Chinna Maata
మన్‌సూన్ ఫ్యాషన్
వర్షాకాలపు వాతావరణానికి రఫుల్ డ్రెసెస్ బాగుంటాయి. మిడ్డీ మ్యాక్సీ వంటి రకరకాల మోడల్స్ లో రఫుల్ డ్రెసెస్ మన్‌సూన్ ఫ్యాషన్ గా మార్కెట్ లోకి వచ్చాయి.షిఫాన్,క్రేప్ మెటీరియల్ తో తయారయ్యే ఈ డ్రెస్ లు వర్షాల్లో ధరించేందుకు అనువుగా ఉంటాయి. ప్రత్యేక సందర్భాలు ఈవినింగ్ గెట్ టు గెదర్ లకు పువ్వులు, లతలు జామెంట్రీ డిజైన్లతో ఉండే రఫుల్ డ్రెస్ లు నప్పేలా ఉంటాయి. చెవులకు జుంకీలు తలకు టర్బన్ చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో రఫుల్ […]
కాటన్ తో పండుగ కళ
పండగల సీజన్ లో సాంప్రదాయ చీరకట్టుతో భాగంగా పట్టు కే ఎక్కువ ప్రాధాన్యత. మంగళగిరి, నారాయణపేట, ఉప్పాడ, కలంకారీ వంటివి మరింత అందం ఇస్తాయి. పండగల వేళలో జరీ అంచు తో ఈ కాటన్ చీరలు పట్టు లాగే హుందాతనంతో కనిపిస్తాయి. వీటితో కుర్తా సెట్ లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు కూడా బావుంటాయి. క్యాజువల్ డ్రెస్ పైన సాంప్రదాయ జరీ అంచు కాటన్ దుపట్టా ధరించినా పండగ కళ కనబడుతుంది. టెర్రకోట ఫ్యాబ్రిక్, సిల్వర్ జువెర్రీ […]
ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా
బెన్నీ కొట్టారత్తిల్,అతని భార్య మాలి కొట్టరత్తిల్ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘ యాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు తిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డ్ సాధించారు ఈ కేరళ దంపతులు. మొత్తం 216 రోజుల యాత్ర లో చలికాలం,ఎండాకాలం చూశారు అమృత్ సర్, మురుడేశ్వర, రిషికేశ్,బుద్ధగయ, వైష్ణోదేవి ఇవన్నీ కాళ్లతో నడుస్తూ […]
పాటకు సత్కారం
జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకుంది నాంజియమ్మ 62 సంవత్సరాల నాంజియమ్మ కేరళ లోని అత్త పాడి సమీపంలోని నక్కుపాటి అనే మారుమూల గ్రామంలో పుట్టింది.ఆమె మాతృభాష ఇరులా లో పాటలు అల్లి ఊరిలోని ఆజాద్ కళా సమితి లో పాడేది సంగీత దర్శకుడు జేమ్స్ బీజాయ్ అయ్యప్పనుం కోషియం కోసం అనే మలయాళ చిత్రంలో ఆమె చేత పాట పాడించాడు సినిమా రాకముందే యూట్యూబ్ లో ఆ పాటతో కోట్లకొద్దీ అభిమానుల్ని సంపాదించుకుంది […]
ఉజాస్ నా లక్ష్యం
ఉజాస్ పేరుతో ఆడపిల్లలకు రుతు క్రమం పై అవగాహన నెలసరి పరిశుభ్రత శానిటరీ ప్యాడ్లు ఇవ్వటంతో పాటు వాటి తయారీ పైన శిక్షణ ఇస్తున్న పర్యావరణ హిత ప్యాడ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నాం. ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తం చేయడమే నా లక్ష్యం అంటుంది అద్వైతేష. బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళం బిర్లా మూడో కూతురు 18 వ ఏటనే సేవ వైపు అడుగులు వేసింది అద్వైతేష. 2021 డిసెంబర్ లో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ […]
గర్భిణుల ఆరోగ్య భద్రత ధ్యేయం
నేను తల్లి అయినప్పుడే మన దేశంలో ప్రసవాల తీరు, తల్లులు పడే ఇబ్బంది నాకు అనుభవం లోకి వచ్చాయి. వాళ్లకు తగిన సమయానికి తగిన సేవ, సాయం అందించాలని నిర్ణయించుకున్నా బెంగళూరు లో ఆస్ట్రికా మిడ్ వైఫరీ కేంద్రాన్ని ప్రారంభించాను సిజేరియన్ లను ప్రసవ వేదన ను తగ్గించే నైపుణ్యాల గురించి నర్సులు వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తాము అంటున్నారు డాక్టర్ జాహ్నవీ నిలేకని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని కూతురు ఆమె […]
అపురూపమైన కళ
అత్యుత్తమ టాక్సీ డెర్మీ కళాకారిణిగా పురస్కారం అందుకున్నారు దివ్య అనంతరామన్. టాక్సీ డెర్మీ అంటే చనిపోయిన జంతువులకు కొన్ని నైపుణ్యాలతో జీవకళ తీసుకురావటం గోతామ్ టాక్సీ డెర్మీ సంస్థ స్థాపించి దివ్య చనిపోయిన జీవుల అందం ఏమాత్రం తగ్గకుండా చెక్క యాక్రిలిక్ పెయింట్ వాక్స్ సిలికాన్ ఎపాక్సీ డ్రైయింగ్ క్లే వంటివి వారి శరీరాలకు చక్కని ఆకృతి తీసుకొనివచ్చి మ్యూజియంలో భద్రపరాస్తారు దివ్య ఆమె నైపుణ్యాలను గుర్తించి ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ టాక్సీ డెర్మిస్ట్ అవార్డుతో దివ్యను […]
నీళ్లే ప్రధానం
శరీరానికి ఏం అందిస్తున్నాము అన్న దానిపైన ఎలా కల్పిస్తున్నాము అన్నది ఆధారపడుతుంది. జుట్టు గోళ్ళు నిర్జీవంగా ఉంటే తగినంత ప్రోటీన్ లేదని బ్యాలెన్స్డ్ డైట్ తో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అంటుంది శిల్పాశెట్టి. శరీరాన్ని చర్మాన్ని మెరిపించడం లో ప్రధాన పాత్ర నీళ్లదే చిరుధాన్యాలు, గోధుమతో చేసిన అల్పాహారం పండ్లు దంపుడు బియ్యం తప్పనిసరిగా నెయ్యి ఆహారంలో ఉంటాయి. మైల్డ్ ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ కు ప్రాధాన్యత ఇస్తా. ఇక యోగా నా జీవితంలో భాగం అంటుంది […]
జీవనశైలి కీలకం
తినే ఆహారమే ఆనందాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ విషయంలో ఇంటి భోజనానికి ప్రాధాన్యత అంటుంది ఐశ్వర్యరాయ్. అందం పై జీవనశైలిదే ఎక్కువ ప్రభావం అంటుంది ఐశ్వర్య. తాజా కూరలు పండ్లు తింటూ ప్యాకేజ్డ్ పదార్థాలు ఎప్పుడూ తినను. ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను. కఠిన వ్యాయామాలు, పవర్ యోగ, బ్రిస్క్ వాక్ తప్పనిసరి రసాయనాలతో క్రీములు అసలు వాడను. చర్మం ఆరోగ్యంగా ఉండటం తో చర్మ తత్వానికి తగిన ఉత్పత్తులు ఎంచుకుని ఖచ్చితమైన స్కిన్ కేర్ రొటీన్ […]
బీట్ రూట్ తో క్యాన్సర్ మాయం
బీట్ రూట్ క్యాన్సర్ ను మూడు రకాలుగా అడ్డుకుంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ లో ఉండే బిటా లెయిన్స్ అనే పోషకం చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. క్యాన్సర్ నివారణ లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. బీట్ రూట్ లోని విటమిన్-సి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బీట్ రూట్ రక్తం లోని హిమోగ్లోబిన్ పెంచడం ద్వారా అన్ని కణాలకు ఆక్సిజన్ పెంచడానికి దోహదపడుతుంది. పెరిగిన హిమోగ్లోబిన్ తో బీట్ రూట్ లోని […]
బాలిక పంచాయత్
బాలిక పంచాయత్ పేరుతో గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది 11-21 ఏళ్ల వారి కోసం మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఈ తరహాలో ఇదే మొదటిది. రాష్ట్రం లోనే కచ్ జిల్లాలో ఏడాదిగా నిర్వహిస్తున్నారు. అమ్మాయిల లో సామాజిక స్పృహను చైతన్యాన్ని పెంచి వారికి రాజకీయాల పట్ల ఆసక్తి కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రామ ఎన్నికల లాగానే బాలిక పంచాయత్ లకు పోటీ ఉంటుంది. అమ్మాయిలంతా కలిసి ఒక సర్పంచ్ ను సభ్యులను ఎన్నుకుంటారు […]
బహుళ ప్రయోజనాలు
వెయిట్ లిఫ్టింగ్ తో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. వెయిట్ లిఫ్టింగ్ తో శారీరక దృఢత్వం పెరుగుతుంది. అలసట రాదు ముందుకు వంగటం, మోచేతుల పైన వాలటం వస్తువుల్ని లాగటం పెట్టటం చాలా సులభంగా చేయగలుగుతారు. ఎముకలు సాంద్రాంత,బ్యాలెన్స్ పెరిగి, జారటం ఫ్యాక్చర్ లు అవటం తగ్గుతుంది. ఎండార్ఫిన్స్ విడుదలై రోజంతా ఆరోగ్యంగా ఉంటారు.
మెరిసే చర్మపు రహస్యం
చర్మం యవ్వనంతో మెరుపుతో ఉండేందుకు కొరియన్లు క్లే మాస్క్ వేసుకుంటారు.వారానికి ఒకసారి లేదా ముల్తానీ మట్టి తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. కాఫీ పొడి తేనె కలిపిన ప్యాక్ కూడా చర్మ రంధ్రాల్లో మురికి ని పోగొట్టి ముఖానికి మెరుపు ఇస్తుంది. బ్లాక్, వైట్ హెడ్స్ పోవాలంటే చార్ కోల్ మాస్క్ బాగా పనిచేస్తుంది. మేకప్ కు ముందు కొరియన్ సెలబ్రిటీలు నియాసిన్ మైడ్ సీరమే రాసుకుంటారు. ఫౌండేషన్ బదులు బేబీ క్రీమ్ రాస్తే […]
అభివృద్ధి సులభం
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా లో అత్యున్నత స్థాయి అధికారులంతా మహిళలే జిల్లా కలెక్టర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చీఫ్ మెడికల్ సూపర్డెంట్ తాసిల్దార్ వరకు 17 కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా సునీతి పగ్గాలు చేపట్టడం తో ఆ సంఖ్య 18 కి చేరింది. మేమంతా మహిళలం కనుక మా ఆలోచనా రీతి ఒకే తీరుగా ఉంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచించడం అమలు చేయటం సులువుగా అవుతుంది అంటారు కలెక్టర్ నేహ […]
గాజులు భద్రం
చేతులకు గాజులు వేసుకునే ముందర పలుచని కవర్ తొడుక్కొని గాజులు వేసుకుంటే పగలకుండా చేతులకు సులభంగా ఎక్కుతుంది. అలాగే గాజులకు ఉన్న చెమ్కీలు చేతులకు అతుక్కోకుండా ఉంటాయి. ఇల్లు శుభ్రం చేసే సమయంలో గాజులు ఉన్న చేతికి పెద్ద హెయిర్ బాండ్ వేసుకొంటే గాజులు కదలకుండా పగిలి పోకుండా ఉంటాయి.
చక్కని ఫోటోల కోసం
కొన్ని వేడుకల్లో గెస్ట్ గా పాల్గొనవలసి వచ్చినప్పుడు మేకప్ కాస్త భిన్నంగా ఉండాలి. మేకప్ కు ముందు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లయ్ చేసుకోవాలి. వేడుకల్లో లైట్ల వెలుగు కు చర్మం కమిలిపోకుండా ఉంటుంది. అలాగే ఫ్లాష్ ఫోటోలో ముఖం అవసరానికి మించి వెలుగు కనిపించకుండా మ్యాట్ సాఫ్ట్ గ్లోయీ రకాలకు చెందిన ఫౌండేషన్ కలిపి అప్లై చేసుకుని తర్వాత లూజ్ పౌడర్ అద్దుకోవాలి. పగటి వేడుకలకు న్యాచులర్ లేదా రోజీ బ్లష్ ఎంచుకోవాలి పేస్టెల్, సాఫ్ట్ […]
విజయానికి నిర్వచనం
ఫోర్బ్స్ అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో చోటు సాధించింది జయశ్రీ ఉల్లాల్. లండన్ లో జన్మించిన జయశ్రీ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ చేసి క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్ వర్కింగ్ హార్డ్ వేర్ నెట్ వర్కింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ పిస్కో లో చేరింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. మూడు దశాబ్దాల నెట్ వర్కింగ్ అనుభవముతో ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2015 వరల్డ్ బెస్ట్ సీఈవో 2018 అవార్డులు అందుకున్నది. […]
ఆ గీతం విశ్వవ్యాప్తం
జాతీయ గీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది కరీంనగర్ కు చెందిన అర్చన పండుగ. ప్రైవేట్ పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సాధించాలనే కోరిక తో జాతీయ గీతం లో ఉన్న ఐదు చరణాలు 5.20 నిమిషాల్లో పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేసింది. దీన్ని 75 సార్లు పాడేందుకు ఏడుగంటలు లండన్ లోని గిన్నిస్ బుక్ సంస్థ కు 40 వినతులు పంపి తన సొంత జిల్లాలో ఈ కార్యక్రమం జరిపించాలని కోరింది […]
ఒత్తిడి తీర్చే జపం
ఎవరితోనైనా పోలిక నాలో ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే సామాజిక ఉద్యమాలకు దూరంగా ఉండేదాన్ని కానీ అభిమానులను దగ్గర చేసే సాధనం అదే కదా కనుక పబ్లిక్ లో ఉండక తప్పదు. మరి నా ఒత్తిడి మా తాతగారు ఇచ్చిన జపమాలతో పోతోంది. దానితో 108 సార్లు ధ్యానం చేస్తాను అంటోంది సాయి పల్లవి. జపం, ధ్యానం నా ఒత్తిడి తగ్గిస్తుంది. నా చెల్లెలు నా స్ట్రెస్ బస్టర్ ఆమెతో కలసి డాన్స్ చేయటం నా ఆలోచనలు, భావోద్వేగాలు […]
మరక మాయం
ఈ రోజుల్లో తెల్ల జుట్టు చాలా మందికి చిన్నవయసులోనే వస్తుంది.డై వేసుకున్న హెన్నా పెట్టుకున్న ఆ మరకలు చర్మం పైన పడితే ఒక పట్టాన వదలవు హెయిర్ కలర్ వేసేముందు చెవులు నుదురు కు పెట్రోలియం జెల్లీ రాస్తే కలర్ అంటుకోదు అలాగే ఆలివ్ ఆయిల్ కూడా రాయచ్చు ఒకవేళ ఆలివ్ ఆయిల్ రాసిన అమరక ఉంటే మచ్చ పైన కాస్త టూత్ పేస్ట్ రాసి నీటితో కడిగేస్తే పోతుంది.
