Gagana
చెప్పనా కథ చెప్పనా
తోలుబొమ్మలాట కళ ను కాపాడే ప్రయత్నంలో స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని ఏర్పాటు చేశారు పద్మిని రంగరాజన్ సోషియాలజీ పరిశోధకురాలు గా అధ్యాపకురాలిగా పనిచేసిన పద్మిని ప్లాస్టిక్, కాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్ లతో దూది మొదలైన వ్యర్థాలతో బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలతో మహాభారతం పురాణాలే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో చెపుతారు. తోలు బొమ్మలాట సరైన ప్రోత్సాహం లేక అంతరించి పోతున్న దశలో దాన్ని ఉద్ధరించే […]
మా స్కూల్ చాలా ప్రత్యేకం ప్రత్యేక అవసరాలున్న పిల్లలు వేగంగా నేర్చుకోలేక పోతారు. అందుకే మేం మా స్కూల్లో వయసుని బట్టి కాకుండా పిల్లల సామర్థ్యాన్ని బట్టి పాఠ్య ప్రణాళిక ను తయారు చేశాం అంటున్నారు చిత్ర షా. చిత్రషా 2003 లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఉచితంగా సేవలు అందించి పునరావాస కేంద్రంగా పుదుచ్చేరి లో సత్య స్పెషల్ స్కూల్ ప్రారంభమైంది. 2017లో ఆల్టర్నేటివ్ ఇంక్లూజివ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ని పుదుచ్చేరిలోని విల్లనూర్ లో […]
చూస్తుంటే నాకే ఆశ్చర్యం
వంటల పైన ఆసక్తి తో రకరకాల వంటలు వండే దాన్ని. యూట్యూబ్ పరిచయం అయ్యింది. ఎంత దూరం వచ్చానంటే 18 లక్షల సబ్ స్క్రయిబర్లు, ఉత్పత్తుల ప్రమోషన్ కోసం సంప్రదించే అడ్వర్టైజ్ మెంట్ కంపెనీల, లక్షల సబ్ స్క్రయిబర్ల తర్వాత గెలుచుకున్న సిల్వర్ బటన్ మిలియన్ సబ్ స్క్రయిబర్ పొందినందుకు గాను గోల్డ్ ప్లే బట్టన్ గెలుచుకోవటం అసలు ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటుంది ఫెమీమా ఖాతూన్. ఐదేళ్ల యూట్యూబ్ ప్రయాణంలో కుక్ విత్ ఫెమ్ […]
కఫ్తాన్ అంటే సౌకర్యం
కఫ్తాన్ నాతో పాటు యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్లలో 35 మంది మహిళలే. నా కంపెనీ లో కీలక స్థానాల్లో మేనేజర్, అకౌంటెంట్, వర్క్ సూపర్ వైజర్ లుగా మహిళలే పని చేస్తారు. దీన్ని 2011లో స్థాపించాను అంటోంది ప్రకృతి గుప్తా. కఫ్తాన్ అంటే వదులుగా ఉండే చొక్కా టర్కీ ఫ్రాన్స్ లో ఈ పదం వాడుకలో ఉంది. రాత్రివేళ వాడుకునే ఈ డ్రెస్ ను నేను పగలు ధరించే టాప్ గా మార్చాను ఒంటికి […]
మహిళలకు ప్రత్యేకం
దేశం లోనే తొలి ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ ఏర్పాటు చేశారు రితిక జతిన్ ఆహుజా సూపర్ కార్లను వేగంగా నడపటంలో ఆమె దిట్ట లండన్ లో విమానాలు, నౌకలు ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన రితిక ముందుగా బిగ్ బాయ్ టాయెజ్ ను నెలకొల్పారు. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉత్పత్తుల సంస్థ వాటికి మార్కెటింగ్ కల్పించటం కంపెనీ లక్ష్యం కార్లపై ఉన్న సరదాతో మహిళలకు ప్రత్యేకమైన ఆల్ ఉమెన్ సూపర్ కార్ […]
నా జీవితమే ఒక స్ఫూర్తి
ప్రమాదంలో కాలు పోగొట్టుకుని కృత్రిమ పాదం తో నృత్యం చేసి కోట్లాది అభిమానులకు దగ్గరైన నా జీవితం నాకే కాదు ఎంతో మందికి పెద్ద గుణపాఠం ఎంతో మందికి ప్రేరణ మోటివేషనల్ స్పీకర్ అయింది. ఈ కష్టతరమైన ప్రయాణం నేను ఎంత కష్టపడి పూర్తి చేశానో చెప్పేందుకే అంటుంది ధీశాలి సుధా చంద్రన్. 38 సంవత్సరాల క్రితం ఆమె మయూరి గా నటించిన సినిమా ఎంతోమందికి స్ఫూర్తి. సినీ నటిగా, టీవీ సీరియల్స్ లోనూ ఆమె కెరీర్ […]
డ్రెస్ ఫర్ సక్సెస్
వృత్తి పరమైన విజయానికి సరైన వస్త్రధారణ ఎంతో అవసరం అంటుంది నాన్సీ లుబ్లిన్ .ఈమె 1996 లో తన ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఐదు వేల డాలర్ల తో మన్‌హట్టన్‌లోని ఒక చర్చి నేలమాళిగలో ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ సంస్థ ను స్థాపించింది.ఈ మిషన్ అమెరికా అంతటా కొద్ది కాలంలోనే విస్తరించింది. మీరు కనిపించే తీరును బట్టి ప్రజలు మీకు ప్రతిస్పందిస్తారు అన్నదే ఈ సంస్థ స్లోగన్ ఈ ఆలోచనే అన్ని దేశాల మహిళలను కలిపింది. […]
వాసి రెడ్డి కాశీరత్నం
2005 లో మహిళా విజయం మాస పత్రిక ప్రారంభించాను. ఇప్పటి వరకు విరామం ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మర్చి ఎనిమిదిన విశిష్ట మహిళా పురస్కారం తో సత్కరించింది. ఇప్పుడు నాకు 90 ఏళ్ళు నా వంట్లో ఓపిక ఉన్నంత కాలం మహిళా విజయం మాస పత్రిక తెస్తూనే వుంటాను అంటున్నారు వాసిరెడ్డి కాశీ రత్నం స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైలుకు వెళ్లిన కాశీ రత్నం తొమ్మిది దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం అవచ్చు.తెలుగు దేశం పార్టీ […]
ప్రతి మార్పు అందమే
ఎన్నో సినిమాల్లో చక్కని గుర్తింపు వచ్చాకనే పెళ్లి చేసుకున్న గర్భవతిగా ఉన్నప్పుడు 105 కేజీల బరువు తో ఉన్న ప్రసవం తర్వాత ఇంకా బరువు పెరిగాను డిప్రెషన్ కు గురయ్యాను నెమ్మదిగా మనసు కుదుట పరుచుకోన్నాను. తరువాత శరీరాన్ని చూసుకొని కుంగిపోయే వారిలో నా ఇంస్టాగ్రామ్ కబుర్లు ఎంతో మార్పు తెచ్చాయి . ఇది నేను చెప్పటం లేదు 14 లక్షల మంది ఫాలోవర్స్ ఈ మాట నిజమే అని చెబుతున్నారు అంటోంది సమీరా రెడ్డి. వయసుతో […]
నన్ను భూతం అనేవాళ్ళు
నన్ను నేను ప్రేమించు కో లేకపోతే ఇతరులు ఎందుకు ఇష్టపడాలి. అందుకే నేనే మనసు మార్చుకున్నాను నాకు వచ్చిన జబ్బు పాలి సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దాని వల్ల టెసోస్టిరాన్ స్థాయి లు పెరిగి మొహం పైన అవాంఛిత రోమాలు వస్తాయి. ఇందుకే కదా నన్ను ‘గే’ అని భూతం అని హేళనలు చేసేది. ఇక అప్పుడు మొదలుపెట్టాను మాట్లాడటం నాలాంటి వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ గా మారాను అంటోంది హర్నామ్ కౌర్ ఈమె […]
పేద పిల్లల స్కూలు
నన్ను హెల్గా శాంతి అంటారు. సత్యసాయి భక్తురాలిని నాగానంద స్వామి నా గురువు ఆయన స్ఫూర్తితోనే శాంతి ఆనంద్ స్కూల్ ని ప్రారంభించాను. ఇది నాచురల్ కాన్సెప్ట్ స్కూల్ 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోము పేద పిల్లలకే అవకాశం మా పాఠశాల గురుకులాన్ని గుర్తు తెచ్చేలా ఉంటుంది. హెల్గా ప్రుడెంట్ ఆధ్యాత్మిక ప్రయాణం కోసం భారత్ లో అడుగు పెట్టాను అనుకోకుండా సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. ఇక్కడ చదివిన పిల్లలు […]
నిలకడ లేని జీవితాలు
సెలబ్రిటీ హోదా సంగతేమో కానీ నిలకడలేని జీవితాలు అంటోంది ప్రణీత. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడాలి తెర వెనక, ముందు కూడా. ఎంత కష్టమైనా ఈ కెరీర్ ను ఇష్టంగా తీసుకుంటాము. మా శరీరాలకు పరీక్షలు పెట్టుకుంటాము మనస్సు, ఆరోగ్యాలతో సంబంధం ఉండదు. పగలు, రాత్రి అన్న తేడాలుండవు. ఎటువంటి పరిస్థితిలో అయినా పని చేయవలసిందే. పోటీ ఎక్కువే ప్రతిక్షణం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండాలి. సక్సెస్ మాత్రమే మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అంటోంది […]
అద్భుతమైన భర్త విల్ స్మిత్
ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప పగలగొట్టి ఒక విషయంలో నిజమైన హీరో నాని నిరూపించుకున్నాడు విల్ స్మిత్. జాడా స్మిత్ విల్ స్మిత్ భార్య మ్యాట్రిక్స్ రీలోడెడ్, మ్యాట్రిక్స్ రెవల్యూషన్స్ గర్ల్ ట్రిప్ సినిమాలతో ఆమె టాలీవుడ్ పాపులర్. స్వతహాగా సింగరే ఈమెకు అలోపేసియా వ్యాధి సోకింది. ఇది చర్మంపై ఉన్న జుట్టు అంతా ఊడగొట్టే వ్యాధి అలా మొత్తం వెంట్రుకలు ఊడిపోయి ఈ సంవత్సరం నుంచి గుండు తోనే కనిపిస్తోంది. ఆస్కార్ వేడుకలకు […]
ఏడూ కోట్ల వీక్షకులు
‘అమ్మ కి థాలీ’ యూట్యూబ్ ఛానల్ లో కనిపించే వీడియోలు సంఖ్య 730 వీటిని 27 కోట్ల మంది చూశారు. అమెరికా దుబాయ్, పాకిస్తాన్,ఫిజీ తో పాటు చాలా దేశాల్లో ఈ ఛానల్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో కేవలం ఉత్తర ప్రదేశ్ కు చెందిన స్థానిక వంటలే ఉంటాయి. వంట చేసే శశికళ కనిపించరు. కానీ ఆమె చెప్పే వంటల వీడియోలకు వీక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వ్యవసాయ కూలీగా బతికే ఆమె జీవితం 2016 […]
మనసు కరిగించే గానం
ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించేందుకు గానూ అమెరికా ఎన్నో రైలు ఏర్పాటు చేసిన సంగీత కచేరీలు పాడింది గీతా రబారి. గీత గానానికి ప్రేక్షకులు డాలర్ల వర్షం కురిపించారు. కోట్లలో ఆ డబ్బు ఉక్రెయిన్ కు అందింది. ఇక్కడే కాదు గీతా రబారి ఎక్కడ పాడిన ఏ సహాయ కార్యక్రమం కోసం గొంతు విప్పిన డబ్బు కురుస్తోంది. ఈమెది గుజరాత్ లోని తప్పర్ గ్రామం మల్ధారి అనే గిరిజన తెగ. గుజరాతి సాంప్రదాయ భజనలు, జానపదాలు […]
నిరాశే ఎరగదు
బెంగళూరు ట్రిపుల్ ఐటీ నుంచి డిజిటల్ సొసైటీ ప్రోగ్రామింగ్ లో మాస్టర్ తీసుకున్నాను ఎంత చదువుకున్నా పుట్టుక తోనే కంటి చూపు పోయినా నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏ కంపెనీ సిద్ధంగా లేదు నా అలాంటి చూపు లేని వాళ్లకు స్టెమ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాను. ఐటీ నిపుణురాలు సుప్రియడే ప్రొఫెసర్ అమిత్ ప్రకాష్ తో కలసి విజన్ ఎంపవర్ సంస్థ స్థాపించాను దీనిద్వారా ప్రయోగాత్మక పద్ధతిలో సబ్జెక్ట్, డిజిటల్ లిటరసీ వంటి అంశాల్లో శిక్షణ […]
ఏదీ ఈజీ కాదు
సినీ నేపథ్యమున్న నటీనటులకు ఎదురయ్యే విమర్శలు అన్నీ ఇన్నీ కావు నటుల పిల్లల కాబట్టి అవకాశాలు త్వరగా వస్తాయని అనుకుంటారు గానీ, నిజానికి ఛాన్స్ లు రావాలంటే పట్టుదల శ్రమ తో కష్టపడాలి. నేను కపూర్ అండ్ సన్స్ సినిమాలో నటించే దాకా నాకు గుర్తింపే లేదు. ఉడతా పంజాబ్ బ్రేక్ తీసుకు వచ్చిన మాట వాస్తవం గల్లీబాయ్ లో నాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. నాన్న మహేష్ భట్ పేరున్న దర్శకులు అయినా నేను […]
వయసు మరిచిపోండి
వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకోవద్దు వయసు ఏదైనా సరే ఏదో ఒకటి సాధించాలన్న కలలు కనాలి. ఈ ప్రపంచంలో దేనికి ఇంతవరకే అన్న పరిమితి లేదు అంటుంది 67 ఏళ్ల డాక్టర్ గీత ప్రకాష్. డిల్లీకి చెందిన గీతా ప్రకాష్ 30 ఏళ్ల పాటు డాక్టర్ గా పని చేసి తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఎంతో మందికి ప్రేరణ గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అంజు మోడీ, తరుణ్ తహిలియాని, గౌరవ్ గుప్తా, […]
అందరికీ స్ఫూర్తి సాధారణ గృహిణి అంబికా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా లోకమాత మహారాష్ట్ర పురస్కారాన్ని ప్రశంశల ని అందుకొన్నది పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అంబికా పోలీస్ అధికారి కావాలనే కోరికతో టెన్త్ పాసై, బి ఏ పాసై సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 112 ర్యాంక్ సాధించింది. అంబికా ముంబై లో డిసిపి గా మొదటి పోస్టింగ్ గంగనా పూర్ తాలూకా లోని పిల్లల మిస్సింగ్ కేసులు ఎన్నో క్లిష్టమైన కేసులు చేధించి ముంబై సింగం […]
ఆడపిల్లల చైతన్యం కోసం యాత్ర
దేశ సమస్యల పైన ఆడ పిల్లలకు అవగాహన కలిగించేందుకు గాను 36 మంది బి.యస్.ఎఫ్ మహిళా జవాన్ల బృందం సీమ భవాని సౌర్య మహిళా సాధికార యాత్రను మొదలు పెట్టారు. ఢిల్లీ ఇండియా గేట్ నుంచి మొదలైన యాత్ర పూణే,అమృత్సర్, జైపూర్ మీదుగా హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు, కన్యాకుమారి మార్గాల ద్వారా మొత్తం 5280 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపి స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకొనేలా చూడాలన్నదే మా యాత్ర లక్ష్యం. ఇరవై రోజుల పాటు […]
