Friday, 31 Jul, 2026

పుస్తకాలు కానుకలు

పుస్తకాలు పిల్లల పై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి పట్టణం లేని విద్యార్థులు సంపూర్ణ మానసిక వికాసం పొందలేరు. అందుకే నేను బ్రతికి ఉన్నంతకాలం ప్రపంచానికి పుస్తకాలు ఇస్తూనే ఉంటాను అంటుంది డాలీ పార్టన్. అమెరికా లోని టేనస్సీ కి చెందిన డాలీ పార్టన్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. 1988లో డాలీ ఫౌండేషన్ ద్వారా హై స్కూల్ లోని పేద పిల్లలకు ఫీజులు కట్టేది. పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ పెంచేందుకు ఇమేజినేషన్ లైబ్రరీ […]

ఆకుపచ్చని తీరం

ప్రపంచంలో నాలుగు చోట్ల గ్రీన్ బీచ్ లున్నాయి. ఇసుకలో అలివిన్‌ అనే పదార్థం కలవటం వల్ల బీచ్ లోని ఇసుక ఆకుపచ్చ గా మారింది. హవాయి ద్వీపంలోని పపాకోలియా అమెరికా లోని గ్వామ్‌ పసిఫిక్ తీరంలోని తలొఫొఫొ బీచ్‌, ఈక్వెడార్‌ లోని ఫ్లోరేనా ద్వీపంలోని పూంతా కార్మోరాంట్‌ గ్రీన్‌ బీచ్‌ సహజసిద్ధమైన ఆకుపచ్చని ఇసుక ఉన్న నార్వేలోని హార్నిండల్‌స్వాట్‌నెట్‌ బీచ్. ఇవన్నీ అగ్నిపర్వతాలు వెదజల్లిన లావా లోంచి అలివిన్‌ పదార్థాలు కలిసిన ఇసుక ఉన్న బీచ్ లు […]

సంచారులకు ఆవాసం

సంచార జాతుల అభ్యున్నతి మిత్తల్ పటేల్ లక్ష్యం చిరునామా అంటూ లేని వేలమంది సంచార జాతుల వారికి గుర్తింపు కార్డు,అడ్రస్,ఏర్పాటు చేసింది మిత్తల్. గుజరాత్‌ విద్యాపీఠ్‌లో జర్నలిజం చేసి ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లిన మిత్తల్ కు ఓ సంచార తెగ కనబడింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్ లోనే 40 రకాలున్నారు ముప్పయ్ నుంచి 40 లక్షల వరకు జనాభ వుండే ఈ సంచారా జాతులకు […]

పేదరికమే నాకు స్ఫూర్తి

పేదరికం కారణంగా ఎన్నో సార్లు చదువు ఆపవలసిన సందర్భాలు వచ్చాయి కానీ నేను వెనక్కి తగ్గలేదు ఢిల్లీ లోని జె ఎన్ టి యు లో చదువుకోవటం నా ధ్యేయం బి.ఏ మొదటి సంవత్సరం నుంచి కష్టపడి ప్రిపేర్ అయ్యాను. ఎం ఏ హిందీ లో నాకు సీటు వచ్చింది. జె ఎన్ టి యు నాకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది అంటుంది సరిత మాలి. ముంబై లోని ఘడ్కోపర్‌ మురికివాడ లో పుట్టి పెరిగిన […]

మెరీనా రక్షణలో సుకన్య

అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్న 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీ కి ఉపయోగిస్తున్నారు. 2011 వరకు ఎవ్వరూ మహిళలు లేరు. బహుశా నేనే మొదటిదాని కావచ్చు అంటుంది సుకన్య. కోయంబత్తూర్ కు చెందిన సుకన్య అశ్వదళం లో చేరింది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్ లో వాకింగ్ కు విహారానికి వచ్చే వారిని అదుపు చేయటం కాపాడటం ఆమె డ్యూటీ. మెరీనా బీచ్ సుదీర్ఘంగా ఉంటుంది. గుర్రం ఎక్కి తిరగడం కాస్త తేలికే ఆరేడు […]

చర్మం కాంతివంతం

చర్మం చక్కగా మెరిసేందుకు ఈ మిశ్రమం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్క ను చిన్న ముక్కలుగా చేసి రెండు స్పూన్ల బియ్యంతో కలిపి గిన్నెలో బాగా ఉడికించాలి. అన్నం లాగా ఉడికిన ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి వడకట్టాలి. ఇప్పుడీ గుజ్జులో చెంచా చొప్పున మొక్కజొన్న పొడి, నిమ్మరసం, నారింజ రసం, పాలపొడి వేసుకుని బాగా కలపాలి. దాన్ని పొడి సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో వారం రోజుల పాటు భద్రం చేసుకోవచ్చు. ముఖం శుభ్రం […]

ఇక్కత్ చాలా ప్రత్యేకం

మండే ఎండల్లో చల్లని నూలు దోస్తులే వేడిని తట్టుకుని శరీరానికి హాయి ఇస్తాయి. సింపుల్ గా ఉండే కాటన్ తో కూడా పార్టీవేర్ దుస్తులుగా మార్చేస్తున్నారు డిజైనర్స్. ముఖ్యంగా ఇక్కత్, ఖాదీ వస్త్రాలు ఎలాంటి డిజైనర్ దుస్తులు రూపొందించేందుకు కైనా వీలుగా ఉంటాయి. మిరుమిట్లు గొలిపే గాఢమైన రంగులు ఇక్కత్ తో ఎన్నో వినూత్నమైన డిజైన్లు వచ్చాయి. ట్రీజర్స్ ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్స్, లాంగ్ గౌన్స్,గా ఇక్కట్ రూపాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే చక్కని ఖాదీ తో […]

నిల్వ కాలమెంత ?

ఎంత ఖరీదైన కాస్మెటిక్స్ అయినా వాటి నిల్వ కాలం తక్కువే. సీల్ తీయకుండా చల్లని ప్రదేశంలో నిల్వ చేసిన కాస్మెటిక్స్ అది సీల్ తీయకపోతే రెండు మూడేళ్లు సురక్షితంగా ఉంటాయి. నూనె, వెన్న వంటివి కలిగి ఉండే కాస్మెటిక్స్ ఆ నూనెల మూలంగానే త్వరగా పాడైపోతాయి. సౌందర్య సాధన ల్లో కలిపే ప్రిజర్వేటివ్స్ కారణంగా ఆ కాస్మెటిక్స్ వాడినా వాడకపోయినా కాలంతో పాటు పాడవుతాయి. ఎంత ఖరీదైన కాస్మెటిక్ మూడేళ్లకు మించి వాడకూడదు. మేకప్ సామాగ్రి పైన […]

త్వరలో భూప్రదక్షిణ

ప్రపంచంలోనే మనాలి నుంచి లేహ్‌ వరకు సాగిన ఆల్ట్రా మారథాన్‌ పూర్తి చేసిన తొలి మహిళ రన్నర్ గా చరిత్ర సృష్టించింది సూఫియా ఖాన్. ఆమె స్వస్థలం రాజస్థాన్ లోని అజ్మీర్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. 2018లో 720 కిలోమీటర్ల గోల్డెన్ ట్రయాంగిల్ రన్ 16 రోజుల్లో పూర్తి చేసి జాతీయ రికార్డ్ తిరగ రాసింది. తరువాత కాశ్మీర్ టు కన్యాకుమారి,అలాగే స్వర్ణ చతుర్భుజాని చుట్టిన ఫాస్టెస్ట్ రన్నర్ గా నిలిచింది సూఫియా.అండర్ అజ్మీర్ సంస్థతో […]

నో మేకప్ లుక్ ట్రెండ్ ఇది

ఇప్పుడు నో మేకప్ లుక్ ఫ్యాషన్. సహజమైన లుక్ లో కనిపించాలంటే మేకప్ సామాగ్రిని అవతల పెట్టి,చర్మం రంగుకు దగ్గర గా ఉండేవే ఎంచుకోవాలి. బేబీ క్రీమ్ హైడ్రేటింగ్ ఫేస్ ఆయిల్ తో సహజమైన మెరుపు తేవచ్చు లేత గులాబీ రంగు బ్లష్ వేసేయాలి. క్రీమ్  ఆధారితమైతే ఇంకా మంచిది. కళ్ళపై లేదా కాపర్ రంగు ఐ షాడో నీ పల్చగా అద్ధి మస్కారా రాస్తే సరి. అలాగే పెదవులకు సహజ లుక్ కోసం లిప్ స్టెయిన్, […]

రికార్డుల వర్షం

ప్రపంచంలోనే మూడో ఎత్తయిన శిఖరం కాంచనగంగ (8586 మీటర్లు) అధిరోహించి రికార్డ్ సృష్టించింది మహారాష్ట్రలోని సతారా కు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోనే ఎనిమిది వేల మీటర్లకు పైగా ఉన్న 5 పర్వత శిఖరాలు అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది ప్రియాంక. టీనేజ్ లోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ లోనే బందర్ పంచ్ పర్వతశ్రేణి అధిరోహించింది ప్రియాంక. 2013 లో మౌంట్ ఎవరెస్ట్, 2016 లో మౌంట్ మకాలు,మౌంట్ కిలిమంజారో, మౌంట్ […]

నీళ్లు కొంచమే అవసరం

ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని ఆరు నెలల పిల్లలకు నీళ్లు ఎక్కువ గా తాగిస్తే వాళ్ళు ఆహారం తినడం మానేస్తారు బరువు పెరగరు అంటున్నారు డాక్టర్లు. పాలు తాగే వయసు కాబట్టి వాళ్లకు కావలసిన హైడ్రేషన్ పాలలోనే లభిస్తుంది. కనుక వాళ్ళకు సెమీ సాలిడ్స్ ఇవ్వాలి జావా వంటివి తగ్గించాలి. తల్లి పాలే తాగించాలి. నెలల పిల్లల పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. కనుక దాన్ని మొత్తం నీళ్లతో నింప కూడదు. వేసవిలో దాహం ఎక్కువ […]

కాలేజీ లైఫ్ మిస్సయ్యా

చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వటం వల్ల టీనేజ్ లైఫ్ చాలా మిస్ అయ్యాను అలాగే కాలేజీ లైఫ్ కూడా నాకు లేదు అంటుంది సితార. 37 సంవత్సరాల నటజీవితం వందకు పైగా సినిమాల్లో నటించి ఇప్పుడు బుల్లితెర ఓటీటీ ల్లో కూడా కొత్త కెరీర్ మొదలు పెట్టింది సితార. కోవిడ్ తర్వాత ఇప్పుడే జీవితం మళ్ళీ గాడిలో పడుతోంది. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నాను. ఆసక్తికరమైన పాత్రల కోసం చూస్తున్నాను ఇప్పటివరకు తెలుగు లోనే ఎక్కువగా యాక్ట్ […]

దివ్యాంగులకో భవిష్యత్తు

నాసిక్ లోని పంపల్ గావ్ బహు లలో ఘర్ కుల్ పరివార్ పేరుతో దివ్యాంగ బాలికలు మహిళల కోసం హోమ్ ప్రారంభించింది విద్యా  ఫడ్కె. మహారాష్ట్రలో ఇదే తొలి హోమ్ విద్యా ఫడ్కె. నాసిక్ లోని దివ్యాంగ ప్రత్యేక పాఠశాల లో హెచ్ ఎం గా పనిచేస్తున్నారు. 32 ఏళ్లుగా దివ్యాంగ బాల బాలికలకు చదువు నేర్పిస్తున్న విద్య వారికి చదువుతో పాటు వివిధ రకాల నైపుణ్యాల నేర్పే హోమ్ ఉంటే బాగుంటుంది అనుకుంది. ఆమె నెలకొల్పిన […]

ఆదివాసీలకు సాయం

ఆదివాసీ ఉత్పత్తులను ఆన్ లైన్ లో ప్రపంచానికి అందిస్తోంది కావ్య సక్సేనా. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కావ్య ఇండియన్ ఆయిల్ లో పనిచేసింది మహేంద్ర అండ్ మహేంద్ర ఆర్థిక సాయంతో గ్రామీణ భారతదేశ ప్రత్యేకతలు వివరిస్తూ వీడియోలు పోస్ట్ చేసేది. ఆదివాసీల ఉత్పత్తులు పరిచయం చేయాలనుకుంది ఒడిస్సా  లోని కోరాపుట్ లో ఉంటూ అక్కడ దొరికే నాణ్యమైన పసుపు తో సబ్బులు తయారు చేసి అమ్మిస్తోంది. ఒక గ్రామాన్నే దత్తత తీసుకుంది. ఆదివాసి మహిళలు […]

ఆధ్యాత్మిక డిజైన్లు

రాధాకృష్ణుల ప్రణయ సౌందర్యానికి ఎప్పటినుంచో చీరలపై డిజైన్లు గా చేస్తున్నారు కళాకారులు. కేరళ నుంచి ఈ హ్యాండ్ ప్రింటెడ్ రాధాకృష్ణ చీరలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అలాగే కలంకారి డిజైన్ లలో రాధాకృష్ణుని బాల్యం, నెమళ్ళు, గుళ్లు, గోపురాలు కూడా ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ల కిందే లెక్క. పల్లూ డిజైన్ లేక కాకుండా లెహంగాలు, దుపట్టాలు అనార్కలి ల్లో కూడా ఉదయ్ పూర్ కళాకారులు శ్రీకృష్ణుని చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ డిజైన్లలో విలువైన పచ్చలు, ముత్యాలు, జర్దోసి, గొట్ట […]

మేలు చేసే మెంతులు

పాలిచ్చే తల్లులకు మెంతులు మేలు చేస్తాయని అంటున్నారు ఎక్సపర్ట్స్. మెంతుల్లో ఉండే డయాస్జోనిక్ చనుబాల ఉత్పత్తి అయ్యే మామరీ గ్రంథుల లోని కణజాలం పెరుగుదలకు తోడ్పడుతుంది. బెల్లం, శొంఠి, డ్రైఫ్రూట్స్, నెయ్యి జోడించిన మెంతుల లడ్డులను పాలిచ్చే తల్లులు తినవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో మెంతి పొడి, పసుపు, శొంఠి, బెల్లం ఇతర మూలికలు కలిపి ఉడికించి హల్వా ఉండలాగా చేసి పరగడుపున తినిపించటం ఆనవాయితీ. ఈ తియ్యని ఉండలతో బరువు పెరుగుతారని భయం ఉంటే మెంతులను రాత్రంతా […]

నా ప్రపంచమే స్ఫూర్తి

బాల్య జ్ఞాపకాల దగ్గర నుంచి 15వ శతాబ్దపు ఇటలీ పెయింటింగ్స్ కూడా నాకు స్ఫూర్తి ఇస్తాయి అంటుంది ముంబై ఆర్టిస్ట్ బిరాజ్ దోడియా ఆమె తల్లిదండ్రులు అంజు అతుల్ దోడియా లు పేరున్న ఆర్టిస్ట్ లు ఆమె చిన్నతనాన తల్లిదండ్రులు ఆర్ట్ స్టూడియోలోనే గడిపేది స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో, న్యూయార్క్ యూనివర్సిటీల్లో ఆర్ట్ చదువుకోండి బిరాజ్. పెయింటింగ్ ప్రింట్ మేకింగ్, శిల్పా నిర్మాణంలో గట్టి పట్టు సంపాదించింది. ఆర్ట్ స్కూల్ నన్ను నేను […]

నిఖత్ జరీన్ కు స్వర్ణం

ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి  నిఖత్  జరీన్ విజేతగా నిలిచింది. టర్కీ లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రపంచ సీనియర్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆమె స్వర్ణం సాధించింది. 25ఏళ్ల నిఖిత్ నిజామాబాద్ కు చెందిన అమ్మాయి. భారత్ నుంచి ఇప్పటి వరకు మేరీ కోమ్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలవగా మేరీకోమ్, సరితాదేవి, జెన్సీ ఆర్ ఎల్, లేఖ మహిళా ఛాంపియన్లు గా నిలిచారు తాజాగా […]

ఆమె దారే వేరు

71 ఏళ్ల రాధా మణి 11 వాహనాలు నడపడం తో లైసెన్స్ పొందారు. ఇప్పుడు మహిళల కోసమే డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నారు. కేరళకు చెందిన రాజమణి భర్త ఏ టు జెడ్ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవారు. 1970 లో ఆయన మరణించాక అది మూల పడింది. ఇద్దరు కొడుకుల సపోర్టుతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రాధామణి ట్రాక్టర్, రోడ్ రోలర్ వంటివి నడపడం నేర్చుకొన్నారు. 1993లో స్కూటీ లైసెన్స్ తీసుకున్న రాధా మణి 1998 లో […]