Chinna Maata
స్టార్స్ వెయిటింగ్
లాక్ డౌన్ లో బ్రేకప్ కాన్సెప్ట్ పైన ఒక రీల్ చేస్తే పది లక్షల మంది చూశారు. హాస్యం ఎంచుకొని నిహారిక ఎన్. ఎం చేస్తున్నా వీడియోలను 22 లక్షల మంది చూస్తారు. ఆమె ఫాలోవర్స్ రకుల్, రెజీనా, ఖుష్బూ వంటి వాళ్లు ఉన్నారు. ఇన్ స్టా లో పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న నిహారికతో ఇప్పుడు మహేష్ బాబు, హీరో యష్, అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ కూడా ఆమెతో రీల్స్ చేస్తున్నారు. సినిమా […]
మితాహారం తో ఆయుష్షు
మితాహారం ఆరోగ్యకరమని చెప్తారు ప్రాచీనులు. తక్కువ క్యాలరీలు ఆహారాన్ని నియమిత సమయంలో తింటే ఎక్కువ కాలం జీవిస్తారని హోవార్డ్ హ్యూజెన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. పగటిపూట మనం చురుకుగా ఉండే సమయంలో తగు మోతాదులో ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించవచ్చు అంటున్నారు. తక్కువ ఆహారంతో వయస్సుతోపాటు పెరిగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఆయుష్షు పెరుగుతోందని వారు చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కొత్త చరిత్ర
రెండేళ్ల పాటు హైకోర్టును ఆశ్రయించి చివరకు మొదటి మహిళా జేఎల్ఎం గా చరిత్ర సృష్టించింది. 21 సంవత్సరాల శిరీష సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం బిబ్బర్సీ గ్రామానికి చెందిన శిరీష మేడ్చల్ లో ఐ.ఐ.టి పూర్తి చేసింది ట్రాన్స్ కో లో లైన్ మెన్ పోస్టులు ఉండటంతో దరఖాస్తు చేసుకుంది. ఈమెతో పాటు 32 మంది మహిళలకు కూడా స్తంభం ఎక్కే పరీక్షలు ట్రాన్స్ కో నిర్వహించలేదు. శిరీష తో సహా ఎనిమిది మంది కోర్టును ఆశ్రయించి […]
కోట్ల మందికి స్ఫూర్తి
మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది వరల్డ్ అసోసియేషన్ పురస్కారం అందుకుంది సారా టొల్చి. సారా చేతులు లేకుండా పుట్టింది మొదటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాళ్ళతోనే బొమ్మలు గీస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తుంది సారా. బెల్జియంకు చెందిన సారా ఇక్కడి బ్రస్సెల్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ లో తన పెయింటింగ్స్ ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. వివాహమై ఒక పాపకు తల్లి అయిన […]
హస్తకళ వారధి బృందా !
భారతీయ హస్తకళల సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యం అంటారు బృందా దత్. దేశంలో కళాకారులు ఏ మూల ఉన్నా అక్కడ నేను ఉంటాను అని చెప్పే బృందా కు హస్త కళల పట్ల అపారమైన గౌరవం. గుజరాత్లోని గాంధీ నగర్ లో మోరి డైనమిక్ డిజైన్ స్టూడియో స్థాపించి దేశం నలుమూలల ఉన్న క్రాఫ్ట్ కమ్యూనిటీ లతో కలిసి పనిచేస్తూ కళ ఎప్పటికీ నిలిచే లా వినూత్నమైన డిజైన్ రూపొందిస్తోంది బృందా దత్. ఎంతోమంది గ్రామీణ […]
ఇల్లంతా అందం
బోన్సాయ్ మొక్క హాల్లో టేబుల్ పైన పెట్టుకుంటే ఎనలేని అందం. ఇప్పుడా బోన్సాయ్ వృక్షాల పైనా మినియేచర్ ట్రీ హట్స్ వస్తున్నాయి, ట్రీ హట్స్ కట్టాలి అనుకున్నప్పుడు బలమైన కొమ్మలు ఉండేలా చూసుకుని పలచని చెక్కతో బాల్కనీ ఉండేలా ఉన్న ఇంటిని తయారు చేస్తారు. మొక్క కాండానికి సరిపోయేలా బాల్కనీ కి రంధ్రం చేసి అందులో నుంచి మొక్క పైకి వచ్చేలా చేస్తారు. ఎక్కువ కొమ్మలు కావాలన్నా వాటి మధ్య ఇమిడేలా చక్కని ఇల్లు తయారు చేసి […]
సరైన క్లిక్
ఇప్పుడు మిర్రర్ సెల్ఫీలు ట్రెండ్. అద్దం ముందు నిలబడి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఈ సెల్ఫీలు బాగా రావాలంటే నిలువుటద్దం ని కొంచెం వెనక్కి వంచి ఛాతి భాగం నుంచి సెల్ఫీ తీస్తే బాగా వస్తుంది. మెడ సాగదీసి తల కాస్త పక్కకి వంచి గదవని కొంచెం ముందుకు తెచ్చే క్లిక్ మనిపించాలి. సరైన వెలుతురు లేకపోతే సెల్ఫీ సరిగ్గా రానట్లే అయితే ఆ లైటింగ్ అద్దం ఫోన్ తెరపైనా నేరుగా పడకూడదు. […]
దీపా ఎంతో ప్రత్యేకం
కర్ణాటకలో పి.హెచ్.డి చేస్తున్న తొలి ట్రాన్సజెండర్ గా చరిత్ర సృష్టించింది దీపా. చామరాజనగర్ హెగ్గవాడిపుర దీపా పుట్టిన ఊరు. పది పన్నెండేళ్ళ వయసులో ఆమె ట్రాన్స్ జెండర్ గా గుర్తించి ఇంట్లో నుంచి తరిమేశారు తల్లిదండ్రులు. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కోసం పనిచేసే సమతామరహళ్లి లో చేరి పార్ట్ టైం పనిచేస్తూ చదువుకొని దీప ఉన్న ఈ సొసైటీలో ఇప్పుడు ఆమె అధ్యక్షురాలు. డిగ్రీ తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయంలో ఎంఎ చేసేప్పుడు అడ్మిషన్స్ దరఖాస్తులు ట్రాన్స్ జెండర్ […]
15 నిమిషాలు చాలు
విటమిన్ డి ఎముకల నిర్మాణానికి కీలకం కాల్షియం, ఫాస్పరస్, ఖనిజాలను ఎముకల్లోకి శోషించుకొనేందుకు విటమిన్-డి అవసరం. శరీరంలో విటమిన్ లేకపోతే ఆహారంలో కేవలం 15 శాతాన్ని మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. ఈ విటమిన్ కేవలం కొవ్వు లో మాత్రం కరిగే పదార్థం సూర్యరశ్మి లో ఉండే యు వి బి కిరణాలు మన చర్మంపై పడినప్పుడు శరీరంలో విటమిన్-డి తయారవుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో కనీసం పదిహేను ఇరవై నిమిషాలు […]
చీరెల పై కవిత్వం
కోజికోడ్ కు చెందిన హెన్నా ఫ్యాషన్ డిజైనర్ కమలాదాస్ కవిత్వం ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టం తో ఆమె ఒక ట్రెండ్ సెట్ చేసింది. చీరెల డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కవిత్వాన్ని చీరెలపై ముద్రిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించి కమలాదాస్ రచనలను చీరెపై ప్రింట్ చేసింది. ఆ చీరెలు ఊహించనంత మంది కి నచ్చేసి ట్రెండ్ సెట్ చేశాయి. కవిత్వం నిండిన ఆ చీరెల్ని కేరళ కవిత్వ ప్రేమికులైన […]
నీలి పూల అడవి
బ్లూ ఫారెస్ట్ ఒక మహా అద్భుతం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఉంది హల్లెర్బోస్ మే నెలలో దాదాపు 1400 ఎకరాల ఈ అడవి అంతా నీలి రంగులోకి మారిపోతుంది. కారణం బ్లూ బెల్స్ పూలు. లక్షల సంఖ్యలో ఒకేసారి ఆ పూలన్ని విచ్చుకుంటాయి. కనుచూపుమేర నీలిరంగ్. ఈ బ్లూ కార్పెట్ పైన నడిచేందుకు టూరిస్ట్ లు ఉత్సాహంగా ఇక్కడికి వస్తారు. నేలతల్లి అందాలను కళ్ళనిండా మూట గట్టు కొంటారు.
వేసవిలో నగలు జాగ్రత్త
వేసవిలో నగల ఎంపిక లో కాస్త జాగ్రత్త ముఖ్యం అంటారు నిపుణులు. సాధారణంగా పార్టీలు పెళ్లిళ్లు పర్యాటనలు వేసవి లోనే ఎక్కువ. టూర్స్ కి వెళ్ళినంత సాధారణంగా అనిపించే మినిమల్ జువెలరీ ఎంపిక చేసుకోవాలి. బంగారం కాకుండా వేరే లోహాల నగలతో అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది తక్కువ బడ్జెట్ లో నకిలీ నగలు అందంగానే ఉండచ్చు గానీ వీటి వల్ల చర్మంపై దురద అలర్జీలు వస్తాయి . ప్లేటెడ్ బ్రాస్, కాపర్ నగలు ధరించాక చెమటకు […]
బ్లౌజ్ తో కొత్త కళ
చీరె కంటే అందమైన డ్రెస్ ఇంకొకటి లేదు. కానీ చీరెకు మంచి డిజైనర్ బ్లౌజ్ చేరిస్తేనే అందం రెట్టింపు అవుతుంది. చాలా ఖరీదైన డిజైనర్ బ్లౌజ్ లు రెడీ మేడ్ గా సరైన కొలతలతో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. డిజైనర్ బ్లౌజ్ లో అతి సాదా చీరె కు కూడా రిచ్ లుక్ తీసుకొస్తాయి. ఇప్పుడు మంచి సిల్క్, జార్జెట్ సాదా చీరెలు డిజైనర్ బ్లౌజ్ లు ఫ్యాషన్.ఒకప్పుడు చీరె అంచుకు వాడిన క్లాత్ నే బ్లౌజ్ […]
ఇది కూడా ముఖ్యమే
శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేసినట్లే మానసిక ఆరోగ్యం కోసం కనీసం 15 నిమిషాలు ఖర్చు పెట్టండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని ప్రయత్నించాలి. బయటకు పోయి ఒక కప్పు కాఫీ తాగడం, ఏదైనా చదువుకోవడం, పాటలు వినటం ఏదో ఒకటి ఆ నిమిషానికి ఏది బాగుంటుంది అనిపిస్తే దాన్నే చేయాలి తర్వాత ఆ చేసిన పని గురించి డైరీ రాయాలి. ఆ నిమిషంలో మనసులో రేగిన భావోద్వేగాల గురించి రాయాలి. ఒత్తిడితో నిండిన […]
వీటిని పట్టించుకోండి
ఇల్లు, పాత్రలు శుభ్రం చేసినట్లే వాషింగ్ మిషన్ నుంచి పవర్ హెడ్ దాకా అన్ని శుభ్రం చేయాలి. వాషింగ్ మిషన్ లో మూడు వంతులు వెనిగర్ను డిటర్జెంట్ కంపార్ట్మెంట్ ద్వారా పంపి మిషన్ ఆన్ చేయాలి. వేడినీటి సెట్టింగ్స్ పెడితే మంచిది రెండు నెలలకోసారి ఇలా చేస్తే వాషింగ్ మిషన్ క్లీన్ గా ఉంటుంది. టీవీ, కంప్యూటర్ తెరలను మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడవాలి. మరకలు అనిపిస్తే లిక్విడ్ సోప్ నీళ్లతో తడిపి తుడవాలి. కీబోర్డ్, […]
అపురూప రుచులు
ఆస్తి దస్తావేజులు లాగా ఒక్కో తరం లో ఉన్న విలువైన రుచుల దస్తావేజులు కూడా ఇంకో తరానికి అందించాలి అంటుంది సుధా మీనన్ తన తల్లి చిన్నప్పుడు తిన్న వంటలతో మొదలుపెట్టి దేశంలోని ఎందరో సెలబ్రిటీలు బాల్యంలో ఇష్టపడి తిన్న వంటల గురించి తెలుసుకుని విలువైన దస్తావేజు పుస్తకం రాసింది సుధా మీనన్. ఆమె రాసిన ‘రెసిపీస్ ఫర్ లైఫ్’ లో మేరీ కోమ్, సుహాసిని, ఆమిర్ ఖాన్, విద్యా బాలన్, ఇర్ఫాన్ పఠాన్ మొదలైన సెలబ్రెటీలు […]
2000 ఉద్యోగాలకు స్ఫూర్తి
ఎన్నో నిరాశలు, వివాహ జీవితం దెబ్బతిన్నది తల్లిదండ్రులు, సోదరి మరణించారు నా పదేళ్ళ కొడుకును దృష్టిలో ఉంచుకొని మొదటిసారిగా డెలివరీ గర్ల్ గా జీవిత ప్రయాణం ప్రారంభించాను అంటుంది రూపా చౌదరి. ఆమె స్ఫూర్తితో ఇప్పుడు రెండు వేల మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్ కి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. స్విగ్గి ఫుడ్ డెలివరీ తర్వాత ఫిబ్రవరి లో మొదటి బైక్ టాక్సీ డ్రైవర్ గా రూప చౌదరి పేరుపొందారు. కలకత్తా లో ఉండే రూపా […]
మా ఫ్యాన్లు ఇంటికే అందం
Fanzart అనేది సాంకేతికత, ఇంజనీరింగ్ ఇలా సృష్టి స్లీవ్ మోడ్ ఫీచర్ తో ఒకే రీతిగా గాలిని ఇస్తూ రాత్రంతా సౌకర్యవంతంగా పని చేస్తుంది మా ఫాన్ అంటుంది సంగీత లాలా. దేశీయ మార్కెట్ లో డిజైనర్ ఫ్యాన్లు లేవు స్పెయిన్, యు.ఎస్.ఒ లోని ఫ్యాన్ల తయారీ సంస్థ తో సంప్రదింపులు జరిపాము. చిన్న షోరూమ్ లాగా ఫ్యాన్స్ ఆర్ట్ ను బెంగళూరులో 2012 లో ప్రారంభించాను. ఎన్నో రకాల మెటల్ చెక్కలతో ఫ్యాన్ రూపొందించాము ఫ్యాన్ […]
21 ఏళ్ల కే మంచి అవకాశం
నటనలో నా అనుభవం తక్కువే కానీ నాకు నాట్యం వచ్చు గనుకనే నా మొహంలో భావాలు పలికించగల గాను. 21 ఏళ్లకే కే జి ఎఫ్ లో రాఖీ బాయ్ తల్లిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకో గలిగాను అంటుంది అర్చన జాయిస్. కోలార్ లో చదువుకున్న బెంగళూరు లో భరతనాట్యం నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను చదువుకునే రోజుల్లోనే మహాదేవి ధారావాహికలు 100 ఎపిసోడ్ సీరియల్ లో నటించాను. చెన్నై లోని పద్మా సుబ్రహ్మణ్యం […]
ఈ మాత్రం చాలు
వ్యాయామం అంటే పరుగులు కాదు కొన్ని అడుగులు నడుస్తూ ఉన్న చాలు అంటున్నారు ఎక్సపర్ట్స్. వారంలో కనీసం 150 నిమిషాలకు తక్కువ కాకుండా రోజూ అరగంట వ్యాయామానికి కేటాయించాలి. ఈ నియమం పాటిస్తే పక్షపాతం, గుండెపోటు, టైప్- 2 డయాబెటిస్ తో పాటు కొన్ని క్యాన్సర్ లకు దూరంగా ఉండచ్చు. బరువులు ఎత్తటం, పరుగులు తీయడం వంటి వ్యాయామాలకు సమయం లేకున్నా శ్వాస తీసుకునే గుండె కొట్టుకునే రేటు పెంచే మధ్యమ స్థాయి వ్యాయామం చేసినా చాలు. […]
