పోనీ ఇవి వాడితే
అస్తమానం మొహానికి ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోతాయి అని చాలా మందికి అనుమానం. అయితే ఈ ఫౌండేషన్ వాడవద్దు అనుకుంటె కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి.మేకప్ ఎక్స్ పర్ట్స్ బ్లేమిష్ బామ్ ,కలర్ కరక్షన్ క్రీమ్ వంటివి వాడుకోవచ్చు అంటారు. బ్లేమిష్ క్రీముల్లో మచ్చలు కూడా తగ్గుతాయి. వాటిలో నోరేషన్ క్రీమ్ లో ఉండే లక్షణాల వల్ల రీ జెనరేటింగ్ కు అవకాశం ఉంటుంది. చర్మం టెక్చర్ పెంచి ఫౌండేషన్ లాగే లైట్ కవరేజ్ ఇస్తాయి. అలాగే […]
నేటి నుంచి బతుకమ్మ పండగ
ఈ రోజునుంచి బతుకమ్మ పండుగ సంబరాలు పారంభం. శ్రీ చక్ర ఆకృతిలో బతుకమ్మని పువ్వులతో పేర్చి ప్రదక్షిత పూర్వకమైన ఆటపాటలతో ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుమ్చి మాహర్నవమి వరకు ఆరధించుకునే తల్లి బతుకమ్మ. తొమ్మిది సంఖ్య పుణ్యత్వానికి సూచిక. నవ విధులకు,నవ వర్ణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. తంగేడు,గునుగు,రుద్రాక్ష,సీతమ్మ జడ,గోరింట,గుమ్మడి,బంతి,మందార,గన్నేరు ,నిత్యమల్లి పువ్వులను పద్దతిగా అలంకరిస్తారు.ఈ తొమ్మిది రోజులు గౌరీ మాత పుట్టింటికి పువ్వులతో తరలి వచ్చినట్లుగా తమ ఇమ్టి ఆడపడుచు బతుకమ్మగా […]
మెరిసే కలర్ మెటాలిక్
ఇటు బతుకమ్మ ఉత్సవం అటు దేవి నవరాత్రులు వచ్చేశాయి. పది రోజులు పాటు వరసగా పండగ సంబరం . మరి పండగలో మెరిసిపోవాలంటే మెటాలిక్ డిజైన్ చీరలు చక్కగా ఉంటాయి. ఈ మెరుపుకి మెటాలిక్ యాక్ససరీస్ తోడైతే వెండి వెన్నెల నేల పై దిగినట్లు ఉంటుంది. మెటాలిక్ ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్.ఈ రంగులో కాళ్ళ చెప్పుల నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు నగలు,గాజులు,బెల్టులు సర్వం దొరుకుతాయి. ఈ పండగ మెటాలిక్ కలర్ డిజైన్ ,కాటన్,సిల్క్,చీరెలు డిజైనర్ […]
నిద్రవేళలు పాటిస్తే మేలు
చాలా మంది టైమ్ టేబుల్ ప్రకారం పనులు చేస్తారు. భోజనం,నిద్ర విషయంలో కూడా సరైన టైమ్ పాటిస్తారు. అలా ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం,పడుకోవడం ఆరోగ్యానికి చాల మంచిది అంటున్నాయి అధ్యాయనాలు. దీని వల్ల జీవక్రియలు చక్కగా ఉండి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. 50 నుంచి 90 ఏళ్ళ మద్య వయసున్నవాళ్ళని ఎంపిక చేసి దీర్ఘకాలం చేఇన ఒక అద్యాయనంలో వాళ్ళ నిద్ర వేళలను పదేళ్ళ పాటు నోట్ చేశారు. కానీ సమయానికి అంత […]
ఉత్సాహానికి ప్రతీక కోరల్
ఫ్యాషనిస్టులు,ఫిలాసఫర్స్ ఏంచెబుతారంటే కోరల్ కలర్ బద్దకాన్ని డిప్రెషన్ న్ని తగ్గించి చురుకుదనాన్ని సృష్టిస్తుంది అంటారు. పాశ్చత్య దేశాల్లో ఈ కోరల్ కలర్ థీమ్ కలర్ గా పెళ్ళి వేడుక దుస్తుల్లో,వేదిక అలంకరణల్లో ఎక్కువగా కనిపిస్తుందట.ఎక్కడైన ఈ కలర్ షేడ్స్ అందంగానే ఉంటాయి.ఈ రంగు ధగధగ లాడే దీప కాంతుల మధ్యనే పగటి వేళల్లో కూడా అందంగా ఉంటుంది. పార్టీ వేర్ తో పాటు క్యాజువల్ వేర్ గాను ఈ పగడపు రంగు ఫ్యాషన్. నీలి,పచ్చ కలిసిన నెమలి […]
వెలిగే పువ్వులు
ఇంటి హాల్లో నాలుగు మూలల నాలుగు ఫ్లవర్ వాజ్ లు అందులో తాజా పువ్వులు ఉంటే చాలు అవి ఇంటికి అందం. ఇప్పుడు అచ్చం పువ్వుల్ని పోలిన ఆర్టిఫిసియల్ ఫ్లవర్స్ ఆకులు వస్తున్నాయి.ఎప్పుడు వాడిపోకుండా తాజాగా ఉంటాయి. కనుక అవి అందమే. కానీ ఫ్లవర్ లాంపులు అయితే అచ్చం పూల మొక్కలా,నిండా విరిసిన పువ్వుల్లో పగలంతా అందం ఇస్తాయి రాత్రయిపోగానే వాటిలో నుంచి ఎల్ ఈడీల ద్వారా వెలుగులు విరజిమ్ముతాయి.ఈ ఫ్లవర్ ట్రీ డెస్క్ లాంప్ లు […]
సింగింగ్ విలేజ్
మేఘాలయలోని కాంగ్ తోంగ్ గ్రామాన్ని సింగింగ్ విలేజ్ అని పిలుస్తారు. ఈ గ్రామం చుట్టు ఉన్న అడవి లోంచి పక్షులు ,కిలకిలా రావాల కంటె మనుషులు పాడే పాట వంటి భాషతో మార్మోగుతుంటాయి. నిజమే ఇక్కడి వాళ్ళకి పేర్లుంటాయి. కానీ ఆ పేరు కంటే ఒక్క బిడ్ద ఈ గ్రామంలో జన్మించగానే ఆ బిడ్డ తల్లి తన పాపాయి కోసం ఒక కొత్త ఆలపన సృష్టిస్తుంది. ఆమెప్పుడు తన బిడ్డను ఆ పాట తినే పిలుస్తుంది.ఎప్పుడైన కోపం […]
ఇవి దొరికితే వదలకండి
మనకు తెలిసిన ఆకు కూరలు పొలాల్లో పండించి అమ్మేవి పాల కూర ,చుక్క కూర,గోంగూర ,మెంతి కూర,తోట కూర కానీ పండించకుండా పొలాల్లో వాటంతట అవే పడి మొలిచే ఎన్నో రకాల మొక్కలున్నాయి. గ్రామీణ ప్రాంత రైతులకు ఇవి తెలుసు పాయిల కూర,గునుగు కూర,చిత్రమూలం,సన్నాయిల కూర ,ఫల పత్రం,అత్తిలి ఇలా యాభై కి పైగానే ఆకు కూరలు ఉన్నాయి.జొన్న,సజ్జ వంటి పిండిలో ఇవి కలిపి చక్కని రుచికరమైన ఆరోగ్యకరమైన రోట్టెలు చేస్తారు. అత్తిలి కూర పాలిచ్చే తల్లులకు […]
అత్తగారి ఔదార్యం
అత్తగారు తన కోడలికి కిడ్నీ దానం చేసి ఆమె ప్రాణాన్ని నిలబెట్టింది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా గాంధీ నగర్ లో ఉంటున్న గనీదేవి ఆమె కోడలు సోనికాని ఢిల్లీలోని ఆప్సత్రికి తీసుకెళ్ళింది. ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయని ఒక కిడ్నీ ఇస్తే ఆమె ప్రాణం కాపాడవచ్చని వైద్యులు చెప్పారు. కాని సోనికా తల్లి భన్వారాదేవి ఆమె తండ్రి ,అన్న తమ కిడ్నీలు ఇవ్వమన్నారు. అప్పుడు సోనికా అత్తగారు గనీదేవి తన కిడ్నీ ఇచ్చేందుకు సంతోషంగా ముందుకు […]
కూతురు జ్ణాపకంగా ఫీజు కట్టాడు
బసవరాజుకు తన కూతురు ధానేశ్వరి అంటే ప్రాణం.కర్ణాటక రాష్ట్రం కాలాబుర్గి జిల్లా ముక్తంపురాలో హై స్కూల్ లో చదువుకుంది.అనారోగ్యంతో ధానేశ్వరి మరణించింది. ఆమే మరణాన్ని తట్టుకోలేక బసవరాజు రోజు ఆ స్కూల్ కి వెళ్ళి ఆ పిల్లల్లో తన కూతురు ని చూసుకునేవాడు.ఓ రోజు సాయంత్రం ఆ స్కూల్లో ఉండే 45 మంది అమ్మాయిలను స్కూల్ ఫీజు కట్టలేదని స్కూలుకు రావద్దని చేప్పేశాడు ఫ్యూన్. ఆ స్కూల్ ఫీజు కూడా నామమాత్రమే ఆ కాస్త డబ్బు కట్టలేదు […]
ఇవి ఇంట్లో ఉండేవే
కాస్తో కూస్తో మేకప్ అలవాటయిపోయింది అందరికీ సందర్భం ఏదైన సింపుల్ మేకప్ అయినా కావాలి.ఐ లైనర్,పెదాల రంగు ,బ్లష్ ఇవన్ని వేసుకొన్నాక వాటిని క్లీన్ చేయడం కూడా అంతే ముఖ్యం అనుకోవాలి. ఇందుకోసం రసాయనాలు వాడక్కర్లేదు. ఇంట్లో దొరికే పాలు చాలు, పాలల్లో రెండు చుక్కల ఆలివ్ నూనె కలిపి అందులో ముంచిన దూదితో మేకప్ ఈజీగా తుడ్చేయవచ్చు.అలాగే తేనే పైన కాస్త వంట షాడో చల్లి దాన్ని దూదిలో ముంచి ముఖం పై మేకప్ తుడుచుకోవచ్చు. […]
టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం
ఎన్నో అవార్డు ఫంక్షన్లు, న్యూయర్క్ ఫ్యాషన్ వీక్ లు, మూవీలు ప్రియంకా చోప్రాకు ఇంకా సమయం మిగులుస్తూనే ఉన్నాయి. ఇప్పుడామె టెక్ ఇన్ వెస్టర్ గా మారాలనుకుంటుంది. ఒంబుల్ అనే సోషల్ మీడియా డేటింగ్ యాప్ ని విట్నీ ఉల్ఫ్ హర్డ్ అనే అమెరికన్ మహిళ ప్రారంభించింది. ఆమెతో పాటు ప్రియాంక కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంది. ఇప్పుడు కోడింగ్ ఎడ్యుకేటేడ్ ఫర్మ్ లో కూడా పెట్టుబడి పెట్టాలనుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక […]
యాసిడ్ విక్టిమ్ గా దీపికా
2005లో లక్ష్మి అగర్వాల్ బస స్టాప్ లో నిలబడి ఉండగా ఒక వ్యక్తి యాసిడ్ దాడి చేసి పారిపోయాడు.లక్ష్మీ అతనితి పెళ్ళికి నిరాకరించిందని కోపంతో ఆమె పై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు.అంతటి దారుణం తట్టుకుని లక్ష్మీ ధైర్యంగా నిలబడింది. తన పై జీవితం విసిరిన పెను సవాల్ ని ఎదుర్కొంది. యాసిడ్ బాధితులకోసం ఒక స్వచ్చంద సంస్థని స్థాపించింది.ఒక కెఫ్ నిర్వహిస్తుంది. ఈ కథ విన్నాక ఆమె బయోపిక్ నేను నిర్మించాలనుకున్నాను. ఆమె పాత్రలో కూడా నటిస్తా […]
యాక్టింగ్ ప్రయారిటీ
నా సౌందర్య రహస్యం అమ్మ చెప్పిన చిట్కాలే అంటుంది తమన్నా. బిజీ ఆర్టిస్టు కదా మీ అందం కాపాడుకోవడానికి ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు తమన్నా మేం ఆర్టిస్టులం కదా సౌందర్య పోషణ మాకు కొట్టిన పిండి అనుకుంటారు కానీ నేనయితే ఇప్పటికి అమ్మ సలహాలు పాటిస్తు ఉంటాను.అసలు అందం గురించి అస్సలు జాగ్రత్తలు ఏమి తీసుకోను సాయంత్రం షూటింగ్ అయిపోయి ప్యాకప్ చెప్పగానే మేకప్ తీసేసి అచ్చం పక్కింటి అమ్మాయిలా అయిపోవడమే. సాధరణంగా అమ్మాయిలు […]
నదియాకు నోబెల్
ఇరాక్ లోని నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొదటి వ్యక్తిగా నదియా గుర్తింపు పొందింది. యుద్దం దాడుల్లో ఆడవాళ్ళ పై లైంగిక హింసను ఆయుధంగా వాడుకోవడం సరికాదని యాజని అనే తన తెగని సమూలంగా నాశానం చేయాలనుకున్న ఉగ్రవాదుల పై పోరాటం చేస్తున్న కృషికి గుర్తింపుగా నదియాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కోజి ప్రాంతంలో యాజని అన్న తెగను నాశానం చేయాలనే ఉద్దేశ్యంతో చుట్టుముట్టి ఆడవాళ్ళు,పసి వాళ్ళ పైన దాడులు చేశారు.అలాంటి […]
మనసు అదుపులో ఉంటేనే?
విందులు,పార్టీలు పండుగ సందర్భాల్లో కళ్ళకు ఎదురుగా నచ్చిన పదార్ధాలు కనిపిస్తూ కంటికి ఇంపుగా ఉంటాయి. అలాగే బరువు పెరుగుతామనే భయంతో నోరు కట్టేసుకుని ఉంటారు కదా చేయి అటువైపు లాగుతుంది.ఒక్క రోజే కదా అని ఎక్కువ తినేసిన జీర్ణక్రియ దెబ్బతిన్నట్లే.అందుకే అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించాలి.మొలకలు,పండ్ల ముక్కలు ,సలాడ్ ఉన్న ప్రాంతంలోనే కాలక్షేపం చేయాలి. అలాగే ఒకసారి పెద్ద పళ్ళెం నిండా పెట్టుకుంటే తినకుండా కంట్రోల్ చేసుకోవడం అనుమానమే. అసలు అలా కనిపించిన వాటితో ప్లేట్ నింపోద్దు. […]
చక్కని అంచులే అందం
గద్వాల్ ,కంచిపట్టు,ధర్మవరం అన్ని రకాల వస్త్ర శ్రేణులలో పరికిణిలు ప్రత్యేకంగా వస్తున్నాయి. భారీ అంచుతో బంగారు పూల డిజైన్లతో ప్రత్యేకమైన రంగులతో పరికిణిలు పండుగకు అందం. అలాగే పుట్టిన రోజు చిన్నప్పటి ఫంక్షన్లలో కూడా పట్టు పావడా చక్కగా ఉంటుంది. గాఢమైన నీలిరంగు రత్నావళి రంగు పరికిణి ,చిలక పచ్చ రంగుతో పట్టు పరికిణి కొన్ని ప్రత్యేకంగా నేస్తారు. ఇప్పుడు ఆధునికమైన లుక్ కోసం మెటఫ్ మెరుపులు ,గళ్ళ డిజైన్లు, మామిడి పిందెలు,నెమళ్ళ అంచులతో అమ్మాయిలు పట్టుపావడల్లో […]
ప్రకృతి అందానికి లెనిన్ ఫ్యాన్సీ
ఈ మధ్య సినిమాల్లో కూడా లెనిన్ అందాలు కనిపిస్తున్నాయి. కాటన్స్ అంత మెరిసిపోవు గాని డిజైనర్ చీరెలకు లెనిన్ కాటన్ చక్కగా అమరికగా ఉంటున్నాయి.కానీ సాయంత్రం వరకు నలిగిపోకుండా ఫ్రెష్ గా కనిపించాలి. అంటే ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటింగ్ లెనిన్ చీరెల వైపు వెళ్ళాలి. చీరె తేలిగ్గా ఉంటుంది డిజిటల ప్రింట్లతో సరికొత్త ఫ్యాషన్ గా కూడా ఉంటుంది.లెనిన్ ఫ్యాన్సీ చీరెల పైన ఇంకో ప్రత్యేకత మొఘల్ డిజైన్స్ చాలా బావుంటాయి. పొడవాటి పైట కొంగు మొత్తం […]
ఇంచక్కని రంగులు
మబ్బు పట్టిన ఆకాశంలో మనకు ఎఫ్పుడైన డల్ గా అనిపిస్తే సూర్యకాతింని ప్రతిబింభించే పసుపు రంగు దుస్తులు వేసుకోమంటారు ఎక్స్ పర్ట్స్.అదే పర్టీవేర్ గా ఎంచుకోవాలనిపిస్తే నిమ్మ పసుపు రంగు మీద వర్క్ ఎంబ్రాయిడరీ చాలు. మనకు నెమ్మదిగా ఉండాలంటె ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. లేత ఆకుపచ్చ పిస్తా గ్రీన్ లో కొన్నేళ్ళుగా ట్రెండీగా ఆకట్టుకుంటున్నాయి కూడా. ప్రయాణాల్లో ఉదారంగు చాల బావుంటుంది. మనకి ఒత్తిడిగా అనిపిస్తే ప్రశాంతంగా ఉండటం కోసం నీలం ఎంచుకోవచ్చు. ముఖ్యంగా […]
చిరు తిండ్లు మంచివే
చిరు తిండ్లతో ఎక్కువ క్యాలరీలు శరీరంలికి చేరతాయి అనుకోవడమ పొరపాటే. ఆరోగ్య పూర్తితమైన తక్కువ క్యాలరీల గల చిరు తిండ్లు ఆకలిని దూరంగా ఉంఛటానికి మార్గం అంటున్నారు డైటీషియన్లు, తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచు లేదా ప్రోటీన్ పదార్ధాలు తినడం వల్ల సంతృప్తికరమైన భావన కలిగి తరువాత భోజనం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లంచ్ ,డిన్నర్ లకు అదనంగా మిడ్ మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ వల్ల చిన్ని చిన్ని భోజనాలు ఎక్కువసార్లు తీసుకున్నట్లయితే ఈ […]
