• సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. కానీ పండ్ల రసాలు కార్బోహైడ్రేట్స్ చక్కెరలుంటాయి. కనుక పిల్లల్లకు వీలైనన్ని పండ్లను యధాతధంగా ఇవ్వటమే మంచిది. పైగా రుచి కోసం పండ్ల రసం లో కలిపే చక్కెర కూడా అనారోగ్యమే. పిల్లలు ఇష్టంగా తాగే ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలు ఎక్కువ ఉప్పు చక్కెర రసం పాడవకుండా నిల్వ చేయటం కోసం కలిపే రసాయనాలు ఉంటాయి . ఈ రకం పండ్ల రసాలు వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. సురక్షితమైన మార్గం వలచిన బత్తాయి దానిమ్మ ఆలా ఇవ్వటమే.

    రసాల కంటే పండ్లే బెటర్

    సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట  స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు.…

  • నీహారికా, నువ్వే కాదు నీ వయసులో ఏ అమ్మాయిని పలకరించినా బోర్ అంటుంటారు. మార్పులేని జీవితమే కదా బోర్ కొట్టేది ప్రతి రోజు కొత్తగా మలుచుకుంటే ఎలా ? అనద్దు. మనకి ఇషటమైన పనులు మనస్ఫూర్తిగా చేస్తూ పోవాలి. హాయిగా స్నేహితులతో మాట్లాడటం కలుసుకోవటం మంచి పుస్తకాలు చదువుకోవటం మంచి హాబీలు డెవలప్ చేసుకోవటం సంతోషంగా నవ్వటం ఇవన్నీ జీవితంలో భాగంగా ఉంటె బోర్ అన్న పదం ఎక్కడుంటుంది. ఇంట్లో మీ అమ్మకి సాయం చేయి వంట ఆడవాళ్ళ పనేలా అన్న సాధారణంగా అంటాం కానీ వంట ఆసాకులు ముందు ఎవరికి వాళ్ళ అవసరమే కదా. ఇందులో మగ ,ఆడ తేడా లేదు . చక్కగా వండుకోవటం తినటం కూడా రావాలి. ఇల్లు అనుకరణ పుస్తకాలని అందంగా అమర్చుకోవటం కొత్త వస్తువులు తయారుచేయటం ఎన్నో ఆర్ట్ లు కనిపిస్తాయి. ఎదో ఒకటి నేర్చుకోవటం చివరకు పాటలు పాడటం ప్రాక్టీస్ చేయమ్మాయి . ముందు నీ చెవులకి తర్వాత విన్నవాళ్ళకీ ఆనందం. ఏమంటావు ఏదీ చేయకుండా రికామీగా కూర్చుని బోరంటే మాత్రం తప్పే.

    బోర్ అన్న పదానికి చోటివ్వద్దు

    https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-44.html

  • వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో వయసు వర్రీలు అవసరంవుండదు. అస్తమానం యవ్వనం మాత్రం ఉందనుకోవటం అసహజం. మన కళ్ళముందే ఉదయాన్నే పూసిన పూవు సాయంటానికి కళ తప్పి రాలిపోతుంది. అది ప్రకృతి ధర్మం.ఏజింగ్ ఎక్కువ అవకాశాలు రహదారి వంటిది. దీనికి ఏ విధమైన పరిధిలు వుండవు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని హుందాగా ఎనెర్జీ తో కొనసాగించవచ్చు. పెరిగే కొద్దీ విజ్ఞానం పెంచుకోవాలి. ప్రతి అంశాన్ని చవిచూసిన అనుభూతులతో వాస్తవాన్ని ఆస్వాదించాలి. భర్తతో పిల్లల్తో ఎక్కువ సమయం గడపచ్చు. లేదా జీవితం మొత్తం హడావుడి పరుగులతో సొంతానికి కొద్ది సమయం కూడా చేసుకున్న రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆలా పక్కకుపెట్టిన ఎన్నో పనులు ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. 60 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకున్న పరీక్షలకు కట్టినా కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఏదైనా చేసేందుకు సమయం వుందనే పాజిటివ్ దృక్పధంతో ఉండాలి.

    ఈ ఆందోళన అనివార్యమా ?

    వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో…

  • జుట్టు పల్చబడి పోకుండా ఎన్నో చికిత్సలున్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా. ప్రకటనల్లో కూడా ఎన్నో మందులు ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా రాలకుండా ఈ చికిత్సలు ఉపయోగపడతాయా అంటే ఈ మందులో ఎండార్ఫిన్లు బ్లాక్ చేయటం లేదా హార్మోన్లకు బ్లాక్ చేయటం పై ఆధారపడి ఉంటుంది. విటమిన్ బి 6 జంక్ సప్లీమెంట్స్ ఈవెనింగ్ ఫ్రమ్ రోజ్ ఆయిల్ లు S- అల్ఫాను అడ్డుకోవటానికి సహకరించేవీలుంది. ఇB హేయిర్ లాస్ కు సంబంధం గల శరీరం లోని ఎంజైమ్ విటమిన్ ఇ తో తయారైన నూనెలో ఫిరాడికల్స్ నుంచి హాని నుంచి శిరోజాల్ని కాపాడుతుంది. అసలు అతిగా కెమికల్స్ వాడటం వల్లనే హేయిర్ లాస్ ప్రాబ్లమ్. కాబట్టి స్టయిలింగ్ పేరిట రీబాండింగ్ చేయకూడదు. అతిగా కెమికల్స్ మానేయాలి/ గురు వెచ్చని నీళ్లతో రసాయనాలు తొలగించుకోవాలి. గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ మాడు నుంచి కొనల దాకా రాస్తూ ఉండాలి. గుడ్డుసొన తేనే ను కండీషనింగ్ కు వాడచ్చు. జుట్టు పూర్తిగా ఫ్రెష్ అయ్యేలా ఈ కార్యక్రమం కొనసాగించాలి. నెమ్మదిగా జుట్టు కుదుళ్ళు గట్టిపడి వెంట్రుకలు పెరుగుతాయి.

    జుట్టు చికిత్సలు పనిచేస్తాయా ?

    జుట్టు పల్చబడి పోకుండా ఎన్నో చికిత్సలున్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా. ప్రకటనల్లో కూడా ఎన్నో మందులు ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా ఆయిల్స్ కనిపిస్తూ…

  • నిమిషం తీరిక లేని జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతీ పెరిగే ఒత్తిడీ కారణం తో శరీరం ఎదో ఒక సమస్య కు లోనవుతూనే ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం వయసులో ఆరోగ్యాంగా ఉన్నవాళ్లు కూడా ఏదీ తిరగటం లేదనో గుండెల్లో మంట అవో చెపుతూ వుంటారు. సరైన నిద్ర లేకపోవుటం వల్ల కూడా ఆమ్లాలు రిఫ్లెక్ కావటం జరుగుతుంది. యాంటాసిడ్ వాడటం కంటే గృహవైద్యమే బెస్ట్ గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం పరగడుపున తాగటం మంచి పరిష్కారం. ప్రతిరోజు రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకోవచ్చు. భోజనం తర్వాత యాపిల్ తినాలి. బోర్లా పడుకున్నా కుడివైపుకు తిరిగి పడుకున్న అదనపు ఒత్తిడి తో నెప్పి ఉండచ్చు. ఎడమ వైపుకె తిరిగి పడుకోవాలి. దానికి సరైన పరిష్కారం ఫాస్ట్ ఫుడ్స్ జాకీకి వెళ్ళక పోవటం సాధ్యమైనంత వరకే ఇంటిపంట పైనే ఆధార పడటం ఒక్కటే. కుటుంబాలకు దూరంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా కనీసం పెరుగన్నం ఇంట్లో ప్రపోజ్ చేయటం నేర్చుకున్న సమస్య నుంచి బయట పడతారు .

    మసాలాలు లేకుండా పెరుగన్నం తినండి చాలు

    నిమిషం తీరిక లేని జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతీ పెరిగే ఒత్తిడీ కారణం తో శరీరం ఎదో ఒక సమస్య కు లోనవుతూనే ఉంటుంది. అన్నింటికంటే…

  • ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం వాళ్ళ ఇన్ఫలమేషన్ మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్ ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లు గుర్తించ దగిన మోతాదులో పెరుగుతాయి. ఇవి మనిషి శరీరానికి ఎంతో ఉపయోగపడే పోషకాలు. పీచు ప్రోటీన్ పొటాషియం లకు వాల్ నట్స్ పవర్ హౌజ్ లాంటివి.

    విలువైన పోషకాలున్న వాల్ నట్స్

    ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం  వాళ్ళ ఇన్ఫలమేషన్  మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్…

  • కారణం తెలియకుండా శరీరం పై వచ్చే స్కిన్ టాగ్స్ తో మహిళలు చాలా చిరాకు పడుతుంటారు. చర్మానికి న్వారోగా వుండే స్టార్ ద్వారా అంటుకునట్లు పెరుగుతాయి. చర్మం ఒకదానికొకటి రబీ అయ్యే ప్రదేశాల్లో ఇవి ఎక్కువ. రాపిడిఎక్కువ వుండే ప్రదేశాల్లో వస్తాయి కనుక ఇరిటేషన్ గావుంటుంది. అసలు రాపిడి వల్లనే చర్మ కణాలు అసాధారణంగా పెరిగి టాగ్స్ ఏర్పడతాయి. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. ఒక్కసారై దుస్తులు వదిలేసినా పర్లేదు. సాధారణంగా నొప్పి కూడా ఉండదు. ఒక్కసారి దుస్తులు ఆభరణాలు తగిలి లాగినట్లు అయితే ఇరిటేషన్ కలిగించవచ్చు. ఒక్కసారి వాటంతట అవి రాలిపోతాయి మరీ అసౌకర్యంగా ఉంటే డెర్మటాలజిస్టులు వద్ద సులువుగా వదిలించుకోవచ్చు. అంతే కానీ వాటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవాలిసిన అవసరం లేదు. అవి ప్రమాదం రానేరావు .

    స్కిన్ టాగ్స్ తో చిరాకు

    కారణం తెలియకుండా శరీరం పై వచ్చే స్కిన్ టాగ్స్ తో మహిళలు చాలా చిరాకు పడుతుంటారు. చర్మానికి న్వారోగా వుండే స్టార్ ద్వారా అంటుకునట్లు పెరుగుతాయి. చర్మం…

  • ఈ ప్రపంచంలో దేన్నీ వదలమన్న కాస్త మనసు నోచుకున్నా తేలిగ్గా వదిలేయ వచ్చునెమో గానీ కాఫీ విషయంలో శపధాలు వర్కవుట్స్ కావు. దాయపు అందరు కాఫీ గత ప్రాణులే. అయితే కాఫీ ఎన్నిసార్లు తాగితే పర్లేదు అసలు లేకుండా పూట గడవదు కదా అని సంశయాలున్న వాళ్ళకో తియ్యని కాఫీ కబురు. ఎటువంటి సంశయమూ లేకుండా తగుమోతాదులో కాఫీ లక్షణంగా తాగచ్చు. ఇలా కాఫీ తాగితే హార్ట్ ఎటాక్స్ దారి తీసే క్లాగ్స్ ఆర్టరీల రిస్క్ లు తగ్గిపోతాయని అధ్యయనాల్లో గుర్తించారు . రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగితే క్వార్తరో ఆర్దార్లతో కాల్షియం డిపాజిట్ అయ్యే రిస్క్ తగ్గుతోంది. కాఫీ తగుమోతాదులో గాఢతలతో తాగితే ఇబ్బందే లేదని తాజా పరిశోధనలు రిపోర్ట్ ఇచ్చాయి.

    ఒక మోతాదులోకాఫీ చాలా మంచిది

    https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-2.html

  • పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైనా సబ్జెక్టు లలో రాణించాలంటే తండ్రి ప్రేమ బాగా అవసరం అనేది నిపుణుల అభిప్రాయం. అలాగే అబ్బాయిలకు భాషా పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే తండ్రి సాహచర్యం కావాలి. సాధారణంగా పబ్లిక్ వుండే తండ్రి వెంట టీనేజ్ పిల్లలుంటే వాళ్లకు ఎంతో మందితో మాట్లాడే పరిశీలించ గలిగే అవకాశం వస్తుంది. తల్లి ఎంత చదువుకున్నదైనా ఆఫిసరైనా ఆమెకు ఉండే పనుల భారం తో ఇల్లు ఆఫీస్ సమర్ధించుకుంటూ పిల్లల అవసరాలు చూసేసరికి సమయం గడిచిపోతూ ఉంటుంది. పిల్లలు తల్లితో పాటు తండ్రి తో కలిసి మెలిసి తిరిగితేనే వాళ్ళు అన్నింటా రాణిస్తారని ఆత్మవిశ్వాసంతో వుంటారని నిపుణుల అభిప్రాయం.

    ఇరువురి ప్రేమతోనే ఆత్మవిశ్వాసం

    పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి…

  • కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా పెరిగే లవంగ చెట్టు నుంచి తీసే ఎండు మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ రుచి వాసన చాలా బావుంటుంది. ఈ లవంగం ప్రయోజనాల గురించి ఆయుర్వేద గ్రంధాల్లో పెద్ద రెసెర్చే వుంది. ఎనో మందుల కోసం వాడే దినుసుల్లో ఈ లవంగం తప్పకుండా ఉంటుంది. వాతావరణ సంబంధిత విషతుల్యత నివారణలు అమోఘంగా పనిచేసే ఈ లవంగంలో మాంగనీస్ కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కె . సి విటమిన్లతో పాటు పూర్తి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగివుంటాయి. లవంగ నూనె ఎన్నో ఆరోగ్య సమస్యలకు సహజ పరిష్కారం. లవంగ నూనె లో కొద్దిగా దూది ని ముంచి ఉపశమనం కలుగుతుంది. లవంగం పొడితో చిగుళ్లు మసాజ్ చేస్తే వాపునొప్పి దుర్వాసన పోతాయి. నీళ్లతో లవంగాలు వేసి మరిగించి రోజు తగైతే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. డైయాబెటిక్ యాంటీ పాస్మోడిక్. పునరుత్తేజ లక్షణాలు కలిగి ఉంటుంది. దగ్గు ఆస్తమా చికిత్స లో బాగా పనికొస్తుంది.

    పవర్ఫుల్ లవంగ మొగ్గ

    కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా  పెరిగే లవంగ చెట్టు  నుంచి తీసే ఎండు  మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ…

  • బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే. మనం వాటిని దీర్ఘకాలం పాటించే ఓపిక లేక వదిలేస్తాం కనుక వాతై ప్రభావం దక్కకుండా పోతుంది. అత్యధిక కొవ్వు పదార్ధాలు తినేటప్పుడు కలిగే దుష్ప్రభావాలు నోరు పుల్లగా తియ్యగా వుండే ద్రాక్ష పళ్ళు రక్షిస్తాయి. క్రమం తప్పకుండ తినాలి వీటిని . ఇవి క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే పదార్ధాల ప్రభావాన్ని రివర్స్ చేస్తాయి. తర్వాత బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయ్. వీటిలో వుండే విటమిన్ ఏ .సి లో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. లికోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు తగ్గించగలుగుతాయి. ఇటువంటి ప్రభావమే కమలా నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్ ల ద్వారా కుడా దక్కుతుంది. కాబట్టి ప్రతి రోజు ఎదో ఒక సిట్రస్ పండు తింటే ఆరోగ్యం మన గుప్పెట్లో వున్నట్లే.

    ఇలా చేయటం ఉపయోగం

    బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే.…

  • ఈ మధ్యని జరిగిన ఒక అధ్యయనంలో ఇంట్లో కూర్చుని ఎంచక్కా ఇంటర్నెట్ లో షాపింగ్ చేయటంలో ఆడవాళ్లే స్మార్ట్ గా ఉన్నారట. ఎన్నో వెరైటీస్ చూసి ఎంచుకుని చివరకు వంటపైన వేసుకుంటే ఏ డ్రెస్ ఎలా ఉందో చూసుకునే యాప్ లు వచ్చాయి. కనుక డ్రెస్ లతో సహా నెట్ లోనే షాపింగ్ చేస్తున్నారు . ఇందులో కొన్ని మెళకువలు తెలుసుకో పెద్ద నష్టాలేవీ లేవు. ఏదైనా కొనాలనుకుంటే ఇతర వెబ్ సైట్స్ తో సరిపోవు చూపించి అప్పుడే ధరలు క్వాలిటీ చూసుకుని సరైన వస్తువును ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన యాడ్స్ చూసి కాకుండా పూర్తీ వెబ్సైట్ లోకి వెళ్లి విశ్లేషించుకోవాలి. అలాగే ఆక్షన్ వెబ్సైట్ మరీ లాభం. కాకపోతే పేమెంట్ సందర్భంలో సెక్యూరిటీ చెక్ చేసి వెరిఫై చేసుకోవాలి. యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డు సమాచారం. తెలుసుకోగల ఎదో ఓక్ వైరస్ ఎపుడూ ఎదో ఒకటి ఉంటుంది వీలైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీ పద్దతి ఎంచుకోవాలి. కొన్ని వస్తువులు స్థానికంగా రక్వార్క్ దొరక్కపోతే విదేశాల నుంచి షిప్పింగ్ చేస్తుంటారు అన్ లైన్ లో ట్రాన్సక్షన్ బాగానే ఉంటుంది కానీ షిప్పింగ్ చార్జీలు ఎక్కవైపోతాయి. స్థానిక రిటైలర్లు అయితే ఇలాంటివి చార్జీ చేయరు

    మెళకువలు తెలిస్తే షాపింగ్ ఈజీనే

    ఈ మధ్యని జరిగిన ఒక అధ్యయనంలో ఇంట్లో కూర్చుని ఎంచక్కా ఇంటర్నెట్ లో షాపింగ్ చేయటంలో ఆడవాళ్లే  స్మార్ట్ గా ఉన్నారట. ఎన్నో వెరైటీస్ చూసి ఎంచుకుని…

  • ఇప్పుడు ప్రపంవచం నలుమూలలా పాండే కాయగూరల్ని అందరికీ చేరుతున్నాయి. కనుక దుంపల రకాలు పెద్దగా వాడినట్లు కనిపించదు . కర్రపెండలం దుంప మార్కెట్ లో అరుదుగానే దొరుకుతున్నాయి . పెండలం సన్నముక్కలుగా కట్ చేసి వేయిస్తే అన్నం సాంబారులకు మంచి కాంబినేషన్ పెండలం ఫ్రై సన్నపొడుగాటి పుల్లలుగా వేయించి ప్యాకెట్లలలో దొరుకుతున్నాయి . కార్పొరేట్ మార్కెట్ దేన్నీ మరచిపోదు. అది వేరే విషయం. కానీ మనం వాడుకోవటం మానేస్తున్నారు. కార్బోహైడ్రాట్స్ పొటాషియం ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పెండలం మంచి ఆధారాలు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. బ్లడ్ క్లాటింగ్ నుండి కాపాడుకుంటే యాంటీ కాగ్యులేటింగ్ లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిల్ని పెంచుతుంది పెండలం. కూరలు చట్నీలు గ్రేవీలు కెచప్ లు అనేకం చేసుకునేవీలుంది. ఎన్నో తీపి పదార్ధాలు చేసుకోవచ్చు. పుదీనా తో కలిపి చిన్న గారిలో వండుకున్న ఫ్రై చేసినా కూర చేసినా పెండలం చాలా రుచిని ఇస్తుంది. మార్కెట్ లో దొరికితే కొన్ని రకాలు ట్రై చేయచ్చు. నిలవుంటుంది కూడా.

    ప్రోటీన్లు విటమిన్ల సమాహారం పెండలం

    ఇప్పుడు ప్రపంవచం నలుమూలలా పాండే కాయగూరల్ని అందరికీ చేరుతున్నాయి. కనుక దుంపల రకాలు పెద్దగా వాడినట్లు కనిపించదు . కర్రపెండలం దుంప మార్కెట్ లో అరుదుగానే దొరుకుతున్నాయి…

  • పింక్ తర్వాత తాప్సీ కెరీర్ ఊపందుకున్నట్లే. తాప్సీ మటుకు ఇంతపేరు ఒక్క సినిమాతోనే రాలేదు. దీని వెనక ఏడు సంవత్సరాల కృషి ఉందంటుంది. ఇప్పుడీ సక్సెస్ నా బాధ్యత ను పెంచింది. ఇప్పుడు ప్రత్యేకించి నా గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ గుర్తింపు కాపాడుకోవాలనుకుంటున్నాను . గతంలో లాగా కధ ఎలా వున్నా న అపాత్ర గురించి కూడా కనీసం ఆలోచించకుండా వప్పుకునే దాన్ని ఇక ఇప్పుడు కధలు వింటున్నా. నా పాత్ర ఎలా ఉంటుందో చూసుకోవటం నేర్చుకుంటున్నా అంటోంది తాప్సీ . సినిమాలో ఇష్టం కొద్దీ వచ్చాను. మోడలింగ్ లో పేరు వచ్చాకే సినిమా అవకాశాలు వచ్చాయి. మొదట్లో నా పేరెంట్స్ చాలా టెన్షన్ పడే వాళ్ళు . మంచి పేరు తెచుకున్నాక వాళ్ళప్పుడు హ్యాపీగా వున్నారు. అని చెపుతోంది తాప్సీ . ఆమె వెడ్డింగ్ ప్లానార్ బిజినెస్ గురించి మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉంది.నా ఫ్రెండ్స్ మా సిస్టర్ కలిసి బిజినెస్ చూస్తున్నారు. ఇప్పుఇప్పుడే పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. షూటింగ్ అయిపోగానే వెంటనే ఆఫిస్ కు వెళ్ళిపోయి వాళ్ళతోబిజినెస్ విషయాలు షేర్ చేసుకుంటా. ఇప్పటివరకు బిజినెస్ బావుంది అంటోందీ ఢిల్లీ అమ్మాయి. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని దీవించినవాళ్ళే ఇప్పుడు ఫలానా క్యారెక్టర్ కు తాప్సీ నీ తప్ప ఇంకో ఆప్షన్ లేదంటున్నారు. ఈ సంవత్సరం తాప్సీ కి కలసివచ్చినట్లే.

    ఇంతపేరు ఓవర్ నైట్ రాలేదు

    పింక్ తర్వాత తాప్సీ  కెరీర్ ఊపందుకున్నట్లే. తాప్సీ  మటుకు ఇంతపేరు ఒక్క సినిమాతోనే రాలేదు. దీని వెనక ఏడు సంవత్సరాల కృషి ఉందంటుంది. ఇప్పుడీ సక్సెస్ నా…

  • మొగ్గలోనే తుంచకపోతే మనకే నష్టం

    నీహారికా , స్నేహంలో ఎంత జాగ్రతగా ఉంటున్నా ఎందుకో ఎదో ఒక మాటకు అపార్ధాలు వస్తుంటాయి. నేను కరెక్ట్ గానే మాట్లాడననుకుంటాను. అన్నావు. సరే అవతలివాళ్ళు అలాగే…

  • మధ్యలో ఆపేస్తే ప్రయత్నం వృధా

    ఎంతోమంది ఆడవాళ్ళ ప్రాబ్లమ్ ఇది. బహుశా ఇందులో స్త్రీ పురుష బేధం ఉండకపోవచ్చు. వర్కవుట్స్ ఆహారం విషయంలో చాలా బోర్ కొట్టేస్తూ వుంటుంది. ఈ ప్రోగ్రామ్స్ కోస్టిక్…

  • భేషైన బొప్పాయి

    మనం తినే పండ్ల జాబితాలో బొప్పాయి తప్పనిసరిగా వుండి తీరాలంటారు ఎక్స్పర్ట్స్. ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.. బొప్పాయి పండు ఎ సి విటమిన్లు మంచి ఆధారం…

  • కుకింగ్ పద్ధతుల్లోనే అసలురహస్యం

    మనం ఏం తింటున్నామని ఎంత ప్రధానమో ఎలా తింటున్నామన్నదీ అంతే ముఖ్యం. ఇందులో వంట వండే  పద్ధతులదే ప్రధాన పాత్ర. సాధారణంగా మనం వండే వంట ఇబీటి…

  • డబ్బు విలువ వాళ్ళని తెలుసుకోనివ్వండి

    పిలల్ల డిమాండ్స్ భరించలేనంతగా ఉంటున్నాయని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్ధం కావటం లేదని తల్లులు బాధపడుతూవుంటారు నిజమే. ఒక వస్తువు కొనిపెట్టగానే ఇంకో వస్తువు లిస్ట్…

  • మూడ్ ఫుడ్

    శోధిస్తుంటే మంచి విషయాలు దొరుకుతాయి. చాక్లేట్లు అందరికీ ఇష్తమే. మానసిక ఒత్తిడి తగ్గుతోంది ఒక చాక్లేట్ ముక్క తినండి అని డాక్టరు సలహా ఇస్తే ఎంత బావుంటుందీ..…