• ఛార్మీ ప్యాకేజీ నలుగు కోట్లు.

    సినిమా అద్భుతమైన బిజినెస్. వట్టి నటన తోనే కాదు, అందులో ఏ విభాగంలోనైనా తామం టాలెంట్ నిరుపించుకూవచ్చు. ఛార్మి చక్కని నటి, ఎన్నో సినిమాల్లో తన ప్రతిభ…

  • కాల్షియం గురించి ఆలోచించండి.

    30 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శరీరం కాల్షియంను గ్రహించ గలుగుతుంది. ఆ తర్వత ఆ శక్తి తగ్గి ఎముకలలో దాచుకున్న  కాల్షియంను తీసుకోవడం మొదలుపెడుతుంది. ఇరవై…

  • ఈ సమయము వాడుకోవచ్చు.

    రొజూ ఎక్కడో ఒక చోట కాసేపు నిలబడక తప్పదు. ఏ బిల్లు కట్టించేందుకు బస్ ఎక్కేందుకు పావుగంట నుంచి అరగంట లైన్లో క్యు లో నిలబడతాం కదా.…

  • రుచి ముఖ్యమా? పోషకాలా?

    ఎక్కువకాలం నిల్వ  ఉండేందుకు గానూ ప్రిజర్వేటివ్స్  కలుపుతారు రుచి కోసం, తీపి పెంచేవిగా కంటికి ఇంపుగా ఉండేందుకు, రంగులు, సువాసన ఇచ్చే  ఇతర పదార్ధాలు చిక్కదనాన్ని  ఇచ్చేవి,…

  • రెహమాన్ సారధ్యంలో నా పాట……………గ్రేట్.

    మనుషుల్లో అసలు టాలెంట్ అనేది ఉండాలే కానీ అది ఎదో రకంగా బయటికి వచ్చి కీర్తి ప్రతిష్టలు తెలుస్తుంది. చెలియా తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న  అదితీరావ్…

  • హాలీవుడ్ లోనూ దీపికా హవా.

    దీపికా పడుకునే బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ తన ప్రేత్యేకత నిరూపించుకుంది. తోలి హాలీవుడ్ సినిమా ట్రిప్లెక్స్  రిటరన్స్   ఆఫ్ జాండర్ కేజ్ లో అద్భుతమైన…

  • భావోద్వేగాలు అదుపు చేసే డాన్స్ ధెరఫి.

    అనారోగ్యం, ఆపరేషన్ల నుంచి కోలు కునేందుకు ఫిజియోధెరఫీ లాగా డాన్స్ ధెరఫీ కూడా ఒక చికిత్సా విధాన. శరీరాన్ని  ఒక క్రమం పద్దతిలో కదల్చడం ద్వారా సమస్యలను…

  • వత్తిడి తగ్గించుకొనే పద్ధతులివే

    నీహారికా, పరీక్షల ముందుగానీ, ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా, ఇంట్లో పని ఎక్కువైనా, ఒకేసారి ఎన్నో పనులు చేయవలసి వచ్చినా ఒత్తిడి ఎక్కువై పని మీద ఏకాగ్రత…

  • కాఫీ కొ టైం.

    కాఫీని ఇష్టపడని వాళ్ళుంటారా అనచ్చు. నిద్ర లేస్తూనే కాఫీ తో ఉదయాన్నే  మొదలు పెట్టే వాళ్ళు  లెక్కలకు అందరు. కానీ ఎంత ఇష్టమైనా సారే కాఫీని ఉదయాన్నే…

  • తల్లి పాలతో బిడ్డకు తల్లికీ ఆరోగ్యం.

    పాపాయికి పాలిస్తే గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యాయినాలు. గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని  పోషకాలు అందటానికి, కాన్పు  అనంతరం శిశువులకు అవసరమైన పాలు…

  • అందం,అభినయం కలిపితే నివేధా ధామస్.

    ‘నాకొక్క అవకాశం వస్తేనా’ అని ఒక సినిమా డైలాగ్ వుంది. నివేధా ధామస్ విషయంలో ఇది కరక్టే. ముందు బాల నటిగా తర్వాత హీరాయిన్ గా సినీ…

  • పెండ్లి నిస్చియం అయ్యాక సామంత ఎప్పుడూ వార్తల్లోనే వుంటుంది. ప్రస్తుతం రాజుగారి గది-2 లో నటిస్తోంది. ఏడాది నుంచి కొత్తగా సినిమాలు ఎం చేయలేదు. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోవడంలో చాలా బోల్డ్ గా వుంటుంది. తన కెరీర్ లో ఇంత విరామం తీసుకోవడం ఇదే తొలిసారని, అయినా తనేం ఖాలీగా లేనని చెపుతుంది సామంత. చేతిలో పనేం లేకపోతె నాకు పిచ్చెక్కుతుంది. షూటింగ్ లో ఒక్క రోజు విరామం వున్న ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచించేదాన్ని. ఇన్నాళ్ళ సుధీర్ఘ విరామం ఎప్పుడూ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరపు సమయాన్ని నా మానసిక ఆనందం కోసం వెచ్చించాను. నా గురించి లోతుగా అలోచించుకునేందుకు ఈ సమయం తోడ్పడింది. సినిమాల బిజీలో ఎం పోగొట్టుకొన్నాను అదంతా సంపాదించుకొనే వీలు కలిగింది. ఇలా అప్పుడప్పుడు మనలోకి, మన కోసం మనం ప్రయాణం చేయడం చాలా అవసరం అంది సామంత. నిజమే ఇలాంటి బిజీ సెలబ్రెటీనోటి గుండా ఒక విరామంలో మన గురించి మనం ఆలోచించుకుని మన కోసం మనం సంతోష పడాలని వినవస్తే లాభమే. ఎక్స్ పర్ట్స్ కూడా ఇదే చెప్పారు. కాస్త విరామం తీసుకొమ్మని.

    ఈ కొంచం నా సాయం.

    స్టార్ ఇమేజ్ వచ్చాక ఆదాయ మార్గాలు  ఎన్నో వస్తాయి. మాల్స్  ప్రారంభోత్స వాలు, ఐటెం సాంగ్స్ , స్పెషల్ గెస్ట్ లు ఏ ప్రోగ్రాం లో పల్గొంన్నా…

  • ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. ఆ ఛాలెంజ్ నిఅలవోకగా జయించి 32 కేజీల బరువు తగ్గిందామె. ఈ బరువు తగ్గే పనిలో సోనమ్ అనేక మంది ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఒక విభాగంలో ఒక ట్రైనర్. ఆమె మంచి కథక్ డాన్సర్. పుడుతూనే ఎవ్వరికీ మంచి సౌందర్యం ఆకృతి ఉండదు. ఎదిగే కొద్దీ శరీరాన్ని చక్కగా మలుచుకోవాలి. ఇప్పటి తారలు వాళ్ళు రెడ్ కార్పెట్స్ పైన నడవటం కోసం వెండి తెరపై మెరవటం కోసం ఎనెన్ని కష్టాలు పడ్డారు? ఎంత నోరు కట్టేసుకున్నారు?

    నేనే సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్

    జాతీయ అవార్డ్ గ్రహీత ఫ్యాషనిస్ట్ సోనమ్కపూర్ ఫ్యాషన్, పర్సనల్ స్టయిల్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. పబ్లిక్ ఫంక్షన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మేగజైన్ అయినా ఆమె…

  • చర్మ కాంతికి పైనాపిల్.

    పుల్లగా తీయగా వుండే పైనాపిల్ లో వుండే మాంగనీస్ ఇందులోని విటమిన్-సి తో కలిపి చర్మం నిగానిగాలాడేలా చేస్తుందని సూర్యుని అతినీలలోహిత కిరణాలలో చర్మ కణాలు దెబ్బతినకుండా…

  • వేపాకు, పసుపు మంచిదే

    ఈ కాలంలో కాళ్ళ పగుళ్ళు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వర్షంతో తడిగా వుండే చోట చెప్పులు లేని పాదాలతో తిరగటం వల్ల పగుళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తాయి.…

  • స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే పిల్లలకి సంబందించిన ఉత్పత్తులని అమ్మె బేబీఓయ్ డాట్ కామ్ లో కరిష్మాకపూర్ భాగస్వామిగా వున్నారు. ఫస్ట్ క్రై డాట్ కామ్ లోనూ ఈమె వాటా వుంది. వ్యాపారం ప్రారంబించాలనుకుంటే వాళ్ళకి ఈ సెలబ్రెటీలు ఇప్పటికే ఓ అడుగు ముందే వునారని చెప్పేందుకు ఈ కబురు మంచి ఆలోచన వుంటే ఇలాంటి స్టార్టప్ ని అతి వేగంగా మొదలు పెట్టోచ్చు. ఇలాంటి వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడి.

    ఏదీ ఆయాచితంగా రాదు.

    యువతరానికి అన్ని  విషయాల్లో సినిమా తారలే స్పూర్తి. ఇందుకు తగట్టు వాళ్ళు  ప్రతి విషయంలో తమని తాము నిరూపించుకుని తమ ప్రత్యేకత  కాపాడుకుంటారు. కొత్తగా అమ్మ  అయినా…

  • కలంకారి కళతో సీకోకి కళ.

    చీరే అస్సలు చక్కదనాల అందం. ఎన్ని ఫ్యాషన్స్  వచ్చినా చీర స్ధానం చీరదే. ఆ చీరల్లో మెరుపులీనే సీకో చీర ఇంకొంచెం అందం. ఆ అందమైన చీర…

  • పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం మాటలా? పెరిగే పిల్లల మెదడు ఎంతో చురుకుగా వుంటుంది. దాదాపు వంద బిలియన్లు న్యురాన్లు చురుకుగా ఉంటాయట. ఎన్నో తలుసుకోవాలనే కుతూహలం వందల ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు, ఆ వయస్సులో వాళ్ళకు 'నో' అన్న పదం వినిపించ కూడదు అంటారు పేరెంటింగ్ ఎక్స్ పర్ట్స్. తల్లి దండ్రులు బిజీగా వుండి. ఇప్పుడు కాదు పో, విసిగించకు పో, ఆడుకో పో అంటూ వుంటారు. అలాగే, పరుపులెక్కి తొక్కొద్దు, కుర్చీ లో నుంచి దూకొద్దు, కిటికీ లో నుంచి చూడొద్దు, అలా ఎగరోద్దు, పరుగెత్తోద్దు, ఇక ఇలా అన్ని ఆంక్షలే. ఇక స్మార్ట్ ఫోనో, టీ.వి నో అలవాటు చేస్తారు. తీరాదానికి అలవాటు పడి అదే పనిగా చూస్తుంటే అదీ తప్పంటారు. మరి పిల్లల సంగతి ఏమిటి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళతో కబుర్లు చెప్పండి, ఆడండీ, వాళ్ళకు ఎం కావాలో తెలుసుకోండి, సందేహాలు తీర్చండి. బయటకు తీసుకు పోయి ఆడించండి. డబ్బు కాదు వాళ్ళకోసం ఇవ్వాల్సింది సమయం అంటున్నారు. తల్లి దండ్రులు ఆలోచించాలి మరి.

    పిల్లల మనసు గాయపడుతుంది

    వాళ్ళని ఇరుగు పొరుగుల తోనో, తోబుట్టువుల తోనో పోలిక తెచ్చి అవమానించారా, ఇక పిల్లలు మీ మాట విననట్లే తెలుసుకోండి అంటారు ఎక్స్పర్ట్స్. పిల్లలు ఏదైనా నేర్చుకునే…

  • కేవలం అరగంట పాటు చేసినా చాలు.

    ఎలాగొలా శరీరాన్ని యాక్టివ్ గా ఉండేలా చేయడం ముఖ్యం ఇందుకోసం పరిగెడతారా, నడుస్తారా, యోగానా, వర్కవుట్లా ఏదో ఒకటి. జీవన శైలిలో వ్యాయామం పార్ట్ గా వుంటే…

  • సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా వుండాలనీ అవి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుందనీ మెదడు పనితీరు మెరుగు పడటం తో పాటు బరువు తగ్గుతారని ఏనాటి నుంచో అధ్యయనాలు నిరూపించారు. ఇప్పుడో కొత్త రిపోర్ట్ ప్రకారం మహిళలకు మాత్రం అందులో కాస్త వయసు పైబడి లేకుండా మేలు కంటే కీడే జరుగుతుందంటారు. ప్రోటీన్లు ఎక్కువగా వుండే మాంసాహారం తింటే గుండెపోటు వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందంటున్నారు. ఆహారంలో కొవ్వు కొలెస్ట్రాల్ సోడియం ఎక్కువైతే ప్రమాదం డైయిరీ ఉత్పత్తులు మాంసం ఫీల్ట్రీ సీ ఫుడ్ బీన్స్ గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో జంతు సంబంధమైన ఉత్పత్తుల నుంచే వచ్చే ప్రోటీన్లు ఎక్కువ హాని చేస్తాయని చెపుతున్నారు. తక్కువ ప్రోటీన్లున్న ఆహారం మాత్రం ఆడవాళ్లకు ఆరోగ్యాన్నిస్తుందని 45 సంవత్సరాల తర్వాత వచ్చే హార్మోన్ల ఇన్ బాలన్స్ తో ఈ సమస్య నుంచి పెరుగుతాయంటున్నారు. ఈ రిపోర్ట్ చూసాక స్త్రీలకు తప్పనిసరిగా వాళ్ళ వయసు బరువు ఎత్తుకు సంబంధించి డైట్ చార్ట్ ఉంటేనే బావుండనిపిస్తుంది.

    లేత గులాబీ రంగులో లేవా.

    ఆరోగ్య నిర్ధారణ చర్యలో భాగంగా గోళ్ళు, నాలుక పరీక్ష చేస్తారు ఇపుడు కనుక గోళ్ళు లేత గులాబీ వర్ణం లో కాకుండా తెల్లగా పాలి పోయి విరిగినట్లుగ…