Thursday, 23 Jul, 2026

అమ్మకు ప్రేమతో ఏమిస్తారు?

నీహారికా, నీకు వింతగా అనిపించిన విషయం ఒకటి షేర్ చేస్తున్నాను. ఫారిన్ నుంచి మా పిల్లలు ఎన్నో నా కోసం తెస్తారు కానీ అన్ని నేను వంటింట్లో వాడుకోగాలిగేవే లేదా వంట తేలికగా చేసుకో గలిగేవే. కానీ నాకోసం ఇంకేం ఉండవా అని విచార పాడింది ఓ అమ్మ. నిజమే చాలా మంది ఊరినుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇంట్లో అందరికి ఎన్నో వస్తువులు తెస్తారు. అమ్మకి వంట గిన్నెలు తెప్పించి ఇంకేం వుండవా? ఆమెకు ఉపయోగ పడే ఫిట్నెస్ […]

మనమేమిటో మన చూపు, మాట చెప్పేస్తాయి.

నీహారికా, కొన్ని సందర్భాలలో పర్ ఫెక్ట్ గా కనిపించాలన్నది రూల్ అనుకోవాలన్పిస్తుంది. ఇంట్లో నువ్వు క్యాజువల్ గా కనిపిస్తావనుకో, అదే స్నేహితులను కలిసేందుకు వెళితే పర్లేదు. కానీ కొత్త వాళ్ళ ముందుకు మాత్రం పద్దతిగా వెళ్ళాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కొత్త వాళ్ళను కలుసుకునేందుకు మనం శ్రద్దగా తయ్యారయ్యామని అవతలి వాళ్ళకు కలగాలిట. అలాగే తెచ్చి పెట్టుకున్నట్లుగా నవ్వమంటే నవ్వామన్నట్లు ఉండకుడదు. నవ్వు హాయిగా వినిపించాలి. పెదవులు చివరి వరకు సాగదీసి చంప కండరాళ్ళు కదిలేలా నవ్వితేనే […]

ఇలాంటి ప్రశ్నలు కష్టమే.

నీహారికా, పిల్లల మాటలు,చేష్టలు ఎప్పుడూముద్దొస్తాయి.ఒక్కసారి వాళ్ళ అమాయికమైన ప్రశ్నలు కూడా చాలా ఇబ్బందిలో పడేస్తాయి. టీవి లో ఏ సానిటరీ నాప్ కిన్ యాడో, ఏ కుటుంబ నియంత్రణ యాడ్ గానీ వస్తుంటే, నలుగురి ముందు అదేమిటి అంటారు. ఇంటికి ఎవరన్నాచుట్టాలోస్తే, ఆవిడెందుకు ఇంత లావుగా ఉంది అంటారు? లేదా నేనెలా పుట్టాను, ఎక్కడ నుంచి వచ్చాను? తమ్ముడు నీ పొట్ట లో ఎల్లా వచ్చాడు లాంటి భయంకరమైన ప్రశ్నలు అడిగి ఇరుకున పెడతారు సాధారణంగా నోర్ముసుకో […]

మాటలు మల్లెపువ్వుల పరిమళంలా వుండాలి.

నీహారికా, అక్షరాలు పెర్చుకొంటు, అచ్చం మల్లె బెండు లాంటి పరిమళం వచ్చేలాగ మాట్లాడటం ఒక ఆర్ట్. మధురంగా మాట్లాడటం ఒక కళ. చక్కగా నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్న వేళ, అప్రియులు మాట్లాడకూడదు. ఎలాగంటే “ఎన్ని ప్రమాదాలు ప్రపంచంలో ఇప్పుడు మనం కూర్చున్న ఎ.సి గదిలో మంటలోచ్చాయినుకో, ఒక్కళ్ళం మిగలం”. అన్నారనుకో, ఇక అక్కడ కబుర్లు సాగుతాయి. ఇవి వస్తావాలు కావొచ్చు. కానీ ఆ సందర్భ ప్రేలాపన. మాటలు రాళ్ళ వాసన కురిసినట్లు వుండటం అంటే ఇదే. […]

నిబ్బరంతో బయట పడాలి.

నీహారికా, నీ అనుభవం నీ వయసులో ఉండే ఎంతో మందికి ఎదురయ్యిందే. ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని కష్టపడి పనిచేస్తావు గుర్తింపు రాదు. ఆఫీసులో ఒక సెక్షన్ హెడ్ గా అవుతావు, మిగతా వాళ్ళు సరిగ్గా మాట వినరు. ఇలా ఒక్క కెరీర్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఓటములు ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే చాలా నిబ్బరం కావాలి. అలా ఎప్పుడైనా ఓటమి ఎదురయితే ఉద్వేగంతో స్పందించకూడదు, నియంత్రణలో ఉండాలి. వీలైతే అలాంటి […]

అతి ముఖ్యమైన పనేదో ఎంచుకొంటే చాలు

నీహారికా, కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం జాబ్… అసలు ఏకాగ్రత ఒక్క పని మీద కూడా వుండటం లేదు అన్నావు. నిజమే ఇన్ని విషయాల మధ్య పని పై తదేక ధ్యాస నిలపటం కష్టం. కానీ అలవాటు చేసుకోవాలి. ప్రాధాన్యం లేని విషయాలు మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటి పైన […]

సహజమైన అభారం శాంతం!

నీహారికా, సంతోషాన్ని నవ్వులతోనూ, పువ్వులతోనూ పోలుస్తారు. అలాగే కోపం, పగ, ప్రతీకారం వంటివి చీకటి తోనో, వడగాల్పు తోనో పోలిక తెస్తారు. ఎందుకంటే ఒక ఆనందం తో పాటు, మంచి ఆలోచన తో పాటు మనిషి ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ చెక్కారు కొడతాయో, కోపంతో పగ, ప్రతీకారం వంటి పదాలు మనస్సులో మెదులుతూ, వున్న కోపాన్ని రెచ్చగొడుతూ మనిషిని తల కిన్డులు చేస్తాయి. మన మనస్సులో ఎవరి పైన అయినా ద్వేషభావం పగ ఉన్నయనుకో అవి ముందు […]

పిల్లలకు వంటిళ్ళు పరిచయం చేయడం అవసరం

నీహారికా, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళెంతటి వాల్లె అన్ని నేర్చుకుంటారు అనుకొంటారు కానీ వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే కొన్ని నైపుణ్యాలు పరిచయం చేయడం చాలా మంచిది. ఉదాహరణకు పిల్లలు వంట గదిలోకి వస్తే చాలు ఏం కావాలి, ఎందుకొచ్చావు పోయి చదువుకోమంటూ తల్లులు తరిమేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్లనే అటు ఏ పై చదువులకు వేరే ఊరులో వుంది చాడుకోవాల్సి వచ్చినా , లేదా పెళ్లి అయ్యిపోయినా, ఇటు అబ్బాయికీ, అమ్మాయికీ వంటే రాదు. అదేదో పెద్ద […]

జీవితకాలపు జ్ఞాపకంగా మలచుకోవాలి

నీహారికా, పెళ్ళవగానే వెంటనే హనీమూన్ అంటుంటారు. అలా వెంటనే ఆనవాయితీనా, వెల్లితీరాలా అన్నావు. అదేం కాదు. ఒకళ్లనోకళ్లు అర్ధం చేసుకొనే ఏకాంతo కోసం అని ఒక పద్ధతి అలవాటు చేసుంటారు కానీ పెళ్లి అయ్యి అవ్వగానే ఫ్లయిట్ ఎక్కేయడం గురించి మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. పెళ్ళికి ఎంతోమంది బంధువులు, మిత్రులు వస్తారు. అటూ ఇటూ పాటించవలసిన సంప్రదాయాలు వుంటాయి. వెంటనే ప్రయాణం కాస్త ఒత్తిడే. అసలు భార్యాభర్తలు ముందే కొత్త. ఒకళ్ళ అలవాట్లు, ఇష్టాలు ఇంకొకరికి తెలియవు. […]

ఆరి తెరినట్లు మాట్లాడితే బావుండదు

నీహారికా, చాలా మంది చిన్న పిల్లలు ఎందుకు వాళ్ళ వయస్సుకు తగినట్టు మాట్లాడటం లేదు. ఎన్నో విషయాల్లో ఆరి తేరిన వాళ్ళుగా వాళ్ళు మాట్లాడుతుంటే అసహజంగా వుంటుంది. ఎక్కడా ఈ సమస్యకు మూలం అన్నావు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువసేపు టెలివిజన్ ముందు కాలక్షేపం చేస్తూ వుంటే అని చెప్పవచు. వాటి ప్రభావం వల్లనే వాళ్ళు చూసే సినిమాలు, అర్ధం పర్ధం లేని సినిమా జోక్స్, అపూర్వమైన సాహసాలు చేసే హీరోలు, వాళ్ళ హీరోయిజం పిల్లల మనస్సుల పై […]

ఎదుటివాళ్ళకు బోర్ కొడుతున్నామా?

నీహరికా, మనం చాలా మందిని కలుస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకొంటాం. మనం మాట్లాడుతుంటే మనకు వుతసహంగానే వుంటుంది. మనం చెప్పే కబుర్లు ఎదుటివాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటాం కానీ నిజంగా ఎదుటి వాళ్ళకు మనం నచ్చుతుంటామా? ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇంకొందరిని మనం కలిసినప్పుడు వాళ్ళు తాము కలిసిన వ్యక్తిలు, చుసిన ప్రదేశాల గురించి వరస బెట్టి చెప్పేస్తుంటారు. కానీ వినే వాళ్ళకు, తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల గురించి, తాము ఎన్నడూ చూడని […]

అనవసర కబుర్లు అతి జోకులు వద్దు

నీహారిక, నీవు అడిగినట్లు సోషల్ గేదరింగ్స్ లో మనం కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. ముందుగా ఆ సందర్భానికి తగినట్లు డ్రెస్ వేసుకోవాలి. మరీ క్యాజువాల్ గా లేదా మరీ లావిష్ గా ఉండకూడదు. క్లాసీ బాలెన్స్ అనుసరించాలి. గేదరింగ్స్లో డబ్బు గురించి అస్సలు మాట్లాడవద్దు. ఇలాంటి సందర్భం గురించి అయినా సరే అందరితో కలివిడి గా మాట్లాడాలి. అనవసరపు కబుర్లు అతి జోకులు అయితే అస్సలు కూడదు. మన సమక్షం పది మందికి ఆనందం […]

ఈ ఒక్క పదాన్ని పక్కన పెడితే చాలు

నీహారికా, ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన విషయం ఒకటి చెప్పనా! మనం సుఖంగా జీవించాలంటే ఎన్నో రకాలైన కోరికలను కోరుకోవడం, ఎన్నో కావాలని ఆశపడటం చివరకు అవి లభించకపోతే నిరాశ పడటం అందరికీ ఎదురయ్యే అనుభవం. అయితే సుఖంగా ఉండాలంటే మాత్రం నిరాశను అనుభవంలోకి తెచ్చుకోకుండా ఉండాలి. అసలు ముందుగా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు, అవి తీరగలవా? మనం దేన్నీ ఆశిస్తున్నాం అది సాధ్యపదేడా అని ఆలోచిస్తే వరసగా సమాధానాలోస్తాయి.మనం కోరుకునేవి మన పరిధిలో వుంటేఅవి తీర్చుకోవడం […]

ఖర్చుల విషయంలో నిక్కచ్చిగా వుండాలి

నీహారికా, మానవ సంబంధాల్లో డబ్బు పాత్ర ఎంతో చిత్రమైంది. సంబంధాలు విడదీసేదీ, కలిపేదీ డబ్బే అందుకే అయినవాళ్ళ మధ్య, స్నేహితుల మధ్య డబ్బుకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం స్నేహితులతో కలిసి ఏ హోటలుకో, సినిమాకో వెళతాం.ఖర్చు ఎవరు పెట్టుకోవాలి. ఈ స్నేహాలు కలకాలం ఉండాలంటే ఖర్చు షేర్ చేసుకోవడం ముందు నుంచి మొదలు పెట్టాలి. ఎవరో ఒకరు మొత్తం ఖర్చు పెట్టేలా చూసి, ఆ ఖర్చును అణాపైసలతో సహా లెక్క వేసి ఇచ్చేసే ఏర్పాటు […]

కలిసి పోవటం కనీస మర్యాద

నీహారికా, ఏది మందిలోకి వెళ్ళే సందర్బాలు ఎన్నో వస్తాయి. ప్రతి దానికి వెళ్ళాలి కూడా అందుకు ముందు స్నేహితులు, బంధువులు మధ్యకి వెళ్ళే సందర్బంలో పాటించిన మర్యాదలు నేర్చుకోవాలి. మనకు ఎక్కడ నుంచి అయినా ఆహ్వానం అందితే ముందుగా ఆ సమయానికి మనకు ఇంకేమన్నాముఖ్యమైన పనులుంటే, వెళ్ళలేకపొతే ఆ సంగతి మృదువుగా ముందే చెప్పేయాలి. అలాగే అతిధిగా వెళ్ళే సందర్బాలకు ఆ వాతావరణంలో కలసిపోయేలా వుండాలి. మా ఇంట్లో ఇంత కంటే బావుంటుందనో, సరైన సదుపాయం లేదనో […]

పరస్పర గౌరవంతో ఉంటేనే మంచి అనుభందం

నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ పొతే మన వ్యక్తి గత ఆస్థిత్వం మాయం అయిపోతుంది. అనవసరమైన సోషల్ మాస్కులతో వస్తావికతాను పోగొట్టుకోకుదడదు. వున్నది ఉన్నట్లు మాట్లాడాలి. యదార్ధమైన వారైనా సరే,లేదా గొప్పవాడికైనా ఎంతటి వాళ్ళయినా అనవసర హంగామాతో ఇంప్రెస్ చేస్తూ పోవడం సరైన దృక్పదం కానేకాదు. సరైన క్లారిటీతో, చక్కని కంమునికేషన్ తో […]

చెప్పడం కాదు కాసేపు వినాలి కూడా

నీహారికా, నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం సమగ్రంగా ఉండదు. మన బాధలు, సంతోషాలు వాళ్ళతో పంచుకొంటేనే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ఎంత పని ఒత్తిడి వున్నా గంటో, అరగంటో వాళ్ళ కోసం కేటాయించి తీరాలి. స్నేహితులు చెప్పేది శ్రద్ధగా వినాలి. మొత్తం మనమే మాట్లాడాలని కూడా అనుకోకూడదు. వాళ్ళ మాటలకీ ప్రాధన్యం ఇవ్వాలి. […]

నలుగిరికీ సాయ పడితే ముందు మనం బాగుంటాం

నీహారికా, కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం ఎంతో ప్రయోజనం అని కొన్ని నివేదికలు స్పష్టం చేసాయి. సామజానికి పనికి వచ్చే ఎదో ఒక్క పని లో భాగంగా వుంటే, అంటే అది నలుగు మొక్కలు పెంచే పని కావొచ్చు, నలుగురు పేద పిల్లలకు భోజనం పెటోచ్చు, చదువు చేపోచ్చు, పాత బట్టలు సేకరించి ఇవ్వోచ్చు. ఇలా […]

దిశ మార్చి ముందుకు సాగాలి

నీహారికా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందులోంచి బయట పడలేక పోతున్నాను అన్నావు. నిజమే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అనారోగ్యం, అవమానం వుంటూనే వుంటాయి. అంతమాత్రాన అదే తలుచుకొంటూ కూర్చుంటే సాగుతుందా? ఎంత ఉన్నత స్థాయికి చెందిన మహిళల్లో అయినా వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఇది సహజం. కష్టం వెంట సుఖం వుంటుంది, కన్నీటి పక్కన సంతోషం వుంటుంది. వాటంతట అవి రావు. మనమే సంతోషం కోసం వెతుక్కుంటూ పోవాలి. […]