Friday, 31 Jul, 2026

స్త్రీల ప్రయాణం సురక్షితం

మహిళల ప్రయాణం సౌలభ్యం కోసం తిరుపతి లో పింక్ ఆటోలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు స్వామి దర్శనం కోసమే కాకుండా ఆసుపత్రిలో చికిత్స కోసం విద్యాలయాల్లో చదువుకునే పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రతిరోజు చాలా ప్రాంతాల నుంచి తిరుపతి వస్తారు వారిలో ఒక్కళ్ళు గా ప్రయాణమై వచ్చే స్త్రీల భద్రత దృష్టిలో ఉంచుకుని పింక్ ఆటో సర్వీస్ లను ప్రారంభించాం అంటున్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు దాస్ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో 350 […]

ఈ నగలు ఎవర్ గ్రీన్

యాంటిక్ జ్యువలరీ నే ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఇప్పుడు అన్ని రకాల నగల అందాన్ని నింపుకొని అద్భుతమైన ఇయర్ రింగ్స్, నెక్లెస్ లు రాళ్ళు, రత్నాలు, ముత్యాల తో కలగలసి వస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాభరణాలలో దేవతామూర్తులు, నెమళ్ళు కొలువుదీరి కనిపిస్తున్నారు కాసుల పేర్ల పైనా రత్నాలు, పగడాలు పొదిగిన జూకాలు జతగా చేసినవి కళాత్మకంగా ఉన్నాయి. ఈ యాంటిక్ నగలకు ప్రత్యేక ఆకర్షణ దేవతల రూపాలు లక్ష్మీదేవి కొలువై ఉన్న డాలర్లకు, జతగా నింపుకున్న అచ్చులు కలిసి […]

ఈ స్మృతి చిహ్నం అపూర్వం

1997 లో యూరప్ లో స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా లో రోడ్డు పక్కన ఉన్న శానిటరీ వర్కర్ కుమిల్ విగ్రహం అతని స్నేహితులు నిర్మించారు రోడ్డు పక్కన ఒక మ్యాన్ హోల్ లో నుంచి కొంచెం బయటికి వచ్చినట్లు కనిపించే ఈ విగ్రహం బ్రాటిస్లావా నగరానికి ప్రత్యేక ఆకర్షణ పర్యాటకులు దీని పక్కన కూర్చొని ఫోటోలు తీయించు కుంటారు కమిల్ ఒక అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఒక కాఫీ షాప్ కు ఆహ్వానించాడు మాటల్లో […]

ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

ప్రతిరోజు ఉదయం చద్ది అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తిన్నా మంచిదే అంటున్నాయి అధ్యయనాలు. ఈ అన్నంలో పొటాషియం క్యాల్షియం, ఐరన్, విటమిన్లు పదిహేను రెట్లు అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. శరీరం ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది. రాత్రి వండిన అన్నంలో మునిగే వరకు నీళ్ళు పోసి తోడేసి ఉదయం అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం కరివేపాకు జీలకర్ర కలుపుకుని తింటే అనారోగ్య సమస్యలు రావు ఎముకలకు మంచి బలం ఇలా రోజు […]

ఒక్క నవ్వే చాలు

ఫేషియల్ ఎక్సర్సైజ్ లు చేయడం వల్ల మొహంపై మడతలను సమర్ధవంతంగా నివారించవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. చికాగో లోని నార్త్ వెస్టర్న్ పరిశోధకులు.ఈ ముఖ రూపాన్ని ఈ ముఖ వ్యాయామాలు మెరుగుపరుస్తాయి అంటున్నారు. కళ్ళ చుట్టూ మడతలు నుదిటి పైన వచ్చే ముడతలు పోతాయి. ఇవి యాంటీ ఏజింగ్ టెక్నిక్స్ అంటారు. సరైన శిక్షకురాలు ఈ వ్యాయామం టెక్నిక్స్ నేర్పిస్తారు. నవ్వడం వల్ల ఈ వ్యాయామాల వల్ల, ముఖ కండరాలకు వ్యాయామం అంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం […]

పూల పాన్పు కాదు

నా సినీ కెరీర్ పూలపాన్పు మాత్రం కాదు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేకమంది బాడీ షేమింగ్ చేశారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్త లో బొద్దుగా ఉన్నానని గ్యాస్ టాంకర్ అని వెక్కిరించారు. అందుకు నా అనారోగ్య సమస్యలే కారణం పి.సి.ఓ.డి(PCOD) నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అంటోంది రాశిఖన్నా. ఎన్నో కఠినమైన వ్యాయామాలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొన్నాక ఇప్పుడు బరువు తగ్గి పోయాను అని చెబుతున్నా రాశిఖన్నా ఇప్పుడు తమిళ, […]

నిలకడ లేని జీవితాలు

సెలబ్రిటీ హోదా సంగతేమో కానీ నిలకడలేని జీవితాలు అంటోంది ప్రణీత. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడాలి తెర వెనక, ముందు కూడా. ఎంత కష్టమైనా ఈ కెరీర్ ను ఇష్టంగా తీసుకుంటాము. మా శరీరాలకు పరీక్షలు పెట్టుకుంటాము మనస్సు, ఆరోగ్యాలతో సంబంధం ఉండదు. పగలు, రాత్రి అన్న తేడాలుండవు. ఎటువంటి పరిస్థితిలో అయినా పని చేయవలసిందే. పోటీ ఎక్కువే ప్రతిక్షణం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండాలి. సక్సెస్ మాత్రమే మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అంటోంది […]

అద్భుతమైన భర్త విల్ స్మిత్

ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప పగలగొట్టి ఒక విషయంలో నిజమైన హీరో నాని నిరూపించుకున్నాడు విల్ స్మిత్. జాడా స్మిత్ విల్ స్మిత్ భార్య మ్యాట్రిక్స్ రీలోడెడ్, మ్యాట్రిక్స్ రెవల్యూషన్స్ గర్ల్ ట్రిప్ సినిమాలతో ఆమె టాలీవుడ్ పాపులర్. స్వతహాగా సింగరే ఈమెకు అలోపేసియా వ్యాధి సోకింది. ఇది చర్మంపై ఉన్న జుట్టు అంతా ఊడగొట్టే వ్యాధి అలా మొత్తం వెంట్రుకలు ఊడిపోయి ఈ సంవత్సరం నుంచి గుండు తోనే కనిపిస్తోంది. ఆస్కార్ వేడుకలకు […]

సరైన సైజు ఎంపిక శ్రేష్టం

బిడ్డకు పాలను ఉత్పత్తి చేసే కొవ్వు కణజాలలు క్షీర గ్రంధుల తో నిండి ఉండే రొమ్ముల విషయంలో, ముఖ్యంగా ధరించే బ్రా విషయంలో  శ్రద్ధ అవసరం సరైన సైజు లో ఉన్న బ్రా ధరించాలి. చిన్న సైజు బ్రాలు వాడితే మెడ నొప్పి, వీపు ప్రాంతాల్లో నొప్పితోపాటు అసౌకర్యం కలుగుతుంది. జాగింగ్, రన్నింగ్ సమయాల్లో తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. యోగ, పరుగు, వ్యాయామం ఏదైనా సరే తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. సరైన బ్రా ధరించి […]

ఎక్స్‏పైరీ డేట్ లేనట్లే

వెలుతురు, వేడి తగిలి చోట్ల తేనె సీసా ఉంచితే ఒక్కసారి గడ్డ కట్టినట్లు కనిపిస్తుంది. దీన్ని వాడటం మంచిదా కాదా అనిపిస్తుంది. తేనెలో ఉండే లాక్టోజ్, ప్రక్టోజ్  అనే పదార్థాలుంటాయి. తేన టీగలు సేకరించిన తేనె  తమ జీర్ణాశయం నుంచి నోటి ద్వారా బయటకు తీసి తోట్టెలో పొందుపరుస్తాయి. ఈ క్రమంలో వాటి జీర్ణాశయంలోని గ్లూకోజ్ ఆక్సిడెజ్ అనే ఎంజైమ్ తేనె లో చేరుతుంది.ఈ ఎంజైమ్ ఉండటం వల్లనే తేనె కు పలు ఆరోగ్య లాభాలు చేరుతాయి. […]

ఎండలకు బెస్ట్ పానీయం

ఈ వేసవిలో మట్టి పాత్రలు గ్లాసులు మట్టి బాటిల్స్ లో ఉండే నీళ్లు తాగండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మరీ చల్లగా ఉండే నీళ్లు కాకుండా గది ఉష్ణోగ్రత లో ఉండే నీళ్లు త్రాగటం మంచిది. అలాగే ఎక్కువ నీళ్లు ఎవరు తాగాలి అంటే 60 ఏళ్లు దాటిన వాళ్ళు, గర్భవతులు, రక్తపోటుతో బాధపడే వాళ్ళు, రక్త సరఫరా వ్యవస్థ లో లోపాలు ఉన్న వాళ్లు, కిడ్నీ లో రాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు మరి కాసిన్ని ఎక్కువే నీళ్లు […]

ఏడూ కోట్ల వీక్షకులు

‘అమ్మ కి థాలీ’ యూట్యూబ్ ఛానల్ లో కనిపించే వీడియోలు సంఖ్య 730 వీటిని 27 కోట్ల మంది చూశారు. అమెరికా దుబాయ్, పాకిస్తాన్,ఫిజీ తో పాటు చాలా దేశాల్లో ఈ ఛానల్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో కేవలం ఉత్తర ప్రదేశ్ కు చెందిన స్థానిక వంటలే ఉంటాయి. వంట చేసే శశికళ కనిపించరు. కానీ ఆమె చెప్పే వంటల వీడియోలకు వీక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వ్యవసాయ కూలీగా బతికే ఆమె జీవితం 2016 […]

మనసు కరిగించే గానం

ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించేందుకు గానూ అమెరికా ఎన్నో రైలు ఏర్పాటు చేసిన సంగీత కచేరీలు పాడింది గీతా రబారి. గీత గానానికి ప్రేక్షకులు డాలర్ల వర్షం కురిపించారు. కోట్లలో ఆ డబ్బు ఉక్రెయిన్ కు అందింది. ఇక్కడే కాదు గీతా రబారి ఎక్కడ పాడిన ఏ సహాయ కార్యక్రమం కోసం గొంతు విప్పిన డబ్బు కురుస్తోంది. ఈమెది గుజరాత్ లోని తప్పర్  గ్రామం మల్ధారి అనే గిరిజన తెగ. గుజరాతి సాంప్రదాయ భజనలు, జానపదాలు […]

అందంగా బబుల్స్

ఇప్పుడు ఇంటి అలంకరణలో బబుల్ ప్రధాన ఆకర్షణగా ఉంది గుండ్రని బుడగల లో ఇంద్రధనస్సు రంగులు నింపి ఇంటి గోడలపైనే కాదు ఇతర అలంకరణ వస్తువులు లోనూ వాడుతున్నారు హోమ్ డెకార్స్ టేబుల్ ల్యాంప్స్, లాంప్ స్టాండ్స్, షెల్ఫ్ లు, సిరామిక్ తో ప్లాస్టిక్  బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉండే బబుల్ షేప్స్. కుటుంబ సభ్యుల మధ్య మమతాను బంధాలను బలంగా చూపెడతాయి అంటున్నారు నిపుణులు. ఇంటి అలంకరణలో ప్రత్యేకత […]

నిరాశే ఎరగదు

బెంగళూరు ట్రిపుల్ ఐటీ నుంచి డిజిటల్ సొసైటీ ప్రోగ్రామింగ్ లో మాస్టర్ తీసుకున్నాను ఎంత చదువుకున్నా పుట్టుక తోనే కంటి చూపు పోయినా నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏ కంపెనీ సిద్ధంగా లేదు నా అలాంటి చూపు లేని వాళ్లకు స్టెమ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాను. ఐటీ నిపుణురాలు సుప్రియడే ప్రొఫెసర్ అమిత్ ప్రకాష్ తో కలసి విజన్ ఎంపవర్ సంస్థ స్థాపించాను దీనిద్వారా ప్రయోగాత్మక పద్ధతిలో సబ్జెక్ట్, డిజిటల్ లిటరసీ వంటి అంశాల్లో శిక్షణ […]

డీటాక్సిఫికేషన

శరీరంలో హానికరమైన పదార్థాలు పేర్కొంటూనే ఉంటాయి. వీటిని బయటకు పంపిస్తేనే ఆరోగ్యం. కొన్ని రకాల పానీయాలు ఈ పని చేస్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మిరియాల పొడి కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. అలాగే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లలో యాపిల్ పుదీనా కొత్తిమీర కలిపి తాగాలి. కలబంద గుజ్జు నీళ్లతో గాని బత్తాయి రసం తో కానీ కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని హానికరమైన పదార్థాలు నశిస్తాయి.

ఏదీ ఈజీ కాదు

సినీ నేపథ్యమున్న నటీనటులకు ఎదురయ్యే విమర్శలు అన్నీ ఇన్నీ కావు నటుల పిల్లల కాబట్టి అవకాశాలు త్వరగా వస్తాయని అనుకుంటారు గానీ, నిజానికి ఛాన్స్ లు రావాలంటే పట్టుదల శ్రమ తో కష్టపడాలి. నేను కపూర్ అండ్ సన్స్ సినిమాలో నటించే దాకా నాకు గుర్తింపే లేదు. ఉడతా పంజాబ్‌ బ్రేక్ తీసుకు వచ్చిన మాట వాస్తవం గల్లీబాయ్ లో నాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. నాన్న మహేష్ భట్ పేరున్న దర్శకులు అయినా నేను […]

పురా తమన్ సరస్వతి

ఇండోనేషియా లో ఉండే బాలి ద్వీపాన్ని దేవతల దివీ అంటారు ఇక్కడి జనాభాలో హిందువులే అధికం ఇక్కడ జరిగే పండుగల్లో హరి రాయి సరస్వతి ముఖ్యమైంది. చేతిలో జపమాల మరో చేతిలో వేదాలు ఇంకో చేతిలో వీణ మరో చేతిలో తామరపువ్వులు హంస వాహనం పైన కొలువైన సరస్వతీదేవిని బాలి వాసులు జ్ఞాన స్వరూపం గా ఆరాధిస్తారు. 1951లో ఉబుద్ రాజు ఆ దేశంలో బాలి వాస్తుశిల్పి గాస్ట్  న్యోమన్ లెంపాడ్ ఈ ఆలయం నిర్మించారు. నీటి […]

బరువు చూసుకోవటం అవసరం

బరువు తగ్గాలి అనుకుంటే బోలెడు కష్టాలు పడాలి. ఒక చిన్న చిట్కా పాటించి చూడండి బరువు పెరగకుండా ఉంటారు అంటున్నారు జార్జియా పరిశోధకులు. సాధారణంగా ఎవరైనా ఏడాదికి అరకిలో నుంచి కిలో బరువు పెరుగుతారు స్థూలకాయుల్లో ఇంకాస్త ఎక్కువగా పెరగవచ్చు. బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజు బరువు చూసుకోవాలి అలా చూసుకుంటూ ఉంటే ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుందని పరిశోధనల సారాంశం. ఇలా ప్రతి రోజూ చూస్తూ ఉంటే మరునాడు తినే ఆహారం తప్పకుండా తగ్గించగలగుతారని లేదా […]

వయసు మరిచిపోండి

వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకోవద్దు వయసు ఏదైనా సరే ఏదో ఒకటి సాధించాలన్న కలలు కనాలి. ఈ ప్రపంచంలో దేనికి ఇంతవరకే అన్న పరిమితి లేదు అంటుంది 67 ఏళ్ల డాక్టర్ గీత ప్రకాష్. డిల్లీకి చెందిన గీతా ప్రకాష్ 30 ఏళ్ల పాటు డాక్టర్ గా పని చేసి తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఎంతో మందికి ప్రేరణ గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అంజు మోడీ, తరుణ్ తహిలియాని, గౌరవ్ గుప్తా, […]