Friday, 31 Jul, 2026

వేధింపులు పెరిగాయి

వర్క్ ప్లెస్ లో స్త్రీల పైన జరుగుతున్న లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయనీ ,బాధితుల నుంచి సిటీ పోలీసులకు నెలకు 40 వరకు లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందుతుండగా అందులో కనీసం నెలకు మూడైనా పని చేసే చోట ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించే ఫిర్యాదులు ఉంటున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ చెపుతున్నారు.ఇదే విషయాన్ని షీ టీమ్ ఏసిపి నర్మద మాట్లాడుతూ ఫిర్యాదులు చాలా తక్కువే వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఫిర్యాదు […]

ఇది కాలేజీ స్టైల్

ఒకప్పుడు చిన్న పిల్లల గౌన్ల పైన కుచ్చిళ్ళను వరుసలుగా కుట్టించే వారు.అదే ఫ్యాషన్ ఇప్పుడు అమ్మాయిల డ్రెస్ ల పై సందడి చేస్తున్నాయి. సాధారణంగా ఈ రఫుల్స్ ని విడిగా కుట్టి డ్రెస్ లకు జత చేస్తారు. అంచులు చక్కగా పైపింగ్ చేసి ఈ కుచ్చిళ్ళను దుపట్టాలకు ,బ్లౌజ్ లకు జతచేస్తారు. సాధా చీరెకు జతగా రఫుల్ హ్యాండ్ బ్లౌజ్ చాల బావుంటుంది. వాటర్ ఫాల్ రఫూల్లా మెడచుట్టూ ఉన్నా బాగానే ఉంటుంది. అనార్కలీ డిజైన్స్ కి […]

ముఖ్యమైన ఔషధం

యునానీ వైద్యంలో తేనే ముఖ్యమైన పదార్ధం .ఈ తేనేలో ఎన్నో రకాల దినుసులు కలిపి అనేక రుగ్మతలను పొగోడతారు. దాల్చిన చెక్క ,తేనే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయంలో బ్రెడ్ పైన రోట్టెలపైన వేసి తింటే ధమనుల్లో కొవ్వు పేరుకోదు. గుండెపోటు రాదు. తేనేలో దాల్చిన చెక్క పొడి కలిపి రెండు చుక్కల నీటిలో పేస్ట్ లాగా చేసి కీటకాలు కుట్టిన చోట పట్టీలా వేస్తే నిమిషాల్లో బాధ పోతుంది. జుట్టు ఊడిపోతుందని ఆదుర్దగా ఉంటే […]

కాస్త కోపం మంచిదే

కొన్ని అధ్యయనాలు సంతోషపెడుతాయి. మృదువుగా ,మంచిగా ,సుతిమెత్తగా మాట్లాడగలిగితే అందరూ మెచ్చుకంటారు. అదే కోపిస్టి వాళ్ళకి అందరూ దూరంగా ఉంటారు. కానీ కోపాన్ని ఒక స్థాయిలో ప్రదర్శించగలిగితే ప్రాణాంతక వ్యాధుల ముప్పుతగ్గిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కోసం ప్రదర్శిస్తే స్ర్రేస్ హార్మోన్ కార్టిసోల్ స్థాయిలో తగ్గుతాయంటున్నారు. కనుక శరీరక మానసిక ఆరోగ్యం కోసం కోపాన్ని ఒక పరిమితిలో మాటల్లో వ్యక్తం చేయటం ఇష్టమైన వారితో షేర్ చేయటం మంచిదే అంటున్నారు. ఇలా చేస్తే మంఉదు కోసం తీవ్రత దాని […]

శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం

యోగా చేయటం కోసం యోగా మ్యాట్ వాడుతూ ఉంటారు. ఆరోగ్యం కోసం యోగా మ్యాట్ ను చాలా పరిశుభ్రంగా ఉంచు కోవాలి. మ్యాట్ కొద్దిగా సాయిల్ట్ అయితే స్ర్పే బాటిల్ డ్యాంప్ స్పాంజ్ లేదా సాఫ్ట్ ర్యాగ్ ను పొల్యూషన్ కోసం వాడాలి. రెండు కప్పుల నీరు నాలుగు చుక్కల డిష్ వాష్ పోప్ కలిపి ఉపయోగించాలి.సాయిల్ట్ ప్రదేశంలో రచ్ చేసి మంచి నీటితో కడిగేయాలి. యోగా మ్యాట్ ఒరిజినల్ షేప్ మారకుండా ఉండాలంటే వాటిని గట్టిగా […]

వట్టి పాదాలతో నడక

చెప్పులు లేని వట్టి పాదాలతో తడిగడ్డిపైనో, నేలపైనో అడుగులు వేస్తే ఆహ్లాదమే కాదు అదనపు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. నేలకు శరీరక భాగం తగిలి ఏ భాగంలో నొప్పులున్న తగ్గుటానికి ఉపకరిస్తుంది. భూమిలోని ఛార్జెడ్ ఎలక్ట్రాన్స్ ను శరీరం గ్రహిస్తుందనీ పరిశోధకులు చెపుతున్నారు. పాదాలకు భూమి తాకటం యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. ఇన్ ఫ్లమేషన్ కు కారణం అయ్యే పాజిటివ్ ఫ్రీ రాడికల్ ను బ్యాలెన్స్ చేస్తుంది.  ఒక 20 నిమిషాల ఎర్తింగ్ నొప్పిని ఇన్ ఫ్లమేషన్ […]

కళ్ళ అలసటా ?

రోజంతా పనితో కళ్ళు అలిసిపోతాయి. జీవంతో లేనట్లు అలసటగా ఉంటాయి. అలంటప్పుడు ముందు కళ్ళ పై చల్లని నీళ్లు చిలకరించుకుంటే ఆ అలసట కాస్త తగ్గుతుంది. బయట నుంచి రాగానే పచ్చి పాలలో దూది ముంచి కళ్ళ చుట్టు తుడుచుకోవాలి.పల్చని దూదిని చల్లని పాలలో ముందు కాసేపు కళ్ళ పై ఉంచుకోవాలి. అలాగే చల్లని కీర రసంలో దూదు పొరను ఉంచి కాసేపు కళ్ళ పై ఉంచుకున్న కళ్ళ అలసట పోయి కళ్ళు తేటగా అవుతాయి.గ్రీన్ టీలో […]

వీటిని ఫాలో అవ్వచ్చు

ఆహారం తినే ముందర చెక్కర లేని చూయింగ్ గమ్ చప్పరిస్తే క్రేవింగ్స్ తగ్గిపోతున్నాయని 36 తక్కువ క్యాలరీలు తీసుకుంటారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బ్రేక్ ఫాస్ట్ డిజార్ట్ తో కలిపి తినడం మంచి అలవాటు కాకపోయినా మంచిదే అంటున్నారు. చిన్న కూకిని హై ప్రోటీన్,హై కార్భో హైడ్రేట్స్,బ్రేక్ ఫాస్ట్ తో కలిపి ఇష్టంగా తీసుకోవచ్చు.కార్భో హైడ్రేట్ లో కార్భో హైడ్రే ట్ లో క్యాలరీ డైట్ వల్ల బరువు తగ్గే వీలుంటుంది. అసలు తిండివైపు మనసు మళ్ళకుండా […]

నలిగేది పిల్లలే

భార్య భర్తల మధ్య కోపాలు వాగ్వాదాలు జరగడం మాములే ఎవరో ఒకళ్ళు సర్దుకుపోతారు.మాములుగా జీవితం గడిచిపోతూ ఉంటుంది. కాని ఆ కాస్త సమయంలో ఇంట్లో ఉండే సరిగ్గా ఊహరాని పిల్లలు మాత్రం ఈ వాతావరణానికి బెదిరిపోతారు.ఒక్కోసారి అమ్మ,నాన్న విడిపోతారెమో అన్న భయంతో వణికిపోతారట.ఇద్దరు ఎడమొహం,పెడ మొహంలో ఉన్న పిల్లల్లో కలిగే ఒత్తిడి అంతా ఇంతా కాదు. వాళ్ళకు మనసులో దిగులు ,చదువుల్లో ఏకాగ్రత పోతుంది. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దవాళ్ళు తమ తగువులు,అసంతృప్తితో పిల్లల దగ్గరకు రానివ్వద్దు […]

ప్లాన్ చేసుకోండి

పెళ్ళయిన జంటలు తొలి రోజుల్లో చాలా సుఖంగా సంతోషంగా గడుపుతారని నేటి వరకు నమ్ముతున్నాం. కాని పరిశోధకులు ఎంతో మందిని ఇంటర్యూ చేసి పెళ్ళయిన మూడో సంవత్సరం వరకు కాపురం చాలా మురిపెంగా సాగుతుందంటున్నారు. అప్పటికి దంపతులు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఒకరి లోపాలు ఒకరు భరించే స్థాయిలో ఉంటారు. అక్కడ నుంచి తమ దాంపత్య బంధాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు. సంసారంలోని ఆర్ధిక సమస్యల పైన ఒక అవగాహన వస్తుంది.ఇక ఐదో ఏడు […]

మేలు చేసే బొప్పాయి

రుచికి, ఆరోగ్యానికి దివ్యంగా ఉపయోగపడుతుంది కనుక బొప్పాయిని దేవతల పండు అంటారు. కొలెస్ట్రాల్ ధమనుల్లో అట్టగట్టుకుపోకుండా నిరోధించటంలో ఈ పండు ఉపయోగపడుతుంది. పోషక విలువలు నిండుగా ఉంటాయి. కంటి చూపు కాపాడుతుంది. బొప్పాయి నుంచి వచ్చే పాలలో ఔషధ గుణాలున్నాయి. గృహ వైద్యంగా ఎన్నో రుగ్మతలకు పచ్చి బొప్పాయి పాలు ఉపయోగిస్తారు.పేగుల్లో నులి పురుగులు తగ్గించేందుకు పెద్దవాళ్ళు ,పిల్లలు ఈ బొప్పాయి పాలు తీసుకుంటారు.  నోటిలో పుండ్లు తగ్గించేందుకు కూడా బొప్పాయి పాలే ఔషధం. చర్మ వ్యాధులు […]

ఆరోగ్య దినుసులు

వంటగదిలో సుగంధ ద్రవ్యాల వాడకం పెరిగిన కొద్ది ఆరోగ్యం, శరీరానికి శక్తి వస్తుంది. యాలకులు కలిపిన పదార్ధాలు అత్యంత సామర్ధ్యంతో పనిచేస్తాయి. వీటిలో ఉండే ఎసెన్షియల్ ఆయిఅల్ జీర్ణశక్తిని పెంచుతుంది. లవంగాల్లో మాంగనీస్, ఆర్డీఎ ఖనిజం లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది.  దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతుంది. శక్తిని ఇస్తుంది. ధనియాలు టాక్సిసిటీ స్థాయిని తగ్గిస్తాయి. కుంకుమపువ్వు సహజ యాంటీ డిప్రెసెంట్. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.  జాజికాయలో ఉండే మిరిస్టిగన్ అనే పదార్ధం బ్రెయిన్ […]

ఫోటోల శక్తి

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళవీ,ప్రేమించే వాళ్ళవి ఫోటోలు చూడమంటునారు ఎక్స్ పర్ట్స్.  మనసు ఒత్తిడిగా ఉద్రేకంగా లేదా డల్ గా ఉంటే దాన్ని సమర్ధవంతమైన మార్గాల ద్వారా ఎదుర్కోవాలి. ఈ ఒత్తిడికి మొదటలోనే చెక్ పెట్టకపోతే అది కాలం గడిచే కొద్ది ప్రమాదం ఐపోతుంది. దాన్ని ఎదుర్కోనే మార్గల్లో ఒకటి మనకు ఇష్టమైన ఫోటోలు చూస్తూ మనసు నెమ్మది అయ్యేలా చూసుకోవటం ఇది మెదడును ఇబ్బంది పెట్టే విషయాలను నెమ్మదింపచేస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి.మనకు ఒత్తిడిని […]

ఈ పోస్ట్ సక్సెస్ ఫుల్

సుహాసిని, అనందిత ఇద్దరూ అక్క చెల్లెళ్ళు .2014లో ప్రొటీన్ బార్ ,స్నాక్ బార్ ,బ్రౌచ్ బార్ వంటి వివిధ రకాలైన పేర్లతో తమ ఉత్పత్తులను యోగా బార్ పేరుతో మార్కెట్ లోకి తెచ్చారు. డ్రై ఫ్రూట్స్ ,తేనే ,సుగంధ ద్రవ్యాలు, ఓట్స్,గుమ్మడి గింజలు చియా గింజలూ,బాదం ,నువ్వులు,పొద్దుతిరుగుడు,అవిసె,కొబ్బరి ,పుచ్చ గింజలు, డార్క్ చాక్లెట్ ఇవన్ని కలిపి తమ ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినేందుకు వీలుగా ఉంటాయి. ఇవి శరీరక ఆరోగ్యం […]

కాస్త ట్రెండీగా

ఆఫీస్ కు వెళ్ళే అమ్మాయిలు ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉండాలనుకొంటారు. దుస్తుల ఎంపికలో కాస్త జాగ్రత్తా పడితే ఎప్పుడూ ఫ్యాషన్ గా కనిపించవచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. తెలుపు నలుపు రంగు కుర్తీలకు లెగ్గింగ్స్ జీన్స్ బావుంటాయి.బూడిద రంగు నీలం జీన్స్ కు ట్యానిక్ లు కాస్తాన్ లు సరిగ్గా సరిపోతాయి. తెలుపు నలుపు ఎరుపు లెగ్గింగ్స్ కు ఏదైనా బావుంటాయి.చీరెలు కట్టుకోవాలనిపిస్తే ప్లెయిన్ జార్జెట్ హ్యండ్ లూమ్ చీరెలపైకి అలంకారి , మల్టీకలర్ బ్లౌజ్ లు చక్కగా […]

అద్భుత సృష్టి!

ప్రపంచలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్స్ చిత్రించిన చిత్రకారుడు పికాసో.ఆయిన 1955లో గీసిన పెయింటింగ్స్ లో ఒక దాన్ని వేలం వేస్తే 179 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా రికార్డ్ సృష్టించింది. 1954-55మధ్య పికాసో వరసగా పది ,పదిహేను చిత్రాలు గీశారు. అల్జీమర్ మహిళలు అన్న పేరున ఎన్నో భంగిమలతో వారి నివాసాలలో కనిపించే అమ్మాయిలను పెయింటింగ్స్ వేశారు పికాసో. వాటిలో వెర్షన్ ఓ అనేది పికాసో గీసిన అత్యంత ప్రముఖమైనదిగా గుర్తించారు.

ఫ్లోటింగ్ విలేజ్

కర్రల ఇళ్ళు ప్రాచీన శతాబ్ధాలనాటి జీవితం.కేవలం నీళ్ళుల్లోనే జీవనం చూడాలి అనుకొంటే సెంట్రల్ కంబోడియాలోని టోన్లీ సాప్ పై గల కోమ్ సన్ ఫ్లోటింగ్ గ్రామానికి వెళ్ళాలి. గ్రామాల్లో జీవితం చుట్టు వాతావరణం సౌందర్యం పడవల్లో ప్రయాణం చేయాలనుకొనే విదేశీలు తప్పని సరిగా ఈ ఫ్లోటింగ్ విలేజ్ ని చూస్తారు. సరస్సు వడ్డునే ఎత్తైన కర్రల పైన గ్రామాలు నిర్మించుకొన్నారు గ్రామస్తులు. ఇవి నేలకు ఆరేడు మీటర్ల ఎత్తులో ఉంటాయి. పొడిగా ఉండే సమయంలో ఈ నిర్మాణాలు […]

రుచి గల పండు

ఈ సీజన్ లో పనస పండ్లు బాగా దొరుకుతాయి. పచ్చి కాయలతో స్పైసీ కూరలు ,చిప్స్ ,జామ్స్ ఇడ్లీలు తియ్యని హల్వా ఎన్నో రకాల పదార్ధాలు వండుకోవచ్చు. కాయలు పండాక కాయలోంచి వచ్చే తొనలు ,ఎంతో మధురమైన రుచితో ఉంటాయి. పనసకాయ బిర్యాని కూడా నోరూరిస్తూ ఎంతో బావుంటుంది. విటమిన్ ఎ,బి,సి,కాంప్లెక్స్ లు అత్యధికంగా ఉండటమేకాక అత్యుత్తమ యాంటీ ఆక్సీడెంట్స్ కు ఇవి మంచి ఆధారం పచ్చి తోనలతో కూరలు చేసుకోవచ్చు.గింజలు లేతగా ఉంటే కూర చాలా […]

గంట విశ్రాంతి మంచిదే

మధ్య వయసు దాటాకా ఆలోచన శక్తి,జ్ఞాపక శక్తి పెరగాలంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ గంట పాటు ఖచ్చితంగా నిద్రపోవలసిందే అంటున్నారు అమెరికా పరిశోధకులు. కొన్ని వందల మందితో అధ్యయనం సాగింది, కొందరిని భోజనం తర్వాత నిద్ర పొమ్మని , మరి కొందరిని మెలకువలో చురుగ్గా గడపమని సూచించారు. నెల రోజుల తర్వాత , విశ్రాంతిగా నిద్రపోయినా వారు చురుగ్గా ఆలోచించటంతో పాటు జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉందని రికార్డు అయింది.  జపనీయులపైన చేసిన ఈ పరిశోధన […]

ఇది సరైన సమయం

కొన్ని పరిశోధనల గురించి క్షుణంగా చదవాలి . అవి మనకు ఆరోగ్యపరంగా మేలు చేసేవి అయితే వెంటనే ఆచరణలో పెట్టాలి కూడా. బరువు తగ్గాలి అనుకొంటే మనం తీసుకోవలసిన ఆహారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నాం 12 గంటలలోపునే తీసుకోవాలి అంటున్నాయి పరిశోధనలు. కొన్నీ వందల మందికి ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొద్దీగా ఆహారం ఇస్తూ జీవక్రియలు వేగాన్ని ,కొవ్వు కరిగే క్రమాన్ని రికార్డు చేశారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నాం 12 […]