Wednesday, 29 Jul, 2026

లైఫ్ సేవర్

ఇండియాలో తొలి మహిళా రాఫ్టర్ గా రెస్క్యూ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందింది శాంతి రాయ్. ఆమెను లైఫ్ సేవర్ గా పురస్కారాలతో సత్కరించారు ఆమె పుట్టింది పెరిగింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాలింపాంగ్ జిల్లా తీస్తా నది తీరంలో ఉన్న మాంగ్‌ఛూ అటవీ ప్రాంతం. ఈమె ఫుట్ బాల్ కోచ్ కూడా ఇప్పటివరకు ఆమె 1400 పైగా ప్రాణాలు కాపాడింది. హిమాలయన్‌ హైవే డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ సొసైటీ’ సభ్యురాలు శాంతి రాయ్. తీస్తా నది లో […]

సావిత్రిబాయి ఫూలే

స్త్రీలకు విద్య నేర్పించే వివేకవంతులను చేసిన ఘనత సావిత్రిబాయి పూలే కు దక్కుతుంది ఆమె మరాఠీ కవిత్రి భారత్ లో తొలి ఉపాధ్యాయురాలు భరత జ్యోతిరావ్ ఫూలే సహకారంతో అంటరానితనం నిర్మూలన కు కృషి చేశారు 1848లో బ్రాహ్మణేతర జాతుల బాలికల కోసం తొలి పాఠశాల ప్రారంభించారు. 1873 సత్య శోధక్ మండల్ ప్రారంభించి మహిళల అభ్యున్నతి హక్కుల కోసం పోరాటం చేశారు మార్గరెట్ కజిన్స్ అనిబిసెంట్ దొరతో వంటి వారు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ కు […]

శాంతి కోసం మహిళా శక్తి

సుడాన్,దక్షిణ సుడాన్ ల మధ్య సరిహద్దు నగరం అభేయ్ ఈ సరిహద్దుల్లో ఇండియన్ ఉమెన్ పీస్ కీపర్స్ రక్షణ దళంగా పనిచేస్తారు. లాంగెస్ట్ సింగిల్ ఉమెన్ గా చరిత్ర సృష్టించిన. ఈ మహిళ బృందాలు ధైర్యంగా విధులు నిర్వహించడమే కాకుండా. స్థానికులతో కలిసిపోతారు మహిళల చైతన్యం కోసం పనిచేస్తారు.

పండుగ ముగ్గు

పండగ రోజు అందమైన ముగ్గు పెట్టేయాలి. అదీ చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటే డేకోడెస్క్ ఐలాండ్ రంగోలి ట్రై చేయచ్చు. పెద్ద సైజు పళ్లెంలాగా ఉండే వీటిలో డిజైన్ మధ్యలో రంగు పొడి వేసే ఖాళీలు ఉంటాయి నచ్చిన రంగులు ముగ్గు ని బట్టి ఖాళీలు నింపితే చక్కని ముగ్గు వచ్చేస్తుంది. దీన్ని పూరేకులలో రంగుల బియ్యం తో నింపితే వాకిట్లో పండుగ కళ వచ్చేస్తుంది.

ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉందాం

మనదేశంలో స్త్రీల విషయంలో ఎక్కువ అభివృద్ధి సాధించగలగాం అనిపిస్తుంది. నాకు మగవాళ్లు మాత్రమే ఇంతవరకు అజమాయిషి చేసిన రక్షణ పోలీస్ న్యాయ రంగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగేళ్లలో పెద్ద కంపెనీల్లో బోర్డ్ ల్లో మహిళల సంఖ్య 64 శాతం పెరిగింది. ఒకళ్ళకొకళ్ళం అండగా ఉంటే ఇంకా ఎంతో సాధించగలం అంటున్నారు స్వాతి లక్రా అడిషనల్ డి జి పి, (ఉమెన్ సేఫ్టీ వింగ్) మన దేశం లోనూ మహిళలను అడ్డుకునే గాజు తెరలు లేవని […]

డార్క్ చాక్లెట్ తో సౌందర్యం

మానసిక విశ్రాంతిని ఇచ్చే డార్క్ చాక్లెట్ సౌందర్య పోషణకు ఉపకరిస్తుంది.డార్క్ చాక్లెట్ ను కరిగించి ఇందులో ఒక స్పూను తేనె కొద్దిగా రోజు వాటర్, కలబంద గుజ్జు కలిపి ముఖానికి మాస్క్ గా వేసుకోవాలి. ఆరిపోయాక కడిగేసుకోవచ్చు. ఇలా తరచూ చేస్తుంటే చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య లక్షణాలు రాకుండా చూస్తాయి. వీటిలోనే బి,ఇ,కె విటమిన్లు ఖనిజాలు చర్మానికి పోషణ ఇస్తాయి.ముఖంపై ముడతలు రాకుండా కరిగించిన చాక్లెట్లు ఒక స్పూన్ పాలపొడి […]

సౌందర్యాన్నిచ్చే రక్తదానం

చర్మ సౌందర్యం పెంపొందాలనుకొంటే వీలైనప్పుడల్లా రక్తదానం చేయమంటున్నారు శాస్త్రవేత్తలు రక్తదానం వల్ల చర్మం మందం ముడతలు పడేందుకు కారణమయ్యే మార్గాలు చర్మం పైన పొర కింద ఉండే కొలాజెన్ మోతాదు పెరుగుతున్నట్లు తేలింది. రక్తదానం తో ఐరన్ నిల్వలు తగ్గుతాయని ఇది చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంప్రదాయ రంగవల్లులు

సంక్రాంతి నెల రోజులు ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దుతారు. సాధారణంగా జీవన సమతుల్యాన్ని తెలియజెప్పే విధంగా ముగ్గుల ఆకృతులు జియోమెట్రికల్ గా ఉంటుంటాయి ప్రకృతి స్ఫూర్తి తో నెమళ్ళు,పువ్వులు,మామిడి చేపల బొమ్మలతో కనిపిస్తాయి. పవిత్రమైన కలశాలు, పొంగలి కుండలు,త్రికోణాలు,గీతల కలయికలు చుక్కల ముగ్గులు ప్రాచుర్యం పొందాయి. ఇవన్నీ దుష్టశక్తులను ఇంట్లోంకి రానివ్వకుండా అడ్డుకొంటాయని నమ్మకం.

15000 ప్రసవాలు

సులగిట్టి నరసమ్మ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంత్రసాని పద్మశ్రీ పురస్కార గ్రహీత.1920లో కర్ణాటకలోని తుమ్మూర్ జిల్లా పావగడ  గ్రామంలో పుట్టింది గర్భిణీ స్త్రీలకు సహజమైన ఔషధం తయారీ చేసి ఇవ్వటం స్కానింగ్ వంటి ఎలాంటి పరికరాలు లేకుండా శిశువు ఆరోగ్య స్థితి గర్భంలో ఉన్నప్పుడు పిండం యొక్క నాడిని గుర్తించగలిగింది. 2018 నాటికి 15 వేల మందికి పైగా వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాల నివసించే మహిళల ప్రసవానికి సాయం చేసింది భారతదేశ జాతీయ పౌర […]

అత్యంత పొడవు

వృక్షశాస్త్రంలో డినిజియా ఎక్సెల్సా అని పిలిచే ఈ చెట్టు ఎత్తు 290 అడుగులు ప్రపంచం లోని అత్యంత ఎత్తైన చెట్టుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు చెట్టు కాండం చుట్టుకొలత 32 అడుగులు వయసు గరిష్టంగా 600 సంవత్సరాలుగా అంచనా వేశార. అమెజాన్ నదికి ఉపనది అయిన జారీరి నది లోయ ప్రాంతంలో ఉందీ వృక్షం. ఈ చెట్టు కనీసం 400 టన్నుల కార్బన్ ను పీల్చుకొని నిలువ చేసుకోగలదని అంచనా వేశారు.

అందాల సుందరి

ఖౌడియా ను మెలనిన్ గాడెస్ అంటారు.1996 డిసెంబర్ 31 న జన్మించిన ఖౌడియా చర్మం రంగు నలుపు. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ 20 ఏటా ఆమె న్యూయార్క్ కి కాలేజ్ చదువు కోసం వెళ్ళినప్పుడు ఇన్ స్టా కు ఆమె ఫాలో ఒకే రోజు కోసం మూడున్నర లక్షల మంది చూశారు ఆమె అలా మోడల్ అయింది. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ మేకప్ ఫరెవర్ ప్రకటన కాంపెయిన్ లో ఆమె కనిపించింది. ఆమె చక్కని నటి ఖౌడియా […]

రెండూ ముఖ్యమే

అమ్మాయిలు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడి గలిగినప్పుడే పెళ్లిళ్లు చేసుకోవాలి. కెరియర్ ఎంచుకొనే సమయంలో పిల్లలు పుట్టినా కొనసాగించగలనా అని నిర్ణయం తీసుకోగలిగితేనే పిల్లలను కనండి. భవిష్యత్తులో ఎలాటి ఇబ్బంది లేని నిర్ణయాలు తీసుకోండి అంటారు కిరణ్ బేడీ,మాజీ ఐపిఎస్ అధికారిని. పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. ఇల్లు కెరీర్ ఎవరికైనా ముఖ్యమే. ఎవరికైనా 24 గంటలే. తెలివిగా ప్లాన్ చేసుకుంటే రెండిటినీ చక్కగా చూసుకోగలరు కాకపోతే ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాలి అంటారు కిరణ్ బేడీ.

సుదీర్ఘ పోరాటం

హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరవనిత ప్రుడెన్సియా అయిన 1885-1936 జర్నలిస్ట్ గా కవిత్రిగా వ్యాసకర్తగా స్త్రీల హక్కుల కార్యకర్త గా పనిచేశారు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదానికి పోటీ చేశారు. అప్పటికి మహిళలకు జట్టు హక్కు లేదు. 2014లో ఎల్ సాల్వాడార్ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ జోస్ మాటి ఎస్ ఎల్ డెల్ గాడో ను ప్రుడెన్సియా కు ఇచ్చింది. ప్రభుత్వం దేశంలో పౌరసత్యం స్త్రీ పురుషులకు సమానం, ఓటు హక్కు తో […]

కాస్త ప్రత్యేకం

ప్రత్యేకంగా కనిపించాలి అంటే కాస్త ప్రత్యేకమైన డ్రెస్ ఎంచుకోవాలి ఇప్పుడు ధోతి లాంగ్ స్కర్ట్ ఫ్యాషన్ దానికి మిక్స్ అండ్ మ్యాచ్ షర్ట్ అండ్ టీ షర్ట్ ఏది వేసుకున్న స్టైల్ లుక్ లోనే ఉంటుంద. అలాగే పలాజో తో షార్ట్ పెప్లమ్ బ్లౌజులు లేదా లాంగ్ కోట్ తో జతగా బాగుంటాయి.లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తూ స్టైలిష్ లుక్ ఇచ్చే లాంగ్ ట్యూనిక్ లో లేత రంగులు ఎంచుకుంటే ఎలాంటి పార్టీలు అయినా ప్రత్యేకంగా కనిపించే […]

అరుదైన అవకాశం

దక్షిణ కొరియాకు చెందిన బ్లాక్ స్పాన్ బృందంలో పాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు ఒడిశా రాక్ స్టార్ శ్రేయ లెంకా అంతర్జాతీయ పాప్ మ్యూజిక్ బ్యాంక్ లలో బ్లాక్ స్వాన్ ఒకటి తమ జట్టులో ఖాళీ అయిన స్థానం భర్తీ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తే అందులో శ్రేయ, బ్రెజిల్ గాయని గాబ్రియేలా డాల్సిన్ అర్హత సాధించారు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకున్న శ్రేయ పాశ్చాత్య సంగీతాన్ని వీడియో లో […]

చరిత్ర లో పదిలం

పిటి ఉష ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కు అధ్యక్షురాలైన తోలి మహిళగా రికార్డ్ సృష్టించారు అంతర్జాతీయ పరుగు పోటీల్లో భారత పతాకాన్ని రెపరెప లాడించిన ఉష కేరళలోని కుట్టాలి గ్రామంలో పుట్టారు నాలుగుసార్లు ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. 2004 లో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ప్రారంభించి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.

ఒకే ఒక్కరు

ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఏవియేటర్ గా చారిత్రక గుర్తింపు పొందింది అభిలాష. హరియానా కు చెందిన అభిలాష బీటెక్ చదివారు. ఈమెది సైనిక నేపద్యం ప్రొఫెషనల్ మిలిటరీ కోర్సలు చేశారు. 2018 లో ఆర్మీ ఎయిడ్ డిఫెన్స్ కాప్స్ లో చేశారు. 36 మంది సైనిక పైలట్ లలో ఏకైక మహిళ గా తొలి మహిళ యుద్ధ పైలట్ గా నిలిచారు.

అది నేర్చుకుంటే వచ్చేదే

ఏ మనిషి ఎదుగుదలకైనా కుటుంబానిదే ప్రధాన పాత్ర. ఏదో ఒక రోజు వ్యాపార నిర్వహణ మా అమ్మాయి లదే అని మా నాన్న అమ్మ నమ్మారు కనుకే నేను మా హోటల్స్ పగ్గాలు అందిపుచ్చుకున్న. ఇలా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలను నమ్మితే ఎంతోమంది నాయకులు తయారవుతారు అంటారు ప్రియా పాల్. పార్క్ హోటల్స్ చైర్ పర్సన్ కుటుంబ వ్యాపారమేగా ఎవరైనా చూసుకోగలరు అంటారు కానీ అందుకోసం చిన్నతనం నుంచి శిక్షణ కావాలి. నాయకత్వం లక్షణాలు పుట్టుకతో రావు […]

సి.ఎం రక్షకులు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ భద్రత సిబ్బంది లో 9 మంది మహిళా అధికారులు విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. ధిల్షాత్ బేగం మరియు కానిస్టేబుల్ ఆర్ విద్య, జె సుమతి, ఎం కాళేశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా మరియు కె కౌసల్య ముఖ్యమైన వారు సి.ఎం ను కలుసుకోవాలంటే వీరి అనుమతి పొందాలి. సి.ఎం పర్యటన లోనూ వీరే రక్షణ సిబ్బంది గా ఉంటారు. చెన్నై లోని తమిళనాడు కమాండో ఫోర్స్ […]

డాక్టర్ ఆల్కా మిత్తల్

ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో తొలి తరం మహిళా డాక్టర్  ఆల్కా మిత్తల్ ఓ ఎస్ జి పి కి సీఎం డి గా ఎంపికైన తొలి మహిళ ఆమె డెహ్రాడూన్ కు చెందిన ఆల్క ఎకనామిక్స్ లో పీజీ ఎంబీఏ పిహెచ్ డి చేశారు 35 సంవత్సరాల క్రితం ఓ ఎన్ జి పి లో అడుగుపెట్టి ఆ సంస్థ లో తొలి పూర్తిస్థాయి డైరెక్టర్ గా రికార్డ్ సృష్టించారు.