎక్కువ బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి చిట్కాలతో లాభం కన్నా శరీరానిక […]

శిక్షణ ఇక్కడే

విశాఖపట్టణం,అనకాపల్లి ప్రాంతాలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బెల్లంతో తయారు చేసిన చాక్లెట్లు ,బెల్లం పొడి ,చెరుకు రసం ,బెల్లం పైనాఫిల్ జెల్లీలు,బెల్లంతో చేసిన బిస్కెట్లు ,కుకీలు,ఉసిరి బెల్లం ఉండలు,అల్లం విక్రయాలు జరుగుతున్నాయి. ఇవి తయారు చేసే శిక్షణ కూడా అనకాపల్లి పరిశోధన కేంద్రంలో ఇస్తున్నారు. శిక్షణకు 10వేలు ఫీజుగా ఉంది. మంచి ఆరోగ్యకరమైన బెల్లం తీసి తిను బండారాల స్టార్టప్ పెట్టాలంటే ఇక్కడ శిక్షణ తీసుకోవటం ఉత్తమం.

రాణి వాసపు ఫ్యాషన్

ఒకప్పుడు ఇవి రాణీవాసపు స్త్రీలు ధరించే వాళ్ళట. అలాగే ఉత్తారాది పెళ్ళి దుస్తులలో ఇవి భాగంగా ఉండేవి, కానీ ఈ షరారా ప్యాంట్లు లేటెస్ట్ ఫ్యాషన్ .పార్టీ వేర్ గా ఇవి చాలా ఫ్యాషన్ గా ఉంటాయి .మొకాలు దగ్గర నుంచి కింది వరకు కుచ్చులతో వెడల్పు గా వచ్చే షరారా ప్యాంటు చుడీదార్లు ,టాప్ లతో కూడా చాలా బావుంటాయి. స్టైల్ గా ఉండే షరారా ప్యాంట్లు ఇమేజ్ చూస్తే అస్సలు అమ్మాయిలు వదల్లేమంటారు.

అనారోగ్యమే

వీకెండ్ పార్టీలు కాస్త రిలాక్సేషన్ ఇస్తాయి కానీ తరుచు ఇలాంటి భోజనాలు గుండెకు హాని చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారం రోజుల్లో ఐదు రోజులు విశ్రాంతి లేని పని తర్వాత తప్పకుండా బయటి భోజనాలు నలుగురితో పార్టీలు ఇష్టపడతారు. కానీ ఎక్కువ క్యాలరీలు ,అవసరానికి మించిన ఆహారం తినటం ,బయట తయారయ్యే శభ్రత లేని మాంసం,మాటి మాటికి వేడి చేసే నూనెల వల్ల ఆరోగ్యానికి నష్టమే. ఒక వేళ సామాజిక కార్యక్రమాల్లో బయట తిన వలసి […]

మూలం ఇక్కడ

శరీరం ఎప్పుడూ నిత్య చైతన్యంతో కదులుతూ ఉండాలి. రోజు మొత్తం మీద శరీరానికి ఎంతో కొంత చురుకుదనం ఇచ్చేందుకు అనేకనేక అవకశాలు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులే గుర్తించలేనంత ఫలితం ఇస్తాయి. వీధి చివర ఉన్న షాపుకు కూడా వాహనం పై వెళ్ళకుండా నడచి వెళ్ళటం మంచి పద్దతే కదా.కుదిరినప్పుడల్లా మెట్లెక్కి దిగుతూ ఉంటుంటే శరీరానికి వ్యాయామం దోరుకుతుంది.స్విజ్జర్లాండ్ పరిశోధకులు జరిపిన ఒక పరిశోధనలో అస్తమానం కూర్చోవటం వల్ల కొవ్వుల్ని కరిగించే లిపో ప్రొటీన్ అనే ఎంజైమ్ […]

ఊహలకే రెక్కలు

మన నాలుక్కి రుచి ఇచ్చేవే ఫ్యాషన్ ట్రెండ్ అయితే బావుండదు. 2018 సంవత్సరపు పువ్వుల డిజైన్ లలో చెర్రీ పండుకు చోటిచ్చింది. చెర్రీ పూల ప్రింట్ గౌన్ లు చెవి రింగులు నెక్లెస్ లు ఉంగరాలు,హాండ్ బ్యాగ్ లు చెర్రీ పూల చెప్పులతో ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఈ రుచిగా మెరిసిపోయే పండుని తను లేటెస్ట్ డిజైన్ గా మార్చేసింది. ఎంబ్రయిడరీ షర్టు కు మూలన చెర్రీ పండ్లు గుత్తి వేలాడటం కూడా ఫ్యాషన్ అన్నట్లు అన్నింటికీ […]

ఆల్ ఈజ్ వెల్

ప్రకృతి ద్వారా మనకు అందే ప్రయేజనాలు లెక్కకు అందనివి. ఆదుర్ద కోసం నిరాశ వంటి నెగిటివ్ భావాలు మానసిక శక్తిని కుంగదీసే పరిస్థితి వస్తే పాజిటివ్ మార్గానికి నడిపించగలిగేది ప్రకృతి చికిత్సే.పక్షుల కిలకిలా రావాలు అరుణోదయ కాంతులు,చక్కని సహజమైన సువాసనతో పూవ్వులు, నదీ ప్రవాహం,సముద్రపు అలలు ఇలా ఏది చూసినా మనసు పొగిపోతుంది. ఉవ్వెత్తున పడిలేచే సముద్రం దిశగా కనీసం ఒక చక్కని ఫోటోలు అయినా చూస్తే అనంతమైన వాహిని ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ జీవితంలో […]

ఎంతో శక్తి

ఈ సారి వ్యాయామం మొదలు పెట్టబోయే ముందర బీట్ రూట్ రసం తాగండి దాని వల్ల 16శాతం ఎక్కువ సమయం వ్యాయమాం చేయగలుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బీట్ రూట్ పోషకాల నిలయం.బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ శరీరం సైట్రిక్ ఆక్సైడ్ గా మారి తేలికైన వ్యాయమాలు చేసేటప్పుడు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది. బరువైన వ్యాయమాలు చేసే శక్తిని ఇస్తుంది. ఇందుకు కారణం ఇందులో ఉన్న ఇన్ ఆర్గానిక్ నైట్రేట్ కారణం. ఈ రసం తాగటం […]

దువ్వుకోవాలి

మంచి నిద్ర వెంట్రులకు ఎంతో మేలు చేస్తుంది.తలపై ఉన్నా శిరోజాలు ఎన్నిసార్లు దువ్వుకొంటే అంత బాగా సెబేషియన్ గ్రంధి ఉత్తేజితమవుతుంది.దానివల్ల సెబం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.విడుదల అయినా సెబం ,చెమట కలిసి తల పై భాగంలో ఆమ్ల తెర ఏర్పడుతోంది. ఇది చర్మాన్ని కాపాడుతోంది. చల్లని నీటి తో జుట్టు శుభ్రం చేసుకోని తడిసిన జుట్టు శుభ్రంగా పొడిగా ఉండేలా తుడిచేసి జుట్టుకు పెట్టిన పిన్నులు,జడబిళ్ళలు అన్ని తీసేసి పక్కన పెట్టేయాలి. జుట్టు వదులుగా ఉంచి సిల్క్ […]

ఇవి డేంజర్

మనం హోటల్స్ లో, హాస్పటల్స్ లో బాత్ రూమ్స్ లో చేతులు కడుక్కొనే చోట ,చేతులు తుడుచుకోకుండా వాటి కింద చేతులు పెడితే వేడి గాలి వెదజల్లే హాండ్ డ్రయర్స్ చూస్తూ ఉంటాం. పరిశోధనలు ఏం చేబుతున్నాయంటే వీటి మూలంగా సూక్ష్మజీవులు ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయట. టాయ్ లెట్స్ నుంచి బయటకు రాగానే పక్కనే వాష్ బేసిన్స్ ఉంటాయి. పక్కనే ఈ హాండ్ డ్రయర్స్ ఉంటాయి. మనష్యుల చేతికి అంటుకున్న సూక్ష్మజీవులు ఈ వేడి గాలికి […]

తల నొప్పి

చాలా సార్లు కారణం లేకుండానే తలనొప్పి వస్తూ ఉంటుంది. తినే ఆహారం ,తాగే పానీయాలు కారణం కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిల్వ ఉండే ఛీజ్ ,ప్రాసెస్ చేసిన మాంసం ,టూరమైన్ ,ఫినైల్ ,ఇథైల్ మెయిన్ అనే బయోజనిక్ ఎమైన్స్ కలిగిన పదార్థాలు చాలా మందిలో తల నొప్పులకు కారణం కావచ్చు .ఆల్కహాలు ఉండే పానీయాలు ,పెర్మెంట్ చేసిన కాయగూరలు ,సరిగ్గా శుద్ధీ చేయని చేపలు ,రెడ్ వైన్ ఇలాంటివి కూడా కారణం కావచ్చు. ఆహారం వల్ల […]

వానోస్తే

చల్లచల్లగా వర్షం పడుతోంటే బావుంటుంది కానీ ,కాలు బయటపెడితే దుస్తులు తడుస్తాయి.చేతిలో పట్టుకొనే వస్తువులు పాడవుతాయి. అందుకే ఈ సీజన్ లో అనువైన దుస్తులు,వాటర్ ఫ్రూప్ బ్యాగ్స్ ఎంచుకొంటే మేలు. వేసవిలో వాడుకొన్నట్లే కాటన్ డెనిమ్ కఫ్రీస్ ను ఈ సీజన్ లో వాడవచ్చు. ఇవి తడిస్తే ఆరటం కష్టం కనుక సింథటిక్ కఫ్రీస్ ,ఏలాజో నీ లెంగ్త్ ట్రౌజర్లు ఈ సీజన్ కు వీలుగా ఉంటాయి.అలాగే వాటర్ ఫ్రూప్ బాగ్స్ ,బ్యాగ్ ఫ్యాక్స్ తీసుకోవాలి. మొబైల్ […]

చీరె ప్రత్యేకం

అందంగా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే పైథాని హాండ్ వీలెన్ శారీస్ ఇమేజ్ చూస్తే అద్భుతమైన డిజైన్ లు కనిపిస్తాయి. ఇది ప్యూర్ జరీ చీరె. చీర మొత్తం మల్టీ కలర్ త్రెడ్ వర్క్ తో నిండి ఉంటుంది. ఒక్క చీరె తయారీకే నెలల సమయం తీసుకొంటుంది. నేతలో వేర్వేరు టెక్నిక్స్ తో చీరె డిజైన్ మొత్తం చేత్తోనే నేస్తారు. డిజైన్లు చాలా సున్నితంగా ఉంటాయి. అందమైన రంగులు ప్రత్యేకంగా కనిపించే పైట కొంగు ఈ పైథాని హాండ్ […]

ఇది స్వచ్ఛం

అన్ని ఉప్పుల్లోనూ హిమాలయన్ రాక్ సాల్ట్ గా పిలిచే గులాబి రంగు ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. ఇది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోని కేవ్రా ఉప్పు గనుల్లో ఉంటుంది. హిమాలయాలకు 310 కి.మీ దూరంలో ఉంటాయి. ఈ రాక్ సాల్ట్ లో కాల్షీయం,పొటాషియం,మెగ్నిషీయం వంటి ఎన్నో ఖనిజాలున్నాయి. ఈ ఉప్పు రాళ్ళతో లైట్లు తయారు చేస్తున్నారు.ఈ లైట్లు గాలిని శుభ్రం చేసి ఆరోగ్యాన్నిస్తాయి. కొన్ని స్పాలలో ఈ ఉప్పు రాళ్ళతో చికిత్సలు చేస్తున్నారు.ఈ హిమాలయన్ […]

వట్టి అపోహాలు

గంటసేపు వ్యాయమాలు ఎక్కుడ చేస్తాం బాబూ ,ఉదయాన్నే మాకు అంత తీరికనా అనే అభిప్రాయంలో చాలా మంది అసలు చిన్న పాటి వాకింగ్ కూడా చేయరు.ఒక్క పదినిమిషాలు ఉపయోగించుకోగలిగిన చాలని అర్ధం చేసుకొరు. రోజులో పదేసి నిమిషాల పాటు ,రెండు మూడు సార్లు వ్యయమాం చేస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.అలాగే వ్యాయమానం మానేస్తే లావెక్కిపోరు. ఆహారంలో మార్పులు చేసుకోకపోవటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. వ్యాయమం అసలు మానేసి అవసరానికి మించిన కేలరీలు శరీరానికి దొరికితే […]