Saturday, 01 Aug, 2026

డిజైనర్ డ్రెస్ ల అందం

బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2018లో మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ వెలిగిపోయింది. నీతాలుల్లా డిజైన్ చేసిన నిమ్మపండు రంగు గౌన్ లో ఆమె ఎంతో అందంగా ఉంది.అలాగే ఆదే స్టేజ్ పైన కల్కి కలెక్షన్,కలెక్షన్ బ్రైడ్స్ ఫ్యాషన్ డ్రెస్ లో దిశాపటాని చాలా బావుంది. ఆమె ధరించిన గులాబీ రంగు లెహంగా చాలా చక్కగా అమరింది.నేను మాములు ఫ్యాంట్,ట్రాక్ ఫ్యాంట్ జోగర్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాను.కానీ కల్కి కలెక్షన్ అంతకంటే శరీరానికి సౌకర్యం […]

వీటితో తగినన్ని పోషకాలు

పోషకాలు ఉన్న పదార్ధాలు తినడం పెద్ద కష్టమేమి కాదు. కొద్ది సమయం కేటాయించవల్సి ఉంటుంది అంతే. పెసర మొలకలు,నిమ్మరసం,ఉప్పు కలిపి పెట్టుకుని అప్పుడప్పుడు తినవచ్చు. రాగి జావ,మజ్జిగ,పాలు,బెల్లం ఎలా తాగిన మంచిదే. అవిసె గింజల పొడి చేసి పెట్టుకుని పాలల్లో కలుపుకుని తాగవచ్చు,లేదా ఇతర పదార్ధాల పైన చల్లుకుని తినవచ్చు వాటి వల్ల ఓమెగా త్రీ ఫ్యాటీ అమ్లాలు అందుతాయి. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు,గుమ్మడి విత్తనాలు తెచ్చుకుని రోజుకు రెండు స్పూన్లు తింటే చాలు.కాఫీ,టీలతో పాటు ఒకటి […]

ఇవ్వాళ్టి ఫ్యాషన్

ముత్యాలు,పచ్చలు,వజ్రాలు,నగలు పండుగకోసం సిద్దంగానే ఉంటాయి. ఈసారి కెంపులు ఉన్న నగలు ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఇప్పుడు అవే ఫ్యాషన్. జుంకాలు,హారాలు,పెండెంట్లు ఏ నగలైనా సరే కెంపులు చాలా బావుంటాయి. పచ్చలు,కెంపులు,ముత్యాలు మంచి కాంభినేషన్, సాంప్రదాయకంగాను,ఫ్యాషన్ గాను కెంపుల నగలు అందంగా ఉంటాయి. పండుగ కోసం ఈ సారి కెంపుల నగలు ఓసారి చూడండి.

కదిలిస్తే వెలుగుతుంది

కొన్ని చిన్నవి ,అంతగా ఖరీదైనవి కాని వస్తువులు ఉంటాయి.వాటి ఉపయోగం మాత్రం ఎక్కువగా ఉంటుంది.రాత్రి వేళ ఇంటికి వస్తాం ,ఇంటి తాళం కోసం బ్యాగ్ లో చేయి పెడితే దొరకుదు.లిప్ స్టిక్ ,పిన్నులు ,ఫోన్, డబ్బులు ఏవేవో చేతికి తగులుతాయి. మనం వెలుగుతున్న తాళం తప్ప అలా ఎప్పడు మనం బ్యాగ్ లో చేయి పెట్టగానే అందులో ఉన్న చిన్న లైట్ దానంతట అది వెలిగితే ఎలా ఉంటుంది .పర్స్ లైట్ జమ్ డైమండ్ .ఇది కీ […]

ఆమెజాన్ పిడకలు

ఏదో పల్లెటూర్లలో చదువు సంధ్య లేకుండా బర్రెలు మేపుకొని ,ఆవుల్ని సాక్కుని పాలు అమ్ముకొని పిడకలు కూడా అమ్ముకున్నరంటే ఏదో చవగ్గా వంట చెరుకులే అనుకొవచ్చు.కానీ ఇప్పుడు అమెజాన్ కు ఆర్డరిస్తే పాకెట్లో 11 పిడికలు ఇంటికొస్తాయి. అమెజన్ ,ఈబె లాంటి వెబ్ సైట్లు పిడికెలు అమ్ముతున్నాయి చూడండి. భోగి మంట్లో వేసుకొనేందుకు ,కొన్ని పూజలకు ,యాజ్ఞాలకు అమెజాన్ లో ఆర్డరిస్తే శుభ్రమైన చేతులతో చేసిన పిడకలు అమ్మకానికి రెడీగా దొరుకుతాయి.

ఒక్క లడ్డు తినాలి

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు,వార్ధక్య లక్షణాలను తగ్గించే శక్తి గల నల్ల నువ్వులు ప్రతి రోజు తినగలిగితే ఫలితం వెంటనే తెలిసిపోతుంది అంటారు.నల్ల నవ్వులు బెల్లం కలిస్తే తిరుగు లేని శక్తి ఇస్తాయి. నల్ల నువ్వులు ,తగినంత బెల్లం ,కాస్త కొబ్బరి కొరు, యాలకుల పొడి ,కొంచెం నెయ్యి చాలు రుచికరమైన లడ్డు చేయవచ్చు. నువ్వులు శుభ్రంగా కడిగి శుభ్రమైన వస్త్రంపై పోసి ఆరనివ్వాలి. పట్టు కొంటే పొడిగా తడిలేకుండా ఉండాలి. అప్పుడు వాటిని వేయించాలి. బెల్లం తురిమి […]

కన్నీరు ఒక భావం

ఏడుపు మనుషుల్లోని స్వయం చోదిత నాడీ వ్యవస్థను ప్రేరేపించి మనుష్యులు రిలాక్స్ అయ్యోలా చేస్తుంది అంటోంది విజ్ఞాన శాస్త్రం. అది అసహాజం కాదు. మనిసషి భావోద్వేగాల ప్రదర్శనలో ఒకటి. అది బలహీనత కాదు అదోకా భావం.మరే జీవుల్లో కానించని కన్నీళ్ళు మనుష్యులకే ప్రత్యేకం. కన్నీటి గ్రంథులు కన్నీటిని నిరంతరం ఉత్పత్తి చేస్తాయి. ఇవి కంటిని తేమగా ఉంచుతాయి. మనుషి రెప్ప వేసినప్పుడల్ల కనుగుడ్డుపైన పలుచని పొర పూసినట్లు అవుతుంది. కన్ను సున్నితం కనుక దాన్ని రక్షంచుకోనే జాగ్రత్తలు […]

బంగారు వర్ణపు ముత్యాలు ఫ్యాషన్

ముత్యాలు అందమే కానీ కొన్ని డ్రెస్ ల పైకి కొన్ని రకాల ముత్యాల దండలు బావుంటాయి అంటున్నారు స్టైలిస్టులు.  టాంగిల్ట్ పర్ల్ నెక్లెస్ లు అటు చీరెలు ఇటు చుడీదార్లకు బావుంటాయి. పొడవాటి నెక్లెస్ లు ,పెద్ద సైజు ముత్యాల టాప్సే చక్కగా ఉంటాయి. కుందన్ లతో కిలిపిన ముత్యాల నెక్లెస్ లు మెరుస్తూ పట్టు ,బెనారస్ చీరెలపైకి అందంగా వేడుకలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. బంగారు వర్ణంతో మెరిసిపోయే గోల్డ్ పర్ల హారం ఇవ్వాల్టి […]

కొత్త బ్యాగ్ లా అయిపోతుంది

లెదర్ బ్యాగ్ ఏ డ్రస్ పైకి అయినా మంచి ఎంపిక .అయితే వీటి మన్నిక విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొంటే అవి ఎప్పుడు కొత్త వాటిలా ఉంటాయి. రెగ్యులర్ గా వాడే బ్యాగ్ పైన ఏవేవో మరకలు పడుతూనే ఉంటాయి. వీటిని అరటిపండు తోక్కతో రుద్ది పొడి టిష్యుతో తుడిచేసి తెల్లని బ్యాగ్ పైన బాల్ పెన్ మరకలు కనిపిస్తూ ఉంటే గోళ్ళరంగు రిమూవర్ లో దూదిని ముంచి ఆ ప్రాంతంలో రాస్తే ఆ మరకులు పోతాయి.నూనె […]

ఈ సంగీతమే స్పెషల్

‘శారీ విత్‌ శాక్సోఫోను’గా పిలుస్తారు ఎం.ఎస్ సుబ్బలక్ష్మీని. మగవాళ్లే కష్టంగా భావించే శాక్సోఫోన్ ని నిశ్చయించుకొని ఎంతో కష్టపడింది సుబ్బలక్ష్మి. విఖ్యాత శాక్సోఫోను కళాకారులు కదిరి గోపాలనాథ్‌ శిష్యులరాలు ఆమె. ఈ సంగీత పరికరంతో ఆధునిక శైలి పలకరించగలదు సుబ్బలక్ష్మి. ఆమె దేశవ్యాప్తంగానే కాదు… అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌, ఇంగ్లాండ్‌, జపాన్‌ తదితర దేశాల్లోనూ ప్రదర్శన ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం అందించే కన్నడ రాజ్యోత్సవ పురస్కారంతో పాటు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులోనూ స్థానం దక్కించుకుంది. సాధరణంగా […]

నానాటికి అందంగా

ప్రతిరోజు రన్నింగ్ చేస్తే శారీరక కండరాల తీరు తెన్నులు ఫిట్ నెస్ తో పాటు ఆకర్షణియ శక్తి కూడా పెరుగుతుందంటున్నారు అధ్యాయనకారులు.     క్రమం తప్పని రన్నింగ్ తో     ఎనభైశాతం మగవాళ్ళు, 60 శాతం ఆడవాళ్ళు అత్యంత ఆకర్షణీయంగా మారినట్లు అధ్యయనాలు గుర్తించాయి. రన్నింగ్ ఎముకల్లో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్థుంది. వారంలో మూడు సార్లు 20 నుంచి 30 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఎముకల్లో ఖనిజాలు సాంద్రత ఆకర్షణ పెరుగుతాయని అధ్యయనాకారులు చెపుతున్నారు .చర్మం యవ్వనవంతమై […]

తరగని గ్లామర్

ఎన్ని గొప్ప మాల్స్ వచ్చినా స్థానికంగా పేరు తెచ్చుకునే కొన్ని బజార్లకు ఉన్న గ్లామర్ ఎంతమాత్రం తగ్గదు. హైదరాబాద్లో షాపింగ్ కాంప్లెక్సులు ఎన్నో వెలిశాయి.కానీ దేశంలో అతిపెద్ద అతి పూరాతన గాజుల మార్కెట్ లాడ్ బజార్ ప్రాముఖ్య ఎఫ్పుడు తగ్గలేదు.లక్క గాజులు దొరుకుతాయి కనుక లాడ్ బజార్ అంటారు.వెండి,గాజు,ఇఅతర లోహాలతో చేసిన గాజులకు ఇది ప్రసిద్ది. భారతదేశంలో బాగా ఆరితేరిన కళగా ప్రసిద్ది చెందిన మట్టిగాజులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కొన్ని వందల రకాల గాజుల గుట్టలు […]

నల్లని కురుల కోసం

జుట్టు తెల్లగా అయ్యాక రంగు వేసుకోవడం కంటే కాస్త ముందే ఈ గృహ వైద్యం పాటిస్తే అసలు జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ప్రతివారం తలస్నానానికి ముందు ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆగి తల స్నానం చేస్తే జుట్టు తెల్లబడదు. కిలో నెయ్యిలో 150 గ్రాముల తెనె,ఒక లీటర్ ఉసిరి రసం నెయ్యిలో 150 గ్రాముల తెనె ,ఒక లీటర్ ఉసిరి రసం వేసి బాగా వేడి చేస్తే దానిలోని నీరంతా […]

ఈ గింజల్లో అత్యధిక పోషకాలు

గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. వీటిలో ఉండే ఫైటో స్టిరాల్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి హాని చేసే కారకాలతో పోరాడతాయి.గింజల్లోని ఫైటో ఈస్ట్రోజన్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. మెనోపాజ్ సమస్యను అదుపులో ఉంచుతుంది.ఇందులో పీచు జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ గింజలు,సగం పావు కప్పు గుమ్మడి గింజల్లో మన శరీరానికి రోజూ అవసరం అయ్యే మెగ్నీషియం దొరుకుతుంది. గుండె పనితీరు మెరుగై అధిక రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఈ […]

మంచి భోజనం ఇవ్వాలి

డాక్టర్లు హెచ్చరిస్తున్నా బాలింతల ఆహారం విషయంలో ఇళ్ళలో చాలా మూఢనమ్మకాలు నడుస్తాయి.పాశ్చత్య దేశాల్లో సాధరణంగా కాన్పు అయిన వెంటనే చక్కని భోజనం పెడతారు. కాని ఇక్కడ నార్మల్ డెలివరి అయిన వెంటనే భోజనం పెట్టరు. నిజానికి బాలింతకు బలమైన పరిశుభ్రమైన సమతుల ఆహారం మంచి నీళ్ళు ఎక్కువ అవసరం.బిడ్డకి పాలివ్వాలంటే ఆహారం,మంచి నీళ్ళు కావాలి కదా.పాలిచ్చే ముందు తల్లి రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. కారంపొడి,వేపుడు కూరలు,వెల్లుల్లి తినిపించాలి. పెరుగు అనారోగ్యం అంటుంటారు అప్పుడు దాహం […]

నేలపైని అద్భుతం

2018 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పశ్చిమ కనుమల్లో 12 సంవత్సరాలకు ఒక్కసారి కుదంజి పూలు పూస్తాయి. ఈ కాలంలో ఈ పశ్చిమ కనుమల్లో ఎన్నో రకాల నీలి భయల్లో కుదంజి పూలు విచ్చి కనిపిస్తాయి. వీటిని నీలి కుదంజి అంటారు. మున్నర్ ఈ పూల మొక్కలతో అద్భుతంగా టారిస్ట్ లను ఆకర్షిస్తూ ఉంటాయి. 1300నుంచి 2400మీటర్ల ఎత్తైన పర్వతాలపైన అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తుకు మాత్రమే ఎదిగే మొక్క ఇది. ఇది పూల మొక్కలలో […]

ఇవి తప్పని సరి

గర్భం ధరించాలని కోరుకొంటే ముందు వర్కవుట్స్ వైపు ధ్యాస పెట్టండి అంటున్నారు వైద్యులు.గర్భం దాల్చేందుకు వ్యాయామాలు సహకరిస్తాయి.వారానికి మోడరేట్ గా చేసే బ్రిస్క్ వాకింగ్ ప్రతి గంట గర్భం దాల్చే రేటును పెంచుతోంది. ఇటువంటి సెషన్స్ వారానికి కనీసం ఐదు ఉన్న గర్భం దాల్చగల అవకాశాలు ఇతరులతో పోలీస్తే 18 శాతం ఎక్కువ అంటున్నారు. అతి అనర్థం కనుక వారానికి ఐదుగంటలు అంతకంటే ఎక్కువ వ్యాయామాలు ,రన్నింగ్ ఏరో బిక్స్ వంటివి, ఒక్క సైకిల్ కు 40 […]

ఎప్పటిలా అయిపోతారు

ప్రసవం తర్వాత బరువు తగ్గటం గురించి దిగులు అక్కర్లేదు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. సహాజంగా తగినంత శారీరక శ్రమ లేక పోవటం ,డైట్ కంట్రోల్ లేకపోవటం వల్ల బరువు పెరుగుతారు. ఫ్యాట్ లాస్ వర్కవుట్స్ చేస్తే ఈ బరువు ఒకటి రెండు నెలల్లో తగ్గించవచ్చు అంటున్నారు . లోయర్ బ్యాక్ ను శక్తి మంతం మార్చటం కోసం ముందుగా నీ స్ట్రెంగ్స్ ,ఇన్నరు థై,గూట్స్ టాప్స్ వర్స్ అబ్లిగ్ పార్ట్స్ వ్యాయామంతో మొదలు పెడతారు. చక్కని బాడీ […]

వారి జీవిత కాలం ఎక్కువే

నీకు బద్దకం ,ఎందుకు పనికి రావు అని సాధారణంగా అనేమాట. బద్దకం ఎవ్వళ్ళు ఇష్టపడరు.కానీ తాజా పరిశోధనలు బద్దకస్తులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారంటున్నాయి .రోజులో ఎంతో భాగం ఏ పనీ చేయకుండా సోఫాలోనూ ,మంచంపైనో ,పడకుర్చీలోనూ నడుం వాల్చి సాయంత్రం ఊరికే అలా తిరిగొచ్చి టి.వి చూస్తూ కాలాక్షేపం చేసే వాళ్ళు హాయిగా దీర్ఘకాలం బతుకుతారట. 299రకాల జాతుల జీవక్రియ రేట్లను విశ్లేషించి మరీ ఈ విషయం ప్రకటించారు యూనిర్సిటీ ఆఫ్ కాన్సాస్ శాస్త్రవేత్తలు.శక్తిని ఎంత […]

అసలు కారణం అదికాదు

ఆఫీస్ పని ఎంతో ఒత్తిడి ఉంటోందని దాంన్తో ఆరోగ్యం పాడై పోతుందని వింటూ ఉంటాం.కానీ నిజానికి ఆఫీస్ పని వల్ల ఒత్తిడితో ఆరోగ్యం చెడదనీ ,మనం సొంతంగా సృష్టించుకొన్న సమస్యల వల్లనే ఆరోగ్యం చెడుతుందనీ పరిశోధనల్లో తేలిన విషయం.ఆఫీసుల్లో బాగా పని చేసే వాళ్ళని ఏ ఆఫీస్ కూడా వదులుకోదు. కానీ పని వేళాల్లో ,పని పైన శ్రధ్ధ పెట్టక ,ఆఫీస్ లో ప్రమోషన్లపైన ,జీతం పెరుగుదలపైన అధికంగా శ్రద్ధ పెట్టడం వల్ల తమ పని సామార్థ్యాన్ని […]