టాంజానియాలో 1960 నుంచి 30 ఏళ్లకు పైగా చింపాంజీల గురించి పరిశోధన చేసిన జేన్ గుడాల్ 91 సంవత్సరాల వయసులో అక్టోబర్ 1వ తేదీన కన్నుమూశారు.ఆమె ఎందరో పర్యావరణ ప్రియులకు స్ఫూర్తి గోంబే స్ట్రీమ్ నేషనల్ పార్క్‌లోని కసకేలా చింపాంజీ కమ్యూనిటీ తో మొదలుపెట్టి చింపాంజీల కుటుంబ జీవితాన్ని అధ్యయనం చేశారామె 1990 లో ‘త్రూ ఎ విండో మై థర్టీ ఇయర్స్ విత్ ది చింపాంజీస్ ఆమె గొంబే బుక్ లో ఆమె అనుభవాలను రాశారు. ఆమె రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో చింపాంజీస్ రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభించారు.ఈ పునరావాస కేంద్రం వందలాది చింపాంజీలు ఉన్నాయి. ఆమె ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.













