Chinna Maata
అది జీవన విధానం
ఆయుర్వేదం ఒక చికిత్స పద్ధతి కాదు. ఒక జీవన విధానం దాని ద్వారా మన పూర్వికులు ఆరోగ్యంగా జీవించారు ఆయుర్వేద మూలికలు ఆహారం వండుకునే పద్ధతిలోనే ఆరోగ్యం ఉంది అంటున్నారు గీత రమేష్. కేరళలోని పాలక్కాడ్ లో స్థాపించిన కై రాలీ సెంటర్ ఉద్దేశం ఆయుర్వేద ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావటం అంటారు గీత. ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేసిన వంటకాలు, మసాజ్ లు ఇక్కడ ప్రధాన వైద్య విధానం. అన్ని ఆరోగ్య సమస్యలకు […]
సూపర్ స్టయిల్
జీన్స్, షార్ట్, స్కర్ట్, లాంగ్ స్కర్ట్ వేటి తో నైనా షర్టు కలిపి వేసుకుంటేనే ట్రెండీ లుక్ కనిపిస్తుంది. వదులుగా ఉండే ఓవర్ సైజ్ షర్ట్ లు ధరించటం ఒక ఫ్యాషన్. వదులుగా ఉండే షర్ట్ తో పాటు పెన్సిల్ డ్రెస్ వేసుకోవాలంటున్నారు ఫ్యాషన్ ఎక్సపర్ట్స్. ఈ షర్ట్ లు క్రాప్స్ లో జీన్స్ తో కూడా బావుంటాయి. అలాగే ఓవర్ సైజ్ షర్ట్, రిప్పేడ్ డెనిమ్స్ కి సరైన జోడీ. షర్ట్ తో పాటు యాక్సెసరీలు […]
వాళ్ల వస్తువులే ప్రత్యామ్నయం
ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ సమస్య పరిష్కారం లో గిరిజన సమాజాలు ప్రత్యామ్నాయాన్ని చూపించగలదు అంటారు అర్చన సోరంగ్ ఆమె ఏర్పాటు చేసిన ‘ఆదివాసీ దృశ్యం’ అనే సంస్థ ద్వారా అడవుల్లో నివసించే గిరిజన సమూహాలను సంఘాలుగా ఏర్పరిచి వారు తయారుచేసే ఆకుల ప్లేట్ల దగ్గర నుంచి దంతాలు శుభ్రం చేసుకునే పుల్లల వరకు బయోడిగ్రేడబుల్ అవన్నీ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం అని ప్రచారం చేస్తున్నారు అర్చన. ఒడిశా లోని టి.ఐ.ఎస్.ఎస్ అటవీ హక్కుల ‘ఆదివాసీ దృశ్యం’ అనే […]
ఈ సీజన్ లో పల్లీలు బెస్ట్
శీతాకాలం స్నాక్స్ గా పల్లీలు తినమంటున్నారు శాస్త్రవేత్తలు. వాల్ నట్స్ వంటికి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయని వింటూ ఉంటాం కానీ వాటి కంటే పల్లి లే గుండె కు ఎక్కువ మేలు చేస్తాయి. పల్లీల్లో కొవ్వు కేలరీలు ఎక్కువే కానీ ఇది తింటే స్థూలకాయం రాదు. పల్లీ లలో ఐసోఫ్లోవాన్స్ రిజర్వ్ ట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వీటితోపాటు కాపర్, నియాసిన్, ఫోలేట్, మ్యాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా ఉంటాయి. తాజాగా జరిగిన అధ్యయనాల్లో […]
గౌను సందేశం
పర్యావరణ పరిరక్షణలో రీ సైక్లింగ్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ మహిళ దుస్తులు డిజైనర్ హెర్పెన్ వృధా ప్లాస్టిక్ సీసాలతో ఒక గౌను రూపొందించింది. బ్రిటిష్ ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో టెన్నిస్ క్రీడా దిగ్గజం మరియా షరపోవా రెడ్ కార్పెట్‌పై నడిచింది. 70 శాతం ప్లాస్టిక్ సీసాలు, 20 శాతం సిల్క్ ఫ్యాబ్రిక్ ను ఉపయోగించి వృధా సీసాలను పూరేకులు గా చేసి వాటిని గౌన్ కుట్టి దాన్ని త్రీడీ ప్రింట్ గా మార్చారు. ఈ గౌనుకు ‘మిమిసిస్’ అని […]
పగడాలే నయా ట్రెండ్
బంగారు హారాలు లో పగడాలు కూర్చిన నగలు ఇవ్వాల్టి ట్రెండ్. నవరత్నాల్లో ఒకటైన పగడాన్ని బంగారు గుళ్ళతో కలిపి హారంగా వేసుకుంటారు. కానీ ఎర్రని పగడాలను గుత్తులుగా మలచి బంగారు నగల్లోకి తెచ్చేశారు ఫ్యాషన్ ఎక్సపర్ట్స్. హారాలు, నెక్లెస్ లు, గాజులు చెవి దిద్దులోకి పగడాలు వచ్చి ఒక కొత్త లుక్ తీసుకొచ్చాయి. టెంపుల్ జ్యువెలరీ దగ్గరనుంచి సన్నటి గొలుసు ల వరకు అన్నింటిలోనూ పగడాల ఆభరణాలు స్పెషల్ గా కనిపిస్తున్నాయి. పగడాల గుత్తి పూల హారం […]
ప్రీ ప్లీటెడ్ శారీ ఫోల్టింగ్ బాక్స్
ఈ తరం అమ్మాయిలకు మోడ్రన్ డ్రెస్ లు అలవాటై ఎప్పుడైనా చక్కని చీరె కట్టుకోవాలంటే కంగారు పడిపోతారు. వేడుకల్లో అయితే మేకప్ ఆర్టిస్ట్ లతో పాటు శారీ డ్రేపర్లు వచ్చి చక్కగా అందంగా చీరె కట్టేస్తారు మరి ఏ సాయంకాలమో సరదాగా చీరె కట్టుకోవాలంటే ఎలా అన్న ప్రశ్నకు సమాధానం గా వచ్చింది. ప్లీటెడ్ సారీ ఫోల్టింగ్ బాక్స్.ఈ బాక్స్ గనుక ఉంటే చీరె కట్టుకోవటం కాస్త నచ్చింది వచ్చినా చాలు హాయిగా అందంగా ఉండేలా చీరకట్టుకోవచ్చు […]
గోడలకు తీగల అందం
ఇంటి అందాన్ని పెంచేందుకు తీగ మొక్కలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. గోడా ,మెట్లు ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా పరచుకునే ఈ తీగ మొక్కల వల్ల పూల కర్టెన్ లా వేసినంత అందం వస్తుంది.బోగన్ విలిమా,డెవిల్స్ ఐవీ, కర్టెన్ క్రీపర్ ఆల్మండ్ వంటి తీగ మొక్కల్ని పెంచడం కూడా సులువే మనీ ప్లాంట్ గా పిలిచే హృదయాకారంలో ఉండే ఆకులు పసుపు తెల్ల ఈనెలతో చూసేందుకు అందంగా ఉంటుంది. రోజు మార్చి రోజు నీరుపోసిన […]
మంచి టోనర్
రోజ్ వాటర్ తో చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. పొడి చర్మానికి రోజ్ వాటర్ మంచి టోనర్ దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై గీతలు, ముడతలు తగ్గించి వృద్ధాప్య ఛాయలు త్వరగా రానివ్వవు. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు మొటిమలు, మచ్చలు తగ్గిస్తాయి. గులాబీ నీటిని సహజ మేకప్ రిమూవర్ గా వాడుకోవచ్చు. రసాయనాలు తొలగించడమే కాదు చర్మానికి కావాల్సిన తేమను ఇస్తుంది. పి. హెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గ్లిజరిన్ రోజ్ వాటర్ సమాన పరిమాణాల్లో […]
అతి పెద్ద రాజ గోపురం
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో ఉంది శ్రీ రంగనాథ స్వామి ఆలయం తొండ మాన రాజు ప్రారంభించిన ఈ దేవాలయాన్ని చోళులు పూర్తిచేశారు. 156 ఎకరాల్లో 4,116 కిలోమీటర్ల చుట్టుకొలత తో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం ఈ ఆలయం. 11 అంతస్తులతో, 237 అడుగుల ఎత్తులో ఇక్కడి రాజ గోపురం ఆసియాలోనే పెద్దది. ఆలయ ప్రాంగణం లో 81 దేవతామూర్తుల గదులను విశ్రాంతి గదులను వాణిజ్య సముదాయాలు కలిగిన దేవాలయం. టెంపుల్ టౌన్ […]
నెలసరి నొప్పులు
నెలసరి లో శరీరం బరువుగా ఉండటం పొత్తికడుపులో నొప్పి వంటివి బాధపడుతూ ఉంటే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండమంటున్నారు ఎక్సపర్ట్స్.శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు మాంసాహారం, పాల ఉత్పత్తుల ద్వారా అందే ఈ కొవ్వులు ఈస్ట్రోజన్ హార్మోన్ పై నేరుగా ప్రభావం చూపెడతాయి. వీటిలో ఉండే ఒక రకమైన ఆమ్లం గర్భాశయ, సంకోచ వ్యాకోచాలను ప్రేరేపించే ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల స్తనాల్లో సలపరం శరీరం బరువు వంటి సమస్యలు వస్తాయి. శీతలపానీయాలు […]
నిద్రకు అలారం
ఉదయం వేళ నిద్ర లేచేందుకు అలారం ఎంత అవసరమో నిద్రకు ఉపక్రమించేందుకు కూడా అలాగే అలారం అవసరం అంటున్నారు నిపుణులు. నిద్రించాలి అనుకొన్న సమయానికి గంట అరగంట ముందుగా అలారం సెట్ చేసుకోవాలి లేదా మొబైల్ నోటిఫికేషన్ పెట్టుకోవాలి. ఈ వ్యవధిలో గాడ్జెట్ల కాలక్షేపము ముగించాలి. నిద్రపోయే ముందర స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పగలు వ్యాయామం చేసే అలవాటు చేసుకుంటేనే రాత్రి వేళ నిద్ర వస్తుంది. ఎడతెగని ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ […]
ఫిష్ తో ఫినిష్
చేపలు తరచూ తింటూ ఉంటే మైగ్రేయిన్ తలనొప్పి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. మొక్కజొన్న, సోయా ఇతరత్రా నట్స్ ఎక్కువ గా తీసుకున్నప్పుడు వాటిలో ఉండే లినోలిక్ ఆమ్లం తో మరింత పెరిగే అవకాశం ఉందని ఇటీవల తాజాగా పరిశోధనలు చెబుతున్నాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేప, పీతలు వంటి సీ ఫుడ్ తో నాడుల్లో ఎలాంటి ఇన్ ఫ్లమేషన్ కనబడలేదని గుర్తించారు. చేపలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మైగ్రేయిన్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.
మొహం మెరిపించే ప్యాక్
హటాత్తుగా ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాల్సివస్తే,అలసటగా ఉన్న మొహం మెరిసిపోవాలంటే పెరుగు,తేనె సమంగా కలుపుకొని మొహానికి మెడకు రాసుకొని,ఒక పావు గంట ఆగి కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. అలాగే రెండు స్ట్రా బెర్రీలు మెత్తగా చేసి రెండు టీ స్పూన్ల తేనె కలిపి అప్లయ్ చేసి పది నిముషాలు ఆగి కడిగేసినా మొహం మెరుపు లీను తుంది వంట సోడా,కొబ్బరి నూనె కలిపి మొహానికి రాసి,స్క్రబ్ చేస్తే కూడా చర్మం తేటగా కనిపిస్తుంది టీ స్పూన్ పాల […]
ఫోర్బ్స్ లిస్ట్ లో అపర్ణ పూరోహిత్
అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ ఇండియన్ ఒరిజినల్స్ హెడ్ గా పని చేస్తోంది ( Aparna Purohit ) అపర్ణా పూరోహిత్ ది ఫర్‌గాటెన్ ఆర్మీ, బ్రీత్, కామిక్‌స్థాన్, ఇన్‌సైడ్ ఎడ్జ్,మీర్జాపూర్ అండ్ మేడ్ ఇన్ హెవెన్’…వంటి ఇండియన్ కంటెంట్ బ్లాక్ బస్టర్ సిరీస్ నిర్మాణం లో చోటు సంపాదించారు అపర్ణ పురోహిత్ స్వస్థలం ఢిల్లీ. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, యూటీవీ మోషన్ పిక్చర్స్ నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు.
లక్ష్యం గురి తప్పదు
రిచా కార్ జీవమే కంపెనీ డైరెక్టర్. ఈ బ్రాండ్ లో దుస్తులంటే అమ్మాయిలకు క్రేజ్ . 2011 లో రిచా ఆమె భర్త కపిల్ కారేకర్ లు జీవామే 5000 స్టయిల్స్ 50 బ్రాండ్స్ 100 రకాల లో దుస్తుల సైజులతో అన్ని వయసుల స్త్రీలను ఆకర్షిస్తోంది. ఆమె ఆన్ లైన్ స్టోర్ ను నెలకు ఐదు మిలియన్ల మంది విజిటర్స్ చూస్తారు. దేన్నయినా సాదించాలి అన్న ఆశయం వుంటే ఆ పని ఇష్టంగా చేస్తే అనుకున్నది […]
సాహసానికి పురస్కారం
ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఐ.ఎం.ఎఫ్ (IMF)కి తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు డాక్టర్ హర్షవంతి బిష్త్.1958లో ఏర్పాటైన పర్వతారోహణ కు చెందిన అత్యున్నత సంస్థ ఐ.ఎం.ఎఫ్ కు అర్జున్ పురస్కారం పొందిన హర్షవంతి బిష్త్.1981లో నందాదేవి పర్వత శిఖరాన్ని,1984 లో ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించి ఎన్నో సహస యాత్రల్లో భాగస్వామిగా ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలోని సుకాయ్ ఆమె సొంత ఊరు నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో పర్వతారోహణలో కోర్స్ పూర్తిచేశారు హర్షవంతి బిష్త్.
తెలంగాణ క్వీన్
మిస్ ఇండియా టైటిల్ గెలవటం లక్ష్యం గూగుల్, యూట్యూబ్ ల్లో చూసి అందాల పోటీ లకు కావలసిన అర్హతలను సొంతంగా సాధించుకున్న. ఆత్మవిశ్వాసంతో కిరీటం సాధించుకున్న అంటుంది దీప్తి శ్రీరంగం ఎలాంటి శిక్షణ లేకుండా మిస్ సౌత్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా మార్కాపురం లో పుట్టి దీప్తి హైదరాబాద్ టెక్ మహీంద్రా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. మోడల్, గాయిని, రేడియో జాకీ, […]
ఇల్లంతా ఫ్రెష్
ఈ చలి రోజుల్లో ఎండ తక్కువై ఇంట్లో దుర్వాసన లు వస్తాయి. చిన్న చిట్కాలతో వీటిని తరిమేయవచ్చు. ఐస్ ట్రే లో నిమ్మ చెక్కలు వేసి, వెనిగర్ తో నింపి ఫ్రీజర్ లో గడ్డి కట్టించాలి .ఐస్ ముక్కలు చెత్త డబ్బాలో వేస్తే దుర్వాసన రాదు. అలాగే వెనిగర్ వేసిన వేడి నీళ్లలో టవల్స్ కాసేపు నానబెట్టి ఉతికితే ఫ్రెష్ గా ఉంటాయి. వాష్ రూమ్ లో గోడలకు ఫంగస్ పడితే కప్పు వెనిగర్ తో కొన్ని […]
నల్లని వలయాలు
కళ్ళ కింద నల్లని వలయాలు చిన్న జాగ్రత్తలతో పోతాయి. కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో కళ్ళకింద నెమ్మదిగా మునివేళ్ళతో మసాజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి తురుము లో కొద్దిగా నిమ్మరసం కీర దోస గుజ్జు తీసుకుని టీ స్పూన్ క్రీమూ కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి మాస్క్ లాగా వలయాల పై అప్లయ్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత పాలతో కడిగేయాలి. అలాగే టమాటో […]
