ఆత్మశక్తి అమ్మాయిల్లో ఎక్కువ
మానసికంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే శక్తిమంతులు అంటున్నాయి అద్యాయనాలు.శారీరకంగా ఓ రవ్వంత అబ్బాయిలు బలంగ ఉండోచ్చునేమో కాని ఎన్నో విషయాల్లో అమ్మాయిలే ముందుంటారు అబ్బాయిలు ఒక సమయంలో ఒక్క పనే చేయగలరు అదే అమ్మాయిలు ఏక కాలంలో ఎన్నో పనులు చేయగలరట.ఇంకో ముఖ్యమైన విషయం పొడుగాటి జుట్టు ఉన్న అమ్మాయిలు మానసికంగా చాలా దృడంగా ఉంటారని వాళ్ళకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువని ఏదైన సాధించగలమని ఎంతో ధీమాతో ఉంటారని చెబుతున్నారు.
ఇంచక్కని అధ్యాయనం
యేల్ యూనివర్సిటీ ఒక అద్భుతమైం అద్యాయనం చేసింది. దీర్గ్హాయుష్షు కోసం జన్యువుల పైన చేసిన ఒక అద్యాయనం ప్రతిరోజు క్రమం తప్పకుండా 30నిమిషాల పాటు పుస్తకాలు చదివే వాళ్ళు జీవితకాలం 23 నెలలు దాదాపు రెండేళ్ళు పెరుగుతుందని తేల్చింది.పుస్తక పఠనంతో జ్ణాపక శక్తి పెరుగుతుందని ఒత్తిడి ఆందోళన చాలా కాలం వరకు రావని అధ్యాయనం వల్ల కలిగే తెలివితేటలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడేలా చేస్తాయని అసలు ముందుగా పుస్తకపఠనం ఆరోగ్యవంతమైన అలవాటని పరిశోధనలు తేల్చాయి.
అంతగా అతుక్కోవద్దు
రోజంతా కంప్యూటర్ తో పని చేస్తుంటే సాయంత్రానికి మణికట్టు చేతులు సమస్యల్లో ఇరుక్కుపోతాయి. ముంజేతులు ఎప్పుడు నొప్పి పెడుతూ ఉంటాయి. ఈ నొప్పి మొద్దు భారీపోవటం అంటే కార్టల్ టన్సెల్ సిండ్రోమ్ వల్ల అంటారు డాక్టర్లు. ఇదేదో భయంకరం అనుకోనక్కర్లేదు. కాసేపు కంప్యూటర్ నుంచి బయటకు రావటం ప్రతి అరగంటకు ఒక్క ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవటం .కీ బోర్డ్ వాడుకోవాలి. కూర్చున్న కుర్చీ సరైన ఎత్తులో ఉండాలి .కీ బోర్డ్ మౌస్ మో చేతల కంటే […]
మెసెంజర్ కిడ్స్ వద్దు
పదమూడేళ్ళ పిల్లల కోసం ఫేస్ బుక్ తీసుకువచ్చిన మెసెంజర్ కిడ్స్ యాప్ వెనక్కి తీసుకొమ్మని చిన్న పిల్లలకు యాప్ తేవటం బాధ్యత రహితమని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ వందల మంది వైద్య నిపుణులు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ కి బహిరంగ లేఖ రాశారట. మెదడు పరిపక్వత లేని వయసులో సోషల్ మీడియా పిల్లలకు క్షేమం కాదని డాక్టర్లు రాస్తే ఆన్ లైన్ సేప్టీ నిపుణుల సహాయంతో యాప్ రూపొందించమని మెసెంజర్ యాప్ ఓపెన్ […]
ఎంత అన్యాయం
ఆర్ధికశాఖ నివేదిక ఏమంటోందంటే భారతీయ సమాజంలో ఇంకా అబ్బాయే వంశాన్నీ ఉద్దరిస్తారనే ఆలోచన పోలేదు.అలా కొడుకు కోసం ఎదురుచూస్తూ 2 కోట్ల 10లక్షల మంది ఆడపిల్లల్నీ కన్నారట. దంపతులు ఇప్పటికి లింగ నిర్ధారణ పరిక్షల వల్లనూ పుట్టబోయేది ఆడపిల్ల అయితే అబార్షన్ల వల్ల భారతీయ జనాభాలో 6 కోట్ల 30 లక్షల మంది అమ్మాయిలు తుడిచిపెట్టుకు పోయారని ఈ ఆర్ధిక సర్వే చెపుతుంది. ఇంకా ఘోరం ఏమిటంటే మగబిడ్డ పుట్టాలంటే ఫలానా ప్రత్యేక మైన రోజున దంపతులు […]
కేవలం ఆహార లోపం
హైదరాబాద్ లోని వి.ఆర్.కె ఉమెన్స్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ,షాదన్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు జంట నగరాలలో ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే గర్భిణులపై చేసిన సర్వేలో ఎంతో మందిలో రక్త హీనత ఎక్కువగా ఉందని తెలపింది.ఎక్కువ చదువు లేక ,పౌష్టిక హార లోపం వల్ల అనారోగ్య కరమైన జీవన శైలితో ఈ గర్భిణుల్లో అనీమియా కనిపిస్తుందని చెపుతున్నారు. ఖరీదైన ఆహారం కాకపోయినా అతి సామాన్యమైన భోజనంలోనూ ఆకు […]
ఇద్దరికీ ఒకేలా
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఎప్పుడు ఒకడి దృష్టి ఇంకొకరి పైనే ఉంటుంది. డ్రెస్లు,బోమ్మలు ఏది ఇచ్చినా అది అవతలి వాళ్ళదే నాకంటే బావుంది అని తగుపెట్టుకొంటారు. ఇంకా ఇలా అన్న చెల్లెళ్ళు ,ఆక్కతమ్ముల్లు కోసం మార్కెట్ లో సిద్దంగా ఉన్నాయి బ్రదర్ అండ్ సిస్టర్ మ్యాచింగ్ డ్రెస్ లు .రెండు డ్రెస్ లు ఒకేలా ఉండవు. రెండు ఒకే రకం బట్టలు ఎవరికి వాళ్లకు ఫ్యాషన్ గా ఉండేలా రూపొందిస్తున్నారు. అమ్మాయిలకు పుష్కలంగా జాకెట్లు,గౌన్లు,గాగ్రాలు ,క్రాప్ టాప్ […]
వృధా కానివ్వరు
ఎన్నెళ్లయినా వాడుకున్నా బోర్ కొట్టాల్సిందే కానీ జీన్స్ పూర్తిగా పాడైపోవటం ఉండదు.ఒక్క అమెరికా లోనే కోటీ 31 లక్షల టన్నుల టెక్స్ టైల్స్ వృధాగా అయిపోతున్నాయట. ఎన్నో జతల జీన్స్ ఏమై పోవాలి. వాటిని ఏం చేయాలి .ఇదిగో లీవైస్ కంపెనీ ఈ జీన్స్ రీసైక్లింగ్ పద్దతి కనిపెట్టింది. క్లాత్ వృధా అవ్వకుండా కుషన్ కవర్లు, బ్యాగ్ లు ,చెప్పులు,బీన్ బ్యాగ్లు ,ఫోటో ప్రేములు బుక్ స్టాండ్ లు వంటి ఇంటికి పనొకోచ్చె ఎన్నో రకాల వస్తువులు […]
ఇలాంటివి చాలా అవసరం
గంటల కొద్దీ కూర్చుంటే ,విమాన ప్రయాణాలు చేస్తుంటే ,కాళ్ళు ముడుచుకొని కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కాలి రక్తనాళాల్లో సమస్యలుంటే మరీ ఇబ్బంది .ఇలాంటి సమస్యలు ఉంటే డాక్టర్స్ కంప్రెషన్ సాక్స్ వేసుకొమ్మని సిఫార్స్ చేస్తున్నారు. ఇవి మోకాళ్ళ వరకు ఉంటాయి. రక్త ప్రసరణ సాఫిగా జరిగిపోయోలా చేస్తాయి. దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువ సేపు కూర్చోని పని చేసేవాళ్ళు ,కాలి రక్త నాళాల సమస్యలుంటేనూ ఇవి ధరించటం ఆరోగ్యం అంటున్నారు. ఆన్ […]
ఇవి పండగ స్పెషల్స్
శ్రావణ మాసపు ప్రత్యేక డిజైన్లు ఈ మ్యాంగోమాల హారాలు ,నెక్లెస్ లు ,చెవికి పెట్టుకొనే జుంకీలు ఈ పండగల్లో చక్కని ప్లెయిన్ పట్టు అనార్కలీ వంటి వస్త్రశ్రేణి ఇవి .సంప్రదాయమైన ఆభరణాలు .ఈ వేడుకల్లో మామిడి పిందెల డిజైన్ చీరెలకు ,చక్కని జరీ చీరెలకు ఈ ఆభరణాలు కరెక్టుగా మ్యాచ్ అవుతాయి. ప్లాట్ డైమండ్స్ సిగింల్ కట్ డైమండ్స్ కెంపులు ,పచ్చలు ముత్యాలు కలగలసిన మ్యాంగోమాలలు ప్రత్యేకం. జూకాలు గాజులు ఇవే డిజైన్ లతో పండగ స్పెషల్ […]
అరచేయంత నగ
చిన్న ముత్యం ,లేదా వజ్రం ,విలువైన రాయితో వేలికి బంగారు ఉంగరం పెట్టుకోవటం ఒకప్పటి ఫ్యాషన్. ఇప్పుడు వేలు మొత్తం కప్పేసేలా పోలిన జ్యువెలరీ వచ్చింది. అన్ కట్ డైమండ్స్ ను బంగారు ఫాయిల్ పేపర్ తో పొదిగిన అందమైన ఉంగరాలు ఇవి.మేలుజాతి రాళ్ళు బంగారు ఫాయిల్ తో మీనాకారి పద్దతిలో కుందన్ జ్యువెలరీలో కూడా ఈ ఉంగరాలు చాలా బావుంటాయి. ఇవి అరచేతి వెడల్సును ఉండే పెద్ద ఉంగరాలు. చేతి గాజును, వేలి ఉంగరంతో చైన్ […]
ప్రతి రోజు ఓ ప్యాక్
ఎక్కువ గంటలు కంప్యూటర్ దగ్గర పని చేసే వాళ్ళకి అలసటతో కళ్ళ కింద నల్లని వలయాలు వస్తూ ఉంటాయి. కొంత వంశ పారంపర్యంగా సమస్య కావచ్చు. కొంత వరకు నిద్ర లేక పోవటం,రాత్రి వేళ పని చేయటంతో ఒత్తిడి ,అలర్జీ ,రక్త హీనత ,అస్తమా డీ హైడ్రెషన్ ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. డాక్టర్ల సలహాతో తీసుకొనే అండర్ ఐ క్రీమ్ పూతలు వాడుతున్న కొన్ని వంటింటి పదార్థాలతో కూడా ఫేస్ ఫ్యాక్ వేస్తుంటే తొందరగా తగ్గిపోతాయి. […]
నిర్లక్ష్యం చేయవద్దు
శారీరక సమస్యలు ,ముఖ్యంగా కౌమార దశలో నెలసరి విషయంలో ఇతరుల అనుభవాలు వైద్యంలా తీసుకో కూడదు. శరీరకంగా ఎవరి స్థితి వారిదే. 15 సంవత్సరాల పిల్లల్లో నెలసరి ముందుగా వస్తుంది.అది అంతే అని నిర్లక్ష్యం వద్దు. 21 రోజుల కంటే ముందే వస్తున్న ,35 రోజుల పాటు రాకపోయిన సమస్య లాగే చూడాలి. అమ్మాయిలలో ఏడు రోజులు మించి రక్త స్రావం అవుతున్న ,రెండు గంటల వ్యవధిలో శానిటరీ న్యాప్ కీన్స్ మారుస్తున్నా అది అధిక రక్త […]
చక్కని లాంగ్ గౌన్ లు అందం
పెద్ద వాళ్ళతో సమానంగా పిల్లల దుస్తులు వస్తున్నాయి. ఆధునిక వస్త్ర శ్రేణిలో అందమైన డిజైన్లు చక్కని ప్రింట్లు పిల్లల కోసం వస్తున్నాయి. ఎన్నో రంగుల్లో మిక్స్ డ్ గా ఉన్న సిల్క్ గౌన్లు చాలా బావుంటాయి.పూల డిజైన్లు ఎప్పటికీ ష్యాషన్ . డిజిటల్ ప్రింట్స్ స్పెషల్ లుక్ ఇస్తాయి. ఇక చక్కని లాంగ్ పైకి పూసలతో చేసిన ఎంబ్రయిడరీ బ్లౌజ్ లు ,పూలతో కుట్టిన క్రోషెట్ తరహా టాప్ లు పూల మోటెఫ్లు కుట్టిన టాప్ లు […]
ఆహారంతో పరిష్కారం
ప్రపంచ దేశాలల్లో రక్త హీనత భారిన పడుతున్న మహిళల శాతం దక్షిణాసియా దేశాలైన భారత్ ,పాక్ లోనే ఎక్కువని అధ్యయనాలు చెపుతున్నాయి. పోషకపదార్థాల లోపం ,నెలసరిలో అధిక రక్త స్రావం. కొన్ని శస్త్ర చికిత్సల వల్ల కూడా రక్త హీనత రావచ్చు. కౌమార దశలో ఇనుము పోషకం ఎక్కువ అవసరం అవుతుంది. చికెన్ ,లివర్,గుడ్డులోని పచ్చసొనల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. వేయించిన శనగ పప్పు ,ఉలవలు,బొబ్బర్లు,పెసలు ,ఎర్ర పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. గోరుచిక్కుడులో ఐరన్ తో పాటు […]
ఇంటి నుంచి పని
ఇంట్లో ఖాళీ సమయాల్లో కొన్ని చిన్న పాటి వ్యాపారాలు నడపవచ్చు.పర్యావరణానికి హాని కలగించని వస్తువుల తయారీ ఎంచు కొంటే మంచింది. పేపర్ బ్యాగ్స్ ,జ్యూట్ బ్యాగ్స్. తయారి వంటివి ఒక నెల రోజుల ట్రైనింగ్ తీసుకొంటే మొదలు పెట్టవచ్చు. ఇంకో ఐదారుగురు ఆడవాళ్ళకు కూడా పని కల్పించవచ్చు. జ్యూట్ తో తయారు అయిన హాండ్ బ్యాగ్స్ ,సూట్ కేసులు ,షాపింగ్ బ్యాగ్స్ ఫొల్డర్స్ ప్రోషేషనల్ బ్యాగ్స్, విండో కర్టెన్స్ కూడా తయారు చేయవచ్చు. సాధారణంగా ఉన్న వాటి […]
ఇది ప్రాచీన వైద్యం
ఫుట్ మసాజ్ వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ .పాదాలను నెమ్మదిగా మృదువుగా మసాజ్ చేస్తుంటే విశ్రాంతిగా ఉంటుంది, కొన్ని ప్రత్యేక ప్రెజర్ పాయింట్లపై ఒత్తిడి కలిగిస్తే శక్తి ప్రవహిస్తుంది. ఆరోగ్యథేరపీలు వాడే పరిమళ భరితమైన నూనెలు అదనంగా విశ్రాంతిని ఇస్తాయి.పాదాల మసాజ్ శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా సంప్రదాయ థీమ్ ఫుట్ మసాజ్ లు చేస్తున్నారు. ఈ ప్రాచీన వైద్యం అనే ప్రధాన ఆరోగ్య ప్రజర్ పాయింట్లను అనుసంధానం చేస్తూ ప్రధాన […]
బోర్ గా ఉందా?
రోజు ఒకే తరహ పనీ ,ఆఫీస్ పరుగులు ,విసిగించే పని గంటలు జీవితంలో ఎగ్జైట్మెంట్ ,కొత్త దనాన్ని హారించే స్తాయి. అప్పుడిక విసుగు, నిర్లిప్తత మిగతా నెగిటివ్ థాట్స్ మనలో చేరి యాంత్రికంగా ఉండి లైఫ్ అనిపిస్తే వెంటే అందులోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మన చుట్టు ఎంతో కొత్తదనం ఉంది. ఎటోచ్చి మనం దాన్ని కనిపెట్టాలి. వీకెండ్స్ కాస్త బయటికి ఫ్యామిలీ తో వెళ్ళిటం కొత్త నైపుణ్యలు నేర్చుకోవటం ,పార్టీలు, కొన్నీ సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు […]
ఇలా తింటేనే ఆరోగ్యం
పిల్లల ఆహారంలో నాలుగు టోమెటో, బీన్స్ చేర్చమంటున్నారు పరిశోధకులు. టోమెటోల్లో ఉన్న ఫినాలిక్ మూలకాలు మంచివి. ఫాలి ఫినాల్స్ సహాజమైన యాంటీ ఆక్సిడెంట్లు బీన్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. వీటిలో ఫ్లేవనాయిడ్స్ తో పాటు విటమిన్ కె కాల్షియం మెగ్నిషియం ఫాస్పరస్ లు ఎక్కువగా దొరుకుతాయి. పిల్లలకు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు ఇష్టంగా తింటున్నారని ,పంచదార వస్తువులు అందనీయకుండ ,తేనే ,బెల్లం వాడిన తియ్యని పదార్థాలు తిననిస్తే రోగ […]
క్రాష్ డైట్ వద్దు
సాధారణంగా భోజనం తిన్న ,చిరు తిళ్ళు తినక పోయిన గంటల కొద్దీ కూర్చునే ఉద్యోగాలు బరువు పెంచేస్తాయి.22 నుంచి 25 ఏళ్ళ వయసులో ఐడియల్ వెయిట్ , 54 నుంచి 58 కేజీలుండాలి. సర్జరీలు ,క్రాష్ డైట్లు అస్సలు ఈ సమస్యను పరిష్కారించవు. ఒక వేళ ఎలాగోలా బరువు తగ్గిన ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ లేకపోతే మళ్ళీ యధావిధిగా బరువు పెరగటం ఖాయం .కడుపు మాడ్చుకొంటే అనారోగ్యం ,రోటిన్ ఎక్సర్ సైజ్ కొనసాగిస్తే ట్రేడ్ మిల్ పైన […]
