• ఓటమి విజయం కంటే విలువైoది

    నిహారికా, ఒక ఫెయిల్యూర్ ఏదైనా సరే నన్ను డిస్ట్రబ్ చేస్తుంది. నన్ను నిలువెల్లా నీరసించేలా చేస్తుంది అన్నావు కదా. కానీ అపజయం లోంచి విజయానికి పునాదులు పడతాయి…

  • ఎన్టీఆర్ ఆరోగ్యరక్షకు ఎన్నారై వితరణ

    ఇది మంచి పరిణామం. పుట్టిన ఊరికి మంచి చేసేందుకు ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు. కృష్ణా జిల్లా పెదవుల పాకలో ఈ దిశగా మొదటి అడుగు పడింది. అమెరికాలోని…

  • చర్మ సౌందర్యానికీ, కేశ సంరక్షణకూ!

    ఆరోగ్యం కోసం ఆల్మండ్స్ తినమని ఎప్పటినుంచో సిఫార్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాదం నూనె కూడా బహుళ ప్రయోజనకారి అని చెపుతున్నాయి పరిశోధనలు. ఆల్మండ్ ఆయిల్ చర్మ…

  • బంగారు రంగు పక్షి రెక్కల్లా

    కొత్తగా ఏదైనా చేద్దామనే యువతకు స్పూర్తిగా ఉంటుందని ఈ న్యూస్. ఇలాగే ఏ ఫ్యాషనో, సక్సెస్ ఫుల్ ఈవెంటో ప్లాన్ చేసుకొంటే పేరు తెచ్చుకోవడం ఎంతసేపు. ఇదిగో…

  • నీహారికా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందులోంచి బయట పడలేక పోతున్నాను అన్నావు. నిజమే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అనారోగ్యం, అవమానం వుంటూనే వుంటాయి. అంతమాత్రాన అదే తలుచుకొంటూ కూర్చుంటే సాగుతుందా? ఎంత ఉన్నత స్థాయికి చెందిన మహిళల్లో అయినా వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఇది సహజం. కష్టం వెంట సుఖం వుంటుంది, కన్నీటి పక్కన సంతోషం వుంటుంది. వాటంతట అవి రావు. మనమే సంతోషం కోసం వెతుక్కుంటూ పోవాలి. మెదడు కంటే హృదయం చెప్పే మాటలనే ఎక్కువగా వినాలి. ఎందుకంటే మెదడు లెక్కలేస్తుంది. కానీ మనసు స్పందిస్తుంది. మనకు కనిపించిన వాళ్ళంతా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని వాళ్ళకేం దిగుళ్ళు, విచారాలు లేవనుకోవడం పొరపాటు. వాటిని అధిగమిస్తూ మంచి కోసం నిరంతర పోరాటం చేస్తుండాలి. చెడు అనుభవాలను మంచి జ్ఞాపకాలతో పూడ్చేయాలి. సంతోషపూరిత క్షణాలనే మళ్ళీ మళ్ళీ సృష్టించుకొంటూ ఉంటె ప్రతికూనతల ఆనవాళ్ళు లేకుండా పోతాయి. ఒకవేళ ఉన్నా పెద్దగా నొప్పించవు. పాత సమస్యలను అధిగమించేందుకు కొత్త పరిష్కారాలు అన్వేషించాలి. నదీప్రవాహం కొండ అద్దం వచ్చిందని ఆగిపోదు. దిశ మార్చి నెమ్మదిగా పక్కనుంచి సాగిపోతుంది. అలాగే మనం కుడా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నెమ్మదిగా ముందుకు సాగాలి అదే జీవితo!

    దిశ మార్చి ముందుకు సాగాలి

    నీహారికా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందులోంచి బయట పడలేక పోతున్నాను అన్నావు. నిజమే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అనారోగ్యం, అవమానం…

  • నగరాల్లో ఉద్యోగాలు సుదీర్ఘమైన పని గంటల భారం ఉద్యోగులకు తప్పని పరిస్తితి. గంటల కొద్ది ఆఫీసులో కంప్యుటర్ల ముందు పని చేయవలసిన పరిస్థితి. దీని వల్లన పాశ్చర్ లో అసమతుల్యత ఏర్పడుతుంది. కనుక ప్రతి రెండు గంటలకోసారి తప్పనిసరిగా కొద్ది నిమిషాల పాటు స్ట్రెచ్ చేస్తూ కండరాళ్ళుకు రిలాక్స్ ఇవ్వాలి. జీవన శైలి మారిపోవడం కండరాళ్ళ టెన్షన్ కు కారణం అవ్వుతుంది. ప్రతి గంటకు ఒక్క సారి లేచి కూర్చునే పోజిషన్ మార్చాలి. స్ట్రెచ్చింగ్ చేసిందుకు గోడను సపోర్ట్ గా తీసుకోవాలి. విధి నిర్వహణలో వున్నాం కదా బావుండదేమో అనుకోవద్దు. శరీరం అలసట లేకుండా పనిచేయాలన్నా కండరాళ్ళకు ఉపసమనం ఇవ్వాలన్నా వీలైనంత వరకు స్ట్రెచ్చింగ్ చేయాలి. నొప్పుల నుంచి ఉపసమనం కోసం, డిప్రేషన్ కు గురి కాకుండా ద్రవ పదార్ధాలు లేదా మంచి నీళ్ళు ఎక్కువగా తాగుతూ వుండాలి. వేగవంతమైన జీవన శైలిలో వచ్చే డయాబెటీస్, గుండె జబ్బులు స్థూలకాయం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, శారీరక చురుకుదనం లేకపోవడం ఇవన్నీ పోషకాల లేమికి దారి తీస్తాయి.

    రెండుగంటల కోసారన్నా కదలండి

    https://scamquestra.com/20-kak-vse-nachinalos-u-finansovoy-piramidy-questra-agam-4.html

  • మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఈ బుల్లి క్యాబేజీల్లో గ్లైనెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వంద గ్రాముల బెస్సెల్ స్ప్రౌత్స్ అద్భుతమైన యాంటిఆక్సిడెంట్ల నిల్వలు కూడా. వీటిల్లోని డై ఇండాలిన్- మిథెల్ అనే పదార్ధం రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో విటమిన్స్ తో నిండి వున్న ఈ బుల్లి క్యాబేజీలు చర్మం, కంటి సమస్యలు రానివ్వవు. జీవక్రియకు తోడ్పడే నియాసిన్ పైరిడాక్సిన్ ధైమిన్, ఫాంటో ధెనిక్ ఆమ్లం వంటి మంచి విటమిన్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవన్నీ సంమృద్దికర నిల్వలున్న ఈ బుల్లి క్యాబేజీ ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయి. వీటిని కేరట్స్ ని ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఇంకా మిగితా కొత్తిమీర, కరివేపాకు వంటివి వేసవిలో మంచి అల్పాహారం చేసుకోవచ్చు. ఓ సారి అవన్నీ శ్రద్దగా చూసి ఈ క్యాబేజీలు వెతుక్కుని కొనుక్కుని ఇందులో వుండే పోషకాలతో ఆరోగ్యంగా వుండండి.

    గోలీలంత క్యాబేజీలలో బోలెడంత శక్తి

    మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు.  ఈ బుల్లి క్యాబేజీల్లో…

  • క్లే పెబర్స్... అంటే మట్టి ఉండలు. మట్టి రాళ్ళూ అని అంటారు. ఇవి కుండీల్లో పోసి మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి కావలసినంత నీరు పీల్చుకుని కుండీల్లో నీరు నిల్వ లేకుండా చేస్తాయి. ఈ మట్టి ఉండలు రంధ్రాలతో ఉంటాయి. మొక్క వేళ్ళు గాలి పోసుకుంటాయి. నీళ్ళు పీల్చుకుని మొక్కకు కావల్సినంత నీటిని ఇస్తాయి. ఇటుకల్ని కాల్చినట్లే వీటిని కూడా భరీ మెషీన్ లో బాగా ప్రాసెస్ చేసి అత్యధిక ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర తయ్యారు చేస్తారు. మట్టిలో ఆక్సిజన్ ఎక్కువగా వుంటుంది కనుక మొక్క వెళ్ళు వేగంగా వాటిల్లో నటుకుంటాయి. కుండీల్లో మొక్కలు పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఈ పర్యావరణ హితంగా వుండే క్లేపెబల్స్ కోసం చూడొచ్చు. మట్టిలేకుండా మొక్కలు పెంచే పరిశ్రమ ఇది. మొక్కను నాటి ముందే సుమారు ఆరేడు గంటలు ఈ మట్టి ఉండలు నాన బెడితే నాని ఉబ్బుతాయి. నీటిలో కొబ్బరి పీచు, పీట్ మాన్, పెర్లైట్ వంటి వాటితో కూడా కింద తడికాకుండా టెర్రస్ పైన చాల్కనాల్లో ఉద్యానవనం పెంచుకోవచ్చు.

    మట్టి ఉండలతో మొక్కల పెంపకం

    క్లే పెబర్స్… అంటే మట్టి ఉండలు. మట్టి రాళ్ళూ అని అంటారు. ఇవి కుండీల్లో పోసి మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి కావలసినంత నీరు పీల్చుకుని కుండీల్లో నీరు…

  • డైనింగ్ టేబుల్ పైన ఇది వరకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్య పోయేందుకు ఏ వెండి సెట్లో, పింగానీ సెట్టో, పింగాణి గిన్నెలు వగైరాలు పెట్టే వాళ్ళు. ఇప్పుడవన్నీ ముందు జాగ్రత్తగా కాపాడు కోవాలి కదా. రెండు మూడు రకాల పచ్చళ్ళు చిన్న చిన్న జాడిలో ఇప్పుడు డిన్నర్ సెట్గా వస్తున్నాయి. అవి ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ రూపంలో కోడిపుంజు లాగానో పిల్లల బర్గర్ లాగానో ఎన్నో ఆకారాల్లో వస్తున్నాయి. ప్లాస్టిక్ లిద్ తో వుండే వీటి ముతలు గాలి చొరబడనివ్వావు కాబట్టి పిల్లల కోసం వండే పిండి వంటలు, చిన్నట్లు లాంటివి వీటిలో పెట్టవచ్చు. పిల్లలకు ఇవి చూసేందుకే నచ్చిపోతాయి. ఆ బొమ్మల పైన ఇష్టంతో వుంచినవి వాళ్ళకోసమేనన్న ఇష్టంతో తింటారు. యునీక్ కుకీజార్స్ పేరు తో ఆన్లైన్ లో వెతకొచ్చు. డైనింగ్ టేబుల్, వంటగది అలంకరణ కోసం వాటిని ఇప్పుడే ఆర్డర్ చేయచ్చు.

    పిల్లలకు ఇట్టే నచ్చేస్తాయి

    డైనింగ్ టేబుల్ పైన ఇది వరకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్య పోయేందుకు ఏ వెండి సెట్లో, పింగానీ సెట్టో, పింగాణి గిన్నెలు వగైరాలు పెట్టే వాళ్ళు. ఇప్పుడవన్నీ…

  • మనిషి అన్నాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ప్రతి చిన్న దానికీ వైద్యుల దగ్గరకు పరుగు తీయకుండా ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో చిట్కా పద్ధతులున్నాయి. క్యుబెక్ లో పంటి నొప్పి వస్తే అక్కడ దొరికే ఆకుపచ్చని ఆకులు నములుతారు. మన దగ్గర తులసి ఆకులను నమినట్లు ఉంది కదు. ఎండకి చర్మం కమిలిపోతే టీ ని కమిలిన భాగంపైన చల్లుకొంటారట తైవాన్ వాళ్ళు.టీ లోని టానిక్ ఆసిడ్ చర్మం పైన కమిలిన భాగానికి ఉపశమనం ఇచ్చి చర్మాన్ని సాధారణ స్థాయికి తెస్తుంది. మాడు పైన చుండ్రు కనిపిస్తే కెనడా వాళ్ళు రెండు స్పూన్ల వెనిగర్ ని నీళ్ళతో కలిపి దాన్ని చుండ్రు ఉన్నచోట పోసి ఆ తర్వాత స్నానం చేస్తారట.కళ్ళకు ఆరోగ్యం ఇచ్చే శక్తి పీ నట్స్ కు ఉందని చైనీయుల నమ్మకం. నట్స్ లోని విటమిన్స్ నేత్రనాడి పనితీరును మెరుగుపరుస్తుంది. ఎక్కిళ్ళు వస్తుంటే నార్వే వాళ్ళు ఒక ఐస్ ముక్క తీసుకొని గొంతు మధ్యలో ఉబ్బెత్తుగా వుండే భాగంపైన ఓ నిమిషం పెట్టుకొంటారు. ఎక్కిళ్ళకు కారణమైన మెదడు సందేశాన్ని విభాజక పటాలానికి చేరవేసే నాడి ఆ భాగం నుంచి వెళుటుందిట. ఐస్ చల్లదనం ఆ నాడీ సందేశాన్ని ఆపుతుంది. ఇది వైద్య శాస్త్రం ధృవికరించిందే. వెతికితే ఎన్నో ఉన్నాయి ఇలాంటి పద్ధతులు.

    దేశానికో చిట్కా వైద్యం

    మనిషి అన్నాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ప్రతి చిన్న దానికీ వైద్యుల దగ్గరకు పరుగు తీయకుండా ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో చిట్కా…

  • నిర్మల్ బొమ్మలు ఎక్కడా మిషన్లతో తాయారు చేయడం కుదరని పని. ప్రతి బొమ్మను చేతులతోనే విడివిడిగా తాయారు చేస్తారు. పక్షులు, జంతువులు, పండ్ల సహజత్వం వుట్టి పడేలా చేయడంలో నిర్మల్ నకిషీ కళాకారులే ప్రవీణులు ఎలాంటి ఆధునికమైన ప్రదేశంలో అయినా ఈ సజీవ వర్ణాల బొమ్మలు చక్కగా ఇమిడి పోతాయి. చేత్తో చెక్కి తయారు చేసిన ఈ బొమ్మలకు సహజమైన వనమూలికలు, ఇతర పదార్ధాలు వాడుతారు. బంగారం, వెండి, మట్టి రంగులనే ఎక్కువగా ఉపయోగించి రూపొందించే ఈ బొమ్మలకు ఎప్పుడూ గిరాకీ తాగగానే లేదు. నిర్మల్ కొయ్యి బొమ్మలు చిత్రాలు చుస్తే ఈ హస్త కళలను ఇప్పటికీ వారసత్వంగా తీసుకువస్తున్న కళాకారులను ఎవరైనా అభినందిస్తారు. వీటిని ప్రోత్సహించడం కోసమైనా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఈ బొమ్మలను కొంటె చాలు.

    ఈ బొమ్మలు కొని ప్రోత్సహించండి

    నిర్మల్ బొమ్మలు ఎక్కడా మిషన్లతో తాయారు చేయడం కుదరని పని. ప్రతి బొమ్మను చేతులతోనే విడివిడిగా తాయారు చేస్తారు. పక్షులు, జంతువులు, పండ్ల సహజత్వం వుట్టి పడేలా…

  • గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్ కంచాలోచ్చి అరిటాకు పక్కన పారేసారు కానీ ఆరోగ్య రిత్యా అరిటాకు భోజనం ఎంతో మంచిదంటారు. అరిటాకులో వుండే మెడికల్ వాల్యూస్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయిట. పచ్చని అరిటాకులో భోజనం చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవ్వుతుంది. అలాగే మోదుగ ఆకుతో కుట్టిన విస్తరి లో భోజనం చేసినా పిల్లల తెలివితేటలు వృద్ది అయ్యే అవకాశం వుంది. అరిటాకులో భోజనం కడుపులో క్రిములు చంపేస్తుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపే శక్తి అరిటాకులో వుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. అన్నం వేడిగా వందగానే అరిటాకులో వడ్డిస్తే అరిటాకులో వుండే ఔషద విలువలు భోజనంలో కలుస్తాయి. రక్తం శుద్ధి అవ్వుతుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుందని చెపుతున్నారు. చర్మ కాంతి మెరుగు పడుతుందని వైద్యుల సూచన. కొన్ని హోటల్స్ లో సర్వ్ చేసినట్లు ఇంట్లో కూడా ఆకు కట్ చేసి భోజనం పళ్ళెం లో వేసుకున్నా మంచిదే.

    అరిటాకు భోజనం చాలా మంచిది

    గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్…

  • వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో, రక్త పోటు తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఇది సహజమైన వయాగ్రా. పుచ్చకాయలోని సిట్రల్లినో ఎమినో యాసిడ్ బ్లడ్ ఫ్లోను మెరుగు పరుస్తుంది. సిట్రల్లినోను మన శరీరం ఉపయోగించుకుని ఆర్గినైన్ అనే మరో ఎమినో యాసిడ్ రూపొందించటానికి పుచ్చకాయ సహకరిస్తుంది. దీనికి వయగ్రా ప్రభావం వుంది. రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది. వయాగ్రాకు ఇదే ప్రాధమిక స్వభావం వుంటుంది. 90 శాతం నీరుండే ఈ జ్యూసీ పండులో ఎనిమిది శాతం చక్కెర వుంటుంది. విటమిన్-c అధికంగా వుంటుంది. ఒక్క సెర్వింగ్ కు 71 క్యాలరీలు మాత్రం ఉంటాయి.

    పుచ్చకాయలో ఈ సీక్రెట్ వుంది

    వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో,…

  • సాంప్రదాయ నగరాల్లో జూకాలు చాలా బావుంటాయి. సెలబ్రేషన్ లుక్ రవాలి అంటే అమ్మాయిలు జూకీలు పెట్టుకోవాల్సిందే. అదే అదే బంగారు జూకీలు కాకుండా బ్లాక్ మెటల్ జూకీలు పెట్టుకుంటే ప్రత్యేకమైన ఎధ్నిక్ లుక్ వస్తుంది. ఇప్పటి వాతావరణంలో చేనేత చీరలపై, లేదా నేత, కాటన్ డ్రెస్సుల పైకి ఈ ఎధ్నిక్ డిజైన్ మెటల్ జూకీలు ఎంటో చక్కగా మాచ్ అవ్వుతాయి. ఇది సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కూడా, టెంపుల్ జ్యూవెలరీగా ముద్దుగా పిలిచే ఈ జూకీలు రంగు మరే సరికి ఫ్యాషన్ జూకాలైతే అందరిలో డిఫరెంట్ గా కనిపించడం ఖాయం. ఒక సారి వెరైటీస్ చుస్తే అర్ధమైపోతుంది. ఈ జూకీలు ఎంత అందంగా ఎంత విభిన్నంగా వున్నాయో. అందమైన డిజైనర్ చీర కట్టుకుని ఈ జూకీలు మేచింగ్ గా పెట్టుకుంటే మరే నగలు ధరించక పాయినా బావుండి తీరుతాది.

    కాటన్ కి జుకాలందం

    సాంప్రదాయ నగరాల్లో జూకాలు చాలా బావుంటాయి. సెలబ్రేషన్ లుక్ రవాలి అంటే అమ్మాయిలు జూకీలు పెట్టుకోవాల్సిందే. అదే అదే బంగారు జూకీలు కాకుండా బ్లాక్ మెటల్ జూకీలు…

  • నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో అసలు మొత్తం వార్షిక ఉత్పత్తులు 40 శాతం అంటే 8.3 బిలియన్ డాలర్ల మేర ఆహారం వృధా అవ్వుతుంది. ఇప్పుడు ఆ ఆహారం వృధా చేస్తున్న వారి లిస్టులో మనము ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కూరలు, పండ్లు, పచారీ సరుకులు కావలసినంత వరకే కొని ఇంట్లో శ్రద్దగా వాడుకుంటున్నాము. ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి అవసరం లేనివన్నీ కొంటున్నామా? అప్పుడు ఆహారం, డబ్బు రెండూ వృధానే కదా ఇంకా నీహారికా, మనం అల్పాహారమైనా, భోజనమైనా ఎంత కావాలో అంతే ప్లేట్ లో పెట్టుకోవాలి. హోటళ్ళు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కావలసినంతే ఆర్డర్ ఇవ్వాలి. ఒక వేళ మిగిలితే మోహమాట పడకుండా పార్సిల్ చేసి ఇవ్వమని అడగాలి కూడా ఎవరికైనా ఇవ్వొచ్చు. లేదా మనమే తినొచ్చు తప్పేముంది. అనవసరమైన భేషజాలు దండగ. అలాగే ఇప్పుడు పార్టీలు, పెళ్ళిళ్ళలో వృధా అయ్యే ఆహారం లెక్కేలేదు. మెనూ జాబితా చుస్తేనే అస్సలు ఇందులో సగం పదార్ధాలైనా టేస్ట్ చేయగలమా అనుకుంటాము. ఇలాంటివాన్ని కాస్త చుసుకోగాలమేమో. 2013లో వచ్చిన ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం 78 ఆకలి దేశాల జాబితా లో భారత్ రాంక్ 63 గా వుంది. ఇప్పటి నివేదిక అందరికీ తిండి చేరడమే లేదంటోంది. మనకి ఎందుకు బాధ్యత లేకుండా పోయింది?

    44 వేల కోట్ల రూపాయిల ఆహారం వృధా

    నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న…

  • మన దేశంలో పంచదార వాడకం గురించి 50 సంవత్సరాలలో విపరీతంగా పెరిగి పోయింది. పంచదార అంటే ఇష్టపాడనీ వారుండరు. 15 శాతం మందికే స్వీట్లు అంటే ఇష్టం వుండదు. మనం ప్రస్తుత అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరికలకు అనుగుణంగా చక్కరకు దూరంగా, వాయిదాల పద్దతిలో మారుతూ రవళి. మెల్లగా తీపి పదార్ధం దాని సాంపుల్ ఎక్కువగా వుండే పదార్ధాల వాడకం తగ్గించాలి. ఆహార వస్తువుల పై వుండే లేబుల్స్ లో మిశ్రమ పదార్ధాలలో చక్కర స్థాయి ఏమిటో చూడాలి. పంచదార లేకుండా బతకలేం అనుకుంటే డిజర్ట్స్ వదులుకోవాలి. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా వుండాలి. పంచదార లేని నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు కలిపి తాగాలి. పళ్ళు తినాలి. పంచదార తక్కువ వుండే స్వీట్లు ఎంచుకోవాలి. పండ్లు మినహా మరేమీ లేని జామ్లు స్వీట్లు తింటే బావుంటుంది. మద్యం వల్ల శరీరంలో కాలేయానికి ఎంత నష్టం కలుగుతుందో ఆ స్థాయిలో నిమ్మరసం పంచదార నీళ్ళు తాగినా అంత నష్టం కలుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

    మద్యం తాగితే ఎంతో పంచదార నీళ్ళు అంతే ప్రమాదం

    మన దేశంలో పంచదార వాడకం గురించి 50 సంవత్సరాలలో విపరీతంగా పెరిగి పోయింది. పంచదార అంటే ఇష్టపాడనీ వారుండరు. 15 శాతం మందికే స్వీట్లు అంటే ఇష్టం…

  • మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి తవ్వి నీళ్ళా కరువు తీర్చారు. అది రాజస్థాన్ రాష్ట్రం ఈ నలుగురు మహిళలు వున్న గ్రామం లామ్ బహాల్డ్. ఇది ఉదయపూర్ కి 130 కిలో మిటర్ల దూరంలో వుంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ వ్యక్తికి ఏ మోక్షము లేదు. నీళ్ళు ఇవ్వండి అని గొంతు పోయేలాగా అరచినా ప్రభుత్వం మొదట వినలేదు. ఈ ఊరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తోడికోడళ్ళు. ఉలి, సుత్తి లాంటి పరికరాలతో మూడేళ్ళపాటు శ్రమ పడి. 40 అడుగుల లోటు 20 అడుగుల వెడల్పు వున్న బావిని తవ్వేసారు. ఇంట్లో మొగాళ్ళు, చుట్టు పక్కల వాళ్ళు వెక్కిరించారు కానీ సాయం మాటకు రాలేదు. మూడేళ్ళు వొళ్ళు విరిగేలా శ్రమ పడితే బావిలో వూట పడింది. గ్రామానికి నీళ్ళు దొరికాయి. కేవలం నలుగురు కోడళ్ళు నిరంతర శ్రమ ఫలితం.

    తోడి కోడళ్ళు భావి తవ్వేసారు

    మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి…

  • వేసవిలో వాతావరణం లోని వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో గోరు వెచ్చగా అయిపోయిన నీటిని తాగొద్దని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరీకొ ఇన్ స్టిట్యుట్ అఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ కు చెందిన పరిసోధకులు చేఅపుతున్నారు. ఇందుకోసం ఎన్నో బ్రాండెడ్ వాటర్ బాటిళ్ళనే పరిశోధించారట. వేడి వాతావరణంలో వున్న బాటిళ్ళలోని నీళ్ళు అంటిముని, బైసెఫినాల్ అనే రసాయినాలు వున్నట్లు గుర్తించారు. సాధారణంగా వాటర్ బాటిళ్ళు పాలీ ఇధిలీన్ టెరిప్తాలేట్ తో తయ్యారు చేస్తారు. అవి వేడెక్కినప్పుడు ఆ పదార్ధం నీళ్ళలోకి ఈ రసాయినాలు విడుదల చేస్తుంది అని అనేకనేక అనారొగ్యాలకి గురిచేస్తాయని నీళ్ళని ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చెయద్దనీ ఒకవేళ అలా చేయవలసి వచ్చినా అవి చల్లని వాతావరణంలో వుండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు ఇంకెంతో అందమైన బాటిళ్ళు, కంటికి ఆకర్షిణీయంగా ఉండేవి వస్తాయి. పిల్లలు స్కూల్లకు తీసుకు పోయే బాటిళ్ళు, కంటికి ఆకర్షణీయంగా ఉండేవి వస్తున్నాయి. పిల్లలు స్కూళ్ళకు తీసుకు పోయే బాటిళ్ళు వేడెక్కకుండా ఉంటున్నాయా?

    నీళ్ళు వేడెక్కాయంటే ప్రమాదమే

    వేసవిలో వాతావరణం లోని వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో గోరు వెచ్చగా అయిపోయిన నీటిని తాగొద్దని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరీకొ ఇన్ స్టిట్యుట్ అఫ్ ఫుడ్…

  • ఎండలు మాడ్చేస్తుంన్నాయి. సహజంగానే చర్మం కమిలిపోయి వాడిపోయి కనిపిస్తుంది. ఈ నలుపు తగ్గి కాంతి వంతంగా ఉండాలంటే ఇంట్లో అందుబాటులో వుండే పదార్ధాలతో బ్యూటీ ప్యాక్ తాయారు చేసుకోవచ్చు. బాదాం నూనె లో ఇ-విటమిన్ వుంటుంది. ఇది చర్మం ముడతలు పడనీయదు. ఇందుకోసం రోజ్ వాటర్, గ్లిజరిన్, బాదాంనూనె కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ తయారీ కోసం ఎండిన గులాబీ రేకుల్ని గిన్నెలో వేసి మరిగించిన నీళ్ళు అందులో పోసి రాత్రంతా అలా వుంచి ఉదయాన్నే వడకడితే రోజ్ వాటర్ తయ్యారవ్వుతుంది. ఈ రోజ్ వాటర్ లో గ్లిజరిన్ బాదాం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని మునివేళ్ళతో చర్మానికి పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయ్యారవ్వుతుంది. ఇది ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు ఉంచుకోవచ్చు. లేదా ఎప్పటికప్పుడు తాయారు చేసుకున్నా పర్వాలేదు. కానీ ముడతల నివారణకు ఇది మేలైన వైద్యం.

    కమిలిన చర్మం మెరుస్తుంది

    ఎండలు మాడ్చేస్తుంన్నాయి. సహజంగానే చర్మం కమిలిపోయి వాడిపోయి కనిపిస్తుంది. ఈ నలుపు తగ్గి కాంతి వంతంగా ఉండాలంటే ఇంట్లో అందుబాటులో వుండే పదార్ధాలతో బ్యూటీ ప్యాక్ తాయారు…

  • ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో కాంబినేషన్స్ తయ్యారు చెస్తారు. దాదాపు ప్రతి డ్రెస్ మార్కెట్ అయిపోయి వుంటుంది. ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు ఒక్క డ్రెస్ ని కొందరిని, ఏజ్ దృష్ట్యా, వాళ్ళ వృత్తి, ఉద్యోగం దృష్ట్యా, కొందరి అభిరుచిని కలగలిసి డిజైన్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్స్ డిజైన్ చేయాలంటే కూల్ గా, సింపుల్ గా, స్టైల్ గా, స్మార్ట్ గా వుండాలి. ఫస్ట్ కంఫర్ట్ ద్రుష్టిలో తర్వాత రంగు కలయిక అటు తర్వాత ఫలానా వయస్సు అవీ డ్రెస్సులు డిజైనింగ్ చేస్తారు. వేసవికి సౌకర్యంగా వుండే డ్రెస్సులు ఆన్ లైన్ లో చుస్తే, లాంగ్ స్లీవ్ కాటన్ గౌన్, జీన్స్, లూజ్ పాంట్ స్టైల్ గా అమరినట్లు వుంటుంది. జీన్స్ పైకి లాంగ్ కాటన్ టాప్ , లాంగ్ స్కర్ట్ పైన కాటన్ టీషర్టు , పలాజో, లాంగ్ మాక్సి గౌన్, సివిల్ వీన్ మాక్సి డ్రేస్సులు కలంకారీ కాటన్ టీ షర్టులు . ఇవన్నీ చక్కని మోడల్స్ వేసుకుని కనిపిస్తారు కనుక ఫర్ ఫెక్ట్ గా ఎలా ఉంటాయో ఫోటోల్లో చూడవచ్చు.

    సమ్మర్ కూల్ సింపుల్ స్మార్ట్ ఫ్యాషన్

    ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో కాంబినేషన్స్ తయ్యారు చెస్తారు. దాదాపు ప్రతి డ్రెస్ మార్కెట్ అయిపోయి వుంటుంది. ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు ఒక్క డ్రెస్ ని కొందరిని,…