Gagana
ఐయారి అద్భుతమైన ప్యాకేజ్.
చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్ అంగీకరించింది రాకుల్ ప్రీత్ సింగ్, నీరజ్ పాండే చిత్రం ‘ఐయారి’ గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం నీరజ్ పాండే దర్శకత్వం సిద్దర్దా మల్హోత్రా, మనోజ్ వాజ్ పాయ్ వంటి అద్భుతమైన నటనలతో నటించగలగడం ముఖ్యంగా గొప్ప స్క్రిప్ట్, అంటా కలిపి ఇది పర్ ఫెక్ట్ ప్యాకేజీ అందుకే ఒప్పేసుకున్నా అంటుంది రాకుల్. టాలీవుడ్ కమిట్మెంట్స్ తో బిజీగా వున్న హిందీలో ఆఫర్ చేసిన పాత్రలు అంట […]
ఛార్మీ ప్యాకేజీ నలుగు కోట్లు.
సినిమా అద్భుతమైన బిజినెస్. వట్టి నటన తోనే కాదు, అందులో ఏ విభాగంలోనైనా తామం టాలెంట్ నిరుపించుకూవచ్చు. ఛార్మి చక్కని నటి, ఎన్నో సినిమాల్లో తన ప్రతిభ చాటుకుంది. ఇప్పుడామె ఇంకో బిజినెస్ వైపు అడుగులేస్తుంది. ఆ పూరీ జగన్నాద్ సినిమాలకు కొఆర్డినేట్ అటు తర్వాత పైసా వసూల్ ఎగ్జిక్యుటివ్ ప్రోద్యుసర్ గా పనిచేస్తుంది. ఈ బిజినెస్ ప్యాకేజ్ నాలుగు కోట్ల రూపాయిలు. నిర్మాత విజేయేంద్ర ప్రసాద్ చార్మీ కోరికను సరే అని వప్పుకున్నాడట. సినీ రంగంలో […]
రెహమాన్ సారధ్యంలో నా పాట……………గ్రేట్.
మనుషుల్లో అసలు టాలెంట్ అనేది ఉండాలే కానీ అది ఎదో రకంగా బయటికి వచ్చి కీర్తి ప్రతిష్టలు తెలుస్తుంది. చెలియా తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అదితీరావ్ చక్కని గాయిని. చెలియా చిత్ర ప్రచారంలో ఆమె అనేక సార్లు పాటలు పాడండి. టివి కార్యక్రమాల్లో కూడా చక్కగా వినసొంపుగా పడేసింది. ఆమె పాటల తియ్యదనం ఎ.ఆర్.రెహమాన్ చెవులకు చేరింది. తాను విదేశాల్లో ఏర్పాటు చేసుకున్న అనేక సంగీత కరక్రమాల్లో ఆమెను ఎంపిక చేసాడు ఎ.ఆర్ రెహ్మాన్. ఈ […]
హాలీవుడ్ లోనూ దీపికా హవా.
దీపికా పడుకునే బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ తన ప్రేత్యేకత నిరూపించుకుంది. తోలి హాలీవుడ్ సినిమా ట్రిప్లెక్స్ రిటరన్స్ ఆఫ్ జాండర్ కేజ్ లో అద్భుతమైన కళ్ళు చెదిరె పోరాటాలు చేసింది. అంట కష్టానికి ఫలితం దక్కింది. ఈ పాత్రలో నటించినందుకు గానూ యాక్షన్ చిత్ర నటి విభాగంలో టీన్ చాయిస్ నామినేషన్ దక్కింది దీపికాకు. ఈ అవకాసం కోసం దీపిక హాలీవుడ్ తార గల్ గండోట్ తో పోటీ పాడింది. ఈ పురస్కారానికి ఎంపికయ్యాకా […]
అందం,అభినయం కలిపితే నివేధా ధామస్.
‘నాకొక్క అవకాశం వస్తేనా’ అని ఒక సినిమా డైలాగ్ వుంది. నివేధా ధామస్ విషయంలో ఇది కరక్టే. ముందు బాల నటిగా తర్వాత హీరాయిన్ గా సినీ అభిమానులను అలరిస్తున్న నివేధా ధామస్ కు ఇంతకు మించి అవకాశం నిన్ను కోరి లో వచ్చింది. దాదాపు సినిమా భారం ఆమె మోసింది. ప్రేమికురాలిగా చక్కని ప్రేమించే భార్యగా, ప్రేమికుడి జీవితం దిద్దుకునే స్నేహితురాలిగా అం చక్కని నటన ‘నిన్ను కోరి’ సినిమా లో చూపించింది. హుందాగా అదిపినిశెట్టి […]
ఈ కొంచం నా సాయం.
స్టార్ ఇమేజ్ వచ్చాక ఆదాయ మార్గాలు ఎన్నో వస్తాయి. మాల్స్ ప్రారంభోత్స వాలు, ఐటెం సాంగ్స్ , స్పెషల్ గెస్ట్ లు ఏ ప్రోగ్రాం లో పల్గొంన్నా కనక వర్షమే. సామంత కూడా ఇప్పుడు అన్ని రకాల సంపాదనల్లోనుంచి కొంత ప్రత్యూష ఫౌండేషన్ కు ఖర్చు పెడుతుంది.ఈ ఫౌండేషన్ ద్వారా నా చేతనైనంత సేవ చేస్తున్నా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు వచ్చే డబ్బులు ఫౌండేషన్ కు వెళ్ళిపోతుంది. అందులోనుంచి ఒక్క పైసా తీసుకొను. నా పారితోషకం […]
నేనే సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్
జాతీయ అవార్డ్ గ్రహీత ఫ్యాషనిస్ట్ సోనమ్కపూర్ ఫ్యాషన్, పర్సనల్ స్టయిల్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. పబ్లిక్ ఫంక్షన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మేగజైన్ అయినా ఆమె ప్రత్యేకమైన ఫ్యాషన్ పోకడతో వుంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ అనేది చిత్ర పరిశ్రమలో వచ్చిన ఒక కొత్త ఆలోచన. ప్రతి యాక్టరూ తమ ప్రత్యేకత చూపించేందుకు ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ లేని సినిమాలు, సినిమాల్లేని ఫ్యాషన్ వర్కవుట్ కావని నా ఉద్దేశ్యం అంటుంది సోనమ్. దృశ్య మాధ్యమం, డైలాగ్స్, నటన కాకుండా […]
ఏదీ ఆయాచితంగా రాదు.
యువతరానికి అన్ని విషయాల్లో సినిమా తారలే స్పూర్తి. ఇందుకు తగట్టు వాళ్ళు ప్రతి విషయంలో తమని తాము నిరూపించుకుని తమ ప్రత్యేకత కాపాడుకుంటారు. కొత్తగా అమ్మ అయినా వాళ్ళకి శిల్పా శెట్టి అయిపోతుందని ప్రసవం అయ్యాక కనీసం వారంలో నాలుగైదు రోజులో గంట చొప్పున వ్యాయామం చేయాలనీ ఆమె సలహా ఇస్తుంది. ఓల్డ్ ఫ్యాషన్ కార్డియో లైట్ వెయిట్స్ కు తమ ప్రాధాన్యం ఇస్తానని చెపుతుంది. ఆరోగ్య పూరితమైన మనస్సు కూడా కవాలంటుందామె. ఇందుకు గానూ మెడిటేషన్ […]
ఇలాంటి స్కూళ్ళు అనేకం వుంటే
దేశ రాజధాని గురుగ్రామ్ ప్రాంతంలో నివశించే స్నేహలతా హుడా కు 74 సంవత్సరాల వయస్సు. డిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 40 ఏళ్ళు టీచర్ గా పనిచేసిన స్నేహలత పదవీ విరమణ తర్వాత నిరుపేద పిల్లలకు చదువు చేపుదామనుకున్నారు. రోజు కూలీలు, చెత్త ఏరుకునే వాళ్ళు, ఇతర బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఆమె స్కూల్ నడుపుతున్నారు. “గుర్ గావ్ మా” అని ప్రేమగా అందరి చేత పిలుపించుకునే స్నేహలత సామాజిక సేవ నా డిఎన్ఏ లో […]
ప్రేక్షకుల హృదయంలోనా స్ధానం పదిలం
రోహిత్ శెట్టి గోల్ మాల్ 4 లో నటించబోతున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇంకా రెండు సినిమాల చర్చలు నడుస్తున్నాయి. అక్క , వదినా, చెల్లి, ఇలా ఏ పాత్రలయినా నాకు నచ్చితే చేస్తాను. సినిమాలో నాదే మెయిన్ రోల్ కావాలని కోరికేమీ లేదు అంటుంది టబు. గ్రీకు వీరుడు, నారాకుమారుడు అంటూ నిన్నే పెళ్లాడతా సినిమాలో దక్షినాదిన తిరుగులేని స్టార్ గా ముద్ర వేయించుకున్న టబు మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో ప్రయాణిస్తూనే వుంది. […]
బరువైన పత్రాలు ఇప్పుడే కష్టం.
అఖిల్ సినిమాలో దక్షిణాది ప్రేక్షకుల దగ్గరకు వచ్చింది. దిలీప్ కుమార్ మనుమరాలు సాయేషా సైగల్. ఇప్పుడు కోలీవుడ్ లో జయం రవి పక్కన ‘వనమగాన్’ లో నటిస్తుంది. ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే ఎక్కువ సినిమాలు ఓప్పుకున్నా నాయేషా తనకు భాష తెలియక పోయినా తెలుగు సినిమాలే ఇష్టం అంటుంది. చినప్పటి నుంచి చక్కగా డాన్స్ నేర్చుకున్నాను కనుక వన్మగాన్ లో నెనెఉ చేసిన డాన్స్ ప్రభుదేవాకు నచ్చింది. ఆ డాన్స్ ను ఆయనే కంపోజ్ చేసారు. ఆయన […]
పాపాయికి తల్లయినా యోగా గర్లే.
యోగా గర్లే రేచల్ బ్రేటన్ సోషల్ మీడియాలో ఇవ్వాళ తిరుగులేని స్టార్. యోగా మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి చక్కని మార్గం. యోగాసనాలతో సెలబ్రేటిగా మారింది. స్వీడన్ కి చెందిన రేచల్ బ్రేటన్ ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలకు ఇంటికే పరిమితం అయ్యింది రేచల్ మానసిక వత్తిడితో సతమతం అవుతున్న స్నేహితుల సలహాతో యోగాఉ వచ్చింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అందరు నెల పై యోగా చేస్తే రేచల్ నీటిలో ఫ్యాడర్ బోర్డు పై యోగా చేస్తుంది. ఈ ఫోటోలు […]
ఓ గ్రహానికి ఈ అమ్మాయి పేరు.
సాహతీ పింగళి కి పదహారేళ్ళు. పాలపుంతలో పేరు లేకుండా ఉన్న ఎన్నో చిన్నగ్రహాల్లో ఒక దానికి ఆమె పేరు పెట్టారు. చెరువులు, నదులు, సరస్సుల పైన అధ్యయనం చేయడం ఆమెకు ఆసక్తి. ఏడాది పాటు పరిశోధించి పరిశీలించింది. చెరువుల్లోని నీటి కాలుష్యాన్ని కనుగొనే యాప్ కు రూపం ఇచ్చింది. ఇంత చిన్న వయసులో ఆమె సాధించిన విజయానికి మసచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని లింకన్ లాబరేటరీ ఐ.ఎ.యు. అబ్బురపడి ఒక గ్రహానికి ఆమె పేరు ఖరారు […]
300వ సినిమా కూడా సక్సెస్.
మామ్ సక్సెస్ తో శ్రీదేవి ఎంతో సంతోషంతో వుంది. మామ్ లో శ్రీదేవిది తల్లి పాత్ర. బయటికి వెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి రావాలనుకునే సగటు మాతృమూర్తి. ఈ సినిమాకు శ్రీదేవి సొంత జీవితానికి ఎంతో పోలికలున్నాయి ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిగా శ్రీదేవి ఎప్పుడూ ఆ పిల్లతోనే కలిసి కనబడుతుంది. నిజానికి పిల్లల పెంపకం కోసం కొన్నేళ్ళ పాటు సినిమాలకు దూరంగా వుంది. మళ్ళీ ఇంగ్లీష్ వింగ్లిష్ తో ఆమె […]
సక్సెస్ పరుగులో నివేదా ధామస్.
కేరళ అమ్మాయిలు చాలా ముందే తెలుగు తెరను తమ అనడంతో అభినయం తో సొంతం చేసుకుంటున్నారు. అటు మలయాళం నుంచి కూడా దక్షిణాదికి తరలి వచ్చిన అందమైన అమ్మాయిలు బిజీ అయ్యిపోతున్నారు. జెంటిల్మెన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు తరలి వచ్చిన నివేదా ధామస్ మలయాళంలో చిల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తర్వాత ప్రణయం సినిమా తో హీరోయిన్ గా తమిళ రంగం లో నుంచి తెలుగు తెర పైకి వచ్చింది. ‘నిన్ను కోరి’ ఈ సంవత్సరం […]
వసుకిగా నయనాతార.
హీరోలకి హీరోయిన్ లకి ఏమీ తిసిపోవడం లేదు. ప్రతి తరంలో ఒక హీరో రేంజ్ లో హీరోయిన్ కూడా వుండేది. ఒకప్పుడు విజయశాంతి, తర్వాత అనుష్క, ఇప్పుడు ఆ వరుసలో నాయన తార కూడా. హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ తో సినిమా భారం మొత్తం భరిస్తూ సక్సెస్ చేస్తున్నారు హీరోయిన్లు ఈ నెల 29 న నయనతార లీడ్ రోల్ లో నటించిన వాసుకి రాబోతుంది. ఎ.కె సాజన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ ‘పుదియ […]
నేను దేనికి లొంగను.
నటించడం వత్తిడిగా వుంటే ఒక పద్దతైన జీవన శైలి లో వుండటం కష్టం. ప్రతి రోజు విభిన్నమైన ప్రదేశాలు, షడ్యుల్స్, ప్రయాణాలు, హోటళ్ళలో రోజులుతరబడి వుండటం ఇవన్నీ ఒక చిత్రంలో ఇమిడి ఇలా ఉంటుందని చెప్పడం కష్టం. కానీ శ్రుతిహాసన్ నా జీవితం పూర్తిగా నాచేతుల్లో వుంటుంది అంటుంది. ఏదీ కుడా ణీ జీవితం కంటే ఎక్కువ కాదు. చివరకు సినిమా అయినా అంతే అది లేకపోతే నేను లేను అనుకున్నాను. సినిమా ఎంతో ఇష్టమైన హాబీ […]
చదువుకోసం సినిమాలోదిలేసి……………..
గ్లామర్ పరిశ్రమలో అడుగు పెట్టాక ఇందులో నిలదొక్కుకోనెందుకు ఎంతో కష్ట పడతారు. రూపం, స్టయిల్, ఎన్నో విషయాల్లో మార్పులు తీసుకుంటున్నారు. ఎన్నేళ్ళయినా హీరోయిన్ స్ధానాన్ని పదిల పరుచుకునేందుకు చూస్తారు. కానీ లీడర్, మిర్చి వంటి సినిమాల్లో సక్సెస్ ని రుచి చుసిన రిచా గంగోపాధ్యాయా మాత్రం స్టార్ హీరోల సరసన అవకాసం వచ్చినా వద్దనేసింది. ఆమెకు చదువంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఎం.బి.ఎ చదవాలని కోరిక. అది కూడా అమెరికా లోనే అనుకుందిట రీచా. అందుకోసం వచ్చిన […]
తమిళంలో బిజీ అయినా రెజీనా.
ఏడేళ్ళుగా పరిశ్రమలో వున్నా రెజీనా కెసాండ్రా ఇప్పుడు తమిళంలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్న రెజీనా జో అచ్యుతానంద సినిమా తనకు బాగా నచ్చిన సినిమా అంది. అలాగే ‘నెంజమ్ మరప్పతిళ్ళై’ నా హృదయానికి దగ్గరగా వచ్చిన సినిమాఅని చెప్పుతుంది. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా లో పాట పాడి సిన్గేర్గ నిరుపించుకుంది. డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. ఈ ఏడేళ్ళ కాలంలో నటన విషయంలో వంకలు లేవు సక్సస్ రేట్ పర్వాలేదు. టాలీవుడ్ లో […]
సమానత్వం వైపుగా భారతీయ సినిమా.
ఇది ఖచ్చితంగా పురుషాదిక్య ప్రపంచమే అంటోంది ఆదాశర్మ. హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొదలైన బ్లాక్ బాస్టర్స్ లో నటించిన ఆదా శర్మ కమాండ్ 2 లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏరంగంలో నైనా మహిళా వివక్ష ఉంటూనే వుంటుంది. ఫలానా నటుడితో పని చేయడం ఎలా వుందని తారలను అదుగుతారు. సమాధాన చెప్పాలి. అదే హీరోలను అడిగితె దాన్ని సరసంగా చెప్పేస్తారు. అయినా ఇక రాబోయే రోజుల్లో మారిపోతాయి. భారతీయ […]
