Chinna Maata
“శ్రావణ వరలక్ష్మి వ్రత ప్రసాదం”
అమ్మా!! వరలక్ష్మి వేగ రమ్మా.. మా ఇంటికిపుడే…అమ్మా వరలక్ష్మి వేగ రావమ్మా!! సఖులారా!!అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ పూజ చేసుకుని ముతైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారా!! కైలాసంలో శివపార్వతుల సంభాషణ విందామా..రండి!! పూర్వం చారుమతి అనే యువతి తన భర్త,అత్త మామలకు తు.చ.తప్పకుండా సేవలు చేసి వారి మన్ననలు పొందింది.అది గమనించిన లక్ష్మి దేవి చారుమతికి స్వప్నంలో కనిపించి అభినందనలు చెప్పి వచ్చే శ్రావణ మాసంలో శుక్లపక్షము నందు పూర్ణిమ ముందు […]
రచన కి ఉన్న క్రేజ్ అది
జె జె రీలింగ్ రాసిన హరీ పోటర్ నవలల కున్న క్రేజ్ సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు ఆమె రాసిన చందమామ కథల్లాంటి అపూర్వ సాహసకథల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉంటాయి . పిల్లలకు ఆమె నవలలు ఎంతో ఇష్టం . ఆమె వాడిన ఓ కుర్చీని అమెరికాలోని న్యూయార్క్ లో వేలం వేస్తే దాన్ని 2,78,000 యూరోలకు ఒకాయన కొన్నాడు. ఆయన కూతురికి రీలింగ్ నవలలంటే ప్రాణం . ఈ డబ్బు కాస్తా పిల్లల సంక్షేమం కోసం […]
అన్నం తినండి పర్లేదు
అన్నం తింటే లావయి పోతారని డాక్టర్ల సహా చెపుతూనే ఉంటారు . అందులో పిండి పదార్దాలు అధికం కానీ బరువు పెరిగేడి కార్బోహైడ్రేట్స్ వల్ల కాదు శరీరంలో అదనంగా పేరుకుపోయిన క్యాలరీల వల్ల . శరీరానికి శక్తిని ఇచ్చేవి పిండి పదార్దాలే . మెదడు కండరాల ఆరోగ్యం బావుండాలంటే పిండిపదార్దాల వల్లే సాధ్యం . చైనాలోనూ జపాన్ , పిలిపైన్స్ దేశాల ప్రధాన ఆహారం అన్నమే .కానీ ప్రపంచ ఆరోగ్య సూచి ప్రకారం వాళ్ళలో ఊబకాయం తక్కువే […]
శిరోజాలకు సంరక్షణ
బయటి వాతావరణం లోని దుమ్ము ,ధూళితో చర్మం ,శిరోజాలు నిర్జీవంగా అయిపోతాయి . ముదురు పసుపు రంగులో ఉండే మెంతుల్లో ఉండే ఘాటైన సుగంధతైలాలు ఈ సమస్యను పోగొడతాయి . గింజల్లో ఉండే ఔషధతత్వం జిగురు పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి . పాలల్లో ,మెత్తగా చేసిన మెంతుల పొడిని కలిపి పేస్టు లా చేసి ప్యాక్ వేస్తే ముఖచర్మం బిగుతుగా అవుతుంది . ఓ అరగంట తర్వాత చల్లని నీళ్ళతో కడిగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది . […]
హాయిగా ఏడ్చేయచ్చు
సంతోషానికి ,దుఃఖానికి కూడా కన్నీళ్ళు వస్తాయి . బాధగా ఉన్నపుడు కన్నీళ్ళు పెట్టుకొంటే ,మనసు భారం తీరిపోతుంది . దుఃఖాన్ని ఆపుకొంటే మాత్రం వత్తిడి భయం అయితే కన్నీళ్ళు కళ్ళకు మేలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కన్నీళ్ళతో కళ్ళు ఉంటే మలినాలు బయటకి వెళ్ళిపోతాయి . కళ్ళలోని నీరు యాంటీ బాక్టరియల్ గా ,యాంటీవైరల్ గా పనిచేసి కంటి సమస్యలు తగ్గిస్తాయి . ఏడుపు అనేది ఒక స్వీయ ఉపశమనం కూడా . సాధారణ కన్నీళ్ళు […]
ఒకే నగ మూడు రకాలుగా
ఒకే నగ ఇప్పుడు రెండు మూడు రకాలుగా వాడుకునేందుకు వీలుగా తయారు చేస్తున్నారు . వేడుకలకు కాస్త హెవీగా ,డైలీ వేరేగా ఆధునిక దుస్తులకు తగినట్లుగా ఈ నగలు తాజా ట్రెండ్ . డబుల్ చోకర్ ఇలాంటి నగే .పెండెంట్ లో కలసి ఎంచుకొంటే దాన్ని మూడు భాగాలుగా విడదీసి వాడుకోవచ్చు . డైమండ్ డబుల్ చోకర్ పది లక్షల వరకు విలువ చేస్తుంది . కొనే ముందే ఆ నగ విడదీసి మూడు నగలుగా వాడుకొనే […]
సాయంత్రం పార్టీకి
ఇప్పుడు లాంగ్ కుర్తీ ల హావా నడుస్తోంది . సాధారణంగా సింథటిక్ ,సిల్క్ మెటీరియల్ లో ఈ లాంగ్ కుర్తీ లు డిజైన్ చేస్తారు . బ్లాక్ పెయింట్స్,కలంకారీ ఏ డిజైన్ అయినా కాటన్ తో కుట్టిన లాంగ్ కుర్తీలు ఇంకాస్త అందంగా ఉంటున్నాయి . పై జాకెట్ వరకు సాదాగా ,చుడిదార్ మోడల్ లోనూ ,నడుం కిందినుంచి చక్కని కుచ్చులతో లాంగ్ కుర్తీలు చాలా కంఫర్టుబుల్ గా ఉంటాయి . కాస్త మెరిసే బీడ్స్ ఎంబ్రాయిడరీ […]
మాచింగ్ మాచింగ్
కొత్తగా పెళ్ళయిన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపించేందుకు ఇష్టపడతారు . అందుకు ఫ్యాషన్ డిజైనర్లు ఈ కాన్సెప్ట్ పట్టుకున్నారు . ధరించే దుస్తుల్లోనూ మాచింగ్ చూపెడితే ,ఇంకా చూడ చక్కగా ఉంటుందని ఒకే రకం డ్రస్ లు సృష్టించారు . భర్త టీ షర్టు లాంటిదే భార్య ఫ్రాక్ వేసుకొంటుంది . అందమైన చెక్స్ ఇద్దరికీ మ్యాచ్ అయ్యేలాగా ఒకళ్ళకి షర్టు ఇంకోళ్ళకి లాంగ్ గౌన్ కొట్టేశారు . కనీసం వంద రకాలు […]
వయసు దాటితే కష్టం
40 ఏళ్ళు వచ్చేలోగానే పిల్లలని కనేయండి అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు . తండ్రి తల్లి కీ ఈ సలహా వర్తిస్తుంది . 40 ఏళ్ళు వచ్చే సరికి పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య వాటి ఆరోగ్యం మారి తండ్రి అవ్వలేక పోవచ్చు . తల్లికి అనారోగ్యాలు రావచ్చు . గర్భ సమయంలో షుగర్ పెరగటం,నెలలు నిండకుండా ప్రసవం వంటి సమస్యలు వస్తాయి . పుట్టిన పిల్లలు తగినంత బరువు లేకపోవటం పుట్టుకతో లోపాలు వస్తాయి . పిల్లలు […]
మెరుపులిచ్చే పండ్ల మాస్క్
ఈ పండ్ల మాస్క్ తో చర్మం అందులేనంత అందంగా తాజాగా ఉంటుందంటున్నారు ఎక్స్ పర్డ్స్ అరటి పండ్లు తేనె ద్రాక్ష గింజల నూనె కలసిన గుజ్జుతో మొహానికి మాస్క్ వేసుకుంటే చర్మంలో జిడ్డు పోతుంది . అలాగే గుమ్మడి కాయ ముక్కల గుజ్జు ,యాపిల్ సిడార్ వెనిగర్ ,తేనె ,పెరుగు కలసిన ముద్దను మొహం ,మెడ కు మాస్కుల వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే ఈ గుమ్మడి కాయలు ఉండే రెటినాయిక్ యాసిడ్ ,యాంటీ ఆక్సిడెంట్లు […]
ముడతలు పోగొట్టే ద్రాక్ష
వయసు పెరుగుతుంటే నెమ్మదిగా ముఖం పైన ముడతలు వస్తాయి . ద్రాక్ష పండుతో ఈ సమస్య ను చాలా వరకు ఆగేలా చేయచ్చు . గింజల్లేని తెల్ల ద్రాక్ష ను గుజ్జులా చేసి ఆ గుజ్జు తో మొహం మసాజ్ చేయాలి. ముడతలు పడే అవకాశం ఉన్నా ఇంకొంచెం సేపు నెమ్మదిగా రుద్దాలి పదిహేను నిముషాలు ఆగి చళ్ళనీళ్ళతో మొహం కడిగేసుకోవాలి . అలాగే ద్రాక్ష రసం ,తెనె, పెరుగు ,కలిపిన మిశ్రమం తో మాస్క్ వేసిన […]
చర్మాన్ని కాపాడే పియర్స్
సంవత్సరం పొడవునా దొరికే పండ్ల లిస్టులో ఉన్నాయి పియర్స్ . విదేశాలనుంచి దిగుమతి అయ్యేవి ఇక్కడ పండేవి రెండు రకాలు ఎప్పుడు మార్కెట్ లో కనిపిస్తాయి . యాంటీ ఆక్సిడెంట్లు ,ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండే వీటిని తినటం ఎంతో మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు . వీటిలో సమృద్ధిగా పీచు ,విరమిన్ 3,కె ,ఇతర . యాంటీ ఆక్సిడెంట్లు హాని కారకాలైన ప్రీ రాడికల్స్ శాతాన్ని తగ్గిస్తాయి . కాల్షియం ,ఫోలిక్ ఆమ్లశాతం కూడా ఎక్కువే . […]
గులాబీ మొగ్గ కాదు మొక్కే
మొక్కే మొగ్గలాగా . అందులో గులాబీ మొగ్గలాగా ఉంటే ఎంత అందం గ్రాణవియా ఐడ్రెన్ట్ లిస్ అనే సెక్యులెంట్ మొక్క అచ్చం గులాబీ మొక్క లాగే ఉంటుంది ఇళ్ళలో అలంకరణ కోసం పెంచుకొనే ఈ మొక్క ఒక్క జానెడు ఎత్తు ఉంటుంది . ఎంతో తక్కువ నీళ్ళతో బతుకుతాయి ఇవి అలసిన కళ్ళకు కాస్త విశ్రాంతి ఇవ్వాలంటే ఇంట్లో ఎటు చూసిన కొన్ని మొక్కలు ఉంటే బావుంటుంది . ముఖ్యంగా అందమైంది ఈ మొగ్గ మొక్క .
“ఏడుపాయల వనదుర్గ ప్రసాదం”
“యా దేవీ సర్వ భూతేషూ శక్తి రూపేణ సంస్ధితాః నమస్తసై నమస్తసై నమస్తసై నమో నమః” మెదక్ లో ఉన్న ఏడుపాయల వన దుర్గమ్మను దర్శనం చేసుకుని వద్దాం పదండి!! జనమేజయుడు సర్పయాగం చేసి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయటానికి గరుడుని ఆదేశించాడు.గరుడుడు తన తల్లి ఆఙ్ఞతో,విష్ణు మూర్తిని తలచుకుంటూ భోగవతి నదిని తీసుకుని వచ్చాడు.నదీమ తల్లిని రాళ్ళు,రప్పలు దాటించి ఏడుగురు ఋషులను సత్కరిస్తూ భోగవతి నది వన దుర్గమ్మ చెంతకు చేరింది. ఏడుపాయల తల్లి […]
పింక్ కలర్ సరస్సు
ప్రపంచంలోని అందమైన అద్భుతమైన సరస్సుగా చెపుతారు ఆస్ట్రేలియా లోని లేక్ హిల్లర్ ను. అన్ని సరస్సులో నీరు తెల్లగా వుంటే ఈ సరస్సు లోని నీరు పింక్ కలర్ లో వుంటుంది. సరస్సులో చూస్తుంటేనే కాదు ఆనీళ్ళను గ్లాస్ లోకి తీసుకున్న అదే రంగులో వుంటాయి ఇవేమి రసాయనాలు కూడా కాదు చాలా సురక్షితమైన నీరు ఇది. ఈ సరస్సులో ఉండే సూక్ష్మ జీవులే ఈ నీటిని ఆ రంగులోకి మార్చేశాయి. నీటిని గులాబీ రంగు లోకి […]
ట్రెక్కింగ్ చాలా మంచిది
జిమ్ లు వ్యాయామాల తో పాటు ట్రెక్కింగ్ తో మంచి ప్రయోజనాలు న్నాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇవి పర్వతాలే అక్కర్లేదు దగ్గరలో ఉండే కొండప్రాంతాలు ఎంచుకొంటే ఎక్కీ దిగేప్పుడు శరీరానికి కావలసిన ప్రాణ వాయువు అందించేందుకు గుండె వేగంగా కొట్టుకుంటుంది . దానివల్ల కండరాలకు ,మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది . గుండె కండరాలు బలమౌతాయి ఎక్కేందుకు గాను రకరకాల స్ట్రే టిప్ చేయవలసి వస్తుంది . కనుక ఇది మంచి వ్యాయామం . […]
మంత్ర స్థాయిలో వినాలి
ఇప్పటి పాటలన్ని హరూమన్ శబ్దాలతో కూడిన సంగీతమే అర్ధం కానీ పదాలు ,పెద్ద సౌండ్ తో పాట వింటూ ఎంజాయ్ చేస్తాననుకుంటారు కానీ దీర్ఘకాలంలో చెవులు దెబ్బ తింటాయి అంటున్నారు పరిశోధకులు . చెవులు బావుండాలన్న వినే సంగీతంతో మనసు బావుండాలన్న తక్కువ స్థాయి సౌండ్ లో మంచి పాటలు వినమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మానసికంగా శారీరకంగా సంగీతం ఎప్పుడు మేలు చేస్తుంది . పాట లోని లయ శరీరంలోని ఎన్నో నదులకు స్వాంతన ఇస్తుంది […]
తల్లికి బిడ్డ రక్ష
తల్లి తన పాపాయికి ఎప్పుడు రక్ష. అలాగే పెద్దయ్యాక పిల్లలు తల్లికి బాసటగా నిలబడటం కూడా సహజం. కానీ ఇప్పుడో గొప్ప రిపోర్ట్,చిట్టి తల్లి కడుపులో ఉండగానే తల్లిని సంరక్షించడం మొదలు పెడుతోందట. గర్భణులకు అనారోగ్యం కలిగితే, గుండె వంటి కీలక అంగాల తో సహా ఇతర ఏ అంగాలలో సమస్య ఉన్న వెంటనే కడుపులో శిశువు అలర్ట్ అవుతుందట తన మూల కణాలను ప్లాసెంటా ద్వారా తల్లి శరీరం లోకి పంపి దెబ్బతిన్న అంగాల మరమ్మత్తు […]
గడ్డి స్పర్శ ఎంత గొప్పదో
చెప్పులు లేకుండా పచ్చగా మెరిసే గడ్డి పైన ఉదయాన్నే లేచి నడవండి . ఇలా గడ్డి పైన నడవడం థెరపిక్ గుణాలు ఇస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చర్మం భూమికి తగలగానే భూమి ఉపరితలం పై గల ప్రతికూల ఐకాన్లు శరీరంలోని అనుకూల ఐకాన్ల ను సమతౌల్య పరుస్తాయి . శారీరక, మానసిక సంక్షేమం దక్కుతుంది. పాదాలలో ఉండే ప్రెషర్ పోయింట్స్ కంటి నరంతో అనుసంధానం అయి ఉంటుంది . రీ ప్లేక్సాలజి అనుసరించి ఈ […]
తొలి పానీయం
ఉదయాన్నే లేవగానే ఏం తాగుతారు అంటే దాదాపు కప్పు కాఫీ అంటారు . కానీ ఈ ఉదయపు తొలి పానీయం శరీరానికి మేలు చేసేదిగా చూసుకొండి అంటున్నారు అధ్యయనకారులు . గోరువెచ్చని నీరు ,నిమ్మ పండులో జీవక్రియ లు సక్రమం గా సాగేందుకు సహకరించే గుణాలుంటాయి . లివర్ ను క్లీన్ చేస్తుంది ఈ పానీయం . కప్పు అల్లం వేసిన టీ తాగితే అది సహజ స్టిము లెంట్ గా పనిచేస్తుంది . మరిగే నీళ్ళలో […]
