ఆమె బ్రాండ్ విలువ 226 కోట్లు

ఆమె బ్రాండ్ విలువ 226 కోట్లు

ఆమె బ్రాండ్ విలువ 226 కోట్లు

ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రతిభావంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్మృతి మంధాన చోటు దక్కించుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ వైస్ కెప్టెన్ స్మృతి.ఈ రెండిటిని సాధించి భారతీయ క్రీడా చరిత్రలో గ్లోబల్ ఐకాన్ గా నిలిచారు.ఆమె ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000 కంటే ఎక్కువ వన్డే పరుగులు చేసిన మొదటి భారతీయ మహిళ. మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో  సెంచరీలు చేసిన తొలి భారతీయురాలు.అలాగే మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక రికార్డులు సాధించిన కెప్టెన్ ఆమె.ఐసీసీ విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను రెండు సార్లు గెలుచుకున్నారు శృతి.ఇన్సూరెన్స్ ఎనర్జీ డ్రింక్స్ కార్లు ఫైనాన్స్ వంటి రంగాల్లో ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు 2026 నాటికి ఆమె బ్రాండ్ విలువ 26 కోట్లకు చేరుకుంది మార్వెల్ కంపెనీ ఆమె గొప్పతనాన్ని గుర్తించి బార్బీ బొమ్మని తయారు చేసింది.