Saturday, 01 Aug, 2026

నీళ్ళా ?నిప్పులా?

కొండల్లోంచి వీరావేశంతో దుకే జలధారల్ని చూసి ఉంటాం . వీటిని జలపాతాలని పిలుస్తాం ,కానీ కాలిఫోర్నియా లోని హార్స్ టైల్ జలపాతం వీటికి బిన్నంగా ఉంటుంది . యాప్ మైట్ జాతీయ పార్కులు 1500 అడుగుల ఎత్తునుంచి దూకుతున్న ఈ జలపాతంలో నీళ్ళు ఫిబ్రవరి నెలలో ఇలా అగ్నికీలల్లా కనిపిస్తాయి . అగ్ని పర్వతం పై నుంచి లావా కరిగి జారుతోంది అనిపిస్తుంది . సాయం సమయంలో ఎరుపు ,నారింజ రంగుల్లో అగ్ని మంటల్లా కనిపించే ఈ […]

మిమ్మల్ని చెప్పే మీ నడక

నడక మన వ్యక్తిత్వాన్ని చెపుతుంది అంటున్నారు పరిశోధకులు నడక తీరు వారసత్వం కానప్పటికీ అనుకోకుండా అలా వద్దనుకొన్నా నడక తీరు వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అంటున్నారు . తలపైకెత్తి తిన్నగా నడిచేవాళ్ళు ఎలాటి ఛాలెంజ్ నయినా  స్వీకరిస్తారని నెమ్మదిగా నడిచేవాళ్ళు ప్రశాంత జీవితం కోరుకొంటారనీ తలదించుకొని మెత్తగా అడుగులు వేసేవాళ్ళు కాస్త పిరికిగా ఉంటారని ఇక ఫోన్ లో మాట్లాడుతూ ,పాటలు వింటూ హడావుడి చేస్తూ నడిచేవాళ్ళు ఎంతో సమర్థవంతులుగా ఉంటారని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు . దీని […]

ఇప్పుడివే ఫ్యాషన్

కాస్త సింపుల్ గా ,హుందాగా ,ఆకర్షణీయంగా కనిపించాలి అనుకొంటే సాలిటెయిర్ డైమండ్ నగలు ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఏ మేలిరకపు రాళ్ళ తో అయినా ఒక్క వజ్రంతో కలిపితే మరింత అందంగా ఉంటాయి .  సాలిటెయిర్ డైమండ్ పొదిగిన ఉంగరాలు రోజు ధరించేందుకు వీలుగా ఉంటాయి . ఈ డైమండ్స్ ను సేంట్ లతో కొలుస్తారు . రాళ్ళ నాణ్యతను హామీగా జి.ఐ.ఎ ,లేదా ఐ.జి .ఐ. సర్టిఫికెట్ తీసుకోవాలి . ఒంటిరాయితో మెరిసే […]

శ్రీ పల్లికొండేశ్వర స్వామి ప్రసాదం”

చిత్తూరు జిల్లాలో తిరుపతికి 76 కి.మీ. దూరంలో ఉన్న పల్లీశ్వర స్వామిని దర్శించి వద్దాం పదండి. అమృత మథనాన్ని వాసుకినితో దేవతలు, రాక్షసులు మధిస్తున్న సమయంలో కాలకూట విషం మొదటగా రావటంతో శివుడు దానిని త్రాగి నీలకంఠుడైనాడని మనందరకి తెలుసు.ఆ విషం తీసుకుని ఈ క్షేత్రం లో విశ్రమించాడని అందుకు ఈ శయనేశ్వరుడని పూజించి అనుగ్రహం పొందండి. పెళ్ళి కాని వారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించాలి వెంటనే వివాహం జరుగుతుంది. నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం -తోలేటి […]

మోడెర్న్ లుక్

ఎప్పుడు వేడుకొనే కుర్తీలు మరింత స్టయిల్ గా కనిపించాలి అంటే బెల్ స్లీవ్స్ కుట్టించుకొంటే బావుంటుంది. కీర్తితో పాటు రన్నింగ్ మెటీరియల్ లో స్లీవ్స్ కుట్టించుకొంటే ఫ్యాషన్ గా ఉంటుంది. లేదా అంచుల్లో డిజైన్ ఉండేలాగా,కాంట్రాస్ట్ కలర్ స్లీవ్స్ వేసుకొన్న బావుంటుంది. అయితే కీర్తి ని బట్టి స్లీవ్స్ వెడల్పు నిర్ణయుంచుకోవాలి సన్నగా కనిపించాలి అంటే తక్కువ కుచ్చులతోను,నిండుగా కనిపించాలి అంటే ఎక్కువ కుచ్చులతోను బెల్ స్లీవ్స్ ఎంచుకోవాలి. బెల్ స్లీవ్స్ లేయర్ల లాగా ఉన్న అందమే. […]

పడుకోవటమూ అసాధ్యమే    

ప్రతి రోజు సగటున ప్రతి వ్యక్తి దాదాపు 16 గంటలు పాటు కూర్చునే అన్ని రకాల పనులు చక్క బెడుతు ఉన్నట్లు పరిశోధికులు కనిపెట్టారు, ఆరోగ్యాన్ని పెంపొందించుకొనే దిశగా శరీరంలో ఎలాటి కదలికలు లేకపోవటం వల్ల కాలినరాల్లో రక్త ప్రసరణ సాఫీగా జరగక కాళ్ళకు సంబందించిన సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవటం వల్ల మెడ,వెన్నుపాము ముఖ్యంగ వెన్నెముకలో సెర్వైకల్ వెటెబ్రోలో, అంటే కూర్చునేందుకు వీలు కల్పించే వెన్నుభాగం దెబ్బతిని పోతుంది. వెన్నుపాములోని 26 వెన్నుపూసలో […]

చిన్న ఊరంత భవనం 

న్యూ సెంచరీ గ్లోబల్ సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్దదైన కట్టడం. చైనాలో ఉన్న ఈ భవనం విస్తీర్ణం 420 ఎకరాలు ఒక చిన్న పట్టణం అంత అన్నమాట ఇందులో షాపింగ్ మాల్స్ బ్యూటీ పార్లర్లు, ఆటస్థలాలు అన్ని వుంటాయి. ప్రత్యేక ఆకర్షణ ఒక వాటర్ పార్క్ దీన్ని పారడైజ్ ఐలాండ్ వాటర్ పార్క్ అంటారు. ఇందులో 54 వేల చదరపు అడుగుల కుత్రిమ సముద్ర తీరంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చుడచ్చు.ఈ భవనంలో కుత్రిమ సూర్యుని తయారుచేశారు ఉదయం […]

ఆదినాకు గర్వకారణం 

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎందరో మహాను భావులు మధ్య నా మైనపు బొమ్మ ఉండటం నాకెంతో గర్వంగా అనిపించిందో చెప్పలేను ఇది నేను ఊహించని బహుమతి. నా జీవితంలో నాకు దొరికిన అపురూపమైన బహుమతి కూడా అంటోంది కాజల్. సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది కాజల్. ఈ మ్యూజియంలో సీత నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకొన్న తొలి హీరోయిన్ కూడా కాజల్ కావటం విశేషం. దశాబ్ద కాలంగా ఆమె […]

ఈ ఛాలెంజ్ ఆరోగ్యకరం

నో షుగర్ ఛాలెంజ్ తీసుకోవటం అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం మొదలు పెట్టడమే అంటారు ఎక్స్ పర్డ్స్ . తేనె, బెల్లం,చక్కర వంటివి పూర్తిగా మానేయటం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉండే మాట నిజం . శరీరానికి కావలసిన సహజమైన చక్కర పండ్లు ,కూరగాయలు ,తృణధాన్యాల నుంచి కూడా లభ్యం అవుతుంది . వెన్న,నెయ్యి,జున్ను,ముల్లంగి,ఆకుకూరలు ,పుచ్చకాయలు,బెర్రీ ఇలాటివి ఎన్నో పదార్దాలు శరీరానికి శక్తి ఇచ్చేవిగా ఉన్నాయి .  స్ట్రాబెరీలు ,పిచ్ ,నిమ్మ,ఆరెంజ్ ,ద్రాక్ష,అవకాడో,పుచ్చకాయ వంటివి ఆహారంలో […]

నేను గుర్తుంటే చాలు

నేనెప్పుడూ మంచి పేరు కోసమే పని చేశాను . ఒక సినిమా చేయాలా వద్దా అన్న విషయంలో నేనెప్పుడూ డబ్బు వైపు చూడలేదు . ఆ సినిమా వల్ల నాకు ఎంతో పేరు వస్తుందీ అన్న విషయం మాత్రం ఆలోచించుకొని కష్టపడుతూ వచ్చాను . అలాగే పేరు వచ్చింది . డబ్బు కూడా వచ్చేసింది అంటోంది సమంత . నాకేరీర్ లో పదేళ్ళు గడిచాయి . కాలం గడిచేసేది కొత్త హీరోయిన్లు వచ్చారు . కొందర్ని బాగా […]

బ్రేక్ ఫాస్ట్ తర్వాతే బెస్ట్ 

అరటి పండు తింటే తక్షణ శక్తి వస్తుందన్న ఉద్దేశ్యంతో చాలా మంది ఉదయాన్నే అరటి పండు తింటూ ఉంటారు. దాన్ని సులువుగా తినచ్చు,కడుపు నిండిన భావన కలుగుతోంది అన్న విషయం యదార్ధం. కానీ దాన్ని బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు తిన కూడదు. ఆ పండులో వుండే ఎసిడిక్ కణాల వల్ల దాన్ని పరగడుపున తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాతనే అరటి పండు తినాలి. అలాగే దానితో పాటు డ్రై […]

వెల్లుల్లి తో సమస్య

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిందే . కొవ్వుని కరిగించేది . జీర్ణశక్తి ని పెంచేది . నోటి వ్యాధులకు మందుగా వెల్లుల్లి సుగుణాల గురించి విన్నాం . కానీ కొత్త అధ్యయనం వెల్లుల్లి వల్ల సమస్యలు ఉన్నాయంటోంది . ప్రతి రోజూ వెల్లుల్లిని తీసుకొంటే లివర్ పనితీరు దెబ్బ తింటుంది అంటున్నారు అధ్యయనకారులు . పాచి వెల్లుల్లిని తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ హెల్త్ దుష్ప్రభావం పడుతుంది . అంచేత దీన్ని మితంగా వాడాలి . పాచి […]

పూర్తి భిన్నంగా

స్త్రీ ,పురుషుల మెదడు నిర్మాణాలు పుట్టుకలో ఒకేలా ఉన్నా యవ్వనంలోకి అడుగు పెట్టేక ఎన్నో మార్పులు వస్తాయి . మెదడు లోని ఒక భాగం మరో భాగానికి కలిపే నాడుల నిర్మాణం స్త్రీ ,పురుషుల్లో భిన్నంగా ఏర్పడుతుంది . పురుషుని మెదడు కొత్త అంశాలను నేర్చుకునేందుకు . ఆ నేర్పును ప్రదర్శించేందుకు అనువుగా రూపు దిద్దుకొంటే ,ఆడవారి మెదడు జ్ఞాపక శక్తి ,సామాజికంగా నలుగురితో కలిసి పనిచేయవలసి అంశాల్లో మెరుగ్గ తయారవుతుంది . పురుషులు లాజికల్ గా […]

నిండైన సౌందర్యం

యవ్వనవంతమైన చర్మం ,మెరిసే నిండైన బుగ్గలతో మొహం కళకళలాడి పోవాలి అంటే శక్తినిచ్చే ఆహారం తినాలి . క్రీమ్ లు మసాజ్ లతో ,రసాయనాలతో చేసే ఫేషియల్స్ తో ముఖ సౌందర్యం ఎంత మాత్రం పెరగదు, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే మామిడి ,కమలా,బత్తాయి కర్బుజా, దానిమ్మ ,నేరేడు మొదలైన రంగురంగుల పళ్ళు తినాలి . వివిధ ఆకుకూరలు చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి . కాఫీ ,టి లను అవతల పెట్టి మంచినీళ్ళు తాగాలి . […]

లెక్కల మ్యూజియం

ప్రపంచంలో ఎన్నో రకాల మ్యూజియంలో ఉన్నట్లే లెక్కలకో మ్యూజియం ఉంది . తమిళనాడు లో శ్రీనివాస రామానుజమ్  సారిక మ్యూజియం లెక్కలకు సంబంధించిందే . రామానుజమ్ ప్రైమ్,రామానుజమ్ ఠటా ఫంక్షన్ ,మాక్  ఠటా ఫంక్షన్వంటి 3900 సమీకరణల్ని కనుగొన్న భారతీయ గణిత మేధావి పేరిట నిర్మించిన ఈ మ్యూజియం ఎంతో మంది విద్యార్దులను రికార్చ్ స్కాలర్ ను ఆకర్షిస్తోంది . ఇంకో విశేషం ఏమిటంటే అయన పుట్టి పెరిగిన ఇల్లే ఈ మ్యూజియంగా మార్చారు . ఇక్కడకు […]

వత్తిడి మాయం

ఒత్తిడి ఆందోళన ఈ ఆధునిక ప్రపంచంలో తొంభై శాతం మందిని వేధించే అనారోగ్యాలు. వీటికి వైద్యం మందులు కంటే థెరపీలు బాగా పనిచేస్తాయంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో వింత థెరపీలు కూడా ఉన్నాయి. ఇందులో ఎమ్టీ ఛెయిర్ థెరపీ ఒకటి. ఆఫీస్ లో బాస్ పైనో,అంతులేని కోపం వస్తుంది. ఏమీ అనలేక అంతులేని ఒత్తిడి పీడిస్తు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో జర్మనీ సైకో థెరపిస్ట్ ఫెడరిక్ సాలొమాన్ ఎమ్టీ ఛెయిర్ టెక్నిక్ కనిపెట్టాడు. ఇందులో ఎదురుగ ఒక […]

ఈ హారానికి ఆదరణ 

రాముడిని మించిన దైవం లేదంటారు రామ భక్తులు. రాముని చెంత చల్లని కళ్ళతో ఆశీర్వదించే సీతామాత..వాళ్ళని కొలుస్తూ ఆంజనేయుడు ఒక అలవాటైన అపురూపమైన దృశ్యం. ఈ ముగ్గురితో పాటు లక్ష్మణుడు కూడా ఈ అందమైన హారాల్లో కొలువుదీరి కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో విశేషమైన ఆదరణ పొందిన హారాల్లో ఈ రామ పరివారపు హారం ఒకటి. రత్నాలు,పచ్చలు ఖరీదైన వజ్రాలతో మలిచిన ఈ హారానికి. రామ లక్ష్మణ సీత,హనుమంతుల లాకెట్ ప్రత్యేక ఆకర్షణ. రాళ్ళూ కూర్చిన చిన్న […]

“కామేశ్వరీదేవి ప్రసాదం”

ఇష్ట కామ్యార్ధి సిథ్థిరస్తూ!! అని వెంటనే దీవించే అమ్మే మన ఇష్ట కామేశ్వరీదేవి.నల్లమల అడవులలో శ్రీశైల మల్లన్న కొలువై ఉన్నాడు.ఈ అడవులలోనే సుమారు ఐదు వందల దేవాలయాలు వున్నాయని అక్కడి నివాశీయులు చెప్తారు.ఇష్ట కామేశ్వరీ దేవికి నుదుటికి కుంకుమ పెట్టి మొక్కుకున్న తప్పకుండా నెరవేరుతాయి.ఆమె నుదురు మన నుదురు వలెనే మెత్తగా వుంటుందిట. చోళ,పల్లవ రాజుల కాలం నుంచి పూజలు చేసి ముక్తిపొందారు.తామర పూవ్వు తో, రుద్రాక్ష మాలతో మనకు దర్శనం ఇస్తారు. శ్రీశైల భ్రమరాంబ, మల్లమ్మ […]

భాషా నైపుణ్యం చాలా అవసరం

పిల్లలకు మాతృభాషా తో పాటు,ఒకటి రెండు ఇతర భాషలను నేర్పగలిగితే ఎక్కువ పదాలను ఉపయోగించ గలిగే నేర్పువస్తుంది అంటున్నారు పరిశోధికులు. చిన్నప్పటి నుంచి కనీసం రెండు భాషలు నేర్చుకొన్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగ కనిపించిందని, జ్ఞాపక శక్తి విషయంలో మెరుగ్గ ఉన్నదని చెపుతున్నారు. కొత్త విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నపుడు రెండు భాషాలు వచ్చిన పిల్లలు చాలా తొందరగా స్పదించటం పరిశోధికులు గమనించారు. ఒక అంశాన్ని వివరించే క్రమంలో భాషలపైనా పట్టు ఉన్న పిల్లలు చాలా తొందరగా […]

అత్యంత ఆరోగ్యం

పదార్దాలకు ఘాటైన వాసన ఇస్తుంది ఇంగువ . కొన్ని పదార్దాలు ఇంగువ తగలనిదే రుచి కూడా ఉండవు . ఈ ఇంగులో  మంచి వాసనతో పాటు ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇంగువను క్రమం తప్పకుండా తీసుకొంటే కడుపు ఉబ్బరం గ్యాస్ వంటివి తగ్గుతాయి .శనగ గింజంత ఇంగువ బెల్లంతో కలిపి తీసుకొంటే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి ఉపశమిస్తుంది . ఇంగువలో యాంటీ వైరల్,యాంటీ బయోటిక్ ,యాంటీ ఇన్ ప్లేమేటరీ […]