ఇలా చేసి చూడండి
వేసవి ఎండకు చల్లదనం కోసం బొద్దింకలు రకరకాల పురుగులు ఇంట్లో చేరుతాయి కొన్ని గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా వైట్ వెనిగర్ కలిపి రాత్రివేళ సింక్ కింద బొద్దింకలు కనిపించే చోట చల్లితే బొద్దింకలు పోతాయి. కొంచెం పంచదారలో బోరిక్ యాసిడ్ కలిపి బొద్దింకలు ఉండేచోట చల్లితే ఫలితముంటుంది. ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా కలిపి సింక్ కింద డ్రైనేజీ అవుట్ లెట్ దగ్గర పోసిన బొద్దింకలు […]
నీళ్ళల్లో ఫ్లైట్ లాండింగ్
బరా ఎయిర్ పోర్ట్ (Barra Airport) ఈ ప్రపంచంలోనే ప్రత్యేకం. స్కాట్లాండ్ లో ఉండే ఈ విమానాశ్రయం ఒక్కటే ప్రపంచంలో టైడల్ బీచ్ ను రన్ వే గా ఉపయోగిస్తుంది హాయ్ లాండ్స్ అండ్ ఐ లాండ్స్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. స్కాట్లాండ్ లో ఉన్న ఈ బరా ఎయిర్ పోర్ట్ లో ఎప్పుడు భూమి పైన లాండ్ అవుతాయో,ఎప్పుడు సముద్రపు అలలపైనా లాండ్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. సముద్రపు అలల […]
రెండే నెలల్లో థియేటర్ నిర్మాణం
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు తమ పొదుపు దానం 30 లక్షల తో పిక్చర్ టైం అనే సమాఖ్య ఇచ్చిన అప్పు తో రెండే నెలల్లో సినిమా హాలు కట్టేశారు. ఈ ఎయిర్ బెలూన్ సినిమా హాల్లో 120 సీట్లు మాత్రమే ఉంటాయి. దేశంలో పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న థియేటర్ ఇదే. నెల రోజుల్లో ఆరు లక్షల లాభం సంపాదించారు. పొదుపులో సకాలంలో రుణాలు చెల్లింపుతో ఆదర్శనంగా ఉన్నా ఈ జిల్లా స్వయం సహాయక […]
కలలు కంటూ నిదురపో
నీంద్ యాప్ సృష్టించింది సురభి జైన్. ఐ.ఐ.టి బాంబే లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సురభి కొన్ని వెంచర్స్ లో క్యాపిటలిస్టు గా, కన్సల్టెంట్ గా పనిచేసేది. కరోనా లో కొందరు స్నేహితుల్లో నిద్ర సమస్యను కనిపెట్టి చక్కగా నిద్ర పట్టేందుకు యాప్ రూపొందించింది. కరోనా తగ్గిన తర్వాత కూడా చాలా మందిలో ఎన్నో కారణాలతో నిద్ర సమస్య ఉంటూనే ఉండటంతో ఈ యాప్ ఆమె కెరీర్ గా మలుచుకుంది. ఇందులో ప్రేరణ కలిగించే కథలు […]
తమ్ముడితో బడికి
మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలోని మారుమూల గ్రామం జలియన్ గ్లోంగ్ లో ఉన్న స్కూల్ కు మానింగ్‌సిలియు పమై అన్న పాప రెండేళ్ల లోపు వయసు తన తమ్ముడు తో పాటు వస్తుంది పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయంగా పిల్లవాడిని చూసుకోవలసి వస్తుంది. ఈ పాపకు నిద్ర పోతున్నా తమ్ముడిని వడిలో ఉంచుకుని పాఠం రాసుకుంటున్న మానింగ్‌సిలియు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మణిపూర్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి బిస్వజిత్ సింగ్ ట్విట్టర్ […]
చెప్పనా కథ చెప్పనా
తోలుబొమ్మలాట కళ ను కాపాడే ప్రయత్నంలో స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని ఏర్పాటు చేశారు పద్మిని రంగరాజన్ సోషియాలజీ పరిశోధకురాలు గా అధ్యాపకురాలిగా పనిచేసిన పద్మిని ప్లాస్టిక్, కాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్ లతో దూది మొదలైన వ్యర్థాలతో బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలతో మహాభారతం పురాణాలే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో చెపుతారు. తోలు బొమ్మలాట సరైన ప్రోత్సాహం లేక అంతరించి పోతున్న దశలో దాన్ని ఉద్ధరించే […]
చక్కని నిద్ర
రాత్రి వేళ్ళ తగినంత సమయం గాఢనిద్ర పోతేనే శరీరం,మెదడు ఉదయానికి యాక్టివ్ గా ఉంటాయి. గాఢనిద్ర కోసం పాడుకునేందుకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ఆహారం జీర్ణం అయ్యాక పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. పాడుకొనే ముందు స్నానం చేయటం కూడా మంచిది.ఇది శరీర ఉష్ణోగ్రత ను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. చల్లని నీళ్లతో స్నానం చేస్తే శరీరం శుభ్రం కావటమే కాదు ఒత్తిడి,అలసట కూడా దూరం అవుతాయి. బెడ్ రూమ్ కాస్త […]
మా స్కూల్ చాలా ప్రత్యేకం ప్రత్యేక అవసరాలున్న పిల్లలు వేగంగా నేర్చుకోలేక పోతారు. అందుకే మేం మా స్కూల్లో వయసుని బట్టి కాకుండా పిల్లల సామర్థ్యాన్ని బట్టి పాఠ్య ప్రణాళిక ను తయారు చేశాం అంటున్నారు చిత్ర షా. చిత్రషా 2003 లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఉచితంగా సేవలు అందించి పునరావాస కేంద్రంగా పుదుచ్చేరి లో సత్య స్పెషల్ స్కూల్ ప్రారంభమైంది. 2017లో ఆల్టర్నేటివ్ ఇంక్లూజివ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ని పుదుచ్చేరిలోని విల్లనూర్ లో […]
చూస్తుంటే నాకే ఆశ్చర్యం
వంటల పైన ఆసక్తి తో రకరకాల వంటలు వండే దాన్ని. యూట్యూబ్ పరిచయం అయ్యింది. ఎంత దూరం వచ్చానంటే 18 లక్షల సబ్ స్క్రయిబర్లు, ఉత్పత్తుల ప్రమోషన్ కోసం సంప్రదించే అడ్వర్టైజ్ మెంట్ కంపెనీల, లక్షల సబ్ స్క్రయిబర్ల తర్వాత గెలుచుకున్న సిల్వర్ బటన్ మిలియన్ సబ్ స్క్రయిబర్ పొందినందుకు గాను గోల్డ్ ప్లే బట్టన్ గెలుచుకోవటం అసలు ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటుంది ఫెమీమా ఖాతూన్. ఐదేళ్ల యూట్యూబ్ ప్రయాణంలో కుక్ విత్ ఫెమ్ […]
వేసవికి ఇవి ఫర్ ఫెక్ట్
ఎండలు మార్చేస్తున్నాయి తినే తిండి ఎంత ముఖ్యమో సౌకర్యంగా ఉండే దుస్తులు అంతే ముఖ్యం. ముఖ్యంగా ఏ డ్రెస్ అయినా మంచి మెత్తని కాటన్ ఐ ఉండాలి. సాయంత్రం వేళ అలా బయటకు వెళ్లాలంటే మిడీ డ్రెస్సులు బాగుంటాయి. ఫ్రంట్ కాటెడ్ స్ట్రాప్స్ ఉన్న మిడ్డీస్ అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి. విభిన్న ప్రింట్స్ తో రకరకాల డిజైన్లతో వచ్చే ప్రింటెడ్ ఫ్రాక్స్ ఏ వయసు వారికైనా బావుంటాయి. ప్రపంచ ఫ్యాషన్ లు ఎక్కడో ఒకచోట కనిపించే టై […]
కఫ్తాన్ అంటే సౌకర్యం
కఫ్తాన్ నాతో పాటు యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్లలో 35 మంది మహిళలే. నా కంపెనీ లో కీలక స్థానాల్లో మేనేజర్, అకౌంటెంట్, వర్క్ సూపర్ వైజర్ లుగా మహిళలే పని చేస్తారు. దీన్ని 2011లో స్థాపించాను అంటోంది ప్రకృతి గుప్తా. కఫ్తాన్ అంటే వదులుగా ఉండే చొక్కా టర్కీ ఫ్రాన్స్ లో ఈ పదం వాడుకలో ఉంది. రాత్రివేళ వాడుకునే ఈ డ్రెస్ ను నేను పగలు ధరించే టాప్ గా మార్చాను ఒంటికి […]
అందాన్నిచ్చే పండు
తియ్యగా ఉండే ఈ పండు నోటికి రుచిగా ఉండటమే కాదు అందానికి సహకరిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే దానిమ్మ అత్యంత శక్తిమంతంగా మృతకణాలను తొలగించగలుగుతుంది. ఈ పండు తో చర్మం మెరుపు తీసుకురావచ్చు దానిమ్మ తొక్క చక్కని స్క్రబ్బర్ ఈ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడి నిమ్మరసం తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టిస్తే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే దానిమ్మ రసం లో పెరుగు కలిపి మొహానికి […]
శక్తి నిచ్చే పానీయం
ఈ వేసవికి తక్షణ శక్తిని అందించే సహజమైన డ్రింక్స్ ఎంతో అవసరం. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేడ్స్ అందించాలి. అలా పుచ్చకాయ క్యారెట్ల లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీర లో సోడియం పైనాపిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే విటమిన్-బి కూడా ఉండటం వల్ల రిఫ్రెష్ మెంట్ కు పనికి వస్తుంది. ఈ నాలుగో కలిపి చేసే డ్రింక్ పవర్ బూస్టర్ అంటారు. పావు కప్పు పైనాపిల్ ముక్కలు పావు కప్పు పుచ్చ […]
చోకర్ కే ఫస్ట్ ప్లేస్
కంఠాభరణాల్లో చోకర్ ఎప్పుడు ప్రత్యేకం. వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, మాణిక్యాలే కాదు తీగలు దారాలతో చేసిన ట్రెండీ చోకర్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కుర్తి, అనార్కలి, లెహంగా, చీరె,షర్ట్ ఏది ధరించిన చోకర్ చక్కని ఎంపిక. ఆధునిక వస్త్రధారణలో లేదా అందమైన చీరె కు కూడా సరైన మ్యాచింగ్ కోసం సిల్క్ దారాలతో అల్లిన చోకర్ లేదా హేవి వెండి ఆక్సిడైజ్డ్ నగల లో కూడా చోకర్ నగల కే ప్రాధాన్యత. లాంగ్ చైన్, రవ్వల […]
రూపం మార్చుకుంటున్న కొండపల్లి బొమ్మ
కొండపల్లి బొమ్మలు ఇప్పుడు ఆధునిక రూపం లోకి పరకాయ ప్రవేశం చేశాయి చదువు చెప్పే టీచర్లు, పిల్లలు, మిషన్ కుట్టే యువతి పాఠశాల దృశ్యం ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న బొమ్మలు, తెల్ల పాణికి చెక్కతో చేసే ఆ బొమ్మలకు చెట్ల బెరళ్లు,కాయల పై తొక్కలు గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. కనుక పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. ఆఫీస్ లో ఉపయోగించే పెన్ స్టాండ్ లు, ఇంట్లో […]
అజ్మీర్ లో స్వర్ణ అయోధ్య
వెయ్యి కిలోల బంగారంతో చిన్న అయోధ్య నగరాన్ని నిర్మించారు. ఈ సువర్ణ కాంతుల ఆలయం రాజస్థాన్ లోని అజ్మీర్ జైన్ ఆలయం వెనకే ఉంటుంది. అయోధ్య నగరం హిందువులకే కాదు జైనులకు పుణ్యస్థలమే. జైన్ తొలి తీర్థంకరుడైన వృషభ నాథుడి (ఆదినాథుని) జన్మస్థలం అదేనని వాళ్ల నమ్మకం. అందుకే 1865 లో అజ్మీర్ లో ఆదినాథుని ఆలయం ఏర్పాటు చేసినప్పుడు ఆయన జన్మించిన అయోధ్యని బంగారంతో నిర్మించాలనుకున్నారు. ఆలయం వెనక భాగంలో కట్టిన ఒక స్వర్ణ అయోధ్యలో […]
మహిళలకు ప్రత్యేకం
దేశం లోనే తొలి ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ ఏర్పాటు చేశారు రితిక జతిన్ ఆహుజా సూపర్ కార్లను వేగంగా నడపటంలో ఆమె దిట్ట లండన్ లో విమానాలు, నౌకలు ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన రితిక ముందుగా బిగ్ బాయ్ టాయెజ్ ను నెలకొల్పారు. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉత్పత్తుల సంస్థ వాటికి మార్కెటింగ్ కల్పించటం కంపెనీ లక్ష్యం కార్లపై ఉన్న సరదాతో మహిళలకు ప్రత్యేకమైన ఆల్ ఉమెన్ సూపర్ కార్ […]
కిచెన్ శుభ్రం
కిచెన్ శుభ్రత కోసం ఎన్నో క్లీనింగ్ వస్తువులు వాడుతాము కానీ సహజమైన వాటితో మరింత శుభ్రంగా ఉంచుకోవచ్చు స్టౌ పై పడిన నూనె జిడ్డు మరకలు వాసన పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దాలి బేకింగ్ సోడా వేసి శుభ్రం చేస్తే వాసన పోతుంది. వైట్ వెనిగర్ తో కూడా శుభ్రం చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్, వాష్ బేసిన్ దగ్గర అద్దం పై మరకలు పోవాలంటే ముందుగా నీళ్లతో తుడిచి, తర్వాత న్యూస్ పేపర్ తో తుడిస్తే అద్దం చాలా […]
ఇంట్లోనే జల్ జీర
అందరూ ఇష్టంగా తాగే జల్ జీర ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుదీనా ఒక కట్ట, నిమ్మరసం, ఉప్పు తగినన్ని నీళ్ళు, జీలకర్ర రెండు స్పూన్లు, కొత్తిమీర ఒక కట్ట, అల్లం కొద్దిగా పంచదార నాలుగు టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా తీసుకుని పుదీనా కొత్తిమీర శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర వేయించుకోవాలి మిక్సీలో పుదీనా కొత్తిమీర చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. వేయించిన జీలకర్ర అల్లం కలిపి మళ్ళీ బ్లెండ్ చేయాలి. […]
సరిగంచు వస్త్రాలే ట్రెండ్
సాంప్రదాయ వేడుకల్లో తెలుగింటి ఆహ్వానానికి ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా కలంకారీ ప్రింట్స్ బెనారస్ కంచి పట్టు తో ఇప్పుడు సాంప్రదాయ డిజైన్స్ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. రంగుల కాంబినేషన్లు వేడుకలు బట్టి మారినా ఫెస్టివల్ నుంచి గాఢమైన కలర్స్ ముఖ్యమైన ఎంపికగా ఉన్నాయి. లంగా ఓణీ లు కూడా సాంప్రదాయం లుక్ అనగానే పెద్ద అంచున్న లంగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ దుపట్టాతో ప్రత్యేకంగా కనిపించేలా స్టైలిస్ట్ లు డిజైన్ చేస్తున్నారు. దుపట్టా సాధారణంగా సాధాగా ఉన్న లంగా […]
