డార్క్ అండ్ లవ్ లీ
కెనడా నుంచి జైనాబ్ అన్వర్ అనే నటి డార్క్ అండ్ లవ్లీ పేరుతో పోస్ట్ చేసిన ఒక ఫోటోని లక్షల మంది అభినందిస్తున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన చిత్రకారిణి వసే కా నహర్ చామన చాయతో ఉన్న ఒక యువతి చిత్రాన్ని గీసి ఆ యువతి చేతిలో డార్క్ అండ్ లవ్ లీ పేరుతో ఉన్న ఒక బ్యూటీ క్రీం ట్యాబ్ ను ఉంచింది. నల్లగా ఉన్న అది కూడా గొప్ప అందమేనని చెప్పేందుకే నేను ఆ […]
ఇంటికి అందం
ఇల్లంత పూల కుండీలు పచ్చ పచ్చగా మొక్కలు ఉంటే చాలా బావుంటుంది. ఆ కుండీలు ఇంటి అందాన్ని పెంచేలా ఉండాలి. అందులో పచ్చని మొక్కలు మరింత సొగసుగా ఉండాలి.అప్పుడు మినీ కుండీలు వాటిలో పెరిగే సక్రులెంట్లు కనిపెట్టారు. ఇంటీరియర్ డెకొరేటర్లు బుల్లు బుల్లి కుండీలు జంతువులు,పక్షులు,పువ్వులు,గవ్వలు,కప్పలు ఆకృతిలో ముచ్చటగా ఉంటే వాటిలో పెరిగే సక్యులెంట్ ప్లాంట్స్ మరింత అందంగా ఉన్నాయి. ఇందులో చక్కని కుండీలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఇమేజ్ చూసి […]
పరిశ్రమ అన్ని ఇచ్చింది
ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొంటే నేను చేసిన ప్రయాణం అద్భుతం .ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇక్కడకు అడుగుపెట్టాను. నటిగా ,నిర్మాతగా నిలదొక్కుకున్నాను .ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన చిత్రపరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నాను అంటోంది అనుష్కశర్మ. ఆమె నటించిన సూయీధాగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈరోజు నేను వ్వక్తిత్వం ఉన్నా మనిషిగా నిలబడ్డాను అంటే చిత్రపరిశ్రమే కారణం .నువ్వు సరిగ్గా ఏది కోరుకంటే అదే ఇస్తుంది. పరిశ్రమ కాస్త ఎక్కువ తక్కువ ఇవ్వదు అంటోంది […]
ఎప్పుడైనా తాగవచ్చు
బ్రేక్ ఫాస్ట్ తర్వాత పాలు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుందా? పెరుగుతుందా అని చేసిన పరిశోధనలో తృణ ధాన్యాలు,బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొన్నాక పాలు తాగితే రక్తం చక్కెర నిల్వలు తగ్గయని రుజువైంది.ఇది మధుమేహ రోగులకు ఉపయోగపడే రిసెర్చ్.షుగర్ పేషంట్ల పాలు తాగటం మంచిది కాదని అభిప్రాయం ఉంది. కానీ ఈ తాజా పరిశోధన తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ,మధ్యాహ్నాం భోజనం తర్వాత కూడా పాలు తాగినా మంచిదే నంటున్నారు పరిశోధకులు.అధిక ప్రోటీన్లు […]
దివ్వంగా తల్లి ఆరోగ్యం
బిడ్డ పుట్టిన ఐదు నెలలు, అంతకుమించి వారికి పాలిచ్చిన తల్లుల ఆరోగ్యం చాలా బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి.బిడ్డకు పాలిచ్చిన తల్లుల్లో రోమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు35 శాతం తగ్గినట్లు ఒక రిపోర్ట్ చెపుతుతోంది. పుట్టిన బిడ్డకు పాలివ్వటం ద్వారా స్త్రీలు ప్రసవ సమయంలో పెరిగె బరువును తగ్గించుకోవచ్చని ,అంతే గాకుండా హార్మోన్ ల పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీరు చెబుతున్నారు. ఈ స్ట్రోజన్ హార్మోన్ పని తీరు తో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల రోమ్ము క్యాన్సర్ వచ్చే […]
కార్బో హైడ్రెడ్స్ అవసరం
ఇప్పుడు చాలా మంది కార్బహైడ్రెడ్స్ ఉండే డైట్ తీపుకోవటం మానేశారు,బరువు పెరుగుతామనే భయంతో పూర్తిగా వాటిని పక్కన పెట్టేశారు. కానీ లాసెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయన కారులు సుదీర్ఘకాలం అధ్యయనాలు నిర్వహించారు. 50నుంచి 55 ఏళ్ళ వయసు వారి ఆహారపు అలవాట్లపైన జరిపిన అధ్యయనంలో కార్బో హైడ్రెట్స్ అస్సలు తీసుకొని వారిలో 68 శాతం అకాల మృత్యువుకు దగ్గరయ్యారని కనుగొన్నారు. కార్బోహైడ్రెట్స్ తీసుకొన్న వారి శరీరం ,ఎముకులు ఆరోగ్యంగా చక్కగా ఉందని పాస్తా,బ్రెడ్ ,బంగాళదుంపలు తరుచూ తినే […]
రాగి ఇత్తడి పాత్రలు ఆరోగ్యం
రాగి,ఇత్తడి పాత్రలు వాడండి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. రాగి పాత్రల్లో మూడు గంటల పాటు నీటిని నిల్వ చేస్తే ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయట. దీనితో ఆ నీరు పరిశుభ్రంగా మారుతోంది. అలాగే ఇత్తడి బిందెలు జింక్ ,రాగి మిశ్రమంతో తయారు అవుతాయి.జింక్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఇత్తడి పాత్రల్లో నీరూ ఆరోగ్యం,అలాగే వంటచేకొన్న ఆరోగ్యమే .రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల అసిడిటీ,అజీర్ణం ,డయేరియా కీళ్ళ నొప్పులు […]
ఆస్కార్ కు అస్సామీ చిత్రం
దర్శకురాలు రీమాదాస్ ,రచయితగా నిర్మాతగా ,ఎడిటర్ గా ఛాయా గ్రహకురాలుగా అన్ని తానే అయి నిర్మించిన విలేజ్ రాక్ స్టార్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అ అస్సామీ చిత్రం విలేజ్ రాక్ స్టార్ పోటీల్లో నిలబడనున్నది.ఒక నిరుపేద బాలిక రాక్ బ్యాండ్ నడపాలన్న తన కోరిక నెరవేర్చుకొనేందుకు ఎంత తపించిందో ఈ చిత్రం […]
ముఖంపై ముడతలా?
ముఖంపైన ముడతలు అనిస్తుంటే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లు గుర్తించమంటున్నాయి అధ్యయనాలు. సాధారణంగా వృద్ధాప్యంలో మొహం,మెడ,చేతులపై ముడతలు కనిపిస్తాయి అవి సహజమే కానీ మధ్య వయసులో 40నుంచి50ఏళ్ళ వయసులో మొహాంపైన ముడతలు వస్తే మాత్రం గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయని గుర్తించి డాక్టర్ ను కలుసుకొండి అంటున్నారు అధ్యయనకారులు.శరీరంపై ఏర్పడే ప్రతి చిన్న మార్పు ఏదో ఒక విషయానికి సంకేతంగా భావించాలి. ముఖంపై ముదతలు అనిపించగానే ఏ ఫేషియల్ కు లేదా యాంటీ ఏ జింగ్ క్రీముల కోసం […]
ఎక్కడున్న అందమే
పురి విప్పుకొన్న నెమలి అందానికి ప్రతీక . అంత చక్కని నెమలి నగ్లో మెరిస్తే ఇంకెంత ప్రత్యేకంగా ఉంటుంది. బంగారంతో నెమలిని చెక్కటం కాస్త కష్టమే. జూకాలు, నెక్లెస్ సెట్ లో ఇప్పుడు నెమలి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. నగల్లో ఈ నెమలి చెక్కటం వల్ల కాస్త తరుగు పోతుంది కానీ నగల్లో పొదిగిన నెమలి అందం మాత్రం అద్భుతం. నెమలిని నిండుగా కనిపించేలా చేసేందుకు మెజనైట్స్ రుబీన్, ఎగురాల్ట్స్ వాడుతారు. ఈ రాళ్ళ అందంతో బంగారు […]
ఈమెకంటే అందమా?
అవయవమార్పిడి కాలుతో మిస్ ఇటలీ పోటీల్లో పాల్టొనాలను కొంది చియారా బోర్టి. ఆడిషన్స్ అయి అన్ని రౌండ్స్ లో ఎంపికై ఫైనల్స్ వరకు వెళ్ళింది. సెకండ్ రన్నరప్ గా నిలిచింది చియారాబోర్టి. ఈ ప్రయాణంలో రెండు మాటల్లో చెప్పినంత తేలిక కాదు. ఇటలీ లో 13 సంవత్పరాల వయసులో బైక్ పైన వెళుతున్నా చియారా కు ఆక్సిడెంట్ లో కాలు తొలగించి రెండు మూడు సర్జరీలు చేసి ప్రోస్థటిక్ కాలు అమర్చారు. నెమ్మదిగా తీరుకొంది.డ్రైవింగ్ మొదలుపెట్టింది.విండ్ సర్షింగ్ […]
ఇల్లు క్లీన్ గా ఉందా?
ఇల్లు శుభ్రం చేయటం ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి అంగుళాన్ని శ్రద్ధగా గమనించి మరీ క్లీన్ చేయాలి. గదుల్లో ,బీరువాలు,వంటగదిలో అలమార్‌లో,అందంగా హాల్లో వరసగా సర్ధిన పుస్తకాలు వీటన్నింటిపైన దుమ్ము పేరుకుకొంటుంది. కనీసం వారానికి ఒక సారైనా వీటి సంగతి పట్టించుకోవాలి. ప్రిజ్ డోర్ లు, హాండిల్స్, ఎలక్ట్రికల్ స్విచ్ లు అన్నింటిపైన అస్తమానం తాకుతూ ఉంటాం, కనుక బాక్టీరియా పేరుకొంటుంది. మొబైల్స్ స్క్రీన్స్ , రిమోట్ ఇంట్లో అందరూ బయటటి నుంచి రాగానే చేతిలోకి తీసుకొంటారు. […]
అత్యంత సమర్థురాలు
కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్నారు శ్రీవిద్య. భారీ వర్షాలతో కేరళ అల్లకల్లోలంగా ఉన్నా సమయంలో చాకచక్యంగా ఆమె పరిస్థితిని చేతిలోకి తీసుకొన్నారు. స్థానిక ఎమ్మేల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో బలమైన బృంధాన్ని తయారు చేయగలిగారామె. కూర్గు కాఫీ తోటలు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం అవటం వల్ల సందర్శకుల తాకిడి ఎక్కువే. ముందస్తూ ప్రణాళిక లేవీ లేకరపోవటం వల్ల పర్యాటకులు అక్కడికి వచ్చేశారు. శ్రీవిద్య పర్యాటకులను […]
ఇంచక్కని చీరెలు
ఇవి చేనేత వస్త్రాలకు మంచి రోజులు.గద్వాల్ ,మంగళగిరి ,ధర్మవరం ,నారాయణపేట ,ఉప్పాడ,బందరు,మాధవరం,పోచంపల్లి ఎమ్మిగనూరు, పోలవరం పెడన ఇవన్ని నేత చీరెలకు ప్రసిద్ది చెందినవి. ఈ నేత చీరెలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఎలాంటి సందార్భానికి అయినా సరిగ్గా మ్యాచ్ అవుతాయి. కాంబినేషన్ బ్లౌజ్ గురించి పెద్దగా ఆలోచించే పని లేదు. చాలా వరకు ఈ నేత చీరెల్లో నలుపు ,తెలుపు కాంబినేషన్లే ఉండాలి. పోచంపల్లి ఇకత్ లకు చీరె మొత్తం డిజైన్ కూడా ఉంటుంది. గద్వాల్, […]
ఏ డ్రెస్ కైనా మ్యాచింగ్
చల్లని జల్లులతో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇది. త్వరలో చలి రోజులు కూడా రాబోతున్నాయి.డిజైనర్లు వాతావరణానికి తగ్గట్టు కొత్త డిజైన్లు అందిస్తారు. ఈ రోజుల్లో లాంగ్ జాకెట్స్ ధరించటం కొత్త ట్రెండ్ .నెట్టర్, బెనారస్ పట్టుతో చేసే ఈ లాంగ్ జాకెట్స్ సాధారణమైన రోజుల్లోనూ ,పెళ్ళిళ్ళు, సంప్రదాయ వేడుకలకు కూడా అందం ఇస్తాయి. పట్టు లెహాంగా క్రాప్ టాప్ వేసుకొని జతగా లాంగ్ జాకెట్ ధరిస్తే వేడుకకే ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండవచ్చు. కాలేజీ ఈవెంట్స్ ,స్టేజ్ షోలలో […]
తేలికైన మేకప్ చాలు
కొత్తగా జాబ్ లో చేరాక డ్రెస్కోడ్ , అలంకరణ మరీ కాలేజీ అమ్మాయిల్లా కాకుండా కాస్త మర్చితే బావుంటుంది అనుకొంటారు యువతులు. మేకప్ ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే మెరిసే అలంకరణ సామాగ్రిని కాస్త దూరం పెట్టండి. మ్యాటీరకాల్నీ ఎంచుకోమంటారు. కళ్ళకు వాటర్ ఫ్రూప్ మస్కార్ ఐలనర్ అయితే రోజంతా ఆ తాజాదనం ఉంటుంది. పెదవులకు అవుట్ లైన్ గీసుకొని లిప్ స్టిక్ వేసుకొని ఆ తర్వత పౌడర్ అద్దుకోవాలి. కను బొమ్మలకి జెల్ లైనర్లు వాడలి. మొహానికి […]
అందానికి రాజస్థాన్ పట్టు
సాదాపట్టు చక్కని అంచులు స్పెషల్ గా పండుగ ఎట్రాక్షన్ గా ఉండేవి. అలా సాధాగా హెవీ బార్డర్ తో ఉండే చీరెకు భారీగా డిజైన్ చేయిస్తే ఎంబ్రాయిడరీ జోడిస్తే అద్దకాలతో కొత్త హాంగులు తేస్తే ఇంకా ఎంతో అందం. అతి మామూలు నూలు చీరెలకే అద్దకం ఇస్తే రాజస్థానీ పట్టు ఇంకెంత అందం ఉండాలి. ఇవి ప్లెయిన్ కలర్స్ తో వస్తాయి. పట్టు సింథటిక్ మిక్సుడ్ గా వస్తున్నాయి. వీటి అంచులకు మంచి సెర్విన్ వర్క్ చేయిస్తే […]
ఎంతో వేగం
అమెరికాకు చెందిన ముల్లెర్ కోరెనక్, ఉటాహ్ లో గంటకు 296 కిలోమీటర్ల వేగంతో సైకిల్ తొక్కి రికార్డ్ బద్ధలు కొట్టింది. సాధారణంగా ఎంతో కష్టపడ్డ గంటకు 100 కిలో మీటర్లు దాటటం కష్టం . అలాంటిది 8 కిలో మీటర్ల రేస్ లో మూడున్నర కిలోమీటర్ల వేగాన్ని అందుకొనేందుకు రేస్ కారు సాయం తీసుకొని మిగిలిన నాలుగున్నర కిలో మీటర్లూ స్వయంగా సైకిల్ తొక్కుతూ 296 కిలో మీటర్ల గరిష్ట వేగం అందుకొంది ముల్లెర్. గతంలో సైకిల్పై […]
సహాజంగా ఉండటమే ట్రెండ్
మేకప్ ట్రండ్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పెదవులకు గాఢమైన ఎరుపు ,ఎర్రటిని బుగ్గలు ఎక్కువ మేకప్ తో ఒకప్పటి ఫ్యాషన్ ట్రెండ్ నచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా కనిపించాలంటే మేకప్ చాలా తక్కువగా సహాజంగా ఉండాలి . బేసిక్ మేకప్ నే ఇప్పుడు ప్రపంచవ్వాప్తంగా ఎక్కువ మంది మహిళలు ఫౄలో అవుతున్నారు. ఇక కనురెప్పలకైతే ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. కళ్ళ నిండుగా కాటుక కొలకుల్లో సన్నగా పోదవాటి తీర్చి దిద్దటం మానేశారు. కళ్ళ అందం రెట్టింపు […]
ప్రసవ భయం వద్దు
బిడ్డకు జన్మనివ్వడం అంత ప్రాణాంతకం కాదు.అది ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా గుర్తించండి అంటున్నారు యూనివర్సిటీ ఆప్ హోల్ లో సీనియర్ ఫెలో రిసెర్చర్ గా పని చేస్తున్నా క్వాట్రియోఏనా జోన్స్. బ్రిటీష్ సైన్స్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తూ ఆమె తొలిసారి ప్రసవించినవారు తమ అనుభవం చాలా భయంకరంగా ఆన్ లైన్ లో షేర్ చేస్తుండటం వల్ల వాటిని చదివి గర్భిణీల్లో ఎక్కువ శాతం మంచి సహజమైన ప్రసవాన్ని కోరుకోవటానికి జంకుతున్నారని ఇలాంటి హర్రర్ స్టోరీస్ చదవకండి అంటున్నారు.చక్క్ని […]
