• టేబుల్‌ పైన ఉద్యానవనం

    టేబుల్‌ పైన పూలబొకే  పెట్టుకున్నట్లు ఒక ఉద్యానవనం  సృష్టంచి ఇస్తున్న గార్డెనింగ్‌ నిపుణులు  గాజు చెక్క ప్లాస్టిక్‌ ,వెనుక పాలరాయి మనకు నచ్చిన  కుండీల్లో ఎడారి అందాలు…

  • శాకాహారమూ బలవర్థకమే

    శాకాహారం లో  ఎలాంటి బలం వుండదన్నది వట్టి అపోహ మాత్రమే నని ఇప్పటికే  పలు పరిశోధనలు రుజువు చేశాయి  . మాంసాహారానికి బదులుగా  పప్పు ధాన్యాలు  శరీరానికి…

  • సౌందర్య పోషణకు పెరుగు

    పెరుగు ఆరోగ్యానికి  మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెపితే  తక్కువ  ఖరీదులో పెరుగుతో అందాన్ని మెరుగు పరుచుకొనే చిట్కాలు చెబుతున్నారు సౌందర్యనిపుణులు . ఎండలో ఎక్కువ సేపు…

  • చూయింగ్‌ గమ్‌ మంచిదే

    చూయింగ్‌ గమ్‌ నోట్లో వేసుకుని నమిలితూ కనబడితే అదేదో పదిమందిలో మర్యాదగా ఉండదని , చిరాకు పడతాం గానీ ,షుగర్‌ ఫ్రీ చూయింగ్‌ గమ్‌ని అస్తమానం నములుతూ…

  • ఏకాగ్రత కోసం ధ్యానం

    ధ్యానం జీవితానికి మరింత విలువని  ప్రసాదిస్తోంది  అంటున్నారు  యోగా గురువులు . ధ్యానం అంటే  సమగ్రత ధ్యానం వల్ల మనసుకి ప్రశాంతత  లభిస్తుంది . ధ్యానంలో మనశరీరం…

  • ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర తో కాకుండా బెల్లంతో స్వీట్లు తయారు చేసుకోండి గోధుమపిండి పాలు బెల్లంతో చేసిన పన్నీర్ మిఠాయి లాంటి శ్వీట్లు మంచివే. ఒకసారి వాడిన నూనెలో మళ్ళీ శ్వీట్లను వేయించవద్దు. బయట పార్టీలకు వెళ్ళినప్పుడు రోజూ అలవాటుగా తినే తిండి తినే బయలుదేరాలి. ఆకలితో వుంటే ఏ స్వీట్లో వేపుల్లో ఎక్కువ తినేసే ప్రమాదం వుంది. పండగ వేళలో ఎక్కువ క్యాలరీల తీసుకుంటారు కనుక నీళ్లు ఎక్కువ తాగాలి. తిండి వేళలో తేడా వస్తుంది. నీళ్లు మరిన్ని తాగక పొతే డీహైడ్రేషన్ వచ్చే అవకాశం వుంది. పండగైనా మామూలు రోజులైనా ఎంత ఇష్టపడ్డా పరిమితంగా తినాలనే రూల్ దాటాకపోతే డైటింగ్ గురించిన ఆలోచనే వద్దు.

    పండగ స్వీట్స్ జాగ్రత్త

    ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర…

  • బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ అయింది. ఫెమినిస్ట్ మహిళలు ఆ సిద్ధాంతాలతో జీవిస్తుంటే వాళ్ళకే విషయం తెలుస్తుంది మీరు ఫెమినిస్టా అన్న ప్రశ్నకు జవాబిస్తూ గత ఏడాది నేను 365 రోజుల్లో 340 రోజులు పని చేశాను. ఐదేళ్లుగా ఇంతే కష్టపడుతున్నా. సంగీతం నా పర్సనాలిటీ ని ప్రోజెక్ట్ చేసింది. సినిమా దాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ రెండిటినీ నేను నియంత్రించుకోలేను. అన్నది శృతి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ సెలబ్రెటీల గారాల పట్టి తన ఏడోవ ఏట రెండు లక్షల మంది ప్రేక్షకుల ముందు తొలిసారిగా పాట పాడిందట. అప్పుడా అమ్మాయిలో భయం లేదు జంకు లేదు అచ్చంగా ఇప్పుడున్న శృతి కూడా ఇలాగే మారకుండా వుంది.

    నేనో రాక్ స్టార్ అన్నది శృతి

    బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో…

  • ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే వుంటుందీ జీవిత విధానం స్టయిల్ కూడా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిపోయిన దీపికా పదుకొనె మాత్రం ఈ విషయంలో వేరేగా వుంటుందా? సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 అన్న కార్యక్రమానికి దీపికా ముఖ్య అతిధిగా హాజరైంది. హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా వేసుకుంటున్న బాల్ మెయిన్ అనే డ్రస్ తో దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. పాశ్చాత్య దేశాల్లో సరికొత్త ఫ్యాషన్ ఇది. ఇలాంటివి దీపికా తన సినిమాల్లో కూడా ధరించదనుకోండి. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఏ డ్రెస్ ధర అక్షరాలా పదిలక్షలు కంటే ఎక్కువ. సంపాదన బట్టే జీవిత విధానం కూడా.

    దీపికా డ్రెస్ ధర పది లక్షలు

    ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే  వుంటుందీ జీవిత విధానం స్టయిల్ కూడా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిపోయిన దీపికా పదుకొనె  మాత్రం…

  • ఆరోగ్యంగా వుండటం అంటే శరీరధారుడ్యం ఆరోగ్య స్థితుల పై ముడిపడి ఉంటుందని స్త్రీల ఆరోగ్య విషయంలో ఒక అంతర్జాతీయ సర్వే రిపోర్ట్ చెపుతోంది. ఆ అధ్యయనంలో పాల్గొన్న ఎక్కువ మంది స్త్రీలు మహిళలు గా వుండటం అంటే ఆరోగ్యంగా ఫిట్నెస్ టోన్ అని చెపితే 50 శాతం మంది ఆర్ధిక అభద్రత తో వుండటం వాళ్ళ ఆరోగ్యంగా లేమన్నారు. 60 శాతం మంది మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్వహించే ఏ కార్యక్రమానికీ హాజరుకామన్నారు. కొంతమంది స్త్రీలు సంపాదనాపరులైతే వాళ్ళ ఫిట్ నెస్ స్థాయి బావుంటుందన్నారు. అసలు ఆ సంపాదన ఉద్యోగంలో వచ్చే స్వేచ్ఛ మాత్రమే స్త్రీల ఆరోగ్య స్థాయిని నియంత్రిస్తుందని ఎక్కువ శాతం స్త్రీలు నిద్ధారణ గా చెప్పారు. వ్యక్తిగత సంపాదన ఉంటే మంచి ఆహారం , భద్రత ఇవన్నీ ఉంటే స్త్రీలు సంపూర్ణమైన ఆరోగ్యంతో కలకాలం జీవిస్తారని మాత్రం ఈ నివేదిక రిపోర్ట్స్ స్పష్టం చేసాయి.

    సంపాదన వుంటే ఆరోగ్యం ఉన్నట్లే

    ఆరోగ్యంగా వుండటం  అంటే శరీరధారుడ్యం ఆరోగ్య స్థితుల పై ముడిపడి ఉంటుందని స్త్రీల ఆరోగ్య విషయంలో ఒక అంతర్జాతీయ సర్వే రిపోర్ట్ చెపుతోంది. ఆ అధ్యయనంలో పాల్గొన్న…

  • దీపావళి పండుగ కధ వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. లోక కంటకుడైన నరకుడు తన పుత్రుడైనా వాడిని వెనకేసుకు రాకుండా లోకాల్ని నాశనం చేయనీయకుండా స్వయంగా కన్న తల్లే అతన్ని సంహరించింది. నరకుడి మరణానికి కడుపు తరుక్కుపోయేలా దుఃఖపడింది. పిల్లలకి విదేశీ కధలు కాకుండా ఇలాంటి ధర్మాలను గురించిన కధలు వినిపించాలి. జిజియాబాయి ఆలా చెప్పింది కనుకే శివాజీ ధర్మ నిష్ఠ కలవాడయ్యాడు. పిలల్లకు పండుగ వంకతో వాళ్ళు నీతిని గ్రహించే విషయాలు చెప్పాలి. దీపావళి జరుపుకుంటున్న ప్రతి ఇంటా పిల్లలకు ఈ కధ చెప్పండి. ప్రపంచం మొత్తం జరుపుకునే ఈ దీపాల పండగ అందరికీ శుభాకాంక్షలు.

    దీపావళి ఇందుకే

    దీపావళి పండుగ కధ వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. లోక కంటకుడైన నరకుడు తన పుత్రుడైనా వాడిని వెనకేసుకు రాకుండా లోకాల్ని నాశనం చేయనీయకుండా స్వయంగా కన్న…